మంచుతెరల్లో ..లంబసింగి’

దట్టంగా కమ్ముకున్న పొగమంచు…ఓవైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపయి…ఈడ్చికొట్టే అతిచ్లని గాుు…ఒకవైపు వస పూ సోయగాు…మరోవైపు ఆకుపచ్చని హరితా రణ్యం అందాలు….అంతా ప్రకృతి సోయగా మయం..వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావ రణం..ఇవన్నీచూడాలంటే ఏ స్విట్జర్లాండ్‌కో… కనీసం కాశ్మీర్‌ కో వెళ్లానుకుంటున్నారో… అవసరం లేనేలేదు…మన ఆంధ్రప్రదేశ్‌లోనే అలాంటి ప్రదేశం ఒకటుంది…దీనిని పర్యాటక ప్రియు ముద్దుగా ‘కాశ్మీర్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌’గా లేదా ‘ఆంధ్రా ఊటీ’గా లంబ‌సింగి అని పిలుస్తారు. ఈ గ్రామానికే ‘కొర్రబొయు’ అనే పేరుకూడా ఉంది. మన్యం అందాలు అనగానే అందరికీ అరకులోయ గుర్తు కొస్తుంది. లంబసింగి ఘాట్‌రోడ్డు చుట్టూ కాఫీ తోటు కనువిందు చేస్తాయి. అరకిలోమీటరు దిగువన జపాతం వుంది. ఇక్కడ సుమారు 50 అడుగు ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. విశాఖ నగరానికి 3,600 అడుగు ఎత్తులో ఉన్న కొండపై లంబసింగి ప్రత్యక్షమవుతోంది.

ాా 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాుగు నెల్లో క్ష మంది వచ్చివెళ్తారు.
ాా అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాు గిలిగింతు పెడుతుంటాయి.
ాా మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత20 డిగ్రీు దాటదు. 250మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శీతాకాంలో క్షమంది పర్యాట కు వస్తారు.
ా సముద్రమట్టానికి 3,600అడుగు ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. దీన్నే అంతా ల‌ంబసింగి అని పిుస్తుంటే..ఆగ్రామస్థు మాత్రం కొర్రబయు అంటారు.

శీతాకాం వచ్చిందంటే చాు వర్షం లా కురుస్తున్న మంచుతో లంబసింగి మంచు మందారంలా మెరిసి పోతుంది. దక్షిణాది కశ్మీర్‌గా పేరు పొందిన ఈ ప్రదేశంలో నవంబరు నుంచి జనవరి చివరి వరకూ అతిచ్లటి వాతావరణం కనిపిస్తుంది. ఈకాంలో సున్నాడిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవు తుంది. ఉదయం పదిగంట లైనా సూర్యుడు కనిపించని ఈ ప్రాంతానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉండటం విశేషం. ఓసారి దొంగ కొయ్యబారిపోయాడు’

ఈ ప్రాంతాన్ని స్థానికు కొర్రబయు అని పిు స్తారు. కొర్రఅంటే కర్ర, బయు అంటే బయట అని అర్థం. ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకు పోతారనే అర్థంలోఅలా పిలుస్తారు. అంతటి చలి ఇక్కడ ఉంటుంది.ఈచలితీవ్రతకి ఓసారి ఓదొంగ ప్రాణాు పోయేంత పరిస్థితి వచ్చిందని స్థానిక ప్రభుత్వ పాఠశా ఉపాధ్యాయుడు నాగేశ్వ రరావు చెప్పారు. ‘‘ఇక్కడ ఎప్పట్నుంచో తీవ్రమైన చలి ఉంది. అయితే ఏజెన్సీలోని మారుమూ ప్రాంతం కాబట్టి లంబసింగి కోసం పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. నాచిన్నతనంలో జరిగిన సంఘటన చెబు తాను.ఊర్లోకి వచ్చిన ఒక దొంగని మా గ్రామస్థు పట్టుకున్నారు. ఇప్పుడున్న హనుమంతుడి గుడి వద్ద అప్పట్లో ఒకపెద్ద కొయ్య పాతేసి ఉండేది. అతడిని ఆకొయ్యకి కట్టి…రాత్రంతా అక్కడేఉంచారు. ఉదయం చూసేసరికి అతడు కొయ్యబారిపోయాడు. అప్పుడు అతడికి స్థానిక మంత్రసాను వైద్యం చేసి కాపాడారు. అతడు కోుకోడానికి మూడు రోజుపట్టింది. ఇక్కడ ఆస్థాయిలో చలి ఉంటుం ది. ఒకప్పుడు మాగ్రామంలో పదిమంది కూడా బయట కనిపించేవారు కాదు. ఇప్పుడు వందలాది మంది మాగ్రామానికి వస్తున్నారు. అసు ఇది మాఊరేనా అనిపిస్తుంటుంది’’ అని ఆశ్చర్యపోతూ చెప్పారు.

నిత్యం భోగి పండగే
కశ్మీరం దారి తప్పి వచ్చిందా అన్నట్లు ఉంటుంది ంబసింగి. అందరికి భోగిపండగ ఏడాదికి ఒక సారి వస్తే…ఇక్కడి వారికి మాత్రం నిత్యంభోగి పండగే. నిత్యంచలి మంటు కనిపిస్తాయి. ఉద యం నుంచి మధ్యాహ్నంవరకూ..అలాగే సాయం త్రం4గంట నుంచి మళ్లీ ఉదయం వరకూ ఎక్కడ చూసినా చలిమంటలే ఉంటాయి.
‘‘ఇప్పుడు చలీ,మంచూ…అంటూ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది మా గ్రామానికి వస్తున్నారు. కానీ మేం పుట్టి పెరిగింది ఈచలిలోనే, మా జీవితం గడిచేది ఈమంచులోనే. అయితే ఏడాదిలో మూడు నెలపాటు పర్యాటకురావడంతో మాకు పండ గలా ఉంటుంది. టీవీ,పేపర్లలో మాగ్రామాన్ని చూపించడం మాకు భలే సరదాగా ఉంటుంది. మాకు టీ, టిఫిన్‌ వ్యాపారం బాగా జరుగుతుంది. కాకపోతే సీజన్‌ అయిపోగానే మళ్లీ మా గ్రామాు బోసిపోతాయి. అప్పుడు ఏదోవెలితిగా అనిపి స్తుంది’’ అని స్థానిక టీదుకాణం ఉండేది యాజమని సోమ శేఖర్‌ చెప్పారు. 250 మంది… వచ్చేది క్ష మంది’
దట్టంగాకమ్ముకున్న పొగమంచు ఓవైపు..మంచుతుంపరు పకరింపు మరో వైపు.. గాలినిసైతం గడ్డకట్టించే చ్లగాలి ఇంకో వైపు…ఇదేంబసింగిలోనిత్యం కనిపించే దృశ్యాు. మైదాన ప్రాంతాకు సుదూరంగా ఉండే ంబ సింగి లాంటి గిరిజన గ్రామాకు సాధారణంగా ఎవరూ రారు. అక్కడ అడుగడుగునా చెట్లు, పుట్టలే కానీ మనుషు పెద్దగా కనిపించరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.ంబసింగిలో ఉన్నవి కేవం 60 కుటుంబాు మాత్రమే. మొత్తం జనాభా 250. అయితే శీతాకాం వచ్చిందంటే చాు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలే పర్యాటకుతో ఊరు సందడి సందడిగా మారిపోతుంది. ‘‘ంబసింగికి సీజన్‌లో సరాసరి రోజూ10నుంచి12వే మంది పర్యాట కు వస్తుంటారు. నాుగు నెల పాటు సీజన్‌ కొనసాగుతుంది. ంబసింగి ఏజెన్సీటూరిజానికి హాట్‌ స్పాట్‌గా మారింది. ఏడేళ్ల క్రితం ఒక్కసారిగా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీకు పడి పోవడంతో అప్ప ట్నుంచి ఈప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రత కారణంగానే ంబ సింగికి ఆంధ్రాకశ్మీర్‌,ఆంధ్రాఊటీ, దక్షి ణాది కశ్మీర్‌ అనే పేర్లొచ్చాయి.టూరిజంశాఖ కూడా ఈప్రాం తాన్ని ప్రొమోట్‌ చేయడానికి అనేక ఏర్పాట్లు చేయ డంతో పర్యాటకుతాకిడి విపరీతంగా పెరిగింది’’ అనింబసింగి టూరిజం యూనిట్‌ మేనేజర్‌ నాయు డు చెప్పారు.
కొండగ్రామంలో హనీమూన్‌
విశాఖపట్నం నుంచి లంబసింగికి 130కిలోమీటర్ల దూరం. అందులో30కిలోమీటర్లు ఘాట్‌ రోడ్‌ ప్రయాణమే. వంపు తిరిగిన కొండల్లో సాగే ఈప్రయాణం నిజంగా ఒక మధు రానుభూతే. లంబసింగి వరకు మాము గాఉండే చలి…చెక్‌ పోస్ట్‌ దాటేసరికి ఒక్కసారిగా మంచు ప్రపంచంలోకి మనల్ని లాగేసుకుంటుంది. ఈచలిని తట్టుకు నేందుకు ఛాయ్‌ మీద ఛాయ్‌ కొట్టాల్సిందే. లేదా చలిమంట వద్దకు పరుగు పెట్టా ల్సిందే.‘‘మాది విజయవాడ. ంబసింగి గురించి 5ఏళ్ల క్రితం తెలిసింది. అప్పటినుంచి ఇక్కడికి రావాని అను కుంటూనే ఉన్నాను. కానీ కుద రలేదు. ఇప్పుడునాకు పెళ్లైంది.హానీమూన్‌కి ఎక్కడికో వెళ్లడం ఎందు కు లంబసింగైతే బాగుంటుందని ఇక్కడికే వచ్చాం.లంబసింగి వాతావర ణం అద్భు తంగాఉంది.ఇక్కడి ప్రకృతి అందాల్నీ.. పైనుంచి పడుతున్న మంచు కిర ణాల్నీ..ఎప్పటీకి మరచి పోలేను’’అని నిఖిత చెప్పారు.

3గంట కోసం…2 రోజు పర్యటన
ఇక్కడి మంచుఅందానూ…ఎప్పుడూ అనుభవిం చనంత చలినీ…ఎంజాయ్‌ చేయాంటే రెండు రోజు ంబసింగి పర్యటనకు ప్రణాళిక చేసు కోవాలి. ముందురోజురాత్రి దగ్గరిలో ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకున్నటూరిస్టు..లంబసింగిలో మంచుతో జతకలిసిన సూర్యోద యాన్ని చూడటంకోసం వేకువజామునే పయనమవుతారు. లంబసింగి చేరుకొనేటప్పుడు చ్లని వాతా వరణం, మంచుతెరు…చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. లంబసింగిలో త్లెవారుజామున నాుగు గంట కు మొదలైన చలి ఉదయం ఏడు గంట వరకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆతర్వాత క్రమంగా తగ్గుతుంది. కుటుంబాు,కొత్త జంటు,ప్రేమి కు ఇలా ఎక్కడెక్కడి నుంచో ‘ఛలో లంబసింగి’ అంటూ వస్తుంటారు.శీతకాంవారాంతాల్లో విశా ఖపట్నం,విజయవాడ,హైదరాబాద్‌ నుంచే కాకుండా బెంగళూరు,భువనేశ్వర్‌ నుంచి కూడా వాహ నాల్లో ంబసింగికి పెద్ద సంఖ్యలో పర్యాట కు వస్తున్నారు. దీంతో ఈగిరిజన గ్రామంలో గంట కొద్దీ ట్రాఫిక్‌జామ్‌ అయి..నగర వాతావర ణాన్ని తపిస్తుంది. ఉదయం ఆరుగంటకు కొద్దిగా మెతురు రావడంతో పర్యాటకు తమ కెమెరా కు పనిచెబుతారు. ప్రకృతి అందా నేపథ్యంతో సెల్ఫీు,గ్రూప్‌ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తారు. యువతీయువకు చలిమంట చుట్టూ తిరుగుతూ ఆటపాటతో సందడి చేస్తుంటారు.
మంచు ‘పాసముద్రం’

లంబసింగికి మూడు కిలోమీటర్ల దూరంలో ‘చెరు వువేనం’అనేగ్రామం ఉంది. ఆ గ్రామం కొండపైకి ఎక్కితే అక్కడో అద్భుతం ఆవిష్కృతమవుతుంది. సినిమాల్లోనో,ఫోటోల్లోనో గ్రాఫిక్‌ మాయజాంలో చూసే పాసముద్రం అక్కడ మన కళ్లేదుట ప్రత్యక్ష మతుంది. మంచు మేఘాను తాకుతున్నట్లుగా కనిపించే‘చెరువువేనం’ పర్యాటకును మరింతగా ఆకర్షిస్తోంది.ఉదయం నాలుగైదు గంటకే లంబ సింగి చేరుకున్న పర్యాటకు ‘చెరువువేనం’ వెళ్లేం దుకు క్యూ కడతారు. కనుచూపుమేరలో కమ్ముకుని ఉన్న మంచు మేఘాను ఆస్వాదిస్తారు. ఇక లంబసింగికి ఆరుకిలోమీటర్ల దూరంలో తాజంగి రిజర్వా యర్‌ ఉంది. ఇదికూడా పర్యాటకకేంద్రమే. ఈరిజ ర్వాయర్‌ను చూసేందుకు లంబసింగికి వచ్చిన అందరూ ఇక్కడకీ వస్తారు.ఈరిజర్వాయర్‌పై ‘జిప్‌ వే’ ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ. రిజర్వాయర్‌ ఒకచివర నుంచి మరో చివరకు గాల్లో తేుతూ… సెల్ఫీలు తీసుకుంటూ ‘జిప్‌ రోప్‌’ ద్వారా చేరుకుంటారు పర్యాటకలు. ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకల‌ను అరించేందుకు థింసా నృత్య ప్రదర్శను కూడా ఏర్పాటు చేశారు.

పెరిగిన పర్యాటకం… తగ్గిన వసు
లంబసింగితోపాటు చుట్టుపక్క ఉన్న గిరిజన గ్రామాల్లోని యువత ఉపాధి కోసం మైదాన ప్రాంతాకు వస పోతుండేవారు. అయితే గత కొంతకాంగా లంబసింగి విపరీతంగా ఫేమస్‌ కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకు సంఖ్య అనుహ్యాంగా పెరిగింది. పర్యాటకు పెద్ద ఎత్తున వస్తుండటంతో ంబసింగి అంతటా పెద్ద ఎత్తున వ్యాపారాు విస్తరించాయి. టూరిస్టు పెరగడం తో స్థానిక యువకు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ‘నైట్‌స్టే’చేసేందుకు రిసార్ట్స్‌, హోటల్స్‌, గుడారాను అందుబాటులోకి తెచ్చారు కొందరు స్థానికలు. అలాగే టూరిజంశాఖకి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది. ‘‘టిఫిన్‌, టీ దుకాణాతో పాటు రాత్రిస్టే చేసేందుకు టూరిస్టుకు గుడారాు అద్దెకి వ్వడం,టూరిస్టు కోరికమేరకు వారు భోజన సౌక ర్యాలు చూడటం వంటివి చేస్తూ ఉపాధి పొందుతున్నాం. ఎక్కడో దూరంగా వెళ్లి ఉపాధిపొందే కంటే ఇక్కడే సీజన్‌లో వ్యాపారం చేసుకుని..అన్‌ సీజన్‌లో వ్యవసాయం చేసుకుంటున్నాం. స్థానికంగా ప్రభుత్వ,ప్రైవేటురిసార్ట్స్ కూడా రావడంతో.. వాటిలో కూడా మాకు పని దొరుకుతుంది’’ అని గుడారాను అద్దెకిచ్చే స్థానికుడు రామగోవింద్‌ చెప్పారు.

లంబసింగికి ఆ ప్రత్యేకత ఎందుకంటే…
లంబసింగిలో ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం రావాడానికి ఇక్కడున్న ప్రకృతి సమ త్యుతే కారణం అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యా యం మెటరాజీ, ఓషియనోగ్రఫీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రామకృష్ణ. ‘‘రెండు చిన్న కొండ మధ్యలో ఉండే గ్రామం ంబసింగి. రెండు కొండ మధ్య నుంచి వచ్చే శీతగాలు అక్కడ మేఘాను నివనివ్వవు. దాంతో అక్కడ చ్లని వాతావరణం ఏర్పడుతుంది. సముద్ర మట్టానికి ఎత్తుతో ఉండటం కూడా మరోకారణం. ముఖ్యంగా గుంపుగా ఉండే చెట్లవ్ల ఇక్కడిగాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రకృతి సమత్యుత ఏర్పడు తుంది. ప్రకృతి సమతుల్య‌త‌ ఉన్న ప్రదేశాల్లో చ్లని, అతిచ్లని వాతావరణం ఉంటుంది. అలాగే సైబీ రియన్‌ వేవ్స్‌ ప్రభావం కూడా అధికంగా ఉండ టంతో అక్కడి నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి అధికంగా ఉంటుంది’’అని ప్రొఫెసర్‌ రామకృష్ణ వివరించారు.

మంచుదుప్పటి కప్పుకున్న ఆంధ్రా ఊటీ..
మంచుదుప్పటి కప్పుకున్నలంబసింగి అందాలు ఆంధ్రాఊటిగా ప్రఖ్యాతిగాంచిన లంబసింగికి ప్రతి ఏడాదిలాగే శీతకాం ప్రారం భం నుంచి లంబసింగిలో ఉష్ణోగ్రతు చాలా తక్కువగా
నమోదవుతున్నాయి. త్లెవారుజామునుంచే పర్యాటకలు పెద్ద ఎత్తున లంబసింగికి క్యూ కడుతున్నారు. ఆ హిమ సోయగాను తమ కెమెరాల్లో, ఫోన్లలో బంధిస్తున్న పర్యాటకు మురిసిపోతున్నారు. మరోవైపు లంబసింగికి పెద్ద ఎత్తున క్యూకట్టడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లంబసింగి మీదుగానిత్యవసర సరకు రవాణా చేసే వాహ నాు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. విశాఖ పట్నం జిల్లా చింతపల్లి మండంలో ఉన్న లంబసింగి ఉంది. ఇక్కడ రైతు సేంద్రీయ పద్ధతిలో కాఫీసాగు చేస్తుంటారు. ఇక్కడి వాటర్‌ ఫాల్స్‌, ప్రకృతి అందాు పర్యాటకును విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పర్యాటకు సందడే సందడి…
దాంతో ఎక్కడెక్కడి ప్రకృతి ప్రేమికు లంబసింగి దారిపడుతున్నారు. ఇక లంబసింగి ఆదివారం త్లెవారుజామున నాుగు గంటకే పర్యాటక‌ల‌తో జాతరని తపిస్తుంది. ఈ ప్రదేశాన్ని సంద ర్శించే పర్యాటకు దట్టంగా కురుస్తున్న పొగ మంచును ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడుపుతారు. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ కొంతమంది పర్యాటకల కట్టేలు, కిరోసిన్‌ వెంట తెచ్చుకుని మరీ చలిమంట వేసుకుంటారు. యువతీ యువ కు ఆనెగళ్ల చుట్టూ తిరుగుతూ ఆటపాటతో సందడి చేస్తుంటారు. ఉదయం ఆరు గంటకు కొద్దిగా మెతురు రావడంతో పర్యాటకు తమ సెల్‌ఫోన్లలో ప్రకృతి అందా బ్యాక్‌ డ్రాప్‌తో సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటోు తీసుకుంటూ హడావుడి చేస్తారు.

>పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైనా ఉంది`పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యక్ష్మి
పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉందని పాడేరు శాసన సభ్యురాలు కొట్టగిల్లి భాగ్యక్ష్మి అన్నారు.స్థానిక లంబసింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలో మండంలోని పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యం, కాుష్య నివా రణపై ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి స్థానిక రిసార్టు యజమాను, స్థానిక గిరిజను, గ్రామ వం టీర్లుతో అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక సమస్యు పరిష్కరిస్తామని చెప్పారు. పర్యాటకల‌ను ప్రోత్సాహిస్తామని,కానీ పర్యాటకల‌ భాద్యతలు మర్చి పోతున్నారన్నారు. ప్లాస్టిక్‌ నియంత్రణ చేయాన్నారు. అడ్డాకుల‌ను వినియో గించాని సూచించారు. ప్లాస్టిక్‌ కొండమీదకు రాకూ డన్నారు. వందన్‌ వికాస కేంద్రాద్వారా గుడ్డ సంచు తయారు చేయాన్నారు. పర్యాటక ప్రాం తంలో గిరిజన సాంప్రదాయ వంటకాు రుచి చూపించాన్నారు. వంజంగి హైరిస్క‌ పర్యాటకు తాకిడి పెరిగిందన్నారు. అక్కడ నకిలీవస్తువు విక్రయాు జరుగుతున్నాయన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి డా.వెంకటేశ్వర్‌ సలిజామ మాట్లాడుతూ పర్యాటకల‌ తాకిడి పెరిగింది, పర్యాటకల‌ శబ్దకాుష్యం, వాయు కాుష్యం పెరుగుతున్నదని అన్నారు.ప్లాస్టిక్‌ ని నిరోదించక పోతే ఆరోగ్య సమస్యు తలెత్తు తాయని అన్నారు. పర్యాటకు వాహనాు నిుపుదకు ప్రైవేట్‌ స్థలాన్ని సేకరించాని అన్నారు. పర్యాటకల‌ ప్రాంతంలో రిసార్టు నిర్మిస్తే పంచాయతీ అనుమతు పొందాన్నారు. పర్యటకాన్ని రెగ్యురైజ్‌ చేయ వసి ఉందన్నారు. రాత్రి10 నుంచి ఉదయం 5 గంట వరకు దుకాణాలు తెరవకూడదన్నారు. పోలీసుకు తగు సూచను చేశారు. డస్ట్‌ బిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దుకాణ యజమాను డస్ట్‌ బిన్‌ పెట్టకపోతే దుకాణాు మూయిస్తామని హెచ్చరించారు.తాగు నీటి సదుపాయం కల్పిస్తామని అన్నారు. ప్రజనుంచి కాుష్య నివారణపై అభిప్రాయం సేకరించారు.లంబసింగి నుంచి చేరువు వేనం వరకు రోడ్డు నిర్మించాని స్థానికు కోరారు. చెత్త కుండీలు, పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయా న్నారు. తాగునీటి సదుపాయాు కల్పించాని కోరారు.పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మిస్తామన్నారు.వారపు సంతల్లో ప్లాస్టిక్‌ నిరోధించాని పిఓ సూచించారు. పంచాయతీ తీర్మానం చేయాన్నారు. ప్లాస్టిక్‌ అమ్మే వారి నుంచి అపరాధ రుసుము వసూళ్లు చేయా న్నారు. ప్రైవేట్‌ వ్యక్తలుపార్కింగ్‌ స్థం ఏర్పాటు చేసుకుంటే అనుమతు ఇస్తామని పీవో సూచించారు.

పర్యాటకు టెంట్‌ ఆపరేటర్లు శక్తివంతమైన విధ్వంసక కయిక …
ఏజెన్సీ ప్రాంతాలో ‘‘పర్యాటకల‌’’ టెంట్‌ ఆపరేటర్లు శక్తివంతమైన విధ్వంసక కయిక. అపూర్వమైన ఫుట్‌ఫాల్‌ుతక్కువ పరిపానా నియంత్రణతో మన ఘాట్లు నాశనం అవుతున్నాయి. డేరా మైదానాు ప్రతిరోజూ మొకెత్తుతున్నాయి. వ్యవసాయ భూమును జెసిబిు చదును చేస్తు న్నారు. వికృతమైన మురికివాడలాంటి గుడారా మైదానంలో చెట్లను నెట్టివేస్తున్నారు, మైదానా నుండి ఆపరేటర్లు ఏజెన్సీ భూమిపై చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా మందికి మరుగుదొడ్లు లేవు.వ్యర్థాను పారవేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. రాత్రిపూట సందర్శకు పొలాలో మవిసర్జన చేస్తారు. పొలాన్నింటిలో టన్ను ప్లాస్టిక్‌ు,మద్యం సీసాు ఉన్నాయి. అవి విచ్ఛిన్నం కావడానికి శతాబ్దాు పడుతుంది. అధికారు నిర్లక్ష్యం ఈపురాతన సమాజం యొక్క ఆదివాసీ జీవనశైలిని నాశనం చేయడానికి మరియు కొండ యొక్క పర్యావరణ వ్యవస్థను నాశనం చేయడానికి దోహదం చేస్తుంది.ఫ్లై-బై-నైట్‌ టెంట్‌ ఆపరేటర్లు ప్రతి సంవత్సరం కొన్ని నెల వ్యాపారం కోసం ఇక్కడ ఉన్నారు, కాని వారు ప్రతిరోజూ గిరిజన భూమును కొనుగోు చేస్తున్నారు. ఈ పరిస్థితిని విస్మరించడం యొక్క ప్రభావం రాబోయే దశాబ్దాు గా అనుభవించబడుతుంది. ఐటిడిఎ మరియు రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ దీనిని ప్రమాద కరమైన సంక్షోభంగా భావించి ఈఅ్లకల్లోం ఆపడానికి త్వరగాచర్య తీసుకోవాలి. మనలో కొం దరికి ఈ విషయం తెలిసి ఉండవచ్చు. ఈసమస్య పై చాలా మందికి తాదాత్మ్యంఉండదు. కానీ, మీశ్రద్ధ,దయచేసి మూడు పను చేయండి.
ా ఈ సందేశాన్ని మీకు వీలైనంత విస్తృతంగా భాగస్వామ్యం చేయండి, ఇది అధికారును ప్రభావితం చేయడానికి సహాయపడుతుంది.
ా అత్యవసర చర్య తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ూూ IుణAని కవడానికి మీరు పదేరుకు ఒక సమూహంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే నాకు తెలియజేయండి.
ా కొన్ని గుడారా మైదానా మెప ఒక ప్రదర్శన శుభ్రపరచడానికి మీరు ఒక సమూహంలో చేరడానికి సిద్ధంగా ఉంటే నాకు తెలియజేయండి. వివరాు వర్కవుట్‌ అవుతాయి.

సోహన్‌ హతంగడి,పర్యవరణ వేత్త
ఎక్కడ ఉంది ఈ లంబసింగి విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికి 3500 అడు గు ఎత్తులో ఉంది ఈంబసింగి. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నందాటిన తర్వాత 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈప్రాంతం నాుగేళ్ల క్రితం ఒక్కసారిగా వాతావరణం సున్నా డిగ్రీకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాం తం ఎంతో పాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రత కారణంగానే ఆంధ్రాకాశ్మీర్‌,ఆంధ్రాఊటీ అనే పేర్లొ చ్చాయి దీనికి. ఇక్కడి ఉష్ణోగ్రతు శీతాకాంలో 0 డిగ్రీు లేదా అంతకంటే తక్కువగా నమోదై తాయి. మిగితా కాలాల్లో 10 డిగ్రీలోపు ఉష్ణోగ్ర తు నమోదై తాయి.-సైమాన్ గున‌ప‌ర్తి