గోడమీది బొమ్మ..!

తొగు కథావనంలో గిరిజన కథాసుమాలు- 12వ భాగం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ గోడమీద బొమ్మ’’- `సంపాదకులు


గిరిజను అంటే కేవం శ్రమజీవు కాదు చక్కని సృజనాత్మకత కలిగిన కళాకాయి అని కూడా తొసుకోవాలి. వారి జీవన స్రవంతిలో భాగమైన వెదురు వస్తువు తయారీలో ఈవనజీవు కళాప్రతిభ కనిపిస్తుంది. అందులో భాగంగానే గిరిజన జాతుల్లో భాగమైన సవరు,వర్లీ,తెగ గిరిజను చక్కని చిత్రకాయిగా చరిత్రలో నిలిచారు. శ్రీకాకుళం జన్మస్థానం అయి ప్రస్తుతం భాగ్యనగరం ఆవాస కేంద్రంగా ఉన్న ప్రసిద్ధ అనుసృజనకారిణి,కథారచయిత్రి, ‘‘పార్నంది లిత’’రాసిన ఈ కథ 2015 డిసెంబర్‌ 27 నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురించబడిరది.గిరిజన చిత్ర కళల్లో ఒకటైనది నేటి ఆధునిక సమాజాన్ని బాగా ఆకర్షించిన ‘‘వర్లిగిరిజన చిత్రకళ’’వారి సంస్కృతిలో ఎలా అంతర్భాగం అయింది అది ఎలా ఉపాధి దారి పట్టింది వివరిస్తూ రచయిత్రి లిత ఈ కథను ఆద్యంతం అద్భుతం గా తీర్చిదిద్ది నడిపించారు.

గిరిజను అంటే కేవం శ్రమజీవుకాదు చక్కనిసృజనాత్మకత కలిగిన కళాకాయి అని కూడా తొసుకోవాలి. వారిజీవన స్రవంతిలో భాగమైన వెదురువస్తువు తయారీలో ఈవన జీవు కళాప్రతిభకనిపిస్తుంది.అందులో భాగంగానే గిరిజనజాతుల్లోభాగమైన సవర ు,వర్లీ,తెగ గిరిజను చక్కని చిత్రకా యిగా చరిత్రలోనిలిచారు.ప్రపంచీకరణ మనదేశ సంస్కృతిసంప్రదాయాపై దాడిచేసి వాటిని అంత రింపజేస్తుంది అనే ఆరోపణ ను మరో కోణం నుంచి చూపిస్తూ దానిసాయంతోనే మన సంస్కృతిని విశ్వ వ్యాప్తంగా కూడా చేయవచ్చును అనే సూచనతో కూడిన ‘‘కొత్త కోణం’’లో ఆవిష్కరించిన కథ‘‘గోడమీద బొమ్మ’’. శ్రీకాకుళం జన్మస్థానం అయి ప్రస్తుతం భాగ్యనగరం ఆవాస కేంద్రంగాఉన్న ప్రసిద్ధ అనుసృజనకారిణి.కథారచయిత్రి ‘‘పార్నంది లిత’’రాసిన ఈకథ 2015 డిసెంబర్‌ 27నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అను బంధంలో ప్రచురించబడిరది. గిరిజనచిత్ర కళల్లో ఒకటైనది నేటిఆధునిక సమా జాన్ని బాగా ఆకర్షించిన‘‘వర్లిగిరిజనచిత్రకళ’’వారి సంస్కృతిలో ఎలాఅంతర్భాగం అయింది అది ఎలా ఉపాధిదారి పట్టింది వివరిస్తూ రచ యిత్రి లిత ఈకథను ఆద్యంతం అద్భు తంగా తీర్చిదిద్ది నడిపించారు. రచయిత్రి స్వయంగా ముంబై సమీపంలోని‘‘వాన్‌గావ్‌’’ అనే గిరిజనగ్రామాన్ని సందర్శించి తనకు దొరికిన అనుభవా అనుభూతు సింగారించి అతిప్రాచీనకాం నుంచి ఆకళ ను అక్కడి గిరిజ ను ఎలా పెంచి పోషించి నేటి తరానికి అందిస్తున్నారో సవివరంగా అక్షర చిత్రీకరణ చేసి చూపించారు.కథ విష యానికి వస్తే ‘‘అనన్య’’అనబడే ఒక జర్నలిస్టు ‘‘వర్లిచిత్రకళ’’ గురించి సవివర మైన కార్యక్రమం రూపొందించడం కోసం తాను ముంబై వెళ్లి అక్కడికి సమీపంలో గ వాన్‌గావ్‌ వెళుతుంది.ఆగ్రామానికి చెందిన గిరిజన యువకుడు,చిత్రకారుడు, అయిన సంజయ్‌ సాయంతో తనచిత్రకళ సందర్శన యాత్ర చేస్తుంది అనన్య. సంజయ్‌ ఇంటికి చేరిన అనన్య మనసంతా అపురూపమైన ‘‘వర్లిచిత్రకళ’’తో నిండి పోతుంది. అక్కడివర్లి తెగగిరిజనయువతీ- యువకుంత ప్రాచీనమైన తమ జాతి చిత్రకళను ఆధునికత సాయంతో అభివృద్ధి చేస్తుంటారు. మూలాు చెడకుండా! కొందరు ఆర్ట్స్‌ స్కూల్లో చదువుకుంటుండగా మరికొందరు పాఠాు చెప్పేస్థాయికి చేరుకున్నారు అదిఆప్రాంత గిరిజన యువత ప్రత్యేకత. అక్కడి గిరిజను అతి సాధా రణ పనిముట్లతో అద్భుతమైన బొమ్ము చిత్రిస్తున్నారు.పేడ నీళ్లుచల్లిన సాధారణ నే మీదకేవం ముగ్గుతో‘‘బిడ్డనెత్తుకున్న తల్లి బొమ్మ’’చూసిన అనన్య అబ్బురపడు తుంది అదివేసింది..జె.జె.పాఠశాలో డ్రాయింగ్‌ పాఠాు చెబుతున్న గిరిజన యువతి అని తెలిసి ఆశ్చర్య పడుతుంది. ఆ గ్రామంలోని గిరిజను ఇళ్లన్నీ మట్టితో అకబడి అందమైన వర్లీ చిత్రాను అం కరించుకుని, అందాను ఆరబోస్తున్న వైనం కళ్ళారా చూసిన అనన్య తానుండె ఆధునిక నగరాన్ని మర్చిపోతుంది ఆక్షణాన కదిలే వర్లీ సాంప్రదాయా ఉన్న సంజయ్‌ తల్లిని పరిచయం చేసుకున్న తనుభాష రాకపోయినా విశ్వ భాష అయిన’’సైగ భాష’’తోనే ఆమెవెంట వెళ్లివాళ్ళ పెరటితోటలో పండిరచుకునే కందు,పెసు వంటి పంట గురించి పనుగురించి ఆసక్తిగా తొసు కుం టుంది. అక్కడి పంటపొలాు,పశువు, పక్షు,అమాయక చూపుతో సహజమైన సింగారాతోవున్న వర్లిగిరిజనజనం.అక్కడి ప్రకృతిలో కలిసిపోయిన మాటకందని సోయ గాను మనసారా చూసుకుంటుంది అనన్య తనవైన జర్నలిస్టుకళ్లతో సంజయ్‌వాళ్ల ఇంట్లో ఆమెను అమితంగా ఆకర్షించిన బొమ్మ అతని చెల్లి పెళ్లి సమయంలో గోడమీద వేసిన బొమ్మ, బొమ్ము వేయకుండావాళ్ళు అసు పెళ్లి చేయ రట! అంటే ఆగిరిజను బొమ్ము వేసే సంస్కృతి వారిప్రధాన పనుల్లో ఎంతగా విలీనం అయిందో అర్థమవుతుంది. మరోవిశేషం ఈజాతి గిరిజను పెళ్లిపెద్దగా వ్యవ హరిం చేది భర్త చనిపోయినస్త్రీ దలేరి అనిపిలిచే ఈపెళ్ళిపెద్ద పెళ్లితంతులో మొదటి నుంచి చివరి వరకు అన్నిటతానే ముందుండి నడిపి స్తుంది. పాటుపాడుతుదీపంపట్టుకునిఆమె ముందు నడుస్తుంటే పెళ్లైనముత్తైదుమ ఆమె వెనకా నడుస్తారు.వర్లిగిరిజను భర్త చని పోయిన స్త్రీకిఇచ్చేప్రాధాన్యత స్త్రీజాతికే గర్వకార ణంగా ఉంటుంది. నుచదరపు పీటలాంటి బొమ్మదానిని దేవతగాభావించి పెళ్లి సమ యంలో పూజుచేసి ఆమెచుట్టూ వారు వాడే వస్తువువారు ఉపయోగించే సంగీత వాయి ద్యాు ఉంచి కొుస్తారు.ఈవిధంగా వాళ్లుచేసే పెళ్లితంతు అంతాపెళ్లి జరిగే ఇంటిగోడ మీద చిత్రించటం వారి సంస్కృతిలోభాగం. వారి ఇళ్ళల్లో జరిగేపెళ్లి సందడి గుర్తుగా వారిఇళ్ల గోడమీదబొమ్ము కనపడతాయి.వారిజాతి సంప్రదాయంలో భాగమైన జానపద కథను కూడా ఈగిరిజను బొమ్ముగా గీయడం వారిఆచారం. అంతటి ప్రాధాన్యత సంతరించు కున్న జాన పదగాధ తాూకు బొమ్ము కూడా అనన్య కెమెరా కళ్ళ కు అక్కడ కనపడ తాయి.‘‘ఏడుగురు అన్నద మ్ము ఏడుగురు అక్కచెల్లెళ్ళు వాళ్ళలోచిన్నచెల్లి ఒకరోజు తదువ్వుకుంటుండగా ఆమె బంగారుత వెంట్రుక ఒకటివూడివస్తే అదిభూమిమీద వేస్తే జంతువుకు,నీళ్ళలో వేస్తేచేపకు ఇబ్బంది. చెట్టుకు కడితే పక్షుకు ప్రమాదంఅని ఆలో చించి చివరికిఎవరికీ ఇబ్బంది రాకూడదని ఓచిన్న ప్లుకుచుట్టి నదిలో వేస్తుంది.తీరా అదిఏడుగురు అన్నదమ్ముల్లో ఒకడు ఆనదిలో స్నానం చేస్తుండగా అతని కంట పడుతుంది దానిని తీసిజాగ్రత్త చేసు కోవడమేకాదు దానిని అమితంగా ప్రేమించి ఆతవెంట్రుకగ అమ్మా యినె పెళ్లి చేసుకో వడానికి నిశ్చయించు కుంటాడు.తీరా ఆత వెంట్రుక తనచెల్లిదిఅని తెలిసాక కూడా తనమొండిపట్టు వీడడు. విషయం తెలిసినఆప్లి బాధతోచందనంచెట్టు కింద కూర్చుని రాత్రిపగుఏడ్చి ఈఅన్యాయం నుంచి రక్షించమని చంద్రుడిని వేడుకుంటుంది చందమామ తనకిరణాతోజాలిగా చూస్తాడు. ఆప్లిచందనం చెట్టుఎక్కి చందమామను చేరు కుంటుంది. ఇది వర్లిగిరిజను చెప్పుకునే ప్రసిద్ధమైన జానపద కథ.ఈ కథను కళ్ళకు కట్టే బొమ్మ బొగ్గుపొడితో కోరారంగు ముతక బట్టమీద వేసింది. వర్లిసాంప్రదాయంతో చిత్రిం చిన పెద్దచెట్టు ఆకు కొమ్ము త వెంట్రు కెతాడుగ పైన మబ్బు మధ్యగ నెవంకను చేసుకుంటున్న ప్లి చెట్టు కింద కన్నీళ్లు కారు స్తున్నతల్లి ఆశ్చర్యంతో కుటుంబమంతా…‘‘ఇది జానపదగాధ తాూకువర్లిచిత్రం.ఇలాంటి జానపదగాధను బొమ్ముగ గీసినచిత్రాు ఎన్నో సంజయ్‌ వాళ్ల ఇంట్లో ఆమెకు దర్శన మిస్తాయి. అతను ఒక్కో బొమ్మలో దాగిన జానపద గాథను చెబుతుంటే చిత్రాల్లోంచి కథు చిలికిన వెన్నెలా బయటికి వస్తూ ఉంటాయి. అనన్య పొద్దుటి నుంచి సాయం త్రందాకా ఆవర్లీ చిత్రా విశేషాు చూస్తూ వింటూ మధ్యమధ్యలో వారుఅందించిన ఆత్మీయ ఆహారాన్ని స్వీకరిస్తూ అబ్బురపడు తుంది, అక్కడ తను చూసిన బొమ్మన్నిటికీ కారకుడు సంజయ్‌ అనితెలిసి ఆపూర్వగాధు అతను తనఅమ్మమ్మ చెప్పగావిని నేర్చుకున్న తీరుకుఅబ్బుర పడుతుంది, అయితే నేటి ఆధునిక వర్లిచిత్రకాయి సాధారణచిత్రాు అయితే వేస్తున్నారుగానీ జానపదచిత్రాు వేసేవారు లేరని అతనొక్కడే చివరికి మిగి లానన్న సంజయ్‌మాటతో ఆమెలో నిరాశ కుగుతుంది. నే దున్నినందుకు భూదేవికి క్షమాపణ చెప్పేజాతి, గుహల్లోచిత్రించటం మొదు పెట్టిప్రస్తుతం స్కూల్‌ వరకు వెళ్ళిన ఘనమైన చరిత్రగ గిరిజనజాతి వర్లీది. అతి సాధారణ పరికరాు వస్తువు ఉపయోగించి అసాధారణమైన చిత్రాు గీయడంఒక్క వర్లిగిరిజనుకే చేతనైన కళ అనవచ్చును, తరతరా నుంచి వారి సంస్కృతి సాంప్ర దాయాలో అంతర్భాగంగా వస్తున్న ఈ చిత్రకళనేడు ఆధునిక మెరుగు దిద్దుకుని అమ్ముడు అవుతూ ఆ వన వాసుకు జీవనో పాధిగా మారింది, ఆదృక్పథంతోనే ‘‘మీరు ఏదైనా పెయింటింగ్‌ తీసుకుంటార?’’ అని సంజయ్‌ అనన్యను అడిగిన మాటల్లో అతని సున్నిత వ్యాపార తత్వం తొస్తుంది,.‘‘లేదు మీ గురించి నేనురాస్తాను దానివ్ల మీకుమంచి పబ్లి సిటీ వస్తుంది’’ అన్న అనన్య సమాధానంలో ఆధునిక వ్యాపారానికి పబ్లిసిటీ అనబడే ప్రచారం ప్రసారం అవసరం గురించి రచయిత్రి చమత్కారంగా చెప్పిన తీరుబాగుంది.గిరిజన సాంప్రదాయకళ వారిదగ్గరె ఎందుకు ఉండి పోవాలి?కళపరమార్థం అందరికీ చేరడమే కదా!? ఆధునికంగా వస్తున్న అన్నిరకా మాధ్యమాల్లో అవసరాన్ని బట్టి ఈ సాంప్రదాయ చిత్రకళను ఎందుకు ఉపయోగించకూడదు? నేటి ఆధునిక మానవుని ఆనందానికి మానసిక సంతృప్తికి అనాటి చిత్రకళ సాయం ఎందుకు తీసుకోరాదు? మనంఎంత ఆధునీకరించబడి ఎన్ని రకా వస్తువు తయారు చేస్తున్న వాటి తయారీకి మూసూత్రాు పూర్వం మన మహ నీయు రూపొందించిన సూత్రాలే కదా? వాటి పునాదు మీదనేటి ఆధునిక భవనాు ఆవిర్భ విస్తుంది.వంటి ఆలోచను తన మనసు నిండా నింపుకున్న అనన్య తిరుగు ప్రయాణం అవ్వ డంతో కథసుఖాంతమవుతుంది. ఈ‘‘గోడమీద బొమ్మ’’ కథలో రచయిత్రి లిత శిల్పానికన్న విషయానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తాను గమనించిన విక్షణమైన గిరిజన చిత్రకళ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయానే తపనతోనే కథనంతా నడిపిస్తుంది, అనవసరపు వర్ణను ఉపమానాు లేకుండా అవసరం మేరకే పదబంధాు ఉపయోగిస్తూ తను పొందిన అనుభూతిని అక్షరీకరించే క్ష్యంతో కృషి చేసిన ఆమె మొదటి నుంచి చివరి వరకు గురితప్పని బాణంలా దూసుకుపోతూ పాఠకుకు మివైన గిరిజన సంప్రదాయ విజ్ఞానాన్ని పంచడంలో విజయం సాధించింది అనవచ్చు.