ప్లాస్టిక్ భూతం…అంతానికి పంతం

నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్‌భూతం అగ్రస్థానంలో ఉంది. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణమించింది. ఇటీవలికాంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృత తిమింగం ఉదరంలో దొరి కిన కిలో కొద్దీ ప్లాస్టిక్‌ వస్తువు మనిషి నిర్లక్ష్యా న్ని బట్టబయు చేశాయి. నేనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాను ఇటువంటి సంఘటను రుజువు చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన ఇప్పు డిప్పుడే పెరుగుతోంది. అనర్థాపై పౌరసమాజం స్పందిస్తోంది.ఇదిలాఉద్యమరూపం సంతరిం చుకుంటే ఉపద్రవం తొగుతుందన్న భరోసా కుగుతోంది. రీ సైక్లింగ్‌కు కష్టతరమైనవి.. ప్లాస్టిక్‌ ఫోమ్‌ కప్పు, కోడిగుడ్డు, మాంసంట్రేు, ప్యాకింగ్‌ పీనట్స్‌, కోట్‌ హ్యాంగర్స్‌,యోగర్ట్‌ కంటై నర్స్‌, ఇన్సు లేషన్‌, ఆటబొమ్ము.రీసైక్లింగ్‌ మేనేజ్‌ చేయగలిగినవి : ప్యాకేజింగ్‌ ఫిలిం, షాపింగ్‌ బ్యాగ్స్‌, బబుల్‌ ర్యాప్‌, ఫ్లెక్సిబుల్‌ బాటిల్స్‌, వైర్‌ అండ్‌ కేబుల్‌ ఇన్సులేషన్‌, బాటిల్‌ టాప్స్‌, డ్రిరకింగ్‌ స్ట్రాస్‌, ంచ్‌ బాక్సు, ఇన్సులే టెడ్‌ కూర్లు, ఫ్య్రాబ్రిక్‌ అండ్‌ కార్పెట్‌ టారప్స్‌, డైపర్స్‌.

ా మానవాళికి పెనుముప్పు ప్లాస్టిక్‌
ా నింగి,నే,నీరులో రేణువుగా మారుతూ
ా ఆరోగ్యా నికి పెనుసవాల్‌ విసురుతున్న వైనం
ా జీవరాశికీ శాపం
ా ప్రజల్లో పెరుగుతున్న ప్టాస్టిక్‌ నిషేధంపై అవగాహన
ా వివిధ కార్యక్రమా ద్వారా నిషేధం వైపు అడుగు

ప్లాస్టిక్‌తో నేడు ప్రపంచంలోని ప్రతి ప్రదేశమూ ముప్పును ఎదుర్కొంటోంది. ఒక్కో మనిషి ఏడాదిలో 11కిలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక అంచనా. వీటిలో సగం ఒకసారి ‘యూజ్‌ అండ్‌ త్రో’ ప్లాస్టిక్‌ వస్తువులే. 2022 నాటికి దేశాన్ని ప్లాస్టిక్‌ రహితంగా రూపొందించాని గాంధీజీ 150వ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రభుత్వాలే కాదు, ప్లాస్టిక్‌ అనర్థాపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కుగుతోంది.

ఎక్స్‌పైరీ తేదీ లేని ప్లాస్టిక్‌…
ఏవస్తువుకైనా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. ప్లాస్టిక్‌ మినహాఅని చెప్పాలి. వీటిలోఒక్కసారి వాడి పారేసేకప్పు, క్యారీబ్యాగు,నీళ్ల సీసాు,బాటిల్‌ మూతు,స్ట్రాు,స్పూన్లు,ఆహారంపైర్యాపర్లు, పా ప్యాకెట్లు, షాంపూ సాచెట్లు, నూనొ, మసాలా సాచెట్లు,చాక్‌లెట్లు, చిప్స్‌ కవర్లు వంటివి రీసైక్లింగ్‌కు మీపడదు. ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ డీకంపోజింగ్‌కు వే సంవత్సరాు పడుతుంది. ఇవి నెమ్మదిగా చిన్నచిన్న ముక్కుగా ‘మైక్రో ప్లాస్టిక్స్‌’గా మారతాయి. నీరు, మట్టిని కుషితం చేస్తాయి. రోడ్లు, డ్రెయిన్లను బ్లాక్‌ చేసి సమస్యను సృష్టిస్తాయి. ప్లాస్టిక్‌ తయారీలో వాడే హానికర రసాయనాు జంతువు కణజా ంలోకి చేరతాయి. చివరకు మనిషి ఆహార చట్రం లోకి ప్రవేశిస్తాయని ‘వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌’ నివేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో 83 శాతం కుళాయి నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువు ఉన్నాయని వ్లెడెంది.
రీసైక్లింగ్‌ చేయదగిన వస్తువు…
బేవరేజ్‌ బాటిల్స్‌,ఫుడ్‌ జార్స్‌, క్లాతింగ్‌ అండ్‌ కార్పెట్‌ ఫైబర్‌,కొన్నిషాంపూు,మౌత్‌వాష్‌ బాటిల్స్‌. డిటర్జంట్‌, బ్లీచ్‌బాటిల్స్‌, స్నాక్‌బాక్సు, మిల్కా జగ్గు ు, బొమ్ము, బకెట్లు, క్రేట్స్‌, కుండీు, గార్డెన్‌ఫర్నిచర్‌,చెత్త కుండీు.
రీసైక్లింగ్‌ అతికష్టం
క్రెడిట్‌కార్డు,కిటికీ,తుపు ప్రే ˜ము, గట్టర్స్‌,పైపు,ఫిటింగ్స్‌,వైర్‌,కేబుల్‌,సింథటిక్‌ లెదర్‌, నైలాన్‌ ఫాబ్రిక్స్‌,బేబీబాటిల్స్‌,కాంపాక్ట్‌ డిస్కు, మెడికల్‌ స్టోరేజికంటైనర్స్‌,కార్‌పార్ట్స్‌,వాటర్‌ కూర్‌ బాటిల్స్‌.
పెరుగుతున్న ప్లాస్టిక్‌ వినియోగం పర్యావరణానికి పెను సవాల్‌
వాడేస్తాం,పడేస్తాం. ఇలావాడేస్తూ, పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్‌ సంచిని చెత్తబుట్ట పాు చేసినా రోజుకి వందకోట్లపై మాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి. మట్టిలో,నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో, గుట్టల్లో,ఎక్కడపడితే అక్కడతిష్టవేస్తున్నాయి.ఆ వ్యర్థం కొండలా పేరుకుపోయి, కొండచిువలా మానవజాతిని మింగేస్తోంది. సౌభ్యంగా ఉందని, చవగ్గావస్తోందని, మహా తేలికని, మడత పెట్టుకో వచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టా సంగతే పట్టించుకోకుండా మితిమీరిప్లాస్టిక్‌ని వాడు తున్న ఫలితంగా ‘జనాభా విస్పోటనం కన్నా పెను ఉత్పాతంలా గుండె మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది.
రోజూ అన్ని అవసరాకోసం కుగ్రా మం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీ తంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సంచి భూమిలో కవాంటే కొన్నివంద ఏళ్ళు పడుతుం దనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వంసమైంది. మన అవస రాను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన మనకుం డాలి. పర్యావరణానికి భంగం కుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాకు అందించే దృష్టితో, సమకాలీన అవసరాను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాలి. జీవితం లో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులో ఒకటిగా మారి పోయింది. ఉదయం నిద్రలేచింది మొదు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా, బయటా ఎన్నో అవసరా కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌బ్రష్‌ు,వాటర్‌బాటిల్స్‌, టిఫిన్‌బాక్స్‌ు, ప్లేట్లు, గ్లాసు,షాంపు,పాు,వంటనూనె ప్యాకెట్లు, త నూనె,ఔషధాడబ్బాు, ప్లి పాసీసాు ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే. ఆశ్చర్యమే మంటే ప్రజఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపరచే సంచు, ఇంజక్షన్‌సీసాు,సిరంజిుకూడా ప్లాస్టిక్‌తో తయారై నవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణు హెచ్చరి స్తున్నా, ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహన ఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవ్ల విపరీతంగా అడ్డూ అదు పు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం.
ప్లాస్టిక్‌ ఎలా హానికరం?
ప్లాస్టిక్‌లో కృత్రిమరంగు,రసాయనా ు,పిడ్‌మెంట్లు,ప్లాస్టిసైజర్లు, ఇతరమూకాు విని యోగిస్తారు. ఇవిరకరకా క్యాన్సర్‌ కారకాు. ఈ ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాు ప్యాకింగ్‌ చేసిన పుడు ఇందులోఉండే కాల్షియం,సీసం వంటి ధాతు వు ఆహారంలోచేరి ప్రజ ఆనారోగ్యానికి కారణ మవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తును బయట పారేయడంవ్ల చాలా పర్యావరణ సమస్య ు తలెత్తుతాయి.ఈప్లాస్టిక్‌ వస్తువును పశువుతింటే వాటికి ప్రాణహాని కుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాు పశువు జీర్ణాశయాల్లోకి చేరివాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65 క్ష టన్ను ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత 50ఏళ్ళలో20రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరి గింది. కాని ఇందులో 5శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్‌ అయ్యే ఖర్చులో 50కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాుగా మారుతున్నాయి. ఏటా80క్ష టన్ను ప్లాస్టిక్‌ వ్యర్థాు సముద్రం లోకి చేరుతున్నాయి. 2030 నాటికి సముద్రాలో ప్లాస్టిక్‌ వ్యర్థాు రెట్టింపు అయి2050 నాటికి నాు గింతు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికు చెబుతున్నాయి. 2025 నాటికి 1టన్ను సముద్రచేపకు3టన్ను ప్లాస్టిక్‌ పేరుకు పోతుందని ఈసర్వే చెబుతున్నది.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..
అధికప్లాస్టిక్‌ వినియోగం వ్ల మగవారి లో బిపి,షుగర్‌,శ్వాస,గుండెపోటువ్యాధు పెరుగు తున్నాయని,ఆడవారిలోమెనోపాజ్‌,థైరాయిడ్‌, షుగర్‌,గర్భకోశవ్యాధు పెరుగుతున్నాయని వైద్యు ంటున్నారు. జీవక్రియ అభివృద్ధిలో కీకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడ్‌ఈస్టర్‌’అనే రసాయనం తీవ్రప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్‌అనేది ‘’కాక్‌టెయిల్‌ ఆఫ్‌ కెమి కల్స్‌’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లోభారీ లోహా ు,క్రిమిసంహారిణిు,పెస్టిసైడ్స్‌,పాలిసైక్లిక్‌ ఆరో మాటిక్‌హైడ్రోకార్బన్‌ు(పిఎహెచ్‌ు) పాలీ క్లోరినే టెడ్‌బైఫినాల్స్‌ (పిహెచ్‌బిు) మిధనల్‌, సైక్లోహెక్సేన్‌, హెప్టేన్‌లాంటి సాల్వెంట్‌ుబీ పోటాషియం పర్‌ సల్ఫేట్‌,బెంజాయిల్‌పెరాక్సైడ్‌తో పాటు ట్రైబ్యూ టాల్టిన్‌,జింకాక్సైడ్‌,కాపర్‌క్లోరైడ్‌లాంటి ఉత్ప్రేర కాు బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డంట్స్‌ (పియండిఇ) పాలేట్స్‌, సీసం సంయోగాు, పాలిక్లోరినేటెడ్‌ బిస్పి నాల్స్‌ (పిసిబిు),బిస్పినాల్‌ లాంటి రసాయనాు ప్లాస్టిక్‌లో ఉంటాయి.ఇవిఅంతస్రావీ వ్యవస్థపై వినాళగ్రంథు స్రవనాపై దుష్పలితాు చూపుతాయి.ఈ రసా యనాన్నీ సముద్రజీవరాశుపై,మానవు శ్వాస కోశంపై,చర్మంపైప్రతికూప్రభావాు చూపు తాయి. ఒకటన్ను పాథిన్‌ సంచు తయారు చేయాంటే11బ్యారెళ్ళ చమురు అవసరం అవు తుంది. ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాథిన్‌ కూడా ఓకారణమే. పాథిన్‌ సంచి సగ టు జీవితకాం 5నిమిషాకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం. గ్రామాలోని వీధు నుండి మొదు మహానగరావరకు ఇపుడు సిమెం ట్‌ రోడ్లేస్తున్నారు. కాంక్రిట్‌ జంగిల్స్‌ను తపించే నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయకుండా అడ్డుకుంటాయి. నగరాలో2సెం.మీ వర్షం పడితేచాు అక్కడ నీళ్ళున్వి ఉంటున్నాయి. మురుగు నీటి వ్యవస్థు స్థంబించిపోతున్నాయి. వీటికిముఖ్యకారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే.పైపుల్లోప్లాస్టిక్‌వ్యర్థాు ఇతర చెత్త పేరుకు పోయి అవి మూసుకుపోతున్నాయి. దీంతో రోడ్లు జమయమవుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్యలేర్పడు తున్నాయి. ఓమోస్తరు నగరాలో కిలోమీటర్ల కొద్దీ, మహానగరాలో వందకిలోమీటర్ల మేర నాలా ుంటాయి. ఈనాలా చుట్టు పక్క నివాసం ఉండే ప్రజంతా,ప్లాస్టిక్‌ఇతరవ్యర్థాను ఈ నాలా ల్లో పారపోస్తుంటారు.ప్లాస్టిక్‌ సంచు భారీ స్థాయి లో పేరుకుపోయి నాలాు మూసుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాను బయటకు తీసే యంత్రాంగం సరిపోను లేకపోవడంవ్ల కుంటు, చెరువు ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి. ప్లాస్టిక్‌ సంచుల్లో న్వి ఉంచి వాడే ఆహారం వ్ల వ్యాధు వస్తున్నా యి. ఇండ్లల్లో, కార్యాయాల్లో, బేకరీలో,హోట ళ్ళలో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు వాడుతుంటారు.ప్లాస్టిక్‌ పాత్రల్లోఆహారం పెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవ్ల పదార్థాు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్రలోని ‘’బిస్‌పినాల్‌’ పదార్థం కరిగి ఆహారంతో కసిపోతుంది. ఇలా క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధుకు అంకురార్పణ జరుగు తుంది. అందుకే ఓవెన్‌లో ప్లాస్టిక్‌ పాత్ర బదు బోరోసిలికేట్‌,గ్లాస్‌,సిలికోవ్‌తోతయారై అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగ పాత్రు వాడడం మంచిది.
ప్లాస్టిక్‌ వాడకాన్ని ఎలా తగ్గించొచ్చు
పెండ్లి, ఇతర విందుల్లో ప్లాస్టిక్‌ పళ్ళా ు,గ్లాసునీటి ప్యాకెట్లను వినియోగించే బదు విస్తరాకు,అరటిఆకు,కాగితంతో చేసిన గ్లాసు వాడటం మంచిది.ప్లాస్టిక్‌సంచు వాడని హోట ళ్ళను,కర్రీసెంటర్లను ప్రస్తుతం మనం ఎక్కడా చూడ లేము.టిఫిన్‌నుంచిపచ్చడి,సాంబారు,కర్రీ అన్నీంటిని ప్లాస్టిక్‌ సంచుల్లోకట్టి అందిస్తారు. ఇది మాను కోవా లి. సాంబారు రసం, కూర కోసం ఇంటి నుంచి లోహపు డబ్బాు తీసుకెళ్ళడం మంచిది లేకుంటే లోహపు డబ్బాధరను డిపాజిట్‌గా పెట్టుకొని హోటల్‌ యాజమాను తినుబండారాను స్టీు డబ్బాలో సరఫరా చేయాలి. వాటిల్లో తీసుకెళ్ళి వినియోగదారుడు డబ్బాతిరిగి ఇచ్చినవెంటనే డిపా జిట్‌ వెనక్కి ఇచ్చేయొచ్చు. వాడిపడేసే ప్లాస్టిక్‌ పెన్ను వ్ల కూడా పర్యావరణానికి ముప్పుపొంచి ఉంది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెన్ను విని యోగం భారీస్థాయిలో ఉంది.
ఇందుకు విరుగుడుగా ఇపుడు మార్కె ట్లో పర్యావరణ హితమైన పెన్ను అమ్ముతున్నారు. ఈపెన్ను వినియోగించిన తర్వాతభూమిలో నాటి తే మొక్క వచ్చే మీగా వీటిని తయారుచేశారు. ఇందుకు పెన్ను చివరన ఒక విత్తనం పెడుతున్నారు. ఇంకు అయిపోయాక దీనిని తిప్పి భూమిలో నాటితే కొన్ని రోజుకు మొక్కు వస్తాయి. ఇదిస్పూర్తి వంత మైన, పెద్దకు, ప్లికు ఆసక్తికరమైన పని.
ప్రత్యామ్నాయాు ఆచరించాలి
ఎవరోవస్తారు, ఏదోచేస్తారు అని ఎదురు చూడకుండా ప్లాస్టిక్‌ వినియోగంపై ఎవరికి వారుగా ప్రత్యామ్నాయ చర్యపైదృష్టి పెట్టాలి. పండ్లు,కూరగాయు,కిరాణషాపులో సామాన్లు కొనే పుడు ప్లాస్టిక్‌సంచీు అడుగకుండా ఇంటి నుంచి బట్ట,జ్యూట్‌ సంచు తీసుక్లెడం ఉత్తమం. చికెన్‌, మటన్‌ అమ్మే వ్యాపారస్తు చాలామంది 40 మై క్రాన్ల కంటేతక్కువ మందం ఉన్న సంచు వాడు తున్నారు. వాటిల్లో తెచ్చుకునేకంటే ఇంటి నుండి ఒక స్టీు డబ్బా తీసుకెళ్ళడం మంచిది. మంచినీటి కోసం కార్యాయాల్లో ఒకపుడు గాజు, స్టీు, గ్లాసు ు వాడేవారు. ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడు తున్నారు. ఈపద్ధతి సరికాదు. టీు, కాఫీు గాజు, స్టీు,పింగాణీపాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్ల రసాు తాగడానికి కాగితంగ్లాసులే వాడాలి. ఇండ్ల ల్లో ఆకు కూరగాయాను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి.పాు,పెరుగును ప్లాస్టిక్‌ కవర్ల లో విక్రయిస్తుంటారు. ఏరోజుపాు ఆరోజు తెచ్చు కుని పాప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా, పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాతన్విచేసు కోవాలి. వ్యాపా రస్తు 40మైక్రాన్లకన్నా తక్కువగా ఉన్నప్లాస్టిక్‌ సంచు వాడకుండా అధికాయి మొక్కుబడి తనిఖీ ు కాకుండా కఠినంగా వ్యవహరించాలి. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాు ఆరోగ్యసమస్యు, పర్యావరణ హాని తదితర అంశాపై గ్రామాు, పట్టణాు,నగరాల్లో,కానీల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యూత్‌క్లబ్‌ సభ్యును, కానీ కమి టీను ప్రోత్సహించాలి. అధికాయి ప్రజ మధ్య సమన్వయం,సహకారం ఉంటేనే ప్లాస్టిక్‌ మహమ్మా రి నుంచి మనల్ని మనం రక్షించుకోగం. పాకు ు,ప్రభుత్వాుప్లాస్టిక్‌ సంచు స్థానంలో ప్రత్యా మ్నాయంగాగుడ్డ సంచు జౌళిసంచు తయారీ పరిశ్రమపై దృష్టి సారించాలి. ఇందుకోసం ఔత్సా హిక పారిశ్రామిక వేత్తకు, స్వయంసహాయక సంఘాకు బ్యాంకుద్వారా రుణాలివ్వాలి. సబ్సిడీలిచ్చి ఆకర్షించాలి.చెత్తకుండి ఉన్నదే చెత్త వేయడానికి మళ్ళీ అందులోపాలిథిన్‌ కవరు ఎందు కు? డబ్బా ఖాళీ చేసాక ఓసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. గుడ్డసంచి వాడితే, వారానికి ఆరు,నెకు24,సంవత్సరానికి280ఓ జీవిత కాంలో కనీసం 22వే పాలిథిన్‌ కవర్లవ్ల కలిగే నష్టాన్ని నివారించినవాళ్ళం అవుతాం.‘’నోపా లిథిన్‌ హేజ్‌’అని మనింటికి మనమే ధృవపత్రం ఇచ్చు కోవాలి.నిజానికి పాలిథిన్‌ దుష్ప్రవా నుంచి తప్పించుకోవడానికి నిషేధాు సరిపోవు. నిజాయి తీ కావాలి.జనభాగస్వామ్యం అవసరం.
ప్లాస్టిక్‌ కాుష్యానికి వ్యతిరేకంగా చర్యు
పారిశ్రామిక, వ్యవసాయ , నివాసా వ్యర్థాు ఇష్టారీతిగా వదిలివేయడం వన సముద్ర కాుష్యం ఏర్పడుతుంది. దాదాపు ఎనిమిది శాతం సముద్రకాుష్యం భూమినుంచే వచ్చిందని చెబుతు న్నారు.సముద్రంలోకి వదుతున్న పురుగు మందు అవశేషాు, వాయుకాుష్యం, సముద్ర జీవుకు హానికరంగా పరిగణిస్తున్నాయి. సముద్ర జీవారణ్యం లోకి చేరిన పురుగు మందు అవశేషాు సముద్ర జీవు పెరుగుదను నిరోధిస్తున్నాయి. ప్లాస్టిక్‌, ఇతర విషపదార్థాు సముద్రంలో పెరిగే జంతు వు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనుషు సము ద్రం ఉత్పత్తులైన చేపు,రొయ్యు తదితరాు తిన్న పుడు వాటి ఆవశేషాు మానవ శరీరంలోకి ప్రవే శించిరోగాబారిన పడుతున్నారు. మహాస ముద్రా ు కాుష్యం నుంచి పరిరక్షించడానికి అంతర్జా తీయంగా ఉన్న చట్టాను సమర్ధవంతంగా అము చేయాలి. కుషితనదు,పట్టణ మురికినీటి, పారి శ్రామిక వ్యర్థాు లాంటి ప్రమాదకర విషపదా ర్ధాు కట్టడిని నిరోధించాలి. నౌకకాుష్యం. ఓడ ు అనేక మార్గాలో మహాసముద్రాను కుషితం చేస్తున్నాయి. ఓడల్లో ముడి చమురు సముద్రం లో చింది కుషితం అవుతోంది.
సముద్ర వాహ కాు కార్గో అవశేషా ను తొగించడం వన పోర్టు, జమార్గాు కుషితం అవుతున్నాయి. అనేక సందర్భాలో ఓడు అక్రమ వ్యర్థాను వదిలివేస్తున్నాయి. మైనింగ్‌ ప్రభావం వ్ల కూడా సముద్ర కాుష్యం ఏర్పడుతుంది. సముద్రంపై ప్లాస్టిక్‌ ప్రభావం. 2012 వసంవత్సరంలో ప్రపంచ మహా సముద్రా లో165 మిలియన్‌టన్ను ప్లాస్టిక్‌ కాుష్యం ఉందని అంచనా వేశారు. మహాస ముద్రం కాుష్యంలోప్లాస్టిక్‌ తయారీకి ఉపయోగించే నరైల్స్‌ ఉన్నట్లు తేలింది. ఒకఅధ్యయనంలో ఐదు ట్రిలియన్‌ కంటే ఎక్కువప్లాస్టిక్‌ సముద్రంలో ఉన్నట్లు అంచనా వేశారు. విషపదార్ధా కలిగి ఉన్న చేపను తీసుకోడంవన క్యాన్సర్‌,రోగ నిరోధ క రుగ్మతతోపాటు పుట్టుకలోపాు తలెత్తు తున్న ట్లు తెలింది. సముద్రంలో నీటికాుష్యం చేసే దాదాపు20శాతం ప్లాస్టిక్‌ శిథిలాు 5.6 మిలియన్‌ టన్ను వరకు ఉన్నట్లు గుర్తించారు.
జంతుపై ప్రభావం
ప్లాస్టిక్‌ కాుష్యం క్షీరదాకు అత్యంత హానికరమైన ప్రభావం కలిగిస్తోంది. సముద్ర జాతు ు,తాబేళ్ళులాంటి వాటికడుపులో పెద్దఎత్తున ప్లాస్టిక్‌ ఉన్నట్లు కనుగొన్నారు. చేపు,స్టీల్స్‌, తాబేళ్ళు,పక్షు,వంటిఅనేక సముద్రజీవు మరణాకు ప్లాస్టిక్‌ వాడకం వ్లఅని చెబుతున్నారు. సముద్రం తీరాు కూడా ప్లాస్టిక్‌తో ప్రభావితం అవుతు న్నాయి.సముద్రపు ఉపరితంపై సముద్ర పడవను తగబెట్టిన చెత్త ఉంటోంది. యథేచ్ఛగాప్లాస్టిక్‌ వ్యర్థాను సముద్రతీరాలో వదిలేస్తున్నారు. దీంతో సముద్రతీరాలో ప్లాస్టిక్‌వ్యర్థాు కలిసిపోతు న్నాయి. ఇటీవ వైజాగ్‌బీచ్‌లో కూడా జేడీ క్ష్మీ నారాయణ ఆధ్వర్యంలోయువతకదలి వైజాగ్‌ బీచ్‌ని శుభ్రం చేశారు.
జచరజీవు ప్రాణం లేకుండా ఒడ్డు కు కొట్టుకురావడం,వాటి కడుపు ల్లోంచి కిలోకొద్దీ ప్లాస్టిక్‌ సంచు బయటపడు తున్న ఘటను చూస్తున్నాం. సముద్రంలో ఉండే జీవజాలానికే కాదు.. అందులో ఉండే ఒకరకమైన బ్యాక్టీరియాకు ముప్పు కలిగిస్తోంది ఓషన్‌ ప్లాస్టిక్‌. అది మానవాళి మనుగడను ప్రమాదం అంచుల్లోకి నెడుతోంది. ఇంతకీ ఆబ్యాక్టీరియాకు..మనిషిబతకడానికి సం బంధం ఏంటంటారా?..మనిషి ప్చీుకునే గాలిలో పదిశాతం ఆక్సిజన్‌ ఆ బ్యాక్టీరియా నుంచే ఉత్పత్తి అవుతోంది. మెరీనా ట్రెంచ్‌..సముద్రాల్లోకెల్లా అత్యంత లోతైన ప్రాంతం. ఇక్కడ పదివే కిలో మీటర్లలోతులో పేరుకుపోయిన ప్లాస్టిక్‌పై సిడ్నీకి చెందిన మెకరీ యూనివర్సిటీ పరిశోధకు అధ్యయ నం చేశారు. అప్పుడుగానీ తెలీలేదు సమస్య ఎంత తీవ్రంగా ఉందోనని. ‘ప్రోక్లోరోకకస్‌ బ్యాక్టీరియా (సయానో బ్యాక్టీరియా)’..సముద్రంలో ఉండే జీవ జాతుకు ఆహారం ఏర్పరచడంలో,భూవాతా రణంలోకి ఆక్సిజన్‌ విడుద కావటంలో కీక పాత్ర పోషిస్తుంది. సముద్రతీరంలో ప్లాస్టిక్‌ డంప్‌ చేసినప్పడు ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాు.. ఎండకు ఎండి, వానకు తడిచి,బమైన గాుకు,సూర్యరశ్మికి గురై, చిన్నచిన్న ముక్కుగా మారతాయి. ముక్కుగా మారి ప్లాస్టిక్‌ వ్యర్థం(విషరసాయనాు) సముద్రం లో కుస్తుంది. తద్వారా ప్రోక్లోరోకకస్‌ బ్యాక్టీరియా అంతమవుతోంది. అయితే ఆ పరిస్థితి ఊహించిన దానికంటే ఎక్కువే ఉందని పరిశోధకు చెప్తు న్నారు. చేపు, తాబేళ్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతి నడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని అంటు న్నారు. ముందు ముందు పరిస్థితు ఇలాగే కొనసాగితే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టు హెచ్చరిస్తున్నారు.
సీఫుడ్‌ ప్లాస్టిక్‌ వ్ల కలిగే అనార్ధు
తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాు ఎక్కువగా చేరుతోంది సీఫుడ్‌ పరిశ్రమ నుంచే. అందుకే తీరప్రాంత పరిశ్రమల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని అరికట్టాని పరిశోధకు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈయూ దేశాు,బ్రిటన్‌ కఠిన చట్టాతో ఆ సమస్య ను కొంతవరకు తగ్గించాయి. మిగతా దేశాు కూడా దీనిపై చట్టాు తీసుకురావాని పర్యావర ణవేత్తు కోరుతున్నారు. మరోవైపు సముద్రంలో పేరుకుపోయిన టన్ను కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాను తొగించేందుకు టెక్నాజీ సాయం అందిం చేందుకు శాస్త్రవేత్తు సిద్ధంగా ఉన్నారని, స్పందిం చాల్సింది ప్రభుత్వాలేనని మేధావు చెబుతున్నారు. ‘‘ఫలానావాళ్ల ‘ఉప్పు తింటున్నాం..’ అని డైలాగు తో విశ్వాసం చాటుకుంటాం. కానీ, ఆ ఉప్పునిచ్చే సముద్రంపట్ల కృతజ్ఞత చూపించట్లేదు. ప్లాస్టిక్‌ను సముద్రంలో కవకుండా జాగ్రత్త పడదాం. సము ద్రజీవజాలాన్ని కాపాడదాం’’ అని పర్యావరణ వేత్తు పిుపు ఇస్తున్నారు.-కె.ధర్మ ప్ర‌తాప్