భారత్‌ రైతు పోరాటానికి పెరుగుతున్న మద్దతు..!

ప్రాధేయపడే గొంతు పైకి ఉరి విసిరివేయబడుతున్నపుడు కంఠాు ఢంకాధ్వానం చేస్తున్నవి అర్థించే చేతును నిర్బంధించినపుడు పిడికిళ్ళను బిస్తున్నవి. మౌన శ్రమకారు భవితపై ద్రోహపు చట్టా ఖడ్గాు దింపు తున్నపుడు, పాదాు ప్రశ్నలై ముంచెత్తుతున్నవి. పొలా తల్లి కడుపుకోతను భరించలేని నేనేంతా కాంక్రీటు వీధుపై కవాతు చేస్తున్నవి. పచ్చని పైరు హౌరెత్తుతూ యుద్ధ సంగీతాన్ని మోగిస్తున్నవి ఈ దేశ కృషీమ పోరాటం అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నది సమస్త ప్రజ సంఫీుభావమూ బలాన్ని పెంచుతున్నది. ఇది కేవం రైతు సమస్య మాత్రమే కాదు. అన్నము తినే ప్రతి మనిషన్న వాడి సమస్య. దోపిడీదారుకు దోచిపెట్టడాన్ని నివారించేందుకు చేస్తున్న శ్రామికు సమస్య. మెతుకుపై బడాబాబు పెత్తనాన్ని ధిక్కరించే సమస్య. రైతు వ్యతిరేక చట్టాను, మేు చేస్తాయని అబద్ధా ప్రచారాన్ని తిప్పి కొట్టి వాస్తవాను వ్లెడిరచే సమస్య. అందుకే ప్రభుత్వానికి కంటగింపుగా వున్నది. దోపడి దారుకు, వారి ప్రచారకుకు అసహనంగా వున్నది. ఎవరేమి అనుకున్నా న్యాయమైన సమస్యపై నిజాయితీగా సామాన్య రైతు అసామాన్య పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వానేవి ప్రజ భావాను అర్థం చేసుకుని తమ విధానాల్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రభుత్వానే ప్రజు మార్చుకుంటారు.
సుమారు 45రోజుగా క్షలాది మంది రైతు ఢల్లీిని ముట్టడిరచి కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాను,పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన విద్యుత్‌ సవరణ బ్లిును ఉపసంహరించాని ఆందోళను కొనసాగిస్తున్నారు. నవంబర్‌ 26న ప్రారంభమైన ఢల్లీి పోరాటం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. జూన్‌ 3వతేదీన 3ఆర్డినెన్స్‌ను కేంద్ర క్యాబినేట్‌ ఆమోదించింది. 1.నిత్యావసర వస్తువు నియంత్ర సవరణ చట్టం,2.ఫార్మర్స్‌ ప్రొడ్యూసెస్‌డకామర్స్‌(ప్రమోషన్‌డప్రొటక్షన్‌) ఆగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ ఆస్యూరెన్స్‌ డఫార్మ్‌ సర్వీస్‌యాక్ట్‌,3.ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌డకామర్స్‌ (ప్రమోషన్‌ డఫెసిలిటేషన్‌ యాక్ట్‌) 2020.జూన్‌ 5వతేదీన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఈచట్టా వన రైతు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరను కోల్పోతారు. మధ్య ధళారీు కార్పొరేట్‌ సంస్థు కలిసి రైతు ఆస్తును కాజేస్తాయి. అభ్యంతరాు వుంటే రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. రాష్ట్రాు ఈచట్టాకు రూల్‌ తయారు చేయాలి. కార్పొరేట్‌ సంస్థు కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ పేరుతో ఎగుమతి ఆధారిత పంటను పండిస్తారు. ఆహార ధాన్యాు దిగుమతు చేసు కోవాల్సి వస్తుంది. చిన్న కమతాను భారీ కమతా ుగా మార్చి యాంత్రీకరణ ద్వారా సాగు చేస్తారు. చివరకు తమ భూములో సన్న,చిన్న కారు రైతు కూలీకి కూడ పనికి రారు. దేశంలో14.57కోట్ల మంది రైతు కుటుంబాలో 85శాతంగా ఉన్న సన్న,చిన్నకారు రైతు భూమి కోల్పోయి అస్తులేని వారవుతారు.నైపుణ్యం లేకపోవడంతో పూర్తి ఆదా యాన్ని కోల్పోతారు. ఇప్పటికే 20శాతం సాగు భూమి కార్పొరేట్‌ సంస్థ చేతులోకి వెళ్ళింది. ఈప్రమాదకర చట్టాు50 కోట్ల మంది ఉపాధిని కాజేస్తాయి. అమెరికాలో1.2శాతం ప్రజు, ఇంగ్లాండ్‌లో0.3శాతం ప్రజు మాత్రమే వ్యవ సాయంపై ఆధారపడి ఉన్నారు. కానీభారత దేశం లో48శాతం మంది ప్రజు వ్యవసాయంపై ఆధా రపడి ఉన్నారు. యాంత్రీకరణ వన, భారీ కమ తా వన భారతదేశంలో కూడా వ్యవసా యంపై ఆధారపడిన వారిసంఖ్య సగానికి సగం తగ్గుతుంది. జూన్‌10వతేదీ నుండి ఆర్డినెన్స్‌ కాపీ దగ్దంతో పాటు రాస్తారోకోు, ధర్నాు ప్రతిరాష్ట్రంలో జరి గాయి. ఆగస్టు 12న రాష్ట్రపతికి రైతు ఉత్తరాు వ్రాశారు. డిసెంబర్‌1న మరియు 3వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి రైతు ప్రతినిధుకు మధ్య జరిగిన చర్చు విఫం కావడంతో వెంటనే నిరసన కార్యక్ర మాు జరిగాయి. తిరిగి5వ తేదీన మరియు డిసెంబర్‌8న,9న జరిగిన చర్చు కూడా విఫ మైనాయి. కేంద్ర ప్రభుత్వం చర్చ కొరకు పంపిన ఎజెండాలో ముఖ్యఅంశాు ఇవి.
ా వ్యవసాయోత్పత్తు మార్కెట్‌ కమిటీని పునరుద్దరించడం,
ా రాష్ట్ర ప్రభుత్వాు వ్యాపారుకు లైసెన్స్‌ు ఇచ్చే బాధ్యత,
ా అభ్యంతరాపై రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళడం.
ా కాంట్రాక్టు పార్మింగ్‌ ఒప్పందం జరిగిన 30 రోజు లోపు ఆగ్రిమెంట్‌ను యస్‌బియం వద్ద డిపాజిట్‌ చేయడం.
ా కాంట్రాక్టు భూముపై జరిగిన నిర్మాణాను రైతుకు అప్పగించడం.
ా కాంట్రాక్టు ఫార్మింగ్‌ భూముపై కార్పొరేట్లకు హక్కు లేకుండా చేయడం.
ా కనీస మద్దతు ధర మరియు సేకరణ అము జరపడం.
ా ప్రస్తుతం విద్యుత్‌ చెల్లింపు విధానంలో రైతుకు ఎలాంటి మార్పు చేయకపోవడం,
ా ఢల్లీి పరిసర ప్రాంతాలో గాలి కాుష్యంపై రైతు కోరిక మేరకు పాటించడంపై 9 సమ స్యను వ్రాతపూర్వకంగా హామీ ఇస్తామని తెలిపారు. చట్టంలో ఉన్నవాటినే అము చేయని ప్రభుత్వం చట్టేతరంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీు అము జరుగుతాయా అన్నది రైతు ప్రతినిధు అనుమానించాల్సి వచ్చింది. చట్టాను అము చేయని ప్రభుత్వాు ఉత్త హామీతో రైతాంగ ఉద్యమాన్ని విరమింప జేయటానికి చేసే మోసాన్ని గ్రహించిన రైతు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.ఉద్యమం కొనసాగింపుకే నిర్ణయిం చుకున్నారు. ఎన్ని నెలు గడిచినా తాము పోరా టం కొనసాగిస్తామని ప్రకటించడం జరిగింది. డిసెంబర్‌ 12 మరియు 14వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాు జరపాని ఈపోరాట కమిటీ పిుపునిచ్చింది. అందుకు అన్ని రాష్ట్రాలో అన్ని సంఘాు సమాయత్తం అవుతున్నాయి. ఈఉద్య మానికి దేశంలోని 25ప్రధాన పార్టీు దాదాపు 500 రైతు సంఘాు, వ్యవసాయ కార్మిక సంఘా ు,మహిళ,యువజన,ఉద్యోగ,ఉపాధ్యాయ, సామా జిక సంఘాు మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉద్యమం తో క్రమంగా బిజెపి ఒంటరి అయిపోయింది. బిజెపిని బపర్చిన శిరోమణి ఆకాలిదల్‌ శివసేన, హర్యానలోచి చౌతాపార్టీ, పార్లమెం ట్‌లో చట్టా ను బపర్చిన వైసిపి, తొగు దేశం పార్టీ రైతు కూడా ఉద్యమాన్ని బపరుస్తున్నారు. మేధా వు, కవు సమావేశాు జరిపి తమ నిరసనను తెలియ జేస్తున్నారు. ఇప్పటికే కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా సంఫీుభావంగా ఆందోళన చేసింది. రానున్న పోరా టాకు కూడా మద్దతు తొపు తున్నది. చివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడాతో పాటు ఐక్య రాజ్య సమితి ఈఉద్యమాన్ని బపరుస్తూ తీర్మానాు పంపిం చింది. ఈ మద్దతుతో ప్రపంచంలో మోడీ ప్రభుత్వం ఏకాకీగా మారే పరిస్థితి ఏర్పడుతున్నది. చివరకు అమెరికాలోని రాష్ట్రాలో కూడా ఈ పోరాటానికి మద్దతుగా ర్యాలీు నిర్వహించారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టకుపోయి చట్టాను ఉప సంహరించుకోటానికి, విద్యుత్‌ బ్లిు ను ప్రవేశ పెట్టకుండా నిుపుద చేయటానికి అంగీకరిస్తూ ప్రకటించలేదు. పోరాటం చేస్తున్న రైతు సంఘాు అంబాని,ఆదాని ఉత్పత్తును బహిష్కరించాని పిుపు ఇచ్చారు. ఇప్పటికే ఈ పిుపు అములోకి వచ్చింది. కార్పొరేట్‌ సంస్థకు లాభాు కట్టబెట్టడానికి తెచ్చిన ఈచట్టాకు ప్రతి చోట నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానా వ్ల ఏటా దేశంలో12,600మంది రైతు ఆత్మ హత్య ు చేసుకుంటున్నారు. తాను ప్రకటించని పంట భీమా,వడ్డీమాఫీ,కిసాన్‌ సమ్మాన్‌,కృషి సించాయి యోజన పథకాతోబాటు మార్కెట్‌ జోక్యం పథకం విఫమైంది. మార్కెట్‌ జోక్యం పథకం కింద దేశ వ్యాప్తంగా రైతుకు మద్దతు కల్పించటానికి 20 20-21సంవత్సరానికి రూ.2,000కోట్లు కెటాయిం చడం గమనిస్తే ఈ ప్రభుత్వానికి రైతుపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా వ్యవసాయ రంగాన్ని ప్రత్యక్షంగా కార్పొరేట్‌ సంస్థ కు అప్పగించేదిశగా విధానాు కొనసాగి స్తున్నారు.
ఫెడరల్‌ రాజ్యంగ విధానానికి విరుద్దం
భారత రాజ్యాంగం ‘’ఫెడరల్‌ రాజ్యాంగంగా’’ రూపొందిం చడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ,దేశ రక్షణ ఎగుమతి, దిగుమతు, విదే శాంగ విధానంకే పరిమితం కావాలి. అడవు, వ్యవసాయం,విద్య తదితర కొన్ని అంశాను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పెట్టినప్పటికీ ప్రధాన నిర్ణయం రాష్ట్రాలే విధానాు రూపొందించి అమ ు చేయాలి. ఇప్పటికే ఫెడరల్‌ రాజ్యాంగానికి విరుద్దంగా పన్ను విధానాన్ని మార్చి ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టీ తెచ్చి రాష్ట్రాను ఆదా యాన్ని దెబ్బకొట్టింది. రిజర్వేషన్‌ ఉన్నటువంటి అంశాను తొగించే ప్రయత్నం చేసింది. విద్యా రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోటానికి జాతీయ విద్య విధానం రూపొందించింది. ప్రస్తుతం విద్యుత్‌ శక్తిని కేంద్రం అధీనంలోకి తేవటానికి బ్లిు సిద్దంగా ఉంది. వ్యవసాయ రంగం నుండి పూర్తిగా రాష్ట్రా హక్కును తొగించడానికి 3వ్యవసాయ చట్టాను తెచ్చింది. ఒకేభాషా, ఒకేమతం,ఒకేసంస్కృతి పేరు తో ఫెడరల్‌ వ్యవస్థను విచ్ఛిన్నం చేయపూనుకుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కార్పొరే ట్లకు తాకట్టు పెట్టడానికి సిద్ధ పడిరది.గత6 సంవ త్సరా వ్యవసాయ విధానం వ్ల స్వయం పోషక త్వంగా ఉన్న భారత వ్యవసాయ ఉత్పత్తు రంగం నేడు దిగుమతుపై ఆధారపడిరది.1.40కోట్ల టన్ను వంటనూనొ, 50క్ష టన్ను పప్పు, 40క్ష టన్ను పంచధార,35క్ష బేళ్ళ పత్తి, ముతక ధాన్యా ఉత్పత్తు జీడి పప్పు తది తర వ్యవసాయోత్పత్తును రూ.3క్షకోట్ల మివ గవి ఏటా దిగుమతి చేసుకుం టున్నాం. చివరకు ఆహార ధాన్యాు కూడా దిగుమతి చేసుకునే దిశకు దేశాన్ని మార్చడానికి ఆహార ధాన్యాకు బదు ఎగుమతి ఆధారిత పంటు పండిరచటానికి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయబూను కుంది. ధనిక దేశాు భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి దిగుమతుపై భారత దేశాన్ని ‘’మార్కెట్‌గా’’ చేయబూను కున్నారు. తమపథకంలో 30% విజ యం సాధించడం జరిగింది. దిగుమతు ఏటా 35క్షకోట్లు కాగా ఎగమతు 25క్ష కోట్లు వద్దనే ఉన్నాం. విదేశీ అప్పు భారం పెరగడానికి ఈ దిగుమతు తోడ్పడుతు న్నాయి. 1991లో దేశంలో వ్యవసాయోత్పత్తు స్వయం సమృ ద్దంగా ఉండడమే గాక ఎగుమతు చేసిన పరిస్థితి ఉంది. ఉదాహరణగా 365 క్ష టన్ను పంచాధార ఉత్పత్తి నుండి నేడు 250 క్ష టన్ను కు ఉత్పత్తి తగ్గింది. ఈ విధంగా అన్ని పంట ఉత్పత్తి జరిగింది. అన్నిదేశాలో గిట్టుబాటు ధరు ప్రకటించి రైతు ప్రయోజనాన్ని కాపాడు తున్న విధానానికి విరుద్దంగా కనీస మద్దతు ధర ను ప్రకటించి వాటిని కూడా అము జరపడం లేదు. ఆశాస్త్రీ యంగా నిర్ణయించిన కనీస మద్దతు ధరు రైతుకు పెట్ట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిరది. ఇలాంటి విపత్కర పరిస్థితు లో 3చట్టాను తేవడంతో ప్రభుత్వ‘’కార్పొ రేటీ కరణ నగత్వం’’ బట్ట బయు అయ్యింది. టాటా, బిర్లా,అంబాని,అదాని,ఐటిసి,బేయర్‌ లాంటి సంస్థ ు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు అను కూమైన విధానాకు చట్టాను చేయిస్తున్నారు. ఒకవైపున ప్రజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున ప్పటికీ ప్రజ బాగు కొరకే చట్టాను చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. అలాంటప్పుడు ప్రభుత్వం అన్ని పక్షాతో సంప్రదించి చేయవచ్చుగదా? బ్లిుు ఆమోదించేటప్పుడు కూడా మూజు వాణి ఓటుతో బపర్చుకోవడం గమనిస్తే ప్రభుత్వం నియంతృత్వంగా చట్టాను చేస్తున్నది. దీనివ్ల ప్రజ యొక్క కోర్కెను అణగదొక్కడమే తప్ప మరొకటి కాదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజ ఆకాంక్షకు అనుగుణంగా మూడు చట్టాను ఉపసంహ రించుకోవడంతోబాటు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబోయే విద్యుత్‌బ్లిును ఉపసం హరించు కోవాలి. ప్రతిపక్షాతో, రైతు సంఘా తో మరియు మేధావుతో చర్చు జరిపి వారిఅభిప్రాయం మేరకు విధానాు రూపొందించాలి. కేంద్ర ప్రభు త్వం గతంలో ప్రకటించిన విధానం 2020-22 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి తగు విధానాు రూపొం దించాలి. కనీస మద్దతు ధరు కాకుండా గిట్టుబాటు ధరు కల్పించాలి. ఆహార ధాన్యాను పేదకు సబ్సిడీపై అందించాలి తప్ప,రైతు ఆదాయాన్ని దెబ్బకొట్టరాదు. అన్ని పంటకు మద్దతు ధరు నిర్ణయించాలి. భీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వమే అన్ని పంట ప్రీమియంను చెల్లించాలి.దేశప్రజకు అవస రమైన ఉత్పత్తునుపండిరచే విధంగా ప్రణాళికు రూ పొందించాలి. ఉత్పాదకతను పెంచటానికి పరి శోధన కేంద్రాను అప్‌డేట్‌ చేయాలి. పైకార్య క్రమాను అము జరపటానికి తగు విధానాు రూపొం దించాలి. నిర్భందంతో ప్రజా ఉద్యమా ను అణచడం ప్రభుత్వ ఉనికికే ప్రమాదం.
దేశమంటే? కార్పొరేట్లా-ప్రజలా?
ప్రస్తుతం సాగుతున్న రైతాంగ పోరా టం కేవం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించ వద్దన్న డిమాండ్‌కో, కనీస మద్దతు ధర గ్యారంటీ కోసమో పరిమితం కాలేదు. అంతకుమించి నయా ఉదార వాదం ముందుకు తెచ్చిన ఆధిపత్య వాదానికి వ్యతి రేకంగా అది విస్తరించింది. ఈ పోరాటం వెనుక ఏవేవో ‘’కుట్రు’’ వున్నాయంటూ నరేంద్ర మోడీ వినిపి స్తున్న ‘కహానీ’ు మరింత వేగం పుంజు కుంటున్నకొద్దీ ఈ ఉద్యమం మరింత సమగ్రతను, స్పష్టతను, ప్రతిఘటనను పెంచుకుంటూ సాగు తోంది. ఈ సందర్భంగా ‘’జాతి’’ భావనపై జరుగు తున్న చర్చను నేను వివరిస్తాను. 17వశతాబ్దంలో యూరప్‌లో బూర్జువా వర్గం ఆవిర్భవించిన తర్వా త’జాతి’భావనస్పష్టతను సంతరించు కుంది.19వ శతాబ్దం రెండవ భాగంలో ఫైనాన్సు పెట్టుబడి పైచేయి సాధించాక ఈభావన ఒకప్రత్యేక ప్రాధాన్య తను పొందింది. రుడాల్ఫ్‌ హ్ఫిÛర్‌డిరగ్‌ చెప్పినట్టు ఫైనాన్సు పెట్టుబడి సిద్ధాంతం ‘’జాతి’’ భావనను ఒక గొప్ప ఆదర్శంగా ముందుకు తెచ్చింది. అదే సమయంలో ‘’జాతి’’ అంటే మరో అర్ధంలో ఫైనాన్సు పెట్టుబడిఅని, జాతి ప్రయోజనాు అంటే ఫైనాన్సు పెట్టుబడి ప్రయోజనాు తప్ప వేరేమీ కావని చెప్పింది. వివిధ సామ్రాజ్యవాద దేశాు తమలో తాము పోటీ పడిన సమయంలో ఆయా దేశా లోని ఫైనాన్సు పెట్టు బడు మధ్య పోటీని కాస్తా ఆయా జాతు ప్రయో జనా మధ్య పోటీగా చిత్రీకరించింది. ఈ విధంగా జాతి అంటే ఫైనాన్సు పెట్టుబడి అనే సిద్ధాంతం పర్యవసానంగా ఆజాతికి ప్రజకు మధ్య సంబం ధాన్ని తెగ్గొట్టింది. ప్రజ కంటే జాతి ఎంతో మిన్న అని, అందుచేత జాతి కోసం ప్రజు త్యాగాు చేయాని, ప్రజకు ఆరోగ్యం కల్పించడం, పౌష్టికాహారం గ్యారంటీ చేయడం వంటి అ్పమైన దైనందిన విషయాను ముందుకు తెచ్చి జాతి యొక్క ఔన్నత్యాన్ని, ఘనతను కించపర చకూడదని, జాతి ప్రయోజనాు ఎంతో ఉన్నతమైనవని ఈ సిద్ధాంతం చెప్పింది. మూడవ ప్రపంచ దేశాలో సామ్రాజ్యవాద వస పానకు వ్యతిరేకంగా విముక్తి కోసం సాగిన పోరాటాలో తలెత్తిన ‘’జాతి’’ భావన ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ సామ్రాజ్యవాదం జాతి వ్యతిరేకమైనదిగా పరిగ ణించబడిరది. అది ప్రజను అణచివేస్తుంది కనుక జాతి వ్యతిరేకమైంది. అంటే ఇక్కడ జాతి అంటే ప్రజు. యూరప్‌లో ఫైనాన్సు పెట్టుబడి ముందుకు తెచ్చిన అర్ధానికి ఇదిపూర్తి విరు ద్ధం.1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో ఆమోదించిన తీర్మానంలో గాని, ఇతర దేశాలోని అదేతరహా పత్రాల్లో గాని ప్రజ జీవన పరిస్థితును మెరుగు పరచడమెలా అన్న దానిపైనే ప్రధా నంగా చర్చ చేశారు. ప్రస్తుతం సాగుతున్న నయాఉదారవాదం ఒకవిధంగా ప్రతీ ఘాత విప్లవం వంటిది. ఇది మూడవ ప్రపంచ దేశాలో యూరో పియన్‌ తరహా ‘’జాతి’’భావనను ముందుకు తేవడమే గాక దానికి ఒకదైవత్వ క్ష ణాన్ని కూడా ఆపా దించింది. ప్రజ కన్నా జాతి ఎంతో గొప్పదని చెప్పింది.కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి ప్రయో జనాలే జాతి ప్రయోజ నాని చెప్పింది. భారత దేశంలో కూడా ఇదే జరిగింది. గతంలో సామ్రా జ్యవాదు మధ్య ఉండిన పోటీ ఇప్పుడు సద్దు మణిగింది కాని ఆనాడు ముందుకు తెచ్చిన జాతిభావన నేడుకూడా ఫైనాన్సు పెట్టుబడికి ఉపయోగ పడుతోంది. కార్పొరేట్లు-ఫైనాన్సు పెట్టుబడి చేతు ల్లో గనుక పెత్తనం పెడితే తద్వారా దేశంలో యావన్మందికీ ఉపయోగపడేలా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నయా ఉదారవాద విధానపు తొలి రోజుల్లో ప్రచారం చేసి చాలామందిని నమ్మించారు. కాని క్రమేణా నయా ఉదారవాద విధానాు సంక్షోభానికి దారితీయ సాగాయి. ఈ పరిస్థితుల్లో పాత పద్ధతిలో నమ్మించడం సాధ్యప డడం లేదు.
ప్రస్తుతం కొనసాగుతున్న రైతు పోరాటం కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి శక్తు ‘’జాతి’’ భావనను సవాు చేస్తోంది. జాతి అంటే ఆ దేశం లోని శ్రమజీవులేనన్న ప్రత్యామ్నాయ భావనను ముందుకు తెచ్చింది. ఆ మూడు చట్టాూ రైతుకు మేు చేస్తాయని మోడీ చెప్పిన వాదనను పోరాటం తిరస్కరించింది. తద్వారా నాయకుడికి ఏది మంచో బాగా తెసునన్న కార్పొరేట్‌-హిందూత్వ శక్తు కీక వాదనను దెబ్బతీసింది. రైతు ఏం చెప్తు న్నారో వినిపించుకోకుండా, వారితో అర్ధవం తమైన సంప్రదింపు చేపట్టకుండా ఉన్నందుకు చాలా మంది కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.
నిరసనపై నిర్బంధం
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికా రంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాకు తెగ బడిరది. ఎక్కడికక్కడ నిరసనల్ని అణచివేసే కుటి వ్యూహాల్ని అము చేస్తున్నది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కాశ్మీర్‌ని జైుగా మార్చింది. నిరసనకారు చూపుని హరించే బుల్లెట్లని ప్రయోగించింది. ప్లిు,యువకు ఎంతోమంది పోలీసు దాష్టీకం వ్ల కళ్ళు లేని వారయ్యారు. కాశ్మీర్‌లో మానవ హక్కు ఉ్లంఘన మీద ఐక్యరాజ్యసమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆందోళన వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని హరించే వ్యవహార సరళి అంతటితోనే ఆగలేదు. ఈమధ్యన అక్కడి భూముల్ని కొనుగోు చేయడానికి బయటివారిని అనుమతిస్తూ ఉత్తర్వు జారీచేశారు. ఆర్టికల్‌ 370 అములో ఉన్న కాలాన జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని భూముల్ని బయటివారు కొనడానికి వీల్లేకుండా ఉండేది. ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తికి ఆర్టికల్‌ 370అండగా ఉండేది. ఇపుడు ఆనిబంధన లేకపోవడంతో జమ్మూకాశ్మీర్‌లోని అందమైన నేలపై కార్పోరేట్ల కన్నుబడిరది. ఈదుర్మార్గాన్ని నిరసించడానికి వీల్లేకుండా ఎక్కడికక్కడ అరెస్టు, నిర్బంధాు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా పేరిట అణచి వేతకు ప్పాడటం నిత్యకృత్యమయింది. ప్లినీ, మహిళనీ, వృద్ధునీ సైతం పాశవిక నిర్బంధానికి గురి చేస్తున్నారు. ఈ దారుణాల్ని ప్రశ్నించిన కాశ్మీర్‌ రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టారు. అయినా కాశ్మీర్‌లో రోజూ ఎక్కడోచోట ఏదో ఒక రూపంలో నిరసనప్రదర్శను జరగడం సాధారణ మైంది. వీటి మీదఅణచివేత అమానుషంగా పరిణ మించిన నేపథ్యంలోనే హక్కు సంఘా వారు, ప్రజాస్వామికవాదు బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యల్ని అభిశంసించారు.
కొనసాగుతున్న ఆందోళను-మహారాష్ట్ర లాంగ్‌
మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి వేలాది మంది రైతుతో కూడిన వాహన జాతా డిసెంబర్‌ 25 నుంచి పోరాటం సాగుతున్న రైతు పోరాట స్థలి షాజహాపూర్‌కు చేరుకుంది. అంతకుముందు జాతాగా వస్తున్న రైతుకు ఎఐకెఎస్‌తో పాటు అనేక ప్రజా సంఘా నేతు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహన జాతా, రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీ తర్వాత షాజాహాపూర్‌ వద్దకు చేరుకున్న మహారాష్ట్ర రైతుకు అక్కడి రైతు ఘనస్వాగతం పలికారు. అయితే ఇదే సమయంలో మహారాష్ట్ర రైతుకు పోలీసు అడ్డంకు సృష్టించారు. భారీస్థాయిలో హర్యానా పోలీసు,రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ మోహ రించాయి. పెద్దఎత్తున బారీకేడ్లును ఏర్పాటు చేశా రు. భారీట్రక్కుల్లో మట్టినింపిరోడ్లకు అడ్డంగా పెట్టారు. పెద్దపెద్దరాతి బండను, సిమెంట్‌ దిమ్మ ను ఏర్పాటు చేశారు. (ఎఐఎడబ్ల్యుయు), విపి సాను,నితీష్‌ నారాయన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రతిభా షిండే (మహారాష్ట్ర)తదితయిఉన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతు పోరాటం మరింత ఉధఅతమవుతోంది. వేలాది మంది రైతు కొత్తగా వచ్చి ఉద్యమంలో భాగ స్వామ్యం అవుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రా నుంచి వేలాది మంది రైతు వచ్చి ఉద్యమంలో చేరారు. సుమారు 45రోజు నుంచి ఉద్యమం కొనసాగింది. రైతు రిలే నిరా హార దీక్షు కూడా కొనసాగుతున్నాయి.

-టి.సాగర్‌/గుడిపాటి