పల్లెల్లో ఎన్నిక ల  సందడి….!

పల్లెపోరులో రాజకీయ ఉనికిని కాపా డుకునేందుకు పార్టీు సిద్ధమవుతున్నారు. గతేడాది మార్చిలో జరగాల్సిన స్థానిక ఎన్నికను కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేసిన ఎన్నికు సంఘం ఎట్టకేకు జనవరి 23తేదీన నోటిఫికేషన్‌ను విడు ద చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ పూర్తయిన తరువాతే ఎన్నికు నిర్వహిస్తామని పట్టుపట్టడంతో ఎన్నిక కమిషన్‌ కోర్టును ఆశ్రయిం చింది. సర్వోన్నత న్యాయ స్థానం సోమవారం ఎన్నికు నిర్వహించాని తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్పంచి ఎన్నికకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెలో రాజకీయం వేడెక్కింది. కరోనా నిబంధను పూర్తిగా సడలించడంతో ఆయా రాజకీయ పార్టీ నాయకు వివిధ కార్యక్రమాకు హాజరవుతూ తమ పార్టీ కార్యకర్తను ఆకర్షిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నిక హడావిడి కొనసాగుతోంది. నాుగువిడతగా జరిగే పంచాయితీ ఎన్నికు ఈనె 9న తొలివిడత ఎన్నికు జరగనున్నాయి. ఇంకా మూడు విడతుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో తమఅదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయ త్నాు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎన్నికు జరిగినా అన్నింటికంటే ముందు చర్చకు వచ్చే అంశం రిజర్వేషన్‌. ఏగ్రామంలో ఎవరు పోటీ చేయాని.., ఏమండలాన్ని ఎవరికి కేటాయిం చారనే అంశంపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నిక రిజర్వేషన్లు కూడా చర్చనీయాంశ మ య్యాయి. ఇప్పటికే ఎన్నికకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇవే తొలిపంచాయనీ ఎన్నికు కావడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఈసారి రిజర్వేషన్లను అధికాయి ఆయా సామా జిక వర్గా జనాభా, గ్రామ పంచాయతీ సంఖ్య ఆధారంగా చేపట్టారు.
రిజర్వేషన్‌ ప్రక్రియ ఇలా..!
ఈఎన్నికు నవ్యాంధ్రలో జరుగుతున్న తొలి పంచాయతీ ఎన్నికు అయినందున గత ఎన్నికను పరిగణలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్సీ,ఎస్టీ స్థానాకు జనాభా ప్రాతి పదికన,. బీసీస్థానాకు ఓటర్ల ప్రాతిపదికన రిజర్వే షన్‌ ప్రక్రియ చేపట్టారు. మండలా వారిగా చూస్తే ఎస్సీ, ఎస్టీ జనాభాను మండ జనాభాతో భాగించి మండంలో ఉన్న మొత్తం జనభాతో గణించి ఖరారుచేశారు. బీసీ రిజర్వేషన్‌ విషయానికి వస్తే బీసీ వర్గానికి చెందిన మండ ఓటర్లను, మొత్తం మండ ఓటర్లతో భాగించి మండంలోని మొత్తం పంచాయతీతో గణిస్తారు. ఇలా వచ్చిన పంచా యతీను బీసీకు కేటాయిస్తారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీరిజర్వేషన్లు ఖరారైన తర్వాత మిగిసిన గ్రామ పంచాయతీను అన్‌ అన్‌ రిజర్వ్డ్‌ కేటరిగీకి ఖరారు చేస్తారు. రిజర్వేషన్‌ లెక్కు పూర్తైన అనంతరం ఆయా వర్గాకు కేటా యించిన స్థానాల్లో50శాతం మహిళకు కేటాస్తారు. అంటే ఎస్సీకు కేటాయించిన వాటిలో 50శాతం, ఎస్టీకు కేటాయించిన వాటిలో 50శాతం, బీసీ కోటాలో 50శాతం, జనరల్‌ స్థానాల్లో 50శాతం చొప్పున మహిళకు ఇస్తారు. గ్రామ పంచాయ తీతో పాటు వార్డుకు కూడా అధికాయి రిజర్వే షన్లు కేటాయిస్తారు. ఇవి గ్రామ జనాభా, ఓటర్లు, వార్డు సంఖ్య, ఆధారంగా ఖరారు చేస్తారు.
గత ఎన్నికల్లో ఏం జరిగింది…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలైలో పంచా యతీ ఎన్నికను మూడు దశల్లో నిర్వహించారు. జూలై 23,27,31తేదీలో వాటిని నిర్వహిం చారు. అప్పట్లో మొత్తం 21,441 పంచాయితీకు ఎన్నికు జరిగాయి. అందులో2,422 గ్రామ పంచాయతీు ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 293 గ్రామ పంచాయతీు ఏకగ్రీవం కాగా, ఆతర్వాత శ్రీకా కుళం 202, న్లెూరు జిల్లాలో194 గ్రామ పంచా యతీ సర్పంచ్‌ లోను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అత్య్పంగా రంగారెడ్డి జిల్లాలో 31, కరీంనగర్‌ జిల్లాలో 40 పంచాయతీు మాత్రం ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. కొన్ని గ్రామపంచాయతీల్లో ముం దుగానే ఒప్పందా ప్రకారం ఏకగ్రీవాు జరగ్గా, మరికొన్ని చోట్ల నామినేషన్లు చ్లొబాటు కాక పోవడం సహా ఇతర కారణాతో గ్రామ పంచాయ తీు ఏకగ్రీవంగా ఎన్నికయిన అనుభవం ఉంది.
ఏకగ్రీవ పంచాయతీకు అదనంగా నిధు
ఎన్నిక పేరుతో పల్లెల్లో వివిధ పక్షాు తపడకుండా ఏకగ్రీవంగా ఎన్నికు పూర్తి చేసు కుంటే వారికి అదనపు ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వాు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ఏకగ్రీవ పంచాయతీకు అదనపునిధు కేటాయించే పథ కాన్ని1960లోరాజస్తాన్‌ ప్రారంభించింది. ఆతర్వా త కొన్నిరాష్ట్రాు దీనిని అము చేస్తున్నాయి. ప్రస్తుతం హరియాణా,తెంగాణా,గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో వీటిని అము చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2001 నుంచి వీటిని అము చేస్తున్నారు. 2006లో కూడా రాయితీను ప్రకటించారు. పదేళ్ల తర్వాత 2013 వచ్చేనాటికి ఈ నజరానా అనేక రెట్లు పెరిగింది.
జనాభా ప్రాతిపదికన ఏకగ్రీవ పంచాయితీకు తాయిలాు
2001నుంచి జనాభా5వే లోపు ఉన్న పంచయాతీకు 15వే రూపాయు,5-15 వే మధ్య ఉంటే 30 వేరూపాయు, 15 వే కన్నా ఎక్కువ జనాభా ఉంటే 50 వే రూపాయ చొప్పున ఇచ్చారు.
2008లోవాటిని సవరించారు. రెండు కేటగిరీుగా మార్చారు.15వేలోపు జనాభా ఉన్న పంచాయ తీకు రూ.5క్షు,15మే పైబడిన పంచాయ తీకు రూ. 15క్షు చొప్పున కేటాయించారు.
2013లో అది మరింత పెరిగింది.
15వేలోపు జనాభా ఉన్నగ్రామాకు రూ.7 క్షు, 15మే పైబడిన గ్రామ పంచాయతీకు రూ. 20క్ష చొప్పున ప్రకటించారు.ఈ నిధును ఎన్నిక అనంతరం ప్రభుత్వాు బడ్జెట్‌ను బట్టి దశ వారీగా విడుద చేసినట్లుగా గతంలో ఏకగీ వ్రం అయిన పంచాయతీకి సర్పంచిగా పనిచేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంఅప్పనర్సి తెలి పారు.‘‘ఆదాయ వనరుల్లేని సీతంపేట ఏజన్సీ లోని మా గ్రామాకు అదనంగా రూ.5క్ష నిధు కేటాయించడమే గొప్పగా భావించాం. అయితే అది ఏకకాంలో అందలేదు. దాని వ్ల కొంత సమస్య అనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత నిధు పరిస్థితి మరింత సమస్య అయిపోయింది. దాంతో పంచాయతీలో అభివృద్ధికి ఆస్కారం లేకుం డా పోయింది’’ అని ఆయన తెలిపారు. 2013 పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని 13 జిల్లాల్లో 1835గ్రామపంచాయతీకు ఏకగ్రీ వంగా ఎన్నికు జరిగాయి. వాటికి ప్రోత్సాహకాు గా ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతును రూ. 128.45కోట్లను 2015 ఏప్రిల్‌ 23న నాటి ప్రభుత్వం విడుద చేసింది. ఆ తర్వాత పంచాయ తీకు అవి చేరడానికి మరింత సమయం పట్టిందని నాటి సర్పంచు తెలిపారు. 2006 పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన వాటికి 2008 నవం బర్‌లో నజరానా కింద నిధు విడుదయ్యాయి.
ఏకగ్రీవా కోసం ప్రభుత్వ ప్రయత్నాు
ఏకగ్రీవ పంచాయతీను ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం ఈసారి మరింత భారీగా ప్రయో జనాు కల్పించేందుకు సిద్ధమవుతోంది. దానికి అనుగుణంగా జీవోఆర్టీనెం.34ని విడుద చేసింది. గతంలో 2013నాటి జీవో నెం.1274ని సవరిం చింది. అదనంగా కొత్త కేటగిరీు చేశారు. గతంలో ఉన్న రెండు కేటగిరీ స్థానంలో ఈసారి 4తరగ తుగా విభజించి పంచాయతీకు ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు.రెండు వేలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికు జరిగితే ఆ పంచాయతీకి రూ.5క్ష వరకు నగదు ప్రోత్సా హం అందిస్తామని ప్రకటించారు. గతంలో2 వే లోపు పంచాయతీను ప్రత్యేకంగా విభజించలేదు.
అలాగే 2001నుంచి 5000 లోపు జనాభా వుండే పంచాయతీకు ఏకగ్రీవ ఎన్నికు జరిగిన పక్షంలో రూ.10క్షు నగదు ప్రోత్సాహం అందిస్తారు. 5001 నుంచి10 వే జనాభా వున్న పంచాయతీకు ఏకగ్రీవం అయితే రూ.15 క్ష నగదు ప్రోత్సాహం అందుతుంది. పదివే కన్నా అధికంగా వున్న పంచాయతీకు రూ.20 క్ష రూపాయ నగదు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. ఏకగ్రీవా ద్వారా పంచాయతీకు ఎన్నికు జరగడాన్ని ప్రోత్సహించానే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుందని ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి తెలిపారు.‘‘స్వేచ్చాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికు జరగాని కోరుకుం టున్నాం. ఏకగ్రీవంగా ఎన్నికు జరిగితే గ్రామా భివృద్ధికి దోహదపడుతుంది. అందుకే ఈ ప్రోత్సా హకాతో గ్రామా అభివృద్ధికి మరింత తోడ్పడేం దుకు నగదు బహుమతు ప్రకటించాం. దేశం లోని పు రాష్ట్రాు ఇదే విధానాన్ని అనుసరి స్తున్నాయి. గతం కన్నా ఈసారి పెద్దమొత్తానే ఏకగ్రీవా కోసం ఈ ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఎన్నికు రాజకీయాకు అతీతంగా నిర్వహిస్తున్నందున ఆ స్పూర్తితో ప్రజు సోదరభావంతో తమ గ్రామా అభివృద్ధికి, సంక్షే మానికి ఏకగ్రీవంగా ఎన్నికను జరుపుకోవాలి’’ అని కోరారు.
గత ఏడాది ఏకగ్రీవాపై వివాదం
కరోనా కారణంగా అప్పట్లో వివాదాస్పద పరిస్థితుల్లో వాయిదా పడిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూంగా అనేక చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికు జరిగినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా తీవ్ర హింస చెరేగింది. పు చోట్ల ప్రతిపక్షా నేత ను నామినేషన్లు కూడా వేయనివ్వలేదనే విమర్శు వచ్చాయి. అప్పట్లో వాయిదా పడిన నాటికి 2119 ఎంపీటీసీ స్థానాతో పాటుగా 125 జెడ్పీటీసీను కూడా ఏకగ్రీవంగా చేశారు. అందులో దాదాపుగా అధికార పార్టీకే 95 శాతం పైగా సీట్లు దక్కాయి. దాంతో ఇదంతా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏకగ్రీవాు చేసుకున్నారంటూ విపక్షాు ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేశాయి.
‘‘గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితి తీసుకురావాని చూస్తున్నారు. ఎస్‌ఈసీ పటిష్టంగా వ్యవహరించాలి. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ బగా సహాయం తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు తీరుని సరిదిద్దాలి. ఏకగ్రీవాకోసం ఇతర పార్టీ నేతను బెదిరించడం, దౌర్జన్యాు చేయడం వంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి. ఏకగ్రీవాకు నజరానా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నాు తగవు. గత ఎన్నికల్లో చిత్తూరు , గుంటూరు జిల్లాల్లో భారీగా అక్రమాు జరిగాయి. ఆ జిల్లాల్లో కలెక్టర్లను విధుల్లోంచి తొగించడం దానికి నిదర్శనం. రాయసీమ, ప్రకాశం, న్లెూరు జిల్లాల్లో కూడా స్వేచ్ఛాయుత ఎన్నిక నిర్వహణకు అవకాశం కల్పించాలి’’ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కే అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.
ఏకగ్రీవా కోసం వేంపాటు…
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవం జరిగితే మంచిదే కానీ అనేక చోట్ల భిన్నమైన పరిస్థితున్నాయని స్థానిక స్వపరిపాన పత్రిక ప్రతినిధి రామకృష్ణ అంటున్నారు. పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవాపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘గ్రామ పంచాయతీల్లో ఒకనాటి పెత్తనం కొంత వరకూ సడలింది. కానీ నేటికీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ నేత మాటే చ్లొబాటు అవుతోంది. పథకాు, ఇతర ప్రయోజనాను చూపించి ప్రజను లొంగదీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిచోట్ల ఏకగ్రీవా కోసం పంచా యతీలో వేంపాటు జరుగుతున్నాయి. గుడికి ఏదో చేయిస్తానని లేదంటే ఫలానా సంఘానికి ఏదో ఇస్తానని ఇలా ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పదవి కట్టబెట్టే రీతిలో వేంపాటు సాగుతు న్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరు ఎక్కువ వెచ్చిస్తే వారికే పంచాయతీ పదవు కట్టబెట్టడం సరైనది కాదు. అలాంటి వాటిని అడ్డుకోవాలి. ప్రజంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని గ్రామాభివృద్ధి కోసం సమిష్టి నిర్ణయాు తీసుకునే పద్ధతిని మాత్రమే ప్రోత్సహించాలి’’ అంటూ వివరించారు.
ఏకగ్రీవ పంచాయితీ ప్రయోజనా కోసం కసరత్తు…
పంచాయతీ ఎన్నికు ఏకగ్రీవంగా నిర్వహిస్తే భారీ నజరానా ప్రకటించినప్పటికీ వాటిని విడుద చేసుకునేందుకు పు ప్రయత్నాు చేయాల్సిన అనుభవం గతంలో ఉందని పువురు మాజీ సర్పంచ్‌ ు అంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఎన్నికు పూర్తి కాగానే ఆయా పంచాయతీకు నిధు జమయ్యేలా నిర్ణయం తీసుకోవాని స్థానిక సంస్థ ప్రతినిధిగా పనిచేసిన పలివె వీరబాబు అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘నేను సర్పంచ్‌ గా చేశాను. మా ప్రాంతంలో ఏకగ్రీవాు జరిగిన పంచాయతీున్నాయి. కానీ వాటికి ప్రకటించిన నజరానా సకాంలో దక్కకపోవడంతో చాలా సమస్య అయ్యింది. పదే పదే డీపీఓ కార్యాయా చుట్టూ తిరగాల్సి వచ్చింది. పంచాయతీకు నిధు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మారాలి. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సంఘం నిధు కేటాయింపులోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. పార్టీు మారినా అన్ని ప్రభుత్వాు అదే రీతిలో వ్యవహరించాయి. స్థానిక సంస్థకు ఆదాయం వచ్చే ఇసుక సహా అనేకం ప్రభుత్వా చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు నిధు కోసం ప్రభుత్వ దయాదాక్షిణ్యా మీద ఆధారపడాల్సి వస్తోంది. పైగా కొన్ని సార్లు కేంద్రం నిధు విడుద చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటిని అందించడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటివి సరిదిద్దితేనే పంచాయతీకు ఎక్కువ మేు జరుగుతుంది’ అంటూ వివరించారు.

తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు 

ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్‌, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.

12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ..
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు
తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, రాజంపేట

► శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
► ఎల్ఎన్ పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం..
► కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్

 విశాఖ: అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్
► అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు..
► కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి..
►బుచ్చయ్యపేట, చోడవరం మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్

తూర్పు గోదావరి:
►కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
►గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు..
► యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు..
► పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం.. 
►తొండంగి, తుని, ఏలేశ్వరంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

పశ్చిమ గోదావరి:
►నర్సాపురం డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
►ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు..
►నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు..
►ఉండి, వీరవాసరం, యలమంచిలిలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

కృష్ణా:
విజయవాడ రెవిన్యూ డివిజన్‌లో తొలి దశ ఎన్నికలు
చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల..
కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు..
వత్సవాయి, వీర్లపాడు, విజయవాడలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

గుంటూరు:
తెనాలి డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల..
కాకుమాను, కర్లపాలెం, కొల్లిపర, కొల్లూరు, నగరం, నిజాంపట్నం..
పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు లో ఎన్నికలు

ప్రకాశం:
ఒంగోలు డివిజన్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు..
జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు..
ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం..
టంగుటూరు, యద్దనపూడిలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు

నెల్లూరు:
కావలి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి..
కొండాపురం, వరికుంటపాడు లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ ఎన్నికలు
ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ..
గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది..
ఆత్మకూరు, వెలుగోడులో తొలిదశ పంచాయతీ ఎన్నికలు

అనంతపురం:
కదిరి రెవెన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు
అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌.పి కుంట..
నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి..
తలుపుల, తనకల్లులో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

వైఎస్ఆర్ జిల్లా:
కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు
చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు..
అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్‌.ఎ.కె.ఎన్..
కలసపాడు, బి.మఠంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

చిత్తూరు
 రెవిన్యూ డివిజన్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం..
నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు..
పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట..
వెదురుకుప్పం, విజయపురం, యాదమర్రిలో తొలిదశ ఎన్నికల పోలింగ్

చిత్తూరు రెవిన్యూ డివిజన్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు
342 పంచాయతీలు, 1507 వార్డులకు పోలింగ్
సర్పంచ్ అభ్యర్థులకు 925 మంది, వార్డు సభ్యులకు 2928 మంది పోటీ