అణచివేతు అంతం కావాలి!

‘‘ ఇప్పటికీ కులాంతర వివాహాకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కు శక్తు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు ’’

భారతదేశంలో అందరూ అంగీకరించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకిక, రిపబ్లిక్‌ భావన ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారు. ఈభావన అములో ఫ్యూడల్‌ సంబంధాు, మనుస్మృతి అడ్డంకిగా మారాయి. అంటరానితనం – హింస
చట్ట ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధమని రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 17 చెపుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అంటరానితనం అనేక రూపాల్లో వే గ్రామాల్లో ప్రబలిపోతుంది. దళితు ఈ దుర్మార్గాకు వ్యతిరేకంగా పోరాటం చేసి, తమ హక్కు గురించి పునరుద్ఘాటిస్తే, కులాధిపత్య శక్తు వారిని విపరీతంగా కొట్టి, నరమేధాన్ని సృష్టించి, వారి గుడిసెను తగుబెట్టి, ఆస్తును ధ్వంసం చేసి, మహిళపై అత్యాచారాకు కూడా ప్పాడుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్య కు సంబంధించిన కేసు అనేక కారణా వ్ల, ఒత్తిడివ్ల నమోదు కావడం లేదు. అధికాయి, పాకవర్గ ప్రతినిధు కు పక్షపాతంతో వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం. ‘’నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ ద హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌’’ దళితుకు వ్యతిరేకంగా జరిగిన దాడు, ఆగడాను వివరించే సందర్భంలో మన గుండె వణికి పోతుంది.
కు హింసాత్మక చర్యు
ఇప్పటికీ కులాంతర వివాహాకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కు శక్తు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు. ఇతర కులాకు చెందిన వారిని పెండ్లి చేసుకుంటున్న దళితులే ఎక్కువ సంఖ్యలో హత్యకు గురవుతున్నారు.
రాజకీయాధికార నిరాకరణ
నేటికి కూడా, దళితుకు ప్రజాస్వామిక హక్కును, రాజకీయ అధికారాన్ని కల్పిస్తే, కులాధిపత్య శక్తు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌ుగా స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధుగా ఎన్నుకోబడిన దళితు తమ స్థానంలో (కుర్చీలో) కూర్చునేందుకు అనుమతించని పరిస్థితి. ఆర్థిక,జీవన స్థితిగతులో పెద్దగా తేడాు లేకపోయినప్పటికీ, కులాధిపత్య శక్తు సృష్టించే వరుస సంఘటనల్లో దళితు, వెనుక బడిన కులాకు చెందిన ప్రజు తగువులాడుకుంటున్నారు. దళితుతో పాటు వెనుకబడిన కులాకు చెందిన వారూ ఆధిపత్య కు శక్తు చేత అవమానాకు, వివక్షకు గురవుతున్నారు.వీరికి రిజర్వేషన్‌ు కూడా సంపూర్ణంగా,న్యాయంగా అము చేయడం లేదు. నిషేధం ఉన్నప్పటికీ, దళితు, వెనుకబడిన కులా వారికి వ్యతిరేకంగా దుర్మార్గపు చర్యు,నేరాు జరగడానికి కారణం ఏమిటి? కు అణచివేతకు ఒక రూపక్పన చేసి, దానిని సమర్థించి, భారతీయ సమాజం లోకి ప్రవేశపెట్టిన మనుస్మృతి కాదా?
మనుశాస్త్రం – హిందూత్వ ముఖ్యాంశాు
మనుస్మృతి, హిందూత్వ భావజా ప్రధాన పాఠ్యాంశాల్లో ఒకటి వర్ణాశ్రమధర్మం, రెండు స్త్రీ బానిసత్వం భారతీయ సమాజంలో ప్రధానమైన విధు అని మనుధర్మశాస్త్రం నొక్కి చెప్పింది. వర్ణాశ్రమ ధర్మాన్ని అముచేసే విధానం, శూద్రు జీవితం ఏ విధంగా ఉండాలో కూడా మనువు చెప్పాడు. ‘’శూద్రు ఇతర మూడు వర్ణా వారికి దాస్యం చేయాని దేవుని ఆజ్ఞ. తక్కువ కుంలో పుట్టిన శూద్రుడు ఉన్నత వర్ణా వారినెవరినైనా అవమానకరమైన మాటతో గాయపరిస్తే, అతని నాుకను కోసేయాలి. శూద్రుడు ఏ కులాన్నైనా లేక ఉన్నత కులా పేరును అవమానపరిస్తే, అతని నాుకపై వాతు పెట్టాలి. శూద్రుకు పాచిపోయిన ఆహారాన్ని, చిరిగిన బట్టను, పాత ప్లేట్లను వేతనంగా ఇవ్వాలి.’శూద్రుడు డబ్బు, ఆస్తిని సంపాదించుకుంటే, దానిని అతడు అనుభవించేందుకు అనుమతి లేదు. ఎందు కంటే, వారికి అహంకారం పెరిగి, బ్రాహ్మ ణును, ఉన్నత కుస్తును గాయపరుస్తారు. శూద్రు వేదాను నేర్చుకో కూడదు, విన కూడదు. ఒకవేళ పురాణాను చదివితే అతని నాుకను రెండు సార్లు కొయ్యాలి, పురాణాను వింటే, చెవుల్లో సీసం కరిగించి పోయాలి. ఉన్నత కుస్తును గాయపరిస్తే ఏ అవయ వాన్నైనా కోసెయ్యాలి. చేతితో కొడితే చేతిని, కాుతో తంతే కాును తీసెయ్యాలి.’’ ఇలా సమాజంలోని ఆధిపత్య శక్తు తీవ్రమైన అణచివేత, హింసను అము చేయడం ద్వారా కు వ్యవస్థను కొనసాగిస్తున్నారనే విషయాన్ని గమనించాలి. మనుధర్మశాస్త్రం – వర్గ దృష్టికోణం
ఈ సందర్భంలో, మనుధర్మ శాస్త్రంపై మార్క్సిస్టు దృష్టికోణం ఏమిటి? మనుస్మతి ప్రతిపాదిస్తున్న సాంప్రదాయ భావాకు వ్యతిరేకంగా చేసే పోరాటాు, ప్రచార యంత్రాంగం ఎలా ఉండాలి? అనే అంశాను పరిశీలిద్దాం. భారతదేశంలో బానిస రైతు, ఫ్యూడల్‌ ఆధిపత్యం ఉన్న కాంలో, 2500సం క్రితం మనుశాస్త్రాన్ని రాశారు. ఆ కాంలోనే వర్గ, కు అణచివేతు ఉన్నాయి. మిలియన్ల సంఖ్యలో శ్రామిక ప్రజు,కుంపేరుతో భయం కరమైన వర్గ,ఆర్థిక అణచివేత కింద లొంగి ఉన్నారు. దీనిలో భాగంగానే స్త్రీపై లైంగిక వేధింపు చెరేగాయి. కు,వర్గ భేదాు దేవుని అభీష్టం మేరకు సష్టించినవనీ, కాబట్టి ప్రజందరూ దేవుని అభీష్టాన్ని పాటించానీ, వాటిని ఉ్లంఘించిన వారిని శిక్షించానీ, ఆ శిక్షించే అధికారం రాజుకు ఇవ్వడమైందనీ మనుస్మతి చెపుతుంది. సంఖ్యాపరంగా చిన్నదైనా, భూస్వాములే పాకవర్గాుగా ఉంటూ అణచివేత సాగించారు. నాడు రాజు ఫ్యూడల్‌ వ్యవస్థకు ప్రతినిధుగా ఉన్నారు. దోపిడీ వర్గా ప్రతినిధి అయిన మనువు, ఆ వర్గాన్ని రక్షించేందుకు మనుశాస్త్రాన్ని రాశాడు. ఆ మనుశాస్త్రాన్నే రాజు పానకు అవసరమైన రాజ్యాంగంగా అంగీకరించి, కాక్రమంలో అమల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపు, దాని ప్రభావమే నేడు చోటు చేసుకుంటున్న కు, లైంగిక అణచివేతు. చరిత్రలో ఆ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటా ఫలితంగా అనేక మార్పు జరిగాయి. మానవజాతి చరిత్ర అంతా వర్గపోరాటా చరిత్రే అని కార్ల్‌ మార్క్స్‌ చెప్పాడు. మానవజాతి చరిత్ర నిబంధన విషయంలో భారతదేశానికి ఏ విధమైన మినహాయింపు లేదు. కానీ ఈ చారిత్రాత్మక సంఘటను ఆయా దేశా సామాజిక, ఆర్థిక పరిస్థితును బట్టి ప్రతీ దేశంలోనూ జరిగాయి. భారతదేశంలో వర్ణ (కు)వ్యవస్థ తన ప్రత్యేకత ను కలిగి ఉంది. ఇక్కడ కు వ్యవస్థను చాలా కాం క్రితం సృష్టించారు. ఆ కు, వర్గ అణచి వేతు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
లింగ వివక్షతకు ఆధారం
మానవజాతి చరిత్రలో, ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజం తరువాత బానిస సమాజం, ఆ తర్వాత ఫ్యూడల్‌ సమాజం, ఆ తరువాత ప్రస్తుతం మనం ఉంటున్న బూర్జువా సమాజం ఏర్పడిరది. ఈ మార్పు వర్గపోరాటా ఫలితం గానే ఏర్పడ్డాయనే విషయాన్ని మర్చిపోకూడదు. చివరికి పెట్టుబడిదారీ వ్యవస్థ పతనమై, సోషలిస్టు వ్యవస్థ ఏర్పడడం కూడా కార్మికు వర్గ పోరాటం ద్వారానే జరుగు తుంది. ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజంలో మహిళు చాలా కీకమైన పాత్రను పోషించారు. మానవ సమాజం దోపిడీ చేసే, దోపిడీ చేయబడే వర్గాుగా విభజన జరిగినప్పుడు ఆస్తి యాజమాన్యం ఉద్భవిం చడం, ఆ యాజమాన్యాన్ని పురుష వారసుకు మార్చే క్రమంలో స్త్రీు మగవారి అధీనంలోకి వచ్చారు. ఇది చారిత్రక సత్యం. కాబట్టి స్త్రీ పట్ల ద్వేషభావం కూడా వర్గ అణచివేతతో ముడిపడి ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఇటువంటి చారిత్రక నేపథ్యంలో, ఫ్యూడల్‌ వ్యవస్థలో రాయబడిన మనుస్మతి కు, వర్గ అణచివేతను, స్త్రీపట్ల ద్వేష భావాన్ని సమర్థించింది. మహిళ జీవితాు మగవారిపై ఆధారపడి, వారికి బానిసుగా ఎలా ఉండా నే విషయాన్ని మనుస్మతి నొక్కి చెప్పింది. ‘’మహిళు బ్యాంలో తండ్రి, యవ్వనంలో భర్త, వద్ధాప్యంలో కొడుకు పోషణలో ఉండాలి. ఒక పురుషుడు, తన కూతురు యుక్త వయస్సు లోకి రాక పోయినా కూడా, తన కులానికి చెందిన వ్యక్తికే అప్పగించాలి.’’ ‘’ఆస్తి వారస త్వానికి సంబంధించి, పెద్ద వారికి రెండు భాగాు, ఆ తరువాత వారికి ఒకటిన్నర భాగా ు, మిగిలిన కొడుకుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చొప్పున పొందుతారు. ఇదే సరైన విభజన. (మహిళకు ఆస్తి హక్కు లేదు).’’ ‘’అన్నదమ్ము మధ్య ఇలాంటి విభజన జరిగిన తర్వాత, వారు తమ భాగాల్లో 1/4 వంతు భాగాన్ని వారి అక్కా చెల్లెళ్ళ వివాహా కోసం ఇవ్వాలి.’’ తన భర్త ద్వారా కాకుండా, వేరే వ్యక్తి ద్వారా పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదు’’. ‘’వితం తువు పండ్లు, దుంపు (తనకు ఇష్టం ఉంటే) తినాల్సి ఉంటుంది. ఆమె తన భర్త మరణా నంతరం పరాయి పురుషుని పేరు ఉచ్ఛరిం చేందుకు అనుమతి లేదు’’. ఆ విధంగా మనుస్మతిలో పేర్కొన్న వివిధ స్త్రీ బానిసత్వానికి సంబంధించిన అంశాను గమనించవచ్చు. భారతదేశంలో మహిళ సమానత్వం కోసం జరిగిన పోరాటాు, కు, వర్గ వ్యతిరేక పోరాట చరిత్ర ఫలితంగా స్త్రీ బానిసత్వ రూపాలో కొన్ని మార్పు సంభవించి ఉంటాయి. అయినా నేటికీ స్త్రీ సమానత్వం ఒక కగానే ఉండిపోయిందనే మాటను ఎవరూ కొట్టి పారెయ్యలేరు.
భారతదేశ ప్రత్యేకత
ఇక్కడ మనం భారతదేశం యొక్క సామాజిక పరిస్థితును పరిగణనలోకి తీసుకోవాలి. అనేక అభివద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలో, పశ్చిమ దేశాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థ పూర్తిగా నాశనమై, దాని నుండే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. భారతదేశం విషయంలో స్వాతంత్య్ర పోరాట కాంలో ఉద్భవించిన బడా బూర్జువాు, తరువాత బూర్జువా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను రూపొం దించడంలో కీకమైన పాత్రను పోషించారు. తమ స్వలాభం కోసం ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడ్డారు. భూసంస్కరణ చట్టాను సరిగా అము చేయలేదు. భూస్వాము నుంచి స్వాధీనం చేసుకున్న అదనపు భూమును, భూమి లేని నిరుపేదకు, చిన్నరైతుకు ఇవ్వలేదు. అందుకే దానికి ఫ్యూడల్‌ వ్యవస్థ సంబంధాు, భావాు పూర్తిగా నిర్మూలించబడలేదు. ఈపరిస్థితిలో, ఫ్యూడల్‌ కాంలోని మనుస్మతి, దాని భావజాం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశ బడాబూర్జువా నాయకత్వంలో ఉన్న పాకవర్గాు, తమ ఆధిపత్యాన్ని నెక్పొుకొని, శ్రామిక ప్రజను విభజించేందుకు ఎటువంటి సంకోచం లేకుండా కు వ్యవస్థను, ప్రజ మనో భావాను ఉపయోగించుకున్నారు. నేటికీ బూర్జువా పార్టీ పని విధానంలో కు వ్యవస్థ, కు మనోభావా ఉనికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చట్టసభల్లో మహిళకు 33శాతం రిజర్వేషన్ల క్పన ఒక కగానే మిగిలిపోవడం యాదచ్ఛికం కాదు. సాంప్రదాయవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ దష్టికోణంలో మనుధర్మ శాస్త్రం నొక్కి చెప్పిన విధంగా, మహిళకు వ్యతిరేకంగా లైంగిక హింస, కు అణచివేత అంతటా వ్యాపించి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ సమాజంలో బాగా బపడి అంతటా వ్యాపించి ఉంది. సంఫ్‌ు పరివార్‌, హిందూత్వ శక్తు, ప్రజల్లో ఈసాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి చురుకుగా ప్రయత్నాు సాగిస్తున్నాయి. పార్లమెంట్‌లో తగిన బంతో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి అవసరమైన అవకాశాను పెంచుకుంటుంది. వారు హిందూత్వ భావజాంతో కూడిన నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు ఉన్న భారతదేశ చరిత్రను తిరగ రాయాను కుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం, 12000సం. భారత దేశ చరిత్రను తమకు అనుకూంగా తిరగ రాయడానికి ఒక కమిటీని నియమించింది. పురావస్తు సంబంధమైన వనరును వాస్తవా ను మార్చేందుకు ఉపయోగిస్తున్నారు. హిందూ త్వ జాతి వాదాన్ని సమర్థించడానికి పురాణ కథు రాస్తున్నారు. స్త్రీ బానిసత్వం వాస్తవ చరిత్రగా చిత్రీకరిస్తున్నారు.
హిందూత్వ భావజాం వెనుక మిలియన్ల సంఖ్యలో ప్రజను (తప్పుడు ప్రచారాతో, కల్పిత చారిత్రక సమాచారం ద్వారా) సమీకరించేందుకు సంఫ్‌ు పరివార్‌ చాలా చురుకుగా పని చేస్తున్నది. కు వ్యవస్థతో బాధకు గురవుతున్న దళితును కూడా వారు వదలేదు. వారిలో కు విభజనను పెంచడానికి ప్రయత్నంచేస్తూ, తమ నాయకత్వం కిందకు సమీకరిస్తున్నారు. కొన్ని ప్రయత్నా తర్వాత కొంతమంది దళిత సంఘా నాయకు, మేథావు సంఫ్‌ు పరివార్‌ ఉచ్చులో పడి పోయారు. వారు కూడా దళితును, ఇతర కులాకు చెందిన వారిని ఆకర్షించేందుకు జరిగిన అన్ని అసత్య ప్రచారాలో భాగస్వాముయ్యారు.
పరిష్కారం ఏమిటి?
మనుస్మతి వ్యతిరేక ప్రచారం, ఉద్యమాతో కూడిన సామాజిక సంస్కరణ అవసరాన్ని మనం గుర్తించాలి. సామాజిక సంస్కరణ ఉద్యమంలో జ్యోతీబా ఫూలే, పెరియార్‌ ఈ వీ రామస్వామి, బీఆర్‌ అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి కతనిశ్చయం గ వారు అపారమైన సేవందించారు. ఈ పోరాటా ఫలితంగా దళితు, వెనుకబడిన కులా ప్రజు, మహిళు అనేక హక్కుతో పాటు ప్రత్యేక సౌకర్యాను సాధించుకున్నారు. అట్లా సాధించుకున్న కీక మైన హక్కులో రిజర్వేషన్లు ఒకటి. కానీ ఈ పోరాటాు కు, లింగ అణచివేతను అంతం చేయలేదు. అందువన ఈ రెండు అణచివేత వ్యతిరేక పోరాటాు కేవం సామాజిక సంస్కరణ ఉద్యమంతో మాత్రమే ఆపకూడదు. అదే సమయంలో ఈ పోరాటాను, ఫ్యూడల్‌ వ్యవస్థకు మరియు అంతర్లీనంగా సామాజిక అణచివేతలో ఉన్న సంబంధాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో పాటుగా ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడిన బడా బూర్జువా నాయకత్వంలోని భారత పాక వర్గాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో కపాలి. సామాజిక సంస్కరణ ఉద్యమాు, వర్గ పోరాటాు జమిలిగా కలిపి చేయాలి.

  • పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో
    -పి.సంపత

సామాజిక వివక్షే కట్టుబాటుగా…!

ఉత్తరప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కు చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కు పక్షపాతం, పితృస్వామిక శక్తు ప్రాబ్యం బంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదు కొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యత నిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి.
నుగురు ఠాకూర్లచే హత్యాచారానికి గురైన బాధితురాలిని, ఆమె తల్లిదండ్రు అభీష్టానికి భిన్నంగా, ఆ రాత్రికి రాత్రే అంత్యక్రియు నిర్వహించారు. ఆమె కుటుంబాన్ని నిఘా నీడలో ఉంచి మరీ ఆ దుశ్చర్యకు ప్పాడ్డారు. పట్టణంలో 144వసెక్షన్‌ విధించడం, వారి కుటుంబ సభ్యును పత్రిక వారితో మాట్లాడడానికి అనుమతించకపోవడం, బాధితు రాలి సోదరుడి మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయించడం, వారి కుటుంబాన్ని ఇంటికే పరిమి తం చేయడం వంటివన్నీ జరిగాయి. ఠాకూర్‌ కుటుంబీకు బహిరంగంగా నిరసన తెలియ చేయడానికి అనుమతించారు. బాధితురాలి కుటుంబాన్ని మాత్రం బహిరంగంగా బెదిరిం చారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రశేఖర్‌ రావణ్‌ లాంటి వారికి కూడా హెచ్చరికు చేశారు. బాధిత కుటుంబం భయంతో వణికి పోయింది. హత్రాస్‌ అనేది కులాధిక్యత గ పట్టణం. వారిలో ముఖ్యంగా బ్రాహ్మణు, వైశ్యు వున్నారు. మురికి క్వాు బహిరంగంగా పారే ప్రాంతంలో వాల్మీకు నివసిస్తారు. వారు ప్రధానంగా పారిశుధ్య కార్మికుగా వుంటూ ఠాకూర్ల పంటపొలాల్లో వ్యవసాయ పను చేస్తారు. ఠాకూర్లకు వారితో పని పడినప్పుడు ఒక మధ్యవర్తిని వారి వద్దకు పంపుతారు. దళితవాడకు వెళ్లి పనికి రమ్మని అడగడం తమ గౌరవానికి భంగకరమని భావిస్తారు. దళితు మార్కెట్‌ నుంచి కొనానుకున్నా, షాపు యజమాను దూరాన్ని పాటిస్తూనే సరుకు ఇస్తారు. కరోనా మహమ్మారి వ్ల వాడుకలోకి వచ్చిన ‘సామాజిక దూరం’ అనే పదం అంతకు ముందే ఆప్రాంతంలో పాటించబడుతున్నది.ఉత్తరప్రదేశ్‌లో కులా ఆధారంగా అసమానతనేవి స్పష్టంగా కన్పిస్తుంటాయి. హత్రాస్‌ దీనికి మినహాయింపు కాదు. దళితు అగ్రవర్ణా కానీల్లోకి వెళ్లినట్లయితే సామాజిక దూరాన్ని పాటించ వసిన ఉంటుంది. కు కట్టుబాట్లకు అనుగు ణంగా మసుకోవాల్సి వుంటుంది. కులాంతర చర్చగాని, సామాజిక ఐక్యత గాని లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వివేక్‌ కుమార్‌ ఇలా అంటారు. ‘’కు ఆధిపత్య హిందూ సమాజంలో దళితు ఎప్పుడూ బహిష్కృ తుగానే ఉన్నారు. నేటికీ వారు అగ్ర కుస్తు పొలాల్లో పని చేస్తున్నప్పటికీ…వారి దగ్గరకు వెళ్ళడానికి కూడా అనుమతించరు. వారి పశువును కూడా అగ్ర కుస్తు పొలాల్లో మేత మేయడానికి అనుమతించరు. ఉదయం బహిర్భూమికి కూడా సుదూర ప్రాంతాకు వెళ్ళ వసి ఉంటుంది’’. ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త అవిజిత్‌ పాఠక్‌ ఇలా అంటారు. ‘’నీవు ముస్లిమైనా,దళితుడవైనా,ఆధిపత్య శక్తు పరిమితు విధిస్తారు. భారతీయ సమాజంలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సంవత్సరాుగా భారతీయ సమాజం రోజు రోజుకు తిరోగమన దిశలో పయనిస్తోంది. వినిమయతత్వం పట్ల విపరీతమైన మోజుతో పాటు, తిరోగమన భావాు వ్యాపిస్తున్నాయి. మతమనేది ప్రధానమైనదిగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కు చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుపక్షపాతం, పితృ స్వామిక శక్తు ప్రాబ్యం బంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదుకొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యతనిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి’’.ఈ పరిస్థితి ఎప్పుడూ ఉన్నదే. అయినా, హత్రాస్‌ విషాదం తరువాత మీడియా దృష్టికి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్న్‌ ప్రారంభం నుంచి క్షత్రియును సమర్థిస్తూ, వారిపై నమ్మకం వుంచుతున్నాయి. దేశ విభజన తరువాత ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వున్నది కాబట్టి వారు అధికార కుంగానే భావిస్తారు. యు.పిలో కాంగ్రెస్‌ పుకుబడి ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో, మాయావతితో లేని దళిత కులాను తమ సామాజిక కూటమిగా ఎన్నుకున్నారు. వెనుకబడిన తరగతులో మౌర్యాను మొదుకొని, మల్లాు, పాసీ వరకు నూతన కూటమిని ఏర్పరుచుకున్నారు. కళ్యాణ్‌ సింగ్‌, ఉమాభారతి అధికారంలో ఉన్నంత కాం లోథాు వారితోనే వున్నారు. మల్లాు రామునితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. పరుశురాముని శ్వేదం నుంచి తాము ఉద్భవించినట్టు పాసీు చెప్తారు. ఒకవైపున యు.పిలో 9శాతం ఠాకూర్లు, పూర్తిగా వెనుకబడిన తరగతు నుంచి 32 శాతం ఓటర్లు బిజెపి వైపు ఉన్నారు. ప్రధాన మంత్రిని కూడా వెనుకబడిన తరగతు వాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడ తారు! 2017 విధానసభ ఎన్నికల్లో 200 చిన్న సమావేశాు కు ప్రాతిపదికన జరిగాయి. ఈరోజున కు సమీకరణు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, పై స్థాయిలో ఉన్న పోలీసు అధికారుల్లో, జిల్లా మెజిస్ట్రేట్‌ కోవిడ్‌ పునరా వాస కేంద్రాలో కూడా ఈ సామాజిక గ్రూపు ప్రాబల్యాన్ని గమనిస్తాం. ఈ నభై ఒక్క శాతమే రాష్ట్రంలో ఆధిపత్య శక్తిగా కనబడుతుంది’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. ఈ కు సమీకరణు…2017 నుంచి ఎన్‌కౌంటర్‌ పేరుతో దళితును, ముస్లింను ఏరిపారేస్తు న్నారనే వాదనకు మినహాయింపు లేని సాక్ష్యంగా వున్నాయి. యు.పి లో హత్రాస్‌ ఒక చిన్ని ప్రాంతం. హత్రాస్‌ ఢల్లీికి అత్యంత సమీపంలో వున్నదనే విషయం మన దృష్టిలో వుండాలి. కాబట్టి హత్రాస్‌లో బిజెపి జరిపే ప్రతి చర్యా ఢల్లీి, రాజస్థాన్‌, బీహార్‌పై ప్రభావం చూపుతుంది. కు, వర్గ అసమానతు, ఆధిక్య తతో కూడిన చైతన్యం మధ్యతరగతిలో గమని స్తామని ప్రొఫెసర్‌ పాఠక్‌ చెప్తారు. తన మాట ల్లోనే చూద్దాం.‘’వస కార్మికు సంక్షోభ సమ యంలో, మధ్యతరగతి ఉన్నత వర్గాు ఏ విధం గా ప్రవర్తించాయో మనం గమనించాం. అప్పుడు కూడా వారు అమెజాన్‌ సరుకు, ఆహారం,చేపు,చికెన్‌ అందుతాయో లేదో అనే దానిపైనే దృష్టి పెట్టారు. అత్యంత నీచమైన అంటరానితనం పాటించారు. పనివారు లిఫ్ట్‌ ఎక్కవచ్చా,కూరగాయు అమ్మేవారు కానీ లోకి ప్రవేశించవచ్చా అనే అంశాు ముందు కొచ్చాయి. కొన్ని సందర్భాలో బిజెపి శాసన సభ్యు అమ్మకందారును అవమానిం చటం, వారి ఆధార్‌కార్డు అడగటం గమనిస్తాం’’. గత కొన్ని సంవత్సరాుగా కు విభేదాు బాగా పెరిగాయి. కేవం సాధార ణమైన కులాధి పత్యమే కాదు, దళిత సమాజంలో కూడా కరుడుగట్టిన కు విభేదాు పొడచూపాయి. ప్రతి విషయం తమ రాజకీయ అవసరా ను బట్టి అంచనా వేయబడుతుంది. అధికార యంత్రాంగం లేక రాజకీయ విభాగం చాలా చురుగ్గా కు, ఉపకు అస్తిత్వ మంటను, రాజకీయాను ఏ స్థాయికి తెచ్చిందంటే ద్విజు (బ్రాహ్మణు) కానివారు, బిఎస్‌పి తో కానీ, ఎస్‌పితో గాని కవడానికి మీలేనంతగా జాగ్రత్త పడిరది. ఈ పరిస్థితుల్లో చిన్న కులాు అవినీతిపై, ఆధిపత్య కులానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాు చేయడం చాలా కష్టం అవుతుంది. ‘’వీటి ప్రభావాను గురించి ఆలోచిం చాల్సిన సమయం ఆసన్నమైంది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వాడే భాషనే బిజెపి యేతర ప్రభుత్వాు కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి.’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. సామాజిక పునర్నిర్మాణం ఎజెండాగా పని చేయవసిన అవసరం ఉంది. అన్నిటికంటే అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవసి ఉంది. మనం ఇప్పుడు నేరం ఎవరు చేశారనే దాని ఆధారంగా తీర్పు ఇచ్చే కాంలో జీవిస్తున్నామంటారు బరేలికి చెందిన విశ్రాంత విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఇనుమూర్‌ రెహమాన్‌. ఒకవేళ దళిత లేక ముస్లిం యువతిపై అఘాయిత్యం జరిగినట్టయితే మీడియా గాని, అధికార యంత్రాంగంలోని అన్ని విభాగాు గాని కేసు నుంచి పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తాయి. ముంబైలో రాజ్‌పుట్‌ హీరో ఆత్మహత్య చేసుకున్నప్పుడు యు.పి లోని చానళ్లన్నీ నిరంతరాయంగా ప్రసారం చేశాయి. కానీ గోండా జిల్లాలో ముగ్గురు దళిత యువతుపై యాసిడ్‌ దాడి జరిగినప్పుడు అదే మీడియావారికి వార్తగా కనబడలేదు. హత్రాస్‌లో జరిగింది కు దురహంకార హత్యగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రదేశాలో వారి ఆత్మగౌరవంపై, మివపై దూషణతో దాడిచేయడం జరుగుతుంది. సెక్స్‌ వర్కర్‌పై అఘాయిత్యం జరిగినా అది అత్యాచారం కిందికే వస్తుంది కదా? కొన్ని శక్తుకు స్వేచ్ఛగా వ్యవహరించే హక్కును కల్పించినట్టుగా కనిపిస్తుంది. వారి కోసం ప్రత్యేకమైన నియమాు రూపొందించబడ్డాయి. హత్రాస్‌, ఉన్నావో ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటను కతపరిచే విధంగాఉన్నాయి. ఇది అధికారాన్ని దుర్వినియోగ పరచడమే. ఇవన్నీ అనాగరికమైన, ఆధిపత్యంతో కూడిన పురుషాధిక్య క్షణాలే. విషపూరిత భావాను, మనుషు మధ్య నిర్మితమైన అడ్డుగోడను, తొగించటానికి మనకు అనేక సంవత్సరాు పట్టవచ్చు. ఈ విధానాు భారతీయ సంస్కృతికి ఎంతో హాని చేస్తాయి. ఈగాయాన్ని మాన్పడానికి సుదీర్ఘకాం పట్టవచ్చు. ఈ సామాజిక క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సి వుంది. ఎందువ్లనంటే హిందూత్వ శక్తు దూకుడు వ్ల నిన్నటి స్నేహితులే నేటి శత్రువుగా మారిన పరిస్థితిని చూస్తున్నాం. చరిత్ర అదే మార్గం చూపుతుంది. కానీ, చరిత్రే అద్భుతాు సృష్టిస్తుందని, మనం నిస్తేజంగా నిరీక్షించలేం. మనం ఎక్కడో ఒకచోట నుంచి ప్రారంభించాలి. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగడమనేది మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కు సంబంధమైన తప్పుడు మార్గాను తొగించే కార్యక్రమాకు ప్రాముఖ్యతను పెంచాలి. (‘ఫ్రంట్‌లైన్‌’ సౌజన్యంతో `వ్యాసకర్త : జియా ఉన్ స‌లామ్అసోసియేట్‌ ఎడిటర్‌)