సంపూర్ణంగా…అందని పరిహారం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెంగాణలో భాగంగా మారిన నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచం డివిజన్‌ పరిధిలో ఉన్న మెజార్టీ భాగం ఆతర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగం అయ్యింది. భద్రాచం డివిజన్‌ కేంద్రం మినహా ఆ మండలానికి చెందిన గ్రామాతో సహా మరో ఆరు మండలాు ఏపీకి బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మోదీ ప్రభుత్వం 2014 మే నెలో జరిగిన తొలి క్యాబినెట్‌ భేటీ ఆమోదం తెలిపింది. ఆతర్వాత 2014 జులై 11న పార్లమెంటు కూడా ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌ 2నఈ మండలాను ఆరు కొత్త మండలాుగా అటు తూర్పు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేశారు. 2018 సెప్టెంబర్‌లో ఆయా మండలాను తూర్పు గోదావరి పరిధిలోని చింతూరు,ఎటపాక,కూనవరం,వీఆర్‌ పురం ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గంలో భాగం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాను పోవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపారు. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం అడ్డంకు లేకుండా చేసేందుకే తెంగాణ నుంచి ముంపు ప్రాంత మండలాను ఏపీలో విలీనం చేస్తున్నట్టు అప్పట్లో కేంద్రంతోపాటు రెండు రాష్ట్రాూ ప్రకటించాయి.


త్వరగా ఖాళీ చేసి పోతే బాగుండునని చూస్తున్నారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన అభివృద్ధికి భిన్నంగా గడిచిన ఆరేళ్ల కాంలో పాన సాగుతోందని వీఆర్‌పురం మండం పోచవరం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. గోదావరి తీరంలో ఉన్న ఈ గ్రామం కాంటూర్‌ 3కింద ఉంది. పోవరం వద్ద 41.15 అడుగు వద్ద నీటిమట్టం నమోదు కాగానే ఆ గ్రామం ముంపు బారిన పడుతుంది. అంటే పోవరం ప్రాజెక్ట్‌ కనిష్ఠ నీటి న్వి సామర్థ్యానికే ఈ గ్రామం నీటిమయం అవుతుంది. అయితే, ముంపు బారిన పడే గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతు అభివృద్ధిని ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన అంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎటువంటి కార్యక్రమాు లేవు. చివరకు రోడ్లు కూడా అలానే వదిలేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న నాుగు మండలాల్లో కూడా కొత్తగా విద్య, వైద్య సదుపాయాు మెరుగుపరిచిన దాఖలాు లేవు. ఉన్న వాటిలో కూడా సిబ్బంది నియామకాు లేకపోవడంతో కునార్లిుపోతున్నాయి. అధికారును అడిగితే ఎలానూ మునిగిపోయే గ్రామాలే కదా అనే వాదను కూడా విన్నాం. పోవరం పేరుతో గ్రామా ముంపు సంగతి ఏమో గానీ.. ప్రస్తుతం వసతు లేమితో సతమతం అవు తున్నాం. చివరకు ఎంత త్వరగా ఖాళీ చేసి పోతామోనని అధికాయి చూస్తున్నట్టుగా కనిపిస్తోంది
వరద సాయం కూడా అందలేదు..
గత 30ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇటీవ గోదావరి వరద తాకిడి ప్రభావితం చూపినా ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందలేదని విలీన మండలా ప్రజు వాపోతున్నారు. తక్షణ సహాయంగా ప్రకటించిన రూ.2వే సహాయం కూడా నేటికీ అందలేదు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండం చాట్రాయిగూడెం గ్రామానికి చెందిన నాగిరెడ్డి మాట్లాడుతూ మేమంతా కొండరెడ్డి తెగ వాళ్లం. 1986 తర్వాత ఇప్పుడు వచ్చినవే పెద్ద వరదు. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో కొండలెక్కి తదాచుకున్నాం.15 రోజు పాటు కొండపైనే గడిపాం. అధికాయి వచ్చి బియ్యం ఇచ్చారు. కొన్ని కూరగాయు అందించారు. గతంలో ఇలాంటి వరదు వచ్చినప్పుడు అధికాయి వచ్చి, కొన్ని సార్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించిన అనుభవాు కూడా ఉన్నాయి. ఈసారి అలాంటి ప్రయత్నమే జరగలేదు’’ అంటూ ఆయన వివరించారు.
అభివృద్ధిని విస్మరించలేదు..
చింతూరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాు కొనసాగిస్తున్నామని ప్రాజెక్ట్‌ అధికారి ఆకు రమణ పైన పేర్కోన్న రైతు అంశాను వాస్తవం కాదన్నఆరు. మౌలిక వసతు క్పనను విస్మరించారనే వాదనను ఆయన కొట్టివేశారు.
నిర్వాసితుకు పునరావాస ప్యాకేజీ అము విషయంలో ప్రత్యేక శ్రద్ధ సారించాం. ఇప్పటికే పునరావాసం అందుకున్న వారికి కూడా అదనంగా ప్రతిఫం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎటపాక రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పోవరం ప్రాజెక్ట్‌ 3వ కాంటూర్‌ కింద 21 గ్రామాకు చెందిన 2,344 కుటుంబాను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. వీఆర్‌ పురం మండంలో20, కూనవరం మండంలో ఒకగ్రామం మొదట ముపు బారిన పడతాయి దానికి తగ్గట్టుగా వచ్చే వరద సీజన్‌ నాటికి నిర్వాసితును పునరావాస కానీకు తరలించానే ప్రయత్నంలో ఉన్నాం. ఆరు పునరావాస కానీు సిద్ధమవుతున్నాయి. గిరిజను భూమికి భూమి కోసం 1200 ఎకరా భూమి కూడా సేకరించాము. 1,162 కుటుంబాను తూర్పు గోదావరి నుంచి పశ్చిమ గోదావరి పరిధిలో నిర్మిస్తున్న పునరావాస కానీకు తరలిస్తాం. అదే సమయంలో అభివృద్ధికి సంబంధించి నాడు నేడు పథకంలో విద్యా యాను అభివృద్ధి చేస్తున్నాం. ముంపు గ్రామా పరిధిలో కూడా గ్రామ సచివా యాు నిర్మిస్తున్నాం. అభివృద్ధి విషయంలో అన్ని రకా చర్యు తీసుకుంటున్నాం’’అని ఆయన వివరించారు. ఈసారి అంచనాకు మించి వరదు రావడం వ్ల సహాయక చర్యకు కొంత ఆటంకం ఏర్పడిరదన్నారు. స్వ్ప వ్యవధిలో రెండుసార్లు వరద ఉద్ధృతంగా రావడం కూడా సమస్యకు కారణమయ్యిందని పీవో అంగీకరించారు.
ప్రాజెక్ట్‌ నిర్మించి, పునరావాసం విస్మరిస్తారా?
పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పను మూడొంతు పూర్తయ్యాయి. కుడి, ఎడమ కాువతో పాటుగా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానెల్‌ నిర్మాణాు కొలిక్కి వస్తున్నాయి. ఇక కీకమైన మెయిన్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం రెండు కాఫర్‌ డ్యాము కూడా నిర్మించారు. దాంతో నిర్మాణ పను మొత్తం 71.54శాతం పూర్తయినట్టు కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో భూసేకరణ, పునరావాసం మాత్రం 20శాతం లోపు మాత్రమే జరిగిందని కేంద్రమే అంగీకరించింది. దీంతో పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం మీద పెడుతున్న శ్రద్ధ పునరావాసం, నిర్వాసితు సమస్య విషయంలో చూపడం లేదనే వాదన బపడుతోంది. అదే సమ యంలో పోవరం ముంపు ప్రాంతంలో అధికారు మధ్య సమన్వయం కూడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా కాఫర్‌ డ్యామ్‌ వ్ల వరద ముప్పు సమస్య పెరిగింది. గతంలో భద్రాచం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన తర్వాత ముంపు బారిన పడే గ్రామాు కూడా ఈసారి 45 అడుగుకు చేరే సరికి జమయమయ్యాయి. శబరి కూడా ఉద్ధృతంగా ప్రవహించడంతో వరద తాకిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ ప్రభుత్వ సహాయం నామమాత్రం. పోవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే నిర్మాణం కూడా పూర్తయితే వరద తాకిడి మరింత పెరుగుతుంది. కానీ దాని ప్రభావం ఎంత ఉంటుందనే విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్‌, ఫారెస్ట్‌ అధికారు లెక్కకు పొంతన ఉండడం లేదు. తలో మాట చెబు తున్నారు. ఇది మరింత త్లడిల్లిపోయేలా చేస్తోంది. ప్రజను అయోమయానికి గురిచేస్తోంది. ప్రభుత్వం తొుత 21 గ్రామాకే ప్యాకేజీ అని చెబుతోంది. మిగిలిన వాళ్లను గోదావరి నీటిలో ముంచడమేనా అనే సందేహాు వస్తున్నాయి. పైగా చుట్టూ నీటిలో నిండిన గ్రామాకు మాత్రమే పునరావాసం చెల్లించేందుకు సిద్ధమని చెబుతుండడం ఆందోళనకరంగా కనిపిస్తోంది.
పునరావాస కానీ పరిస్థితి ఎంతవరకూ వచ్చింది
తొలి విడత నిర్వాసితును వచ్చే ఉగాది నాటికి గ్రామా నుంచి తరలించాని ప్రభుత్వం స్పంకల్పించినట్టు అధికాయి చెబుతున్నారు. కానీ రెండోవైపు పునరావాస కానీ నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతోంది. ఎటపాక మండం కన్నాయిగూడెం వద్ద పునరావాస కానీ నిర్మాణం పరిశీలిస్తే ఈ విషయం తేటత్లెమవుతోంది. నేటికీ పునాదు దశలోనే కొన్ని నిర్మాణాున్నాయి. పైగా నిర్మాణ దారుకు సకాంలో బ్లిుు చెల్లించక పోవడంతో పను ముందుకు సాగడం లేదని కాంట్రాక్టర్ల ప్రతినిధి ఒకరు బీబీసీతో అన్నారు. తమ ఊరు ఖాళీ చేయాని చెబుతున్న అధికాయి పునరావాసం ఎందుకు పట్టించుకోవడం లేదని పోచవరం గ్రామానికి చెందిన శారద అనే మహిళ ప్రశ్నిస్తున్నారు. ‘’రెండేళ్లుగా వస్తున్న వరద తాకిడిని గతంలో ఎప్పుడూ చూడలేదు. వరదురావడం,తగ్గి పోవడం తొసుగానీ, పోవరం దగ్గర కట్ట డా కారణంగా వరద నీరు కిందకి వెళ్లడం లేదు. ఎక్కువ రోజు పాటు మా ఇళ్లన్నీ నీళ్లలో నానుతున్నాయి. దాంతో ఒకనాడు పోవరం వద్దని చెప్పిన మా వాళ్లే ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చేస్తే కానీకు వెళ్లిపోవాని అనుకుం టున్నాం. దానికి తగ్గట్టుగా ప్యాకేజీ సక్రమంగా ఇవ్వాలి. పునరావాస కానీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి’’అని ఆమె కోరుతున్నారు.
నిర్వాసితుకు ఏమిచ్చారు..
పునరావాసం,భూసేకరణ విషయాలో ప్రభుత్వం 2005 ఏప్రిల్‌ 8న జీవోఎంస్‌ 68 ని విడుద చేసింది. 2013భూసేకరణ చట్టం అము చేయాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా పునరావాసం అము విషయంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సి ఉంది. నిర్వాసితు ప్రతినిధు, స్వచ్ఛంద సంస్థతో కూడిన కమిటీ దానిని పర్యవేక్షించాలి. పైగా పోవరం ముంపు మండలాు పూర్తిగా షెడ్యూల్‌ ఏరియాలో ఉండడంతో పీసా చట్టం ప్రకారం వ్యవహరించాల్సి ఉంది. భూసేకరణ చట్టం ప్రకారం.. ఎకరానికి రూ.10క్షుగా పరిహారం అందిస్తున్నారు. తొలి విడతలో భూములిచ్చిన వారికి అదనంగా రూ.5క్ష చొప్పున ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గతంలో విపక్ష నేత హోదాలో ప్రకటించారు. అయితే, అము విషయంలో ఇంకా అధికారిక నిర్ణయం మెవడలేదు. అంతేగాకుండా ఎస్టీ రైతుకు భూమికి భూమి ఇవ్వాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా భూసేకరణ చేయాల్సి ఉంది. షెడ్యూల్‌ ఏరియా పరిధిలోనే భూము కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికాయి చెబుతున్నారు. గిరిజనేతర రైతుకు కూడా పునరావాస కానీలో 25రకా సదుపాయాు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆయా కానీు నిర్మాణ దశలోనే ఉన్నాయి. పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందనే విషయంలో సందిగ్ధత కనిపిస్తోంది. దీంతో పాటుగా ఇళ్లు, పంటు, చెట్లు సహా అన్నింటికీ మివ కట్టి ప్యాకేజీ అందించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన వారిని కుటుంబాుగా పరిగణించి ప్యాకేజీ వర్తింప జేయాలి. కానీ ప్రస్తుతం నోటిఫికేషన్‌ వచ్చిన నాటికి ఉన్న 18 ఏళ్ల పైబడిన వారికే ప్యాకేజీ అము విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటామని చెబుతోంది. ఓవైపు అభివృద్ధి కార్యక్రమా విషయంలో ప్రభుత్వాు దృష్టి సారించడం లేదనే వాదన విలీన మండలా వాసుల్లో వినిపిస్తుండగా, పునరావాసం విషయంలో చింతూరు ఐటీడీఏ పరిధిలో తొుత కేవం 21గ్రామాకే పరిమితం చేస్తున్నారు. ఒక కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో కూడా 28 గ్రామాకు కాంటూరు 3పరిధిలో పునరావాసం ఏర్పాటు చేసేందుకు సన్నాహాు చేస్తున్నట్టు అధికాయి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన గ్రామా ప్రజ పరిస్థితిపై అస్పష్టత కనిపిస్తోంది. మొత్తంగా ఎప్పటికీ ప్యాకేజీ అము చేస్తారు, ఎందరికి అది దక్కుతుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అదే సమయంలో పునరావాసం, భూసేకరణకు అవసరమైన నిధు కేటాయింపులో పోవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఆమోదం భిస్తేనే ఇది ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. లేదంటే ఏపీ ప్రభుత్వానికి తకుమించిన భారంగా మారడం ఖాయం.
ప్రజకు అండగా ఉంటాం.


భూసేకరణ, పునరావాసం కోసం అవసరమైన నిధున్నీ కేంద్రం నుంచి తీసుకొచ్చి, బాధితు కు అండగా నిుస్తామని పోవరం ఎమ్మెల్యే త్లెం బారాజు అన్నారు. ఆయన థింసా ప్రతినిధితో మాట్లాడుతూ..వీలైనంత త్వరగా పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్రం నుంచి నిధు రావాల్సి ఉంది. ఇటీవ ఆర్థికశాఖ కొర్రీు వేస్తోంది. పీపీఏ భేటీలో స్పష్టత వస్తుంది. నిధు సాధిస్తాం. పునరావాసం విషయంలో ఏజన్సీ ప్రాంత వాసు ఎవరికీ అన్యాయం జరగనివ్వం. అటు విలీన మండలా విషయంలో కూడా శ్రద్ధ పెడుతున్నాం. దశ వారీగా పునరావాసం అందిస్తాం’’అని ఆయన వివరించారు.
పోవరం నిర్వాసితు గోడు: భూమి లేకుండా ఏం తింటాం? ఎలా బతుకుతాం?
పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222 గ్రామాు ముంపుకు గురవుతాయని అంచనా. ఈ క్రమంలో రెండు క్ష మంది ప్రజు నిర్వాసితు కావొచ్చు.తొలి విడతలో నిర్వాసితులైన చేగుంటపల్లి గ్రామస్థుతో నేను మాట్లాడాను. ఇక్కడ ఎక్కువ మంది ఆదివాసులే.పోవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పను మొదు పెట్టాక ఇప్పటికి ముంపు ప్రాంతంలోని 3,446 కుటుంబాకు పునరావాసం కల్పిం చారు. వీరిని 2010-11లోనే సర్వే చేసి అప్పటి భూసేకరణ చట్టం కింద పునరావాసం కల్పించారు.
భూ పరిహారం
షెడ్యూల్డ్‌ తెగకు: 5 ఎకరా వరకు భూ పరిహారం,5 ఎకరా పైనున్న భూమికి నగదు రూపంలో పరిహారం ఇచ్చారు.
ఇతరుకు:
సాగులో లేని భూమికి రూ.1.15 క్షు, సేద్యపు భూమికి రూ.1.30 క్షు నగదు పరిహారం అందజేశారు.18 సంవత్సరాు పైబడిన ప్రతి గిరిజన కుటుంబ సభ్యుడికి: రూ.1.7 క్షు,గిరిజనేతర కుటుంబ సభ్యుడికి: రూ.1.5 క్షు ఇచ్చారు.
భూమి లేదు ఇు్ల లేదు
అయితే అందులో ప్రతి గ్రామంలో కనీసం 10 కుటుంబాకైనా ఇస్తామన్న భూమి లేదా ఇు్ల రాలేదన్నది గ్రామస్థు ఆరోపణ.పోవరం మండం చేగుంటపల్లి గ్రామానికి చెందిన రమణ అనే మహిళ నిర్వాసితులైన మొత్తం 47,000 మంది ఆదివాసులో ఒకరు. మూడు ఎకరా భూమి వదుకొని జీవనాధారమైన అడవినీ, పుట్టిన ఊరు వదిలి వచ్చేశారు. ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా రావాల్సిన భూమి ఇంకా రాలేదు అని ఆమె చెబుతున్నారు.ఊరు ఖాళీ చేసి వచ్చినప్పటి నుంచి నా భర్తకు, ప్లికు తెలియకుండా ఏడ్చేదాన్ని. పొం లేకుండా ఏం తింటాము? ఎలాబతుకుతాం? అన్న బాధ కలిచేస్తోంది. పాత ఊర్లో చచ్చిపోయినా బాగుండేది’’ అని వాపోయారు
నిండామునిగారా
పోవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధు కోత విధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో తమది పర్యవేక్షణ బాధ్యత మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో పునరావాసం అగమ్యగోచరంగా మారింది. తాజా పరిణా మా నేపథ్యంలో ఇంతవరకు ఆయా గ్రామా నుంచి తరలించిన సుమారు మూడు వే నిర్వాసిత కుటుంబాను పునరావాసం పేరుతో ప్రయోజనాను చేకూర్చకుండానే నిండా ముంచినట్టయ్యింది. దీంతో ఈ ప్రాజెక్టు పునరావాస చర్యకు గండి పడి నిర్వాసితు మనుగడే ప్రశ్నార్థకం కాబోతోంది. పోవరం ప్రాజెక్టు పూర్తికావడానికి 2013-14 అంచ నా ప్రకారం 57 వే 940కోట్లుగా నిర్ధేశించిన విషయం తెలిసిందే. ఇందులో కేవం పునరావాసానికే సుమారు రూ.33 వే కోట్లు అవసరమని తేల్చారు. ఆ దిశగా ప్రాజెక్టు నిర్మాణ పను వేగం కాకపోయినా పునరా వాస చర్యను కూడా కొత్త అంచనాతోనే అధికాయి అముచేస్తున్నారు. 2020-21 నాటికి పోవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు స్పష్టం చేసిన నేపథ్యంలో జిల్లాలో నిర్వాసితును గ్రామాను ఖాళీ చేయించే దిశగా అ?ధికాయి నడుంబి గించారు. పునరావాస ప్రయోజనాు కల్పించ కుండానే నిర్వాసితును ఖాళీ చేయించేందుకూ ఇటీవ ప్రభుత్వం వరద ముంపు సాకుతో కొంత ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కింద గోదావరి జిల్లాల్లో ఎనిమిది గిరిజన మండలాల్లోని 373 ఆవాసాు ముంపునకు గురవుతుండగా, సుమారు 1 క్షా 5 వే కుటుంబాు నిర్వాసితు కానున్నారు. కానీ ఇంతవరకు 17 ఆవాసాలోని సుమారు మూడు వే మంది నిర్వాసిత కుటుంబాను వారి గ్రామా నుంచి ఖాళీ చేయించారు. పునరావాస చర్యను పూర్తి చేస్తేగాని ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ దానిని వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి చట్టబద్ధంగా నిర్ధేశించడం జరిగింది.. 2020-21 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయానుకున్న పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రిత్వశాఖ 2013-14 అంచనాను కాకుండా 2010-11 అంచనా మేరకు మించి సుమారు 20 వే కోట్లకు మించి ప్రాజెక్టు వ్యయాన్ని భరించలేదని తేటత్లెం చేసింది. దీనివ్ల ముందుగా నష్టపోయేది నిర్వాసితులే. పునరావాస చర్యపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అధికంగా ఉంది. ఎందుకంటే 2010-11 అంచనా ప్రకారం పునరావాస చర్య కోసం రూ.3 వే కోట్లు అంచనా వ్యయంగా మాత్రమే అప్పట్లో ఆ మోదించారు. కాగా 2013 భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం పునరావాస అంచనా వ్యయం సుమారుగా 33 వే కోట్ల రూపాయకు చేరింది.
ఇదీ తాజా పరిస్థితి..
ఇంతవరకు సాధించిన పునరావాస ప్రగతిని చూస్తే నిర్దేశిత క్ష్యంలో పది శాతం ప్రగతిని కూడా సాధించని పరిస్థితి నెకొంది. నిర్వాసితు కోసం గోదావరి జిల్లాల్లో 214 పునరావాస కానీను నిర్మించాల్సి ఉండగా కేవం 26 కానీను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇంకా 188 కానీను పూర్తి చేయాల్సివుంది. ఇంకా పునరావాస, ఆర్థిక విషయాకొస్తే సుమారు 18వే కోట్ల రూపాయు కేవం పునరావాస చర్యకు మాత్రమే అవసరమవుతుండగా, ఇంత వరకు రూ.464 కోట్లు మేర మాత్రమే చర్యను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద ం45.72 మీటర్ల స్థాయిలో నీటిని న్వి చేయాన్నది క్ష్యం కాగా, ప్రస్తుతానికి ం41.15 మీటర్ల స్థాయిలో నీటిని న్వి చేసి ప్రధాన క్వా ద్వారా ఆయకట్టుకు నీరు అందించాని ప్రభుత్వం నిర్ధేశించింది. ఆ స్థాయిలో నీటిని న్వి చేయాన్నా 20,800 నిర్వాసిత కుటుంబాను 98 ఆవాసా నుంచి తరలించాల్సి ఉంది. ం41.15 కాంటూరు స్థాయిలో ఇంకా తరలిం చాల్సిన సుమారు 17,700 వంద నిర్వాసిత కుటుంబాకు అన్ని ప్రయోజనాను భూసేక రణతో కలిపి అము చేయడానికి రూ.3,380 కోట్లు అవసరమవుతాయి. కాగా ఇంతవరకు రూ.1550 కోట్లు బడ్జెట్‌ విడుదలైంది. కాగా ఇంతవరకు భూసేకరణ, పునరావాస చర్య కోసం సుమారు రూ.248 కోట్లు మేర 195 బ్లిును తయారు చేసి పంపించగా అవి పెండిరగ్‌లో ఉన్నాయి. వీటిలో అత్యధిక బ్లిుు రూ.120 కోట్లు మేర పునరావాస కానీకు చెందినవే. నిర్వాసితుకు ఆర్థిక ప్యాకేజీ కింద సుమారు రూ.57 కోట్ల మేర 20 బ్లిుు రంపచోడవరం ఆర్‌అండ్‌ఆర్‌కు చెంది నవే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సమాంతరంగా పునరావాస చర్యు అమలైతేగాని ప్రాజెక్టుకు సార్థకత చేకూరని పరిస్థితి. పది శాతం కూడా ప్రగతి లేని ఈ ప్రాజెక్టు పునరావాసం, నిధు కొరత కారణం గా నిర్వాసితు తమ మనుగడ ఏమవు తుందోన్న అందోళనలో ఉన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ముంపు ప్రాంతాల్లో అభివృద్ధిని గాలికి వదిలేసిన అధికాయి నిర్వాసితును ఏదోవిధంగా మభ్యపెట్టి గ్రామాను ఖాళీ చేయించే ప్రయత్నాు చేస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది కేవం పర్యవేక్షక బాధ్యత మాత్రమేనని, పునర్విభజన చట్టం ప్రకారం అంతా కేంద్ర మే చూసుకోవాని సీఎం జగన్‌ స్పష్టంచేయడంతో పునరావాస చర్యు ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే గ్రామాను ఖాళీ చేసిన 3 వే మంది నిర్వాసితు మనుగడ మరీ అయోమయంగా మారింది.
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ‘నో’
ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని తీసుకోడానికి పోవరం నిర్వాసిత గ్రామా ప్రజు నిరాకరించి తమకు పదిక్షు పరిహారం కావసిందే అని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన కొత్తమామిడిగొంది, పైడాకు మామిడిలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నక్ష్మి గ్రామ సభు నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన కుటుంబ ప్యాకేజీ గిరిజన కుటుంబాకు రూ.6.88 క్షు, గిరిజనేతర కుటుంబాకు రూ.6.33 క్షు తీసుకోవడానికి అంగీకరిస్తూ గ్రామసభ తీర్మానంలో సంతకాు పెట్టవసిందిగా ఆర్డీవో కోరారు.-జి ఎన్ వి సతీష్