నాటి క‌ల‌ల నేటి క‌థ‌న‌ల శంఖాల‌-2020

‘చరిత్ర మనం కోరుకున్నట్టు నడవానుకుంటాం. కాని నడవదు’ అంటాడు ఇహెచ్‌.కార్‌.‘పరస్పరం సంఘర్షించిన శక్తులో చరిత్ర పుట్టెను’ అని శ్రీశ్రీ దాని సారాంశాన్ని కవితాత్మకంగా చెప్పారు. 2020 ముగింపునకు వస్తున్న వేళ ఈ రెండు మాటు కలిపి చూసుకుంటే పూర్తి సారాంశం గోచరిస్తుంది. అలాగే 2020 డిసెంబర్‌ సన్నివేశాను 2000 నాడు హంగామా చేసిన 2020విజన్‌తో పోల్చి చూసుకుంటే చాలా అంశాు అర్ధమ వుతాయి. కలు కుమ్మరించిన విజన్‌ 2020 ఏమైందో తెలియదు గాని కర్షకు కదన శంఖారావాతో నిజమైన 2020 ముగుస్తున్నది. 2014 తర్వాత రెండు తొగు రాష్ట్రాతో సహా దేశమంతా నరేంద్ర మోడీ పాన ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్‌ పేర కక్ష భారత్‌, మేకిన్‌ ఇండియా పేరిట టేకౌట్‌ ఇండియా, ఒకే దేశం అంటూనే మతా విభజన పెంచడం, చారువాలాగా వచ్చి గారు వాలాగా మారిన మోడీ02 తొలి చర్యతో 2020 ప్రారంభమైంది. విశ్వ విద్యాయాపై విద్వేష దాడు, సిఎఎ వ్యతిరేక ఆందోళనపై అణచివేతు అందుకు సంకేతాలైనాయి. ఈ రాజకీయ పానా పరమైన సవాళ్లు చానట్టు కోవిడ్‌19 లేదా కరోనా వ్యాప్తి మొదలైంది. జనవరి30న కేరళలో తొలి కరోనా కేసు బయ టపడటంతో పినరయి విజయన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని తీవ్రంగా తీసుకోకపోగా మనకు రోగనిరోధకశక్తి ఎక్కువ గనక, ఉష్ణ దేశం గనక పెద్ద ప్రమాదం వుండదన్నట్టు అసత్వం ప్రదర్శించింది. ప్రజలోనైతే భయాందోళను మొదలైనాయి. సిఎఎ వ్యతిరేక ఆందోళన కేంద్రంగా వున్న అదే ఢల్లీిలో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలో…70లో 62 స్థానాు గ్చొకుని ‘ ఆప్‌ ‘ ఘన విజయం సాధించింది. తన అధికార పీఠం కిందనే అడుగు జారి పోవడం అందులోనూ విద్యాధికు, ఉన్నత శ్రేణి జనాభా అధికంగా వుండే ఢల్లీిలో ఓటమి తొలిదెబ్బ అయింది. దాన్ని జీర్ణించుకోలేక ఫిబ్రవరి 23న ఈశాన్య ఢల్లీిలో హిందూత్వ శక్తు దాడుకు ప్పాడ్డంతో యాభై మంది వరకూ ప్రాణాు కోల్పోయారు. 29వ తేదీ వరకూ కొనసాగిన హింసాకాండలో అపారమైన ఆస్తి విధ్వంసం, హింసాకాండ చెరేగాయి. ఆందోళను తీవ్రమై ఢల్లీి స్తంభించిపోయింది. ఈ కల్లోం మధ్యనే మోడీ నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కోసం 24వ తేదీన వచ్చిన అమెరికా అధ్యక్షుడి పర్యటన కూడా ఉద్రిక్తత చవిచూడాల్సి వచ్చింది. కరోనా వ్యాప్తి హెచ్చరికు వస్తున్నా ఖాతరు చేయ కుండా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మోడీ భారీ జనసమీకరణ జరిపి ట్రంప్‌ను ఆకాశానికెత్తారు. స్వదేశం లోనే తీవ్రమైన ప్రతికూతను ఎదుర్కొంటున్న అధ్యక్షుడి ఆఖరి పాదంలో ఇంత ఆర్భాటం చేయడం మోడీ వ్యక్తిగత ఎజెండాను వ్లెడిరచింది. ఏది ఏమైనా దేశమంతటా గుప్పిట్లోకి తెచ్చుకోవడమే ఏకైక సూత్రంగా పెట్టుకున్న బిజెపి జ్యోతిరాదిత్య సింధియా వర్గం సహాయంతో మార్చి మొదట్లో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నాయకత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. మార్చి 20 కమల్‌నాథ్‌ రాజీనామా చేయగా అనేక రాజకీయ నాటకా మధ్య 24న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మళ్లీ పగ్గాు చేపట్టారు.కరోనా వ్యాప్తిపై ప్రపంచం గగ్గోు పెడుతున్నా ముందస్తు చర్యు తీసుకోని ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తి కాకుండా మార్చి 24న జనతా కర్ఫ్యూ పాటిం చాన్నారు.12 గంటు బయటకు రాకపోతే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అనధికారికంగా అశాస్త్రీయ ప్రచారం నడిపించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యుకు ఇతరు పట్ల గౌరవ సూచకంగా పళ్లాు చప్పుడు చేయాని, చప్పట్లు కొట్టాని పిుపునిచ్చారు. అయితే క్రమంగా కరోనా విస్తరిస్తుండంతో మార్చి 25న ప్రపంచంలోనే అత్యంత కఠినతరమైన లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ మొత్తం లాక్‌డౌన్‌ లోనే గడిచిపోయింది. రాకపోకు ఆగిపోయాయి. మొహాకు మాస్కు వచ్చాయి. ప్రజా జీవితం స్తంభించిపోయింది. శ్రమజీవు ఉపాధి కోల్పోయారు. వస కార్మికు రోడ్డున పడ్డారు. వారి విషాద గాథు జాతిని కచి వేశాయి. ఈ సమయం లోనే ఢల్లీి లోని నిజాముద్దీన్‌లో బర్కత్‌ వ్యవహారం బయటికి రావడంతో వైరస్‌ వ్యాప్తికి అదే ప్రధాన కారణమన్నట్టు మరో మత విద్వేష ప్రచారం మొదలైంది. ఈలోగా మే నె మొదట్లో నాథూలా సరిహద్దులో భారత్‌-చైనా సైనిక దళా మధ్య ఉద్రిక్తతు పెరిగాయి. కరోనా కంటే ఈ రెండు అంశాపై కేంద్రం, బిజెపి, దాని అనుకూ మీడియాు కేంద్రీకరించాయి. కాని ఎ.పి,తెంగాణతో సహా కరోనా సవాు పెరిగింది. ఇదిచానట్టు విశాఖ పట్టణంలో ఈ పరీక్షా కాంలోనే మే7వ తేదీన విశాఖ పట్నం ఎల్‌.జి పాలిమర్స్‌లో విషవాయువు లీకేజితో ఏడుగురు మరణించారు. కరోనా విజృంభణతో మరణాు పెరిగి, ప్రజా జీవితాు చిన్నాభిన్నం అవుతుంటే రాష్ట్రపతి విమర్శు బేఖాతరు చేస్తూ కేంద్రం రూపొందించిన మూడు రైతు వ్యతిరేక శాసనాు ఆర్డినెన్సుగా జూన్‌ 7న సంతకాు చేశారు. ఈ నెలోనే చైనా-భారత్‌ సంఘర్షణలో 20మంది సైనికు మరణిం చడం, చైనాయాప్‌ ను నిషేధించడం వంటి పరిణామాు చూశాం. సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా మత వివాదంగా మార్చి బాలీవుడ్‌పై దాడికి సాధనంగా చేశారు. విద్యా రంగంలో కాషాయీకరణ, కార్పొరేటీకరణ మలి దశ అనదగిన నూతన విధానాన్ని జులైలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ఈనె లోనే రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి పన్నిన పథకాు ఫలించలేదు. ఆగష్టు నె దేశానికి అనేక విషాదాు చూపించింది. కేరళలో కాలికట్‌ విమానా శ్రయంలో ప్రమాదం జరిగి 17మంది ప్రాణాు కోల్పోయారు. విజయవాడలో డాపపరమేష్‌ ఆస్పత్రి హోటల్‌లో కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 11ప్రాణాు కోల్పోవడం ఉత్తరోత్తరా పెద్ద వివాదమైంది. శ్రీశైం భూగర్భ జవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ఆహుతయ్యారు. ఈ ప్రమాదాలో అత్యధిక భాగం ప్రైవేటీకరణ వ్ల, ప్రభుత్వ నిఘా లోపించడం వ్ల జరిగినవే కావడం ఆందోళన కలిగించింది. పైగా ఈ నెలాఖరులో విడుదలైన జాతీయ గణాంక సంస్థ నివేదిక కరోనా లాక్‌డౌన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ 23.9శాతం పడిపోయిందని హెచ్చరించింది. సామాన్య ప్రజు, శ్రమజీవు రోజు గడవక నానా అవస్థ పావుతుంటే కరోనా మరణాు, చికిత్స సదుపాయాు లేక, నిబంధను కూడా తేక విషాదం తాండ వించింది. ఈ సమస్యతో గాని నిబంధనతో గాని నిమిత్తం లేకుండా ఆగష్టు 5వ తేదీన ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అచ్చమైన మత ప్రసంగం చేశారు. బాబ్రీమసీదు విధ్వం సం కేసులో నిందితుగా వున్న అద్వానీ తదిత రును సెప్టెంబరులో అహాబాద్‌ హైకోర్టు విడుద చేయడం దీని కొనసాగింపు. ఇదే నెలో పార్లమెంటును సమావేశపర్చి సరైన చర్చ కూడా లేకుండా మూడు రైతు వ్యతిరేక శాసనాను ఆమోదించి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పట్ల తన భక్తిశ్రద్ధను మరోసారి చాటుకుంది. దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని తాకట్టు పెట్టింది. అక్టోబరులో జరిగిన బీహార్‌ శాసనసభ ఎన్నికలో తేజస్వి యాదవ్‌ నాయకత్వం లోని మహాఘట్‌బంధన్‌..బిజెపి-జెడియు సర్కారును బంగా సవాు చేసింది. కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లో ఘోరంగా దెబ్బ తినడం వ్ల, మజ్లిస్‌ వంటి పార్టీు ఓట్లనూ ప్రజనూ చ్చీడంలో బిజెపి వ్యూహాకు తోడ్పడ్డం వ్ల కొద్దిలో తప్పిపోయింది. ఈ కామంతటా కూడా బిజెపి సర్కారు పెట్రోు, గ్యాస్‌ వంటి వాటి ధరు తగ్గించే బదు పదే పదే పెంచుతూ ప్రజపై భారాు మోపింది. కరోనా బారి నుంచి కాపాడటానికి సహాయం చేయాని వచ్చిన సూచను పెడచెవిని పెట్టి కార్పొరేట్లకే ప్యాకేజీన్నీ కురిపించింది. వీటివ్ల ప్రజల్లో పెరిగిన నిరసనను ప్రతిపక్షా ప్రతిఘటనపై నిర్బంధానికి దిగింది. అంతేగాక సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య, మహారాష్ట్రలో సాధువు హత్య వంటి వాటిపై లేనిపోని చర్చతో దారి తప్పించేందుకు ప్రచార వ్యూహాు అము చేసింది. యు.పి లోని హత్రాస్‌లో దళిత బాలికపై అమానష హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తే కప్పిపుచ్చడానికి కుటి ప్రచారాు సాగించింది. ఈ క్రమంలో రిపబ్లిక్‌ టీవీ వంటి మీడియాతో పాటు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థు కూడా లోపాయికారిగా సహకరించినట్టు అంతర్జాతీ యంగా వ్లెడైంది. ఇలాంటి ప్రచారా నేపథ్యంలో కేసు పాలైన ఆర్నాబ్‌ గోస్వామిని ఆదుకోవడానికి బిజెపి అగ్ర నాయకత్వం అత్యుత్సాహంతో పాటు అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపడం తీవ్ర విమర్శకు గురైంది. ప్రాథమిక హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ రక్షణలో సుప్రీంకోర్టు పైనా న్యాయ వ్యవస్థ తీరు పైన చాలా విమర్శు, వివాదాు వచ్చాయి. ఇంకా సాగుతున్నాయి కూడా. నవంబరులో దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి విజయం సాధించడంతో తెంగాణ లోనూ తామే అధికారానికి వచ్చేస్తామన్న హడావుడి పెంచింది. డిసెంబరు మొదటి వారంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ 48 చోట్ల విజయం సాధించడంతో మరింత దూకుడు చూపిస్తున్నది. ఈ ఎన్నిక కోసం అమిత్‌షా తో సహా ఆ పార్టీ హేమాహేమీంతా తరలివచ్చారు. ఆ ఎన్నిక ముందు, తర్వాత భాగ్యక్ష్మి ఆయాన్ని కేంద్రంగా చేసుకోవడం ద్వారా అయోధ్య ఫార్ములాను ప్రవేశ పెట్టింది. తర్వాత కూడా హైదరాబాదులో కాళీమాత ఆయ భూము, ఎ.పి లోనూ దేవాయా రక్షణ వంటి పేర్లతో మత ఎజెండాను పెంచుతున్నది. ఇంకా చెప్పాంటే తెంగాణ ముస్లిం రాష్ట్రంగా, ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగా మారిందనే ప్రచారం పరాకాష్టకు చేరింది. రెండు రాష్ట్రాకు రావసిన నిధు మంజూరు లోనూ విభజన సమస్య పరిష్కారం లోనూ పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఎదురు దాడి చేస్తున్నా ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాు సూటిగా ఎదుర్కొనలేక పోతున్నాయి. కొంతవరకూ బిజెపి పై విమర్శు చేసి డిసెంబర్‌లో వ్యతిరేక వేదిక రూపొందిస్తానన్న తెంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ఇప్పటివరకూ మాట్లాడలేదు. జగన్‌ సర్కారు మొదటి నుంచి మోడీకి లోబడి వుంటున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాు, ప్రాంతీయ పార్టీు లోబడిపోవచ్చుగాని…ప్రజు మాత్రం మౌనం వహించబోరని నిరూపించిన రైతాంగ నిరసనతో ఈ ఏడాది సమాప్తమవుతున్నది. రైతు దిగ్బంధనలో మోడీ సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. హిందూత్వ ప్లవి పాడే ప్రధాని మోడీ సిక్కు గురుద్వారాకు, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ శత వార్షికోత్సవాకు వెళ్లవసిన స్థితిని కల్పించింది. కాశ్మీర్‌ ఎన్నికల్లోనూ బిజెపి సంప్రదాయ కేంద్రాకే పరిమితమవగా ప్రతిపక్ష గుప్కార్‌ కూటమి విజయం ఈ ఏడాది మరో ముగింపు. అయితే ఇంతటితోనే తన కాషాయీకరణ, కార్పొరేట్‌ విధానాను మార్చుకుంటుందనుకుంటే పొరబాటు. వామపక్షాు, లౌకిక పార్టీు, ఇతర పత్యామ్నాయ శక్తు చొరవ పెంచి పోరాడటమే మార్గమని ఈ ఏడాది చాటు తున్నది. విజన్‌ 2020 బూటకమని తేల్చిన రియల్‌ 2020 అసలైన సందేశం పోరాటమే. నాటి కల 2020.. నేటి కదన శంఖా 2020..
` రచయిత : తెల‌క‌ప‌ల్లి ర‌వి. సీనియర్‌ పాత్రికేయు-(ప్రజాశక్తి సౌన్యంతో..)