ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలకు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయం.గతనెల ఆగస్టు 23న రాష్ట్రంలో13,236గ్రామ పంచాయితీల్లో ఒకరోజు గ్రామసభలు నిర్వహించిన పంచా యితీలకు పునరుజ్జీవం కల్పించింది.అయితే ఆదివాసీ ప్రజలకు భారత రాజ్యాంగం కొన్ని విశేషమైన హక్కులు
Editorial
పకృతి శాపమా?..మన పాపమా.?
దేశంలో సంభవిస్తున్న వరుస ఉత్పాతాలు భూమిపై వాతావరణ మార్పునకు సూచికలు. ఇదివరకు వందేండ్లలో వచ్చినమార్పుగా భావిస్తే, ఇప్పుడు తుఫాన్లు,భారీవర్షాలు,మెరుపులు, శీతల గాలులు,వడగాల్పులు,వరదలు,కరువు,కొండచరియులు విరిగిపడడం వంటివి త్రీవమైన ప్రకృతి విధ్వంస ఘటనలు ఐదేండ్లలో అనేకం చూస్తున్నాం.వాస్తవానికి
పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సంభవిస్తున్న వాతావరణ ఉష్ణోగ్రతల్లో పెనుమార్పులు సంభవిస్తూ మానవ మనుగడకు విఘాతం కలుగుతోంది.ముఖ్యంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు పెరిగి సూర్యప్రతాపానికి జనాలు అల్లాడుపోయారు.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు భారత
భూమిని రక్షిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం!
తాము సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచీ పర్యవరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తూనే ఉన్నాం.బహుళజాతి ప్రాజెక్టులు నిర్మాణాలు,ఇతర కట్టడాలు వల్ల పర్యవరణం దెబ్బతింటూందని 1991లోనే పోలవరం డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా సుమారు రెండువేల కిలోమాటర్లు
Chupu
చిన్నారుల చిదిమేసిన కలుషిత ఆహారం
అనాథాశ్రమంలో ఫుడ్పాయిజన్.. ముగ్గురు చిన్నారులు మృతిఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పాఠశాల విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల
Bata
బంజారా తండాల్లో తీజ్ ఉత్సవాలు
ప్రతి ప్రాంతానికి,వర్గానికి ఓ సంస్కృతి ఉంటుంది.ఆ సంస్కృతిని నిలబెట్టే పండుగలూ ఉంటాయి.అలాంటి పండుగే తీజ్ ఉత్సవం.తెలుగు రాష్ట్రాల్లోని గోర్ బంజారాలు పవిత్రంగా జరుపుకునే వేడుక ఇది. వర్షాలు నిండుగా కురవాలనీ,పంటలు దండిగా పండాలనీ కోరుతూ
Marpu
నైపుణ్యం గల యువతతోనే ప్రపంచాభివృద్ధి
మానవుడు ఆదిమకాలం నుంచి శ్రమ ద్వారా నేటి కంప్యూటర్ యుగం తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) దాకా ప్రయాణం సాగిస్తున్నాడు. శ్రమకు ఆలోచనతో, సృజనాత్మకతతో, నైపుణ్యం జోడిరచడం ద్వారా మాత్రమే ఇంతటి ముందడుగు సాధించగలిగాడు
Kathanam
పట్నం..పల్లెలు..కన్నీటిమయం
వర్షం విలయం సృష్టించింది.మిన్నుమన్నూ ఏకమైనట్టుగా కుంభవృష్టి కురడంతో విజయ వాడలో జనజీవనం అతలాకుత లమైంది. వానలకు వాగులు,వంకలు పొంగిపోర్లి కాలనీల్లోని లోతట్టు ప్రాంతా లను ముంచెత్తాయి. పధానంగా విజయ వాడ నగరపాలక సంస్థలకు భారీ
Poru
వర్గీకరణ సమస్య..
సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ సమ స్యపై మరోసారి వాదోపవాదాలకు తెరతీ సింది. వర్గీకరణ రాజ్యాంగ బద్దమేనని, రాష్ట్రా లు నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం అడ్డు కాదని కోర్టు మెజారిటీ తీర్పు నిచ్చింది. ఏడుగురి ధర్మాసనంలో
Teeru
పిల్లలదే ఈ ప్రపంచం..
ఈ ప్రపంచం పిల్లలకు సరిపడా ఉండాలా? ప్రపంచానికి వీలుగా పిల్లలుండాలా?అని అడుగుతారు రవీంద్రనాధ్ ఠాగూర్.‘సమా జంలో అత్యంత హానికి గురికాగల వాళ్ళు ‘పిల్లలు’.వారికి హింస,భయం లేని జీవి తాలను అందిద్దాం’అన్నారు నెల్సన్ మండేలా. బాల్యాన్ని