నిత్య నూతన ప్రవాహం.. అంబేడ్కర్‌ సిద్ధాంతం

(డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా..)

‘’1950, జనవరి 26న మనం వైరుధ్యాతో కూడిన జీవనంలోకి ప్రవేశించ బోతున్నాం. రాజకీయాలో ఒక వ్యక్తి- ఒక ఓటు, ఒక ఓటు- ఒక మివ అన్న రాజకీయ సమానత్వాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక, ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థ వ్ల ఒక వ్యక్తి – ఒక మివ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. వైరుధ్యాతో కూడిన ఈ జీవితాన్ని ఎంత కాం భరిస్తూ వద్దాం? ఎంత కాం మన సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాం కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి, లేకపోతే అసమానత్వంతో పీడిరపబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూుస్తారు.’’ -డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌.

సమకాలీనరాజకీయాల్లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంది. వర్తమాన పరిస్థితుకు తగ్గట్టుగా అంబేడ్కర్‌ అభిప్రాయాను అన్వయించుకోవడం, ఆ మెగులో ప్రస్తుత సమస్యను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్‌ నిర్దేశించిన మార్గ దర్శనాను అనుసరించడం అనివార్యంగా మా రింది. గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరిం చిన రాజకీయాు,సంస్థు,పార్టీునేడు అంబేడ్కర్‌ను విస్మరించే పరిస్థితు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టు నుంచి ఇటు పూర్తిగా మితవాద,సనాతన వాద పార్టీ వరకు అంబేడ్కర్‌ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్‌ 14 నుంచి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి ఉత్స వాు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సిద్ధాంతాు, అభిప్రా యాు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీ యా పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది. నేడు దాదాపు అన్ని పార్టీు అంబేడ్కర్‌ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసు అంబేడ్కర్‌ ఊసే ఎత్తని కొన్నిపార్టీు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీు తమ అనుబంధ సంఘాతో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాను నిర్వహిస్తున్నాయి. మావో యిస్టు పార్టీతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాని నిర్ణయించు కున్నాయి. కు సమస్యను తమ ఎజెండాలో చేర్చు కునే పరిస్థితికి ఆయా పార్టీు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితును, ఆదివాసును సమీకరించాని, కునిర్మూన కోసం కృషి జరగాని, కు నిర్మూన జరిగేంత వరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాు అము కావాని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు. దతాగునీటికి, దేవాయానికి,శ్మశానానికి అందరికీఒకేస్థం ఉండాని పిుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాంటే ఇది అత్యవసరమని ప్రకటించారు. అయితే ఈ మార్పు గత రెండున్నర దశాబ్దా దళిత ఉద్యమా ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్‌ సిద్ధాంతబం కూడా అందుకు దోహదం చేసింది. గతపాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్‌ రచను ప్రజకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాు కలిగిన సంస్థు, వ్యక్తు జరిపిన పరిశోధను, సాగిన చర్చు అంబేడ్కర్‌ను ఒకశక్తిగా నిబెట్టాయి. అంబే డ్కర్‌ సిద్ధాంతాపై ఎంత లోతైనచర్చ జరిగితే అది తరతరా వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 28ఏళ్ళ చరిత్రసాక్ష్యంగా నిుస్తోంది.


బడుగు బహీనవర్గాకు మెగురేఖ
ఈ దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి సిద్ధాంతం ఆచరణ బీజాు నాటి ముక్కల్ని పెంచిన తత్వవేత్త ఆచరణ కర్త. భారతదేశం ఆర్థిక అభివృ ద్ధికి ఆర్థిక నమూనా సిద్ధాంతాన్ని అందించిన ఆర్థిక వేత్త. ఈదేశంలో అసమానతకు మూమైన నిచ్చెన మెట్ల కు వ్యవస్థను దాని నిర్మించిన బ్రాహ్మణిజాన్ని మనువాద నిర్మూనకు సామాజిక సమానత్వం పై ఉద్యమించిన సామాజిక ఉద్యమ నేత. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1891ఏప్రిల్‌14వ తేదీన రాంజీ భీమాబాయి దంపతుకు జన్మించాడు. తల్లిదం డ్రు అతనికి పెట్టిన పేరు భీమ్‌రావు గ్రామ నామాన్ని బట్టి స్కూల్లో అతని ఇంటి పేరు అంబా వదేవకర్‌. తర్వాత ఇతనిని అమితంగా అభిమా నించే ఒక ఉపాధ్యాయుడు ఆపేరును తన ఇంటి పేరు మీదుగా అంబేద్కర్‌ గా మార్పించాడు. ఆ పేరుతో అంబేద్కర్‌ ప్రసిద్ధుడైనాడు. రాంజీ పూర్వి కు కొంకణ ప్రాంతానికి చెందిన వారు. రత్నగిరి జిల్లాలోని మంజన్‌ గడ్‌కు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అంబావదే రాంజీ వంశీయు స్వగ్రామం వీరికి ఆగ్రామంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ప్రతిఏటాజరిగే గ్రామదేవత ఉత్సవాకు ఉప యోగించే ప్లకీ వీరి ఇంట్లోనే ఉంచే వారు. అంబే ద్కర్‌ తాతగారైన మాలోజీ సక్‌పాల్‌మహర్‌ కులానికి చెందినవాడు. నిమ్న జాతి కులాన్నింటిలొనూ మహర్లు కొంతసాహసవంతు గాను బుద్ధి బం, ఉత్సహంకవారుగాను కనిపిస్తారు. సమాజంలో తమకున్న నీచస్థితిని హైన్యాన్ని వారెన్నడు మరు వలేదు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో తొుత అందులో చేరినవారు మహార్లు మాలొజీ సక్‌ పాల్‌ మిలిటరీ లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని సంతానంలో బతికి బట్టకట్టిన ఇద్దరే కొడుకు రాంజీ, కూతురు మీరా. వీరి కుటుంబం కబీర్‌ భక్తి సంప్రదాయాన్ని విశ్వసించేవారు. భక్తిసాంప్రదాయం ప్రవక్తు కు భేదాను పాటించలేదు,ఒప్పుకొనలేదు. రాంజీ సక్‌పాల్‌కు 14మందిసంతానం. వారిలో అంబేద్కర్‌ 14వ వారు. మహాపురుషు జన్మ వృత్తాంతాలో కొన్ని అద్భుత సంఘటను ముడిపడి ఉండటం సాధారణంగా లోకంలో చూస్తున్నాదే. గౌతమ బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా ఆమెకు వింత స్వప్నాు వస్తుండేవాట. ప్రపంచ దేశాు అంబే ద్కర్‌ ను సింబల్‌ ఆఫ్‌ నాలెడ్జిగా అభివర్ణిస్తుంటే మనదేశంలో ఆధిపత్య కుం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తోపాటు, శూద్ర కుం నుంచి ఎదిగిన ఓసీ కులా నాయకు పాకు దేశానికి గొప్ప నాయకుడిగా కాక ఒక ఎస్సీ కు నాయకుడిగానే చూస్తారు. ఈదేశం సామర్థ్యాన్ని బట్టి గౌరవం కాకుండా కులాన్నిబట్టి గౌరవించే హీనమైన పరిస్థితి మన దేశంలో ఉంది. సబ్బండవర్గా సమ్మి ళితం గా రాజ్యాంగం అంబేద్కర్‌ ఒక దళితు కోసమే కాదు ఈ దేశ ప్రజందరినీ దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగాన్ని చదివితే అంబేద్కర్‌ ఎంత గొప్పవాడోనని తొస్తుంది. 1945 వరకు దాదాపు 40డిగ్రీ వరకు ఉన్నత విద్యను అభ్యసించిన వారు అంబేద్కర్‌ ఒక్కడే కావటం విశేషం. అంబేద్కర్‌తో పాటు పొలిటికల్‌ సైన్స్‌, సోషలిజం,ఎకనామిక్స్‌, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎనిమిదేండ్ల కోర్సును రెండున్నరేండ్లలోనే లోనే పూర్తి చేసిన మొదటివ్యక్తి అంబేద్కర్‌. మన దేశంలో డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు చదివింది ఇద్దరు మాత్రమే అందులో ఒకరు అంబేద్కర్‌ అయితే రెండో వ్యక్తి కెఆర్‌నారాయణ (మాజీరాష్ట్రపతి). ఇద్దరు దళిత వర్గం నుంచి చదివినవారు అందుకే అంబేద్కర్‌ ను ప్రపంచ మేధావిగా ఇతర దేశాు గుర్తిస్తుంటే మనదేశంలో మాత్రం కిందిస్థాయికి చెందిన వాడుగా చూస్తారు. అంబేద్కర్‌ కు గొప్పపేరు రావ డం అధిపత్యకులాకు ఇష్టం లేకపోవడం కు వివక్ష పొలేదనడానికి ఒకఉదా మన కరెన్సీ రూపాయినోట్లపై అంబేద్కర్‌ ఫోటోను కాకుండా గాంధీని మాత్రమే వేస్తారు. కారణంగాంధీ అగ్రకుం వ్యక్తి కావడమే. ఇద్దరిలో అర్హత ఎవరికి ఉంది ఒక్కసారి ఆలొచించండి.


అర్థిక వ్యవహారాల్లో నేర్పరి
రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్మాణంలో అంబేద్కర్‌ కీక పాత్ర పోషించాడు. మొదటి నోటుకు రూపాయు అనిపేరు పెట్టింది ముస్లిం చక్రవర్తి షేర్‌ షా. 1540-45లో 1715 అంబేద్కర్‌ అసైన్‌ మెంట్‌ ఇండి యన్‌ కామర్స్‌ అనే సిద్ధాంత గ్రం థాన్ని రచించాడు. 1916 నేషనల్‌ డిపైడిరగ్‌ ఆఫ్‌ ఇండియా ఏహిస్టరిక్‌ అండ్‌ అనేటికల్‌ స్టడీలో పీహెచ్‌డీ, 1920ండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 1923 ప్రాబ్లమ్‌ ఆప్‌ రుపేస్‌ ఇట్స్‌ ఒరిజిన్‌ అండ్‌ స్యొూషన్స్‌ ఆర్‌ బిఐ ఏర్ప డిరది. బ్రిటిష్‌ వారు రిపోర్టు ప్రకారం రివర్‌ బ్యాంకు నెట్‌ ఏర్పడడానికి కారణం అంబేద్కర్‌. ఈదేశ కార్మిక వర్గా కొసం బ్రిటిష్‌ కాంలోనే చికాగో ఉద్యమంతో ప్రపంచ దేశాు 8 గంట పని దినము చేస్తే ఇండియాలో మాత్రమే 12నుండి 14గంట వరకు పనిచే చేసే పద్ధతి అములో ఉండేది. అంబేద్కర్‌ దానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంట పనిదినం అము అయ్యెటట్టు చేసిన వ్యక్తి. బ్రిటిష్‌ కాంలో అనేక కార్మిక చట్టాను రూపొందించి, స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పొందుపరిచారు.
పాకుడిగా కాదు సేవకుడు కావాలి
అంబేద్కర్‌ తాను భారతీయుడు అనే చెప్పాడు గాని హిందూ అని ప్రకటించుకోలేదు. హిందూ మతం పేరుతో దళిత బహుజన వర్గాు మైనార్టీు వివక్షకు గురవుతున్నాయని, అకారణ వెలివేస్తున్నారని ఉద్యమా ద్వారా బహిరంగం చేశారు. నేటికి కూడా దళిత ముస్లిం బహుజనుపై దాడు చేస్తూ చంపడమే బీజేపీ పానలో ఉన్న రాష్ట్రాలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, రాష్ట్రాల్లో దళిత ముస్లిం బడుగు బహీన వర్గా ప్రజపై నిత్యం దాడు చేయటం, వారి ప్రాణాు బలిగొనటం పరిపాటిగా వస్తోంది. నేటి యువత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన అతిపెద్ద ఆటంబాంబు ఓటు హక్కు. దానిని నిజాయితీగా వినియోగించుకొని పాకుడిగా కాకుండా సేవకుడిగా మాత్రమే ఉండాని అంబేద్కర్‌ స్వప్నించేవారు. అంబేద్కర్‌ ఆశయాన్ని ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా ఉంటే భావితరాు కూడా ఇబ్బందు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాం నుండే ప్లికు మహనీయుత్యాగాు, విద్య ఆవశ్యకత, కష్టపడే తత్వాన్ని బోధించినప్పుడు అంబేద్కర్‌ ఆశయం నెరవేరుతుంది.

రాజ్యాంగసభను ఉద్దేశించి డాక్టర్‌. బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడిన పై వాక్యాు భవిష్యత్తులో సాధించాల్సిన సామాజిక, ఆర్థిక సమానత్వం గురించి స్పష్టంగా పేర్కొంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్‌.బి.ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్న సామాజిక,ఆర్థిక సమానత్వం కోసం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, అభివృద్ధి క్ష్యాు నిర్దేశించి, సాధించే ప్రయత్నం చేశారు. భూసంస్కరణ అము, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌు విధానా సంస్కరణ, భూ పరిమితి విధానాు మొదలైన చర్యు తీసుకొని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేశారు. ప్రయివేటు బ్యాంకును జాతీయం చేసి, రాజాభరణాను రద్దుచేశారు. సామాజిక, విద్యా సమానత్వ సాధనలో భాగంగానే షెడ్యూల్‌ కులాకు, షెడ్యూల్‌ తెగకు రిజర్వేషన్లు అము చేయబడ్డాయి. సుదీర్ఘ ప్రయాస అనంతరం మండల్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం ఇతర వెనకబడిన తరగతుకు రిజర్వేషన్లు అము చేయబడ్డాయి. ఏక్ష్యాలైతే రాజ్యాంగం నిర్దేశించిందో అట్టి సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఆయా ప్రభుత్వాు తమ శక్తి కొది ప్రయత్నించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? సామాజిక, ఆర్థిక మార్పు కోసం చేపట్టిన చర్యను కొనసాగిస్తున్నాయా? సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాను పటిష్ట పరుస్తున్నాయా? పేద, ధనికుకు ప్రభుత్వ, ప్రయివేటు సదుపాయాు సమానంగా అందు బాటులో ఉంచే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయా? సమాధానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజికంగా,విద్యా పరంగా వెనుకబడిన వర్గా కోసం ఏర్పాటు చేయబడిన రిజర్వేషన్లను పొమ్మనలేక పొగ పెట్టినట్టు, ఉన్న ప్రభుత్వరంగ సంస్థను ప్రయివేట్‌ పరం చేస్తూ పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. నాడు ఆర్థిక అసమానతకు కారణమైన, సంపద కేంద్రీకృతానికి కారణమైన భూమిని భూసంస్కరణ ద్వారా పునర్‌ పంపిణీ చేస్తే, నేడు ప్రకృతి సంపదను కారుచౌకగా ప్రయివేటు వ్యక్తుకు ధారాదత్తం చేస్తూ, సంపద కేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ, ఆర్థిక అసమానతు పెంచి పోషిస్తున్నారు. ఉన్న ప్రభుత్వ బ్యాంకును ప్రయివేటు పరం చేస్తూ, పేదవారికి బ్యాంకు సేవను దూరం చేస్తూ, ఆర్థిక, సామాజిక అసమానతనుకు ఆజ్యం పోస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాు తమ తమ పరిధిలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రయత్నిస్తుంటే కర్ర పెత్తనం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పేర్కొన్న అంశాను నిర్లక్ష్యం చేయడమో లేదా సవరణ ద్వారా మార్పు చేయడమో జరుగుతుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాను మార్చే ప్రయత్నాు ప్రారంభించారు. తరతరాుగా బడుగు బహీనవర్గాను అనగదొక్కిన సంస్కృతే ఆదర్శవంతమైనదిగా ప్రచారం చేస్తూ సామాజిక, ఆర్థిక అసమానతు పెంచి పోషిస్తున్నారు. పేదవారిని నిరుపేదుగా మార్చుతూ భారత దేశాన్ని, కోటీశ్వకు బిలియనీర్లకు దోచిపెడుతున్నారు. డాక్టర్‌.బి. ఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నట్టు సామాజిక, ఆర్థిక అసమానతు రూపుమాపడం అటుంచితే, ప్రభుత్వాు అనుసరిస్తున్న విధానా ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతు మరింత పెంచి పోషించబడుతున్నాయి. ధనికు ధనికుగా, పేదు మరింత పేదుగా మారుతున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టు ఈ అసమానతు తగ్గించకపోతే, రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ఈరాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతతో పీడిరపబడుతున్న వర్గాు వ్యతిరేకించి, తిరస్కరిస్తాయి. ఆపరిస్థితి రాకుండా చుసు కోవసిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రమాణం చేసిన పాకుపైనే ఉన్నదని గుర్తించుకోవాలి.
(వ్యాసకర్త : దళిత ప్రగతి ఐక్య సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు.