వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌ ప్రయోజనా !

	ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిషన్‌ లోని ముఖ్య సిఫార్సులైన కనీస మద్దతు ధర,పెట్టుబడిపై యాభై శాతం లాభం వంటి అంశాలే నేడు రైతుఉద్యమ క్ష్యాయ్యాయి. మోడీ2014లో అధికారం చేపట్టిన తరు వాత రైతుకు పెట్టుబడిపై యాభైశాతం లాభం వాచ్చే విధానాు అము చేస్తామని ఇచ్చిన హామీ నీటి మూటే అయ్యింది. 2016వచ్చే సరికి...లాభం సంగతి అటుంచి కనీస మద్దతు ధరను అము చేయటం కూడా క్రమంగా నీరు గార్చారు. ప్రస్తుతం కనీస మద్దతు ధరను అము చేసిన రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితు నెకొన్నాయి. ఇలా పథకం ప్రకారం కనీస మద్దతు ధరను అము చేయకపోవటం, ప్రభుత్వ కొనుగోు కేంద్రాను తగ్గించటం, వున్న కేంద్రాలో సైతం కొను గోళ్లు సరిగా చేయకపోవటం వెనుక గ ప్రయోజనం ఏమిటి? ఇదిఒక ఎత్తైతే కోవిడ్‌ మహమ్మారి వేళ హడా విడిగా చట్టాు చేయటం వెనుక అసు ఉద్దేశం ఏమిటి?
అసు ఉద్దేశం
	చ్లిర వర్తకంలో సాధించగలిగే అధిక లాభాు బడా పెట్టుబడిదారుకు ఎప్పుడూ నోరూరించే విషయమే.1991నుండి ప్రారంభమైన ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో వచ్చిన క్రమానుగత మార్పు... 2007 నాటికి బడా కార్పొరేట్ల దృష్టి చ్లిరవర్తకంపై పడేటట్లు చేసింది. అయితే చ్లిరవర్తకంలో అమ్మే వస్తువును స్థూంగా రెండు రకాుగా విభజించవచ్చు. ఒకటి పారిశ్రామిక ఉత్పత్తు, రెండు వ్యవసాయ ఉత్పత్తు. పారిశ్రామిక ఉత్పత్తును టోకున చవక ధరకు కొనవచ్చు. అధిక ధరకు అమ్మవచ్చు. బడా కార్పొరేట్లకు వచ్చిన చిక్కంతా వ్యవసాయ ఉత్పత్తుతోనే. ముందే చెప్పినట్లు 2007 నుండే అంబానీు, టాటా,బిర్లాతోపాటు రహేజాగ్రూపు,ఆర్‌పిజిగ్రూపు, ఫ్యూచర్‌ గ్రూపు కూడా చ్లిర వర్తకం లోకి పెద్దఎత్తున ప్రవేశించాయి. ఎక్ట్రానిక్‌ వస్తువు,దుస్తు వ్యాపారంలో ఆర్జించినట్టుగానే పెద్దఎత్తున లాభాు ఆర్జించ వచ్చునని వాటికి ఆశ కలిగింది. అయితే ఇతర పారిశ్రామిక ఉత్పత్తు ద్వారా కలిగే లాభాు కిరాణా సరుకు నుండి కూడా భించాంటే వ్యవసాయ ఉత్పత్తును పెద్దమొత్తంలో చవక ధరకుకొనటం వీయితే తప్పసాధ్యం కాదు. అందువ్ల ఆచరణలోచాలా గ్రూపు చ్లిర వర్తకంలో విఫం చెందాయి. అందువ్లనే ఇతర పారిశ్రామిక ఉత్పత్తు నుండి ఆర్జించిన కొద్దిపాటి లాభాతోనే నెట్టుకొస్తున్నాయి. కొన్ని కంపెనీు దివాళా తీశాయి కూడా. ఫ్యూచర్‌ గ్రూపు తన వాటాను మే2012లో ఆదిత్యబిర్లా గ్రూపుకు అమ్ము కోవాల్సి వచ్చింది. చ్లిర వర్తకం లోకి ప్రవేశించిన బడా కార్పొరేట్‌ శక్తు ఏడెనిమిదేళ్ల తరువాత గ్రహించిన అనుభవం నుండి నిత్యావసర సరుకు, వ్యవసాయ ఉత్పత్తు నుండి పెద్ద ఎత్తున లాభాు ఆర్జించాంటే వ్యవసాయ ఉత్పత్తును తక్కువ ధరకు కొంటే తప్ప సాధ్యం కాదని తొసుకున్నాయి. పండిరచిన పంటను అతి తక్కువ ధరకు కొనా ంటే ప్రధాన ఆటంకం ఎపిఎంసి లే అని, అవి సరిగానే గ్రహించాయి. కనీస మద్దతు ధర వ్ల చ్లిర వర్తకంలో కార్పొరేట్లకు అనుకున్నంత లాభాు రావటంలేదు. కనుక చేయాల్సింది ఏమిటి?ఎపిఎంసిను నిర్వీర్యం చేయటమే. అధికా రికంగా ప్రభుత్వపరంగా అమవుతున్న ఎపిఎంసి  ద్వారా కొనుగోళ్లను నిలిపివేయటం, లేదా నిర్వీ ర్యం చేయటం చేయకుండా చ్లిర వర్తకం లోకి బడా కార్పొరేట్ల ప్రవేశం లాభసాటి కానేరదు. ఇలా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం నిర్వ హిస్తున్న కొనుగోు కేంద్రాను మూసివేస్తే తక్షణ ఫలితంగా జరిగేదేమిటంటే సాధారణ రైతుకు వ్యవసాయం భారమౌతుంది. భారత దేశంలో సుమారు 80శాతం రైతువి చిన్న కమతాలే. ఇలాంటి వారికి ఎంఎస్‌పి అనేదే లేకపోతె వ్యవ సాయం ఎంతమాత్రం జరుగుబాటు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమభూమిని సాగుచేసు కోవటం కంటే ఎవరికైనా కౌుకు ఇవ్వటం మేనే ఆలోచన రాకమానదు. ఈ పర్యవసానాన్ని గ్రహించి చేసిందే మొదటి వ్యవసాయ చట్టం. ఈ అవసరాన్ని తీర్చటం కోసం, కార్పొరేట్లు అలాంటి భూమును కాంట్రాక్టు పద్ధతిలో చేజిక్కించుకోవటం కోసం     ఉద్దేశించబడిరదే ఈచట్టం. ఇక ఇలా ఎపిఎంసి ను రద్దు చేయటం ద్వారా మిగిలే సొమ్మును వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నందుకు కార్పొరేట్లకు రుణంగా ఇవ్వవచ్చు. రెండవ ఫలితంగా రైతుకు చేసే రుణ మాఫీ సొమ్మును కూడా పరిశ్రమను స్థాపించినందుకు ఇచ్చినట్లుగానే...కార్పొరేట్‌ సాగుకు కూడా ప్రభుత్వ పూచీకత్తుతో రుణంగా పొందవచ్చు. ఇక కార్పొరేట్లు అన్నాక వారికి సరు కు అమ్ముకునే దుకాణాను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటేనే లాభం. మరితాము కాంట్రా క్టు సేద్యం ద్వారా పండిరచిన పంట ఒక చోటి నుండి మరో చోటికి (మరో అవుట్లెట్‌కు) చేరవేయా ంటే రైతు తమ పంటల్ని ఎక్కడైనా అమ్ము కోవచ్చనే సౌకర్యం చాలా ముఖ్యమైన అవసరంగా మారుతుంది. దీనికోసం చేసిందే రెండో వ్యవసాయ చట్టం. ఇలా నేరుగా వ్యవసాయ రంగాన్ని కార్పొ రేట్లకు అప్పజెప్పటం కోసం చేసినవే మొదటి రెండు కొత్త చట్టాు. అయితే కేవం వ్యవసాయదాయి గాక వ్యవసాయ కూలీు, నిరుపేదు, దళితుూ ఉద్యమంలో పాల్గొనటానికి కారణం ఏమిటి? నిజానికి గుంట భూమి లేని నిరుపేదకు కూడా ఈ వ్యవసాయ చట్టాతో పెద్ద నష్టమే జరగబోతు న్నది. మొదటి రెండు చట్టా వ్ల కార్పొరేట్లకు కలిగే ప్రయోజనం, తాము కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా పండిరచిన పంటను తమ రిటైల్‌ దుకా ణాల్లో అమ్ముకోవటంతోనే పరిపూర్ణం అవుతుంది. అంటే వారి రిటైల్‌ దుకాణాల్లో అమ్ముకోవటానికి కావాల్సిన సరుకును ఎంతైనా న్వి చేసుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. కార్పొరేట్ల దుకాణాలో సరుకు కొరత ఉండకూడదంటే వారి గోదాము ఎప్పుడూ నిండుగా ఉండాలి. సరిగ్గా అందుకోసం రూపొందించిందే మూడవ నిత్యావసర సరుకు సవరణ చట్టం.
అగ్ర తాంబూం అదానీకే
	ఈమూడు చట్టా పర్యవసానాు ఇలాగే ఉంటాయనుకోవటానికి బలాన్ని చేకూర్చే ఉదాహరణున్నాయి. ఈ మూడు ఆర్డినెన్సు చేసిన జూన్‌ 2020కి నె ముందు దేశం మొత్తం లాక్‌డౌన్‌ లో మునిగి వున్నప్పుడు సంగతి. అదానీ గ్రూపుకు చెందిన అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ సంస్థకు వ్యవసాయ ఉత్పత్తును న్వి చేసుకు నేందుకు సుమారు 75,000 టన్ను సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి ప్రభుత్వం అను మతి ఇచ్చింది. 22ఎకరా భూమిని వాణిజ్య పరంగా వాడుకోవటంకోసం అనుమతించింది. హర్యానా రాష్ట్రపు డైరెక్టరేట్‌ అఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ నుండి అనుమతి పొందిందే తడ వుగా అదానీ గ్రూపు అక్కడ గోదాము నిర్మాణం చేపట్టింది. ఈచట్టావ్ల జరగబోయే నష్టం పంజా బ్‌, హర్యానా రైతుకు తెలిసింది అందువ్లనే. భూమున్నీ, పంటన్నీ కార్పొరేట్ల పరమైతే ప్రమా దమని, ఆహార భద్రత కూడా ఉండదని అక్కడి రైతు సంఘా నాయకత్వం కలిగించిన చైతన్యం వ్ల వారికి పరిస్థితి తీవ్రత అర్థమైంది. నిజానికి కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒకే ఒకమంచి పని ఏదైనా ఉన్నదంటే అది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదకు తిండిగిం జు ఇవ్వటమే. ఎపిఎంసి ద్వారా ప్రభుత్వం కొనుగోు,న్వి చేయటం వ్లనే ఇది సాధ్యం అయింది. మరి ఎపిఎంసిు అనేవే లేకపోతే ఆహార భద్రత ఎలా అమలౌతుంది. ఈ విషయాన్ని తెలియజెప్పటం వ్లనే నిరుపేదు, రైతు కూలీు సైతం ఆందోళనలో పెద్ద ఎత్తున పాుపంచు కుంటున్నారు. అంతే కాదు. హర్యానా లోని పాని పట్‌ జిల్లాలోని ఇస్రానా తాూకా నాథు, జోందా గ్రామాల్లో పైన చెప్పిన గోదాము నిర్మాణం కోసం 2017లోనే ఎకరాకు రూ.30క్ష నుండి 2 కోట్ల దాకా చెల్లించి 22ఎకరా భూమిని అదానీ గ్రూపు కొనటం ఇప్పుడు వారి కనువిప్పుకు కారణ మైంది. అయినా ఈ గోదాము వ్యవసాయ ఉత్పత్తు న్వి కోసం కాదని నిస్సిగ్గుగా అబద్ధం ఆడుతున్నది అదానీ గ్రూపు.
	‘పంజాబ్‌ స్టేట్‌ ఫార్మర్స్‌ కమిషన్‌’ సంస్థ 2008లో చేపట్టిన అధ్యయనం ప్రకారం 89శాతం కమతాు ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటాయి. వ్యవసాయ రం గంలో సబ్సిడీను ఎత్తివేయాని, ప్రభుత్వం మద్దతు ధరలిచ్చి తిండిగింజు కొనకూ డదని డబ్ల్యుటిఓ ఒత్తిడికి వ్యతిరేకంగా ఆనాడే పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన అనుభవం పంజాబ్‌, హర్యానా రైతుకు ఉన్నది. అందుకే వారు ఇప్పుడు రెండు రాష్ట్రా రైతునే కాదు మొత్తం దేశాన్నే మేల్కొ ుపుతున్నారు. దేశాన్ని తెగనమ్ముతున్న ‘దేశభక్త’ పాకు అసు రంగును బయట పెడు తున్నారు. ఇప్పుడుఢల్లీి సరిహద్దులో సమర భేరి మోగిస్తున్న రైతుబిడ్డలే దేశానికి దిక్కు.
రైతాంగ ఉద్యమానికి సంపూర్ణ సంఫీుభావం
	దేశ వ్యవసాయ రంగాన్ని,రైతు ఉనికిని దెబ్బ తీసే వ్యవసాయ చట్టాను ఉపసం హరించు కోవాని, గిట్టుబాటు ధర గ్యారెంటీ కోసం చట్టం చేయాని రెండు నెలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమానికి రైతు ఉద్యమ సంఫీుభావ సదస్సు సంపూర్ణ సంఫీుభావం ప్రకటించింది. ఉద్యమం సందర్భంగా అశువుబాసిన 126మంది రైతుకు సదస్సు సంతాపాన్ని ప్రకటించింది. ఈమేరకు వామ పక్షా ఆధ్వర్యంలో న్ల చట్టా రద్దుకై విజయవాడ ఎం.బి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘’రైతు ఉద్యమ సంఫీుభావసదస్సు’’తీర్మానం చేసింది. సద స్సులో తీర్మానాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పిమధు ప్రవేశపెట్టారు. సదస్సు తీర్మా నాన్ని ఏకగ్రీ వంగా ఆమోదించింది. సదస్సుకు హాజరు కాలేక పోయిన ఆర్‌ఎస్‌పి,బిఎస్‌పి ు తమ మద్దతును తెలిపాయి.
తీర్మానం వివరాు...
	బిజెపితప్పుడు ప్రచారానికి చెంపపెట్టు గా దేశవ్యాపితంగా వివిధ తరగతు ప్రజా నీకం నుండి వివిధ రూపాలో ఈ ఉద్యమానికి సంఫీు భావం విస్తారంగా వ్యక్తమవుతోంది. రైతు, కౌు రైతు, వ్యవసాయ కార్మిక,కార్మిక సంఘాు, సంస్థు ఈఉద్యమంలో పాల్గొంటున్నాయి. మహిళా, యువజన,విద్యార్థిసంఘాు మద్దతు ప్రకటించాయి. దళిత, ఆదివాసి, వృత్తి తరగతు ఉద్యమాన్ని బపరుస్తున్నాయి. మేధావు,ఆర్థిక వేత్తు ఈచట్టాను ఉపసంహరించు కోవాని పెద్ద సంఖ్యలో ప్రభుత్వాన్ని కోరాయి. మాజీ సైని కు స్పందించి ఉద్యమానికి అండగా నిబడ్డారు. బిజెపి మిత్ర పక్షాుసైతం వ్యతిరేకించాయి. ప్రపం చంను మూల నుండి సంఫీుభావం వ్యక్తమవు తోంది. ఇంతటి స్థాయిలో ఉద్యమానికి మద్దతు భిస్తున్నా, ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయ కుండా మోడీ మొండిగా వ్యవహరించడాన్ని ఈ సదస్సు ఖండిరచింది. ఇప్పటికైనా ఈన్ల చట్టాను ఉపసంహరించుకొని రైతుకు మేు చేసే ‘గిట్టు బాటు ధర చట్టం’ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాని సదస్సు డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో ప్రతిఘటనోద్యమం ఇంకా తీవ్రతరమ వుతుందని హెచ్చరించింది. రైతును ఢల్లీిలో అడుగు పెట్టనీయకుండా నిరోధించడానికి నీటి ఫిరంగు, బాష్పవాయువు, లాఠీచార్జీతో సహా తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించింది. అయినా రైతు మొక్కవోని పట్టుదతో ముందుకే సాగడంతో ఢల్లీి పొలిమేరల్లో వారిని అనుమతించక తప్పలేదు. క్షలాది మంది అక్కడే శాంతియుతంగా అసా ధారణ రీతిలో ఎముకు కొరికే చలి, భారీ వర్షా ను లెక్క చేయకుండా ఆందోళనను కొనసాగి స్తున్నారు. ఆధునిక ప్రపంచ చరిత్ర లోనే ఇదొక అపూర్వ ఘట్టం. ఈ చట్టా వ్ల రైతు హక్కుగా పొందుతున్న కనీస మద్దతు ధర విధానం (యం. ఎస్‌.పి) రద్దవుతుంది. పంట ధరు తగ్గితే ప్రభు త్వం మార్కెట్టులో కొనుగోు చేయదు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీు కాంట్రాక్టు వ్యవసాయం చేపట్టి రైతు పైన, వారి భూము పైన ఆధిపత్యం వహిస్తాయి. రైతు నుండి కారుచౌకగా వ్యవసా యోత్పత్తును కొని వినియోగదారుపై భారం మోపి అధిక లాభాు క్లొగొడతారు. అప్పు పాలై దివాళా ఎత్తి రైతు ఆత్మహత్యు ఇంకా పెరుగుతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ బహీన పడుతుంది. నిత్యావసరా ధరు పెరుగుతాయి. ప్రజకు తినడానికి తిండి కూడా కరువవుతుంది. కార్మికు, ఉద్యోగుపై ధర భారం పడుతుంది. ఇది ఆకలిచావుకు కూడా దారితీస్తుంది. ఈ చట్టా పర్యవసానంగా రైతు భూము కోల్పో తారు. కౌురైతుకు చేసుకోవడానికి భూము దొరకవు. విద్యుత్‌ ఛార్జీు పెరుగుతాయి. యాంత్రీ కరణతో గ్రామీణ నిరుద్యోగం వసు పెరుగు తున్నాయి. పట్టణాల్లో ఉపాధి ఒత్తిడి పెరిగి శ్రామికు దారుణ దోపిడీకి గురవుతారు. వేతనాు పడిపోతాయి. కార్మిక హక్కు హరించ బడతాయి. వ్యవసాయ చట్టా మాదిరే, లేబర్‌ కోడ్‌ పేరుతో కార్మికు హక్కురద్దు చేయ బడ్డా యి. రిటైల్‌ వ్యాపారం దెబ్బ తినడం ఇప్పటికే ప్రారంభం అయ్యింది. చిన్న వ్యాపార సంస్థు, పరిశ్రము మూత పడుతున్నాయి. విద్యా, వైద్యంలో కార్పొరేట్‌ ఆధిపత్యంతో ఫీజు పెరుగుతాయి. వ్యవసాయ చట్టాు కొనసాగడమంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొద్దిమంది క్లొగొట్టడమే. వ్యవ సాయం, విద్య, విద్యుత్‌పై చట్టాు చేసే హక్కు రాష్ట్రాది. కానీ ఈకొత్త చట్టాతో కేంద్రం రాష్ట్రా  హక్కుల్ని హరించింది. కేంద్ర బిజెపి రాజ్యసభ లో ప్రజాస్వామ్యం గొంతు నులిమి ఈ చట్టాను ఆమోదింపచేసుకుంది. పార్లమెంటు సభ్యుకు చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కరోనా కష్టకాంలో ప్రజు ఇబ్బందు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా దొడ్డిదారిన ఈ చట్టాకు ఆర్డినెన్సును తెచ్చింది. రైతు, రైతు సంఘాతో చర్చించలేదు. తీవ్రంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచాన్న ఎత్తు పారకపోవడంతో చర్చు మొద లెట్టింది. ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి కోర్టుల్ని ఉపయోగించుకోవాని చూస్తున్నది. చట్టా ను బపరిచేవారితో కమిటీ వేయడమంటే అసు సమస్యను నీరుగార్చడమే. ఈచారిత్రాత్మక ఉద్య మానికి రాష్ట్రంలో యావత్‌ ప్రజానీకం-కుం, మతం,ప్రాంతం,పార్టీతో నిమిత్తం లేకుండా- అండగా నివాని ఈ సదస్సు విజ్ఞప్తి చేసింది. అఖి భారత రైతు సంఘా సమన్వయ సమితి (సంయుక్త కిసాన్‌ మోర్చా) ఇచ్చే పిుపున్నింటినీ జయప్రదం చేయాల్సిందిగా కోరింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీన్నీ-ప్రత్యేకించి వైఎస్సార్‌సిపి, తొగుదేశం-ప్రత్యక్షంగా ఈఉద్యమానికి మద్దతు నివ్వాని విజ్ఞప్తి చేసింది.
చాలా ప్రమాదకర ధోరణి ఇది
	దేశంలో రైతు వ్యవసాయాన్ని తీసుకు పోయి కార్పొరేట్లకు సమర్పించడానికి తీసుకువచ్చిన వ్యవసాయ చట్టా రద్దు కోసం రైతుంతా పోరాడు తున్నారు. ఈ పోరాటంపై మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పూనుకుంది. ఈ వ్యవసాయ చట్టాను వ్యతిరేకిస్తున్నది కేవం ఒక రెండు రాష్ట్రా రైతు మాత్రమేనని, తక్కిన రాష్ట్రా లోని రైతుంతా ఈచట్టాను స్వాగతిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దేశానికి ఓమూనున్న కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఒకప్రత్యేక సమావేశం జరిపి ఈ చట్టాను వ్యతిరేకిస్తూ తీర్మానించడం కేంద్ర ప్రభుత్వ వాదన ఎంత బూటకమో తేల్చిచెప్పింది. తమిళనాడు, ఒడిశా,మహారాష్ట్ర,పశ్చిమబెంగాల్‌,మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రా నుండి రైతు ఇప్పటికే దేశ రాజధానిలో పోరాడుతున్న రైతుతో భుజం భుజం కలిపి ముందుకు నడుస్తు న్నారు. ప్రభుత్వ వాదన మోసపూరితమని చాటి చెప్తున్నారు.అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నట్టు ఒకటో, రెండో రాష్ట్రా  రైతు మాత్రమే ఈచట్టాను వ్యతిరేకిస్తే అప్పుడు ఈచట్టాను కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం సరైనది అవుతుందా? మైనారిటీ రాష్ట్రా రైతు వ్యతిరేకిస్తున్నారు గనుక తాము చట్టాను చేయడం సరైన చర్యే అన్నది కేంద్రం వాదన. ఇది చాలా ప్రమాదకరమైన వాదన. మన భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఏరాష్ట్రం లోని రైతు పైన అయినా సరే రుద్దకూడదు. ఒకరాష్ట్రంలోని రైతు వ్యతిరేకిం చినా ఆ రాష్ట్రపు రైతు అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రం చట్టం చేయకూడదు. అలా చేసే అధికారం కేంద్రానికి లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రైతు పరిస్థితు, వ్యవసాయం పరిస్థితు వేరువేరుగా ఉంటాయి. ఆరాష్ట్రం లోని ప్రభుత్వం మాత్రమే అక్కడి ప్రజకు నేరుగా జవాబుదారీగా ఉంటుంది. ఆరాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే అక్కడి నిర్దిష్ట పరిస్థితు పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే రాజ్యాంగం వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభు త్వా పరిధిలో ప్రత్యేకంగా ఉంచింది. వ్యవసా యిక సంబంధ విషయాపై చట్టాు చేయడం కేంద్రం పని కానేకాదు. ఒకవేళ కార్పొరేట్లు వ్యవ సాయ రంగంలో ప్రవేశించడం చాలా మంచిదని కేంద్రం తనకున్న విజ్ఞతతో భావిస్తే ముందుతాను జారీ చేసిన మూడు చట్టా నూ రద్దు చేసి ఆతర్వాత కార్పొరేట్లను వ్యవసాయంలోకి అనుమతిస్తూ చట్టాను చేయవ సిందిగా రాష్ట్రాకు సహా ఇవ్వవచ్చు. కేంద్రం చెప్పినట్టు రాష్ట్రాలో రైతు ఇందుకుఅను కూంగా ఉండడమే వాస్తవం అయితే ఆయా రాష్ట్రా ప్రభుత్వాలే అందుకు అనుగుణంగా చట్టాను చేసుకుంటాయి. ఏ రాష్ట్రా ల్లోనైతే రైతు కార్పొరేట్ల ప్రవేశాన్ని వ్యతిరేకి స్తున్నారో ఆరాష్ట్రా ప్రభుత్వాు అటువంటి చట్టా ను చేయవు. వ్యవ సాయ చట్టాు ఆయా రాష్ట్రా పరిస్థితుకు అను గుణంగా ఉండానేది రాజ్యాం గం నిర్దేశిస్తున్న విషయం. పరిస్థితు రాష్ట్రానికో తీరున ఉన్నట్టే చట్టాూ వేరువేరుగా ఉండాలి. అంతే తప్పతానేది సరైనచట్టం అని కేంద్రం భావి స్తున్నదో దానినే రాష్ట్రాపైరుద్దే అధికారం కేంద్రా నికి లేదు. మరి రాజ్యాంగం ఇంత స్పష్టంగా నిర్దేశిం చినా కేంద్రం తానే పూనుకుని చట్టాను ఎందుకు తెచ్చింది? ఎందుకు రాష్ట్రాకు వదిలిపెట్టలేదు? రాజ్యాంగం చెప్పినట్టు గనుక రాష్ట్రాకు వదిలి పెడితే ఏఒక్క రాష్ట్ర ప్రభుత్వమూ- ఆఖరుకి బిజెపి పాన లోని రాష్ట్రాు కూడా-ఈ విధంగా కార్పొరేట్ల పెత్తనానికి బాటు వేసే చట్టాను చేసేందుకు సాహసిం చలేవు. ఆ చట్టాు రైతుకు అంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక కేంద్రమే ఈ చట్టాను చేయడానికి రెండు కారణాున్నాయి. మొదటిది-కొన్ని రాష్ట్రాల్లో రైతు మెజారిటీగా ఉన్నప్పటికీ దేశం మొత్తంగా చూసుకుంటే రైతు మెజారిటీ కాదు. రెండవది- కేంద్రం తీసుకున్న రైతు వ్యతిరేక వైఖరి వన బిజెపిపట్ల ప్రజలో ఏర్పడే ప్రతికూతను ఎన్ని క సమయంలో వెనక్కి నెట్టడానికి తగిన వ్యూహం ఆపార్టీ వద్ద ఉండనే వుంది. సరైన సమయం చూసి ఏదో ఒక సంఘటనను సృష్టించి భావోద్వే గాను రెచ్చగొట్టి ఆక్రమంలో ఈ వ్యవసాయ చట్టా వన ఏర్పడిన ఆగ్రహాన్ని వెనక్కి నెట్టవచ్చు నన్నదే ఆ వ్యూహం. అటువంటి సంఘటనను ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం లో సృష్టించడంచాలా కష్టమేగాక అవి ఎటు దారితీస్తాయో తెలియదు. విదేశీ వ్యవహారాు, రక్షణ రంగం కేంద్రం పరిధిలో ఉండే అంశాు గనుక అటువంటి ఉద్వేగ సంఘట నను సృష్టించే అవకాశాు కేంద్రానికి కావసి నన్ని ఉంటాయి. మనదేశం ఆహారధాన్యాఉత్పత్తి వైపు నుండి ఇతర ఉత్పత్తు వైపు దృష్టి మళ్ళించాని, తమ దేశా నుండి ఆహార ధాన్యాను దిగుమతి చేసుకునే టట్టుగా భారతదేశం మార్పు చెందాని అమెరికా, యూరోపియన్‌ యూని యన్‌ చాలా కాం నుండీ ఒత్తిడి చేస్తున్నాయి. ఇకమన దేశ వ్యవసాయ మార్కె ట్‌లో, వంట సరుకు చ్లిరవ్యాపారంలో మొత్తం గా ప్రవేశిం చాని మన దేశ కార్పొరేట్లూ కోరుతు న్నాయి. ఈ రెండు శక్తు ఎజెండానూ అము చేసేందుకు పూనుకున్న మోడీ ప్రభుత్వం ఆక్రమంలో అధికారాను కేంద్రీకృతం చేయడానికి పూను కుంది. అలా చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమేగాక రాజ్యాంగవ్యతిరేకం కూడా. ఇంతకు ముందే ఆర్థిక వనరును కేంద్రీకృతం చేయడంలో భాగంగా జిఎస్‌టి వ్యవస్థను తెచ్చింది. ఆసందర్భంలో రాష్ట్రా ు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేస్తుం దని ఇచ్చిన హామీ వొట్టి బూటకం అని తేలిపో యింది. ఆతర్వాత ఏకపక్షంగా నూతన విద్యా విధానం ప్రకటించింది. వాస్తవానికి విద్య అనేది రాజ్యాంగం లోని 7వ షెడ్యూు ప్రకారం కేంద్ర, రాష్ట్రా ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. ఐనా రాష్ట్రాను సంప్రదించలేదు. జమ్ము,కాశ్మీర్‌ కు సంబంధించి 370, 35-ఎ అధికరణాను రద్దు చేసినప్పుడూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం కోరలేదు. నిజానికి ఈ అధికరణాను రద్దు చేయడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఇచ్చినంత మాత్రాన ఆ రద్దు సమర్ధనీయం అయి పోదు. ఇప్పుడు ఏకంగా ఉమ్మడి జాబితాలో కూడా లేని, కేవం రాష్ట్రా పరిధిలో మాత్రమే ఉన్న వ్యవసాయం జోలి కొచ్చిం ది. దేశవ్యాప్తంగా వ్యవసాయంలో తీవ్ర మార్పుకు దారి తీసే చట్టాను తెచ్చింది. ఈ విధంగా అటు ఆర్థిక వనరును, ఇటు అధికారా ను కేంద్రీకృతం చేయడం ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ముప్పుగా మారుతుంది. పైగా ఈ కేంద్రీకరణ కూడా పుట్టెడు అబద్ధా మాటున సాగించుతోంది. జిఎస్‌టి లో కేంద్రం రాష్ట్రాకు కలిగే రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేసే విషయమై ఇచ్చిన హామీ వెనుక ఏవిధంగా అబద్ధం దాగుందో మనం చూశాం. ఇప్పుడు ఈవ్యవసాయ చట్టా విషయం లోనూ అటువంటి అబద్ధాు దాగున్నాయి. సాక్షా త్తూ పార్లమెంటు వేదికగా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. నీతి ఆయోగ్‌ పాక మండలి ప్రైవేటు వ్యక్తు వద్దఉండే ఆహారధాన్యా న్విపై ఎటువంటి ఆంక్షూ ఉండరాదని సిఫార్సు చేసిం దన్నది ఆ ప్రకటన సారాంశం. నీతిఆయోగ్‌ పాక మండలిలో రాష్ట్రా ముఖ్యమంత్రుూ ఉంటారు. ఐతే, సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తమ పాక మండలి లో అటువంటి చర్చ ఏదీ జరగనేలేదని నీతి ఆయోగ్‌ తెలిపింది. అసు ఆహార ధాన్యా న్విపై ఆంక్ష ు ఎత్తివేయాన్న సిఫారసుతో ఒక నివేదిక ఉందన్నది కూడా బూటకమే. వాస్తవానికి ఆహార ధాన్యా న్విపై ఆంక్షు ఉండాలా వద్దా అన్నది కూడా రాష్ట్రా పరిధిలో నిర్ణయించే అంశమే. ఇప్పుడు ఆ అధికారాన్ని చాలా అబద్ధాు చెప్పి రాష్ట్రా నుంచి ఊడలాక్కున్నారు. అంతేగాక, చట్టా వ్యాపారుకూ, బ్లాక్‌మార్కెట్‌ వ్యాపారుకూ ఆహార ధాన్యా కొరత సృష్టించేందుకు పుష్కంగా అవకాశాు కల్పించారు. రాష్ట్రా పరిధిలో ఉండే అంశాపై కేంద్రమే నేరుగా చట్టాను జారీ చేయబూను కోవడమే కాదు. ఇక్కడ మరో ప్రమాదకర ధోరణి ఏమంటే రాష్ట్రాు వ్యతిరేకి స్తున్నా వాటి అభీష్టాకు విరుద్ధంగా కేంద్రం చట్టాు తేవడం. పైగా కొన్ని రాష్ట్రాు మాత్రమే వ్యతిరేకిస్తు న్నాయంటూ తాము ఘనకార్యం చేసినట్టు ప్రచారం సైతం చేసుకుంటోంది కేంద్రం.ఈదేశంలో మొత్తం గానే రాజ్యాంగానికి ద్రోహం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న రైతు పోరాటం మన భవిష్యత్తుదృష్ట్యా చాలా ప్రాముఖ్యతను సంతరిం చుకుంది.