విశాఖ ఏజెన్సీలో కాల్సైట్ లీజుల కలకలం
‘‘ విశాఖ జిల్లా మన్యప్రాంతం విశాలమైన అడవులతో విస్తరించుకున్న ప్రాంతం. వ్యవసాయం,అటవీ ఉత్పత్తులే ఇక్కడ ఆదివాసీల జీవనాధారం. నిరక్షరాస్యత, అనారోగ్యం,అజ్ఞానం,ఆర్ధికదోపిడి,కనీస సౌకర్యాలలేమి వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు. ...