రైతుల పోరాటం..భార‌త దేశాన్ని వ‌ణికిస్తుంది


మూడు వ్యవసాయచట్టాు, విద్యుత్‌ సవరణ బిల్లు-2020కి వ్యతిరేకంగా నవంబర్‌ 26న ఢల్లీిలో ప్రారంభమై…దేశవ్యాపిత ఉద్యమంగా రూపుదిద్దుకుంది. పోరుబాట పట్టిన రైతుకు ప్రపంచ వ్యాపితంగా మద్దతు, సంఫీు భావం భిస్తున్నది. కండు కొరికే చలి,జడివానలు పోయి ఎండాకాలం వస్తున్నది. ఆదివారం నాటికి (21.2.21) రైతుగానీ రైతు కుటుంబ సభ్యుగానీ 248 మంది మరణించారు. షాజహాన్‌పూర్‌, సింధు, టిక్రి ప్రాంతాల్లో రైతును కలిసినప్పుడు… స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇటువంటి మహత్తర ఉద్యమం తామెన్నడు చూడలేదని పువురు తమ జ్ఞాపకాను నెమరువేసుకున్నారు. రైతు వ్యవసాయ చట్టాు అములోకొస్తే మోన్‌శాంటో లాంటి పెద్ద కంపెనీ వారికి బానిసుగా మారడం కంటే ఇక్కడ చావడమే మేనుకుంటున్నాం. అందుకే ఇక్కడే, ఇలాగే ఉంటు న్నాం’’ ఇది ఒక బక్కచిక్కిన రైతు సమాధానం. అక్కడి వారంతా రైతు కుటుంబీకులే. వారుతినే తిండి చాలా సామాన్యం గా వుంది. సాంప్ర దాయ రొట్టొ,బంగాళదుంప కూర, మజ్జిగ.అంతే.వారేకాదు.నిరసనల్లో పాల్గొనడా నికి ఆప్రాంతానికి వచ్చిన ఎవరైనా అక్కడ భోజనం చేయవచ్చు. ఆనందంగా సేవందిస్తున్నారు.

ఎన్ని అడ్డంకు ఎదురైనా దేశ రాజ ధాని ఢల్లీిలో రైతు తమనిరసను కొనసాగిస్తు న్నారు. నిరసన దీక్షు 76వరోజుకుచేరాయి. కర్షకు కు మద్దతుగా పు ప్రాంతా నుంచి అన్నదా తు భారీగా తర లివస్తున్నారు. ఢల్లీి-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంత మైన ఘాజీపూర్‌ వద్దకు భారీగా రైతు చేరుకోవ డంతో ఉదయం అక్షర్‌ధామ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. కిలోమీటర్ల మేర వాహనాు నిలిచి పోయాయి. దీంతో పోలీసు వాహనాను నొయిడా వైపు మళ్లించారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి దేశరాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసన కారును అడ్డుకోవడానికి పోలీసు అధికాయి ఢల్లీి, హర్యానా బోర్డర్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ముళ్ల తీగతో కంచె తో గోడు కడుతున్నారు. ఎన్ని అడ్డంకు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు రైతు. వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టాని రైతు సంఘ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్చేశారు. బోర్డర్‌కు సమీపంలో ఉన్న ఢల్లీి మెట్రోకు సంబంధించిన నాుగు స్టేషన్ల నూ తాత్కాలికంగా మూసి వేశారు. ఫలితంగా ఢల్లీి నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోయిం ది. ట్రాఫిక్‌ కాస్త నెమ్మదించాక-మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్టు మెట్రో అథారిటీ తెలిపింది. ఫార్మర్‌ ప్రొటెస్టుతో సంబంధం ఉన్న అకౌంట్లను ట్విట్టర్‌ హోల్డ్‌ చేసి పెట్టింది. మల్టిపుల్‌ అకౌంట్లు ఉన్నందునే ఈచర్యు తీసుకున్నట్టు ఆసంస్థ ప్రకటిం చింది. ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు సంబంధించి ఢల్లీి పోలీసు 120 మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈకేసులో ఇప్పటి వరకు 13ఎఫ్‌ఐ ఆర్‌ు నమోదయ్యాయి. అరెస్టైన వ్యక్తుల్లో 20ఏళ్ల లోపు వారు 15మంది ఉన్నారు. 70ఏళ్ల ఏళ్ల వ్యక్తి ఒకరు. 80 ఏళ్ల వ్యక్తి ఒకరు ఉన్నారు. ర్యాలీ సందర్భంగా చనిపోయిన రైతుపై సోషల్‌ మీడియా లో తప్పుడు ప్రచారం చేశారని జర్నలి స్టు, కాంగ్రెస్‌ నేతపైనా కేసు నమోదు చేశారు. రాజ్‌దీప్‌సర్దేశాయ్‌.కాంగ్రెస్‌ ఎంపీ శశిథ రూర్‌ కేసు నమోదైనవారిలో ఉన్నారు. ఢల్లీిలోని సింఘు సరిహద్దు వద్ద ఓ పాత్రికే యుడిని అరెస్టుచేశారు. పోలీసుతో దురుసుగా ప్రవర్తిం చారన్న కారణం తో మన్‌దీప్‌ పునియా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ట్రాక్టర్‌ ర్యాలీకి వచ్చి తప్పి పోయిన 100 మంది కోసం పంజాబ్‌ పోలీసు విస్తృతంగా గాలిస్తు న్నారు.హర్యానా, ఢల్లీిలో వెతుకుతున్నారు. హక్కు కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొని తప్పి పోయిన వాళ్లను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యు వద్దకు చేరుస్తామంటున్నారు పంజాబ్‌ ముఖ్య మంత్రి. మరోవైపు వీళ్ల కోసం ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ఆధ్వర్యంలో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటైంది. వీరి గురించి సమాచారాన్ని సేకరించి తగిన చర్య కోసం అధికార వర్గాకు అందజేసే పనిని ఈ కమిటీ చూస్తుంది. ఢల్లీి పోలీసు అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్‌ వంటి సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేమ రేపు రాత్రి 11గంట వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలి పింది.ఢల్లీి సరిహద్దుల్లో వివిధ చోట్ల అంతర్జా సేమ నిుపు చేయడంపై రైతు నేతు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఘర్షణల్లో గాయపడిన పోలీసుకు పరిహారం ప్రకటించారు ఢల్లీి పోలీసు. తీవ్రంగా గాయపడిన వారికి పాతిక మేస్వ్పగాయాు అయిన వారికి పదిమే ఇవ్వనున్నారు.


ఎన్ని అడ్డంకు ఎదురైనా దేశ రాజధాని ఢల్లీిలో రైతు తమ నిరసను కొనసాగిస్తున్నారు. నేటికి వారి నిరసన దీక్షు76వ రోజుకు చేరాయి. కర్ష కుకు మద్దతుగా పు ప్రాంతా నుంచి అన్నదాతు భారీగా తరలివస్తున్నారు. ఢల్లీి-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన ఘాజీపూర్‌ వద్దకు భారీగా రైతు చేరుకోవడంతో ఉదయం అక్షర్‌ ధామ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. కిలోమీటర్ల మేర వాహనాు నిలిచిపోయాయి. దీంతో పోలీ సు వాహనాను నొయిడా వైపు మళ్లించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసనకారును అడ్డుకోవడానికి పోలీసు అధికా యి ఢల్లీి, హర్యానా బోర్డర్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ముళ్ల తీగతో కంచెతో గోడు కడుతున్నారు. ఎన్ని అడ్డంకు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేస్తున్నారు రైతు.వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టాని రైతు సంఘ నేత రాకేశ్‌ టికాయత్‌ డిమాండ్చేశారు. బోర్డర్‌కు సమీపంలో ఉన్న ఢల్లీి మెట్రోకు సంబంధించిన నాుగు స్టేష న్లనూ తాత్కాలికంగా మూసివేశారు. ఫలితంగా ఢల్లీి నగరంలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోయిం ది. ట్రాఫిక్‌ కాస్త నెమ్మదించాక మరో రెండు స్టేషన్లు మూసివేయనున్నట్టు మెట్రో అథారిటీ తెలిపింది. ఫార్మర్‌ ప్రొటెస్టుతో సంబంధం ఉన్న అకౌంట్లను ట్విట్టర్‌ హోల్డ్‌ చేసి పెట్టింది. మల్టిపుల్‌ అకౌంట్లు ఉన్నందునే ఈచర్యు తీసుకున్నట్టు ఆసంస్థ ప్రకటిం చింది. ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు సంబంధించి ఢల్లీి పోలీసు 120మందిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈకేసులో ఇప్పటి వరకు 13 ఎఫ్‌ఐ ఆర్‌ు నమోదయ్యాయి. అరెస్టైన వ్యక్తుల్లో 20ఏళ్ల లోపు వారు 15మంది ఉన్నారు.70ఏళ్ల ఏళ్ల వ్యక్తి ఒకరు. 80ఏళ్ల వ్యక్తిఒకరు ఉన్నారు. ర్యాలీ సంద ర్భంగా చనిపోయిన రైతుపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని జర్నలిస్టు, కాంగ్రెస్‌ నేతపైనా కేసు నమోదు చేశారు. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కేసు నమోదైన వారిలో ఉన్నారు. ఢల్లీిలోని సింఘు సరి హద్దు వద్ద ఓపాత్రికేయుడిని అరెస్టు చేశారు. పోలీ సుతో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో మన్‌దీప్‌ పునియా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. ట్రాక్టర్‌ ర్యాలీకి వచ్చి తప్పి పోయిన 100మంది కోసం పంజాబ్‌ పోలీసు విస్తృతంగా గాలిస్తున్నారు. హర్యానా, ఢల్లీిలో వెతుకుతున్నారు. హక్కుకోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొని తప్పిపోయిన వాళ్లను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యు వద్దకు చేరుస్తా మంటున్నారు పంజాబ్‌ ముఖ్యమంత్రి. మరోవైపు వీళ్ల కోసం ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ ఆధ్వర్యంలో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటైంది. వీరి గురించి సమాచారాన్ని సేకరించి తగిన చర్య కోసం అధికార వర్గాకు అందజేసే పనిని ఈ కమిటీ చూస్తుంది. ఢల్లీి పోలీసు అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్‌ వంటి సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ సేమ రేపు రాత్రి 11గంట వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఢల్లీి సరిహ ద్దుల్లో వివిధ చోట్ల అంతర్జా సేమ నిుపు చేయడంపై రైతు నేతు నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఘర్షణల్లో గాయపడిన పోలీసుకు పరి హారం ప్రకటించారు ఢల్లీిపోలీసు. తీవ్రంగా గాయపడిన వారికి పాతికమే`స్వ్పగా యాు అయిన వారికి పదిమే ఇవ్వనున్నారు. అదేం ఖర్మమో-రామాయణంలో భూజాత సీతలానే, నేటి భారతంలో నేతల్లితో బతుకు బంధాన్ని ముడి వేసుకొన్న అన్నదాతకూ అగ్నిపరీక్ష తప్పడం లేదు. భారత సేద్య రంగ సముద్ధరణ కోసమంటూ కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరా తెచ్చిన మూడు వ్యవ సాయ చట్టాు-బడుగు రైతుప్రయోజనాల్ని బలి పెట్టేవేనంటూ అన్నదాతు చేస్తున్న దిల్లీ ముట్టడి నెరోజుకు చేరిందిప్పుడు! రైతు ఆందోళనను ఉపశమింపజేసే ప్రతిపాదన ఏదైనా క్రిస్మస్‌ వేళ ప్రధాని ముఖతా మెవడగదన్న ఆశా నీరుకారి పోగా-కొత్త సాగు చట్టా విషయంలో వదంతు సృష్టిస్తున్నారనిమోదీ వ్యాఖ్యానించారు. వివా దాస్పద చట్టా రద్దు, మద్దతు ధరకు చట్టబద్ధత వంటివి రైతు కోరుతుంటే, చేసిన శాసనాల్లో కొన్ని సవర ణకు సుముఖమంటున్న కేంద్రం- మద్దతు ధర అంశాన్ని చర్చల్లోకి జొప్పించడం సరికాదంటోంది. నిజానికి కొవిడ్‌ మహమ్మారి పంజా విసరుతున్న వేళ ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా చట్ట ప్రతిపాదనల్ని బయటపెట్టిన కేంద్రం- రాష్ట్రా తోగాని,రైతు సంఘాతోగాని ఎలాంటి సంప్రతిం పు జరపకుండానే తొుత ఆర్డినెన్సుల్ని, దరిమిలా పార్లమెంటులో విస్తృత సమాలోచను లేకుండానే బ్లిుల్ని ఆమోదించింది. కొవిడ్‌ కోరసాచిన తరు ణంలో పంట గిట్టుబాటు ధరకోసం మార్కెట్‌ జోక్యం పథకాన్ని ప్రవేశపెట్టాని,పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.15వేకు పెంచి అందులో సగాన్ని రైతు ఖాతాలో జమ చేయాని, పంట కోతు నూర్పిళ్లకు గ్రామీణ ఉపాధి హామీని అనుసంధానించాని డాక్టర్‌ స్వామి నాథన్‌ ఏప్రిల్‌ నెలో సూచించారు. వాటిని ఏమా త్రం పట్టించుకోని కేంద్రం తెచ్చిన చట్టాు- రైతు బతుకును,భవితను కార్పొరేట్లకు కుదువ పెడతాయని అన్నదాతు ఆక్రోశిస్తున్నారు. ప్రమాదకర ప్రతిష్టం భనను పొడిగించకుండా, చట్టా రద్దు విషయంలో ప్రతిష్ఠకు పోకుండా ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రాప్త కాజ్ఞత ప్రదర్శించాలి!
అయిదున్నర దశాబ్దా నాడు ఆకలి కోరల్లో చిక్కుకొన్న దేశంలో హరిత విప్లవం పాదు కోవడానికి-కనీస మద్దతు ధర,వాటిని నిర్ధారించే యంత్రాంగం,వ్యవసాయ మండీు,ఎఫ్‌సీఐ కొను గోళ్లు వెన్నుదన్నుగా నిలిచాయి. కనీస మద్దతు ధర రైతుపట్ల క్రూర పరిహాసంగామారి పాతి కేళ్లలో మూడు క్షమందికి పైగా అన్నదాత ఉసురు తీసినా ఆందోళన పథంలో కదం తొక్కని రైతు,నేడు-మద్దతుకు చట్టబద్ధత ఎందుకు కోరు తున్నాడో గ్రహించాలి. కార్పొరేట్‌ సేద్యానికి రాచ బాటు పరచే తాజా చట్టాతో మండీ వ్యవస్థ సాంతం కుదేలై, సేకరణ బాధ్యతనుంచి ఎఫ్‌సీఐ తప్పుకొంటుందని, దాంతోపాటే కనీస మద్దతు ధరా కనుమరుగైపోతుందనీ రైతాంగం భీత్లిుతోంది! కాంట్రాక్టు సేద్యంలో గొడవలొస్తే-వివాద పరిష్కార బాధ్యతను అధికార శ్రేణుకు కట్టబెట్టి, సివిల్‌ కోర్టును ఆశ్రయించే ప్రజాస్వామ్య హక్కునూ తొక్కిపట్టిన చట్టం అన్నదాత భయానుమానాల్ని మరింతగా పెంచింది. కాబట్టే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులోకం గళమెత్తుతోంది. మద్దతు ధరకే విక్రయించే హక్కును రైతుకు దఖు పరుస్తూ చట్టంతెస్తే, అది వారిలో విశ్వాసం నింపు తుందనిధర నిర్ణాయక సంఘమూ సూచిం చింది. మద్దతు ధర నిర్ధారణ ఏప్రాతిపదికన సాగాలో 2006లోనే డాక్టర్‌ స్వామినాథన్‌ సూచించగా 2014ఎన్నికల్లో దాని అముకు కట్టుబాటు చాటిన భాజపా,దరిమిలా వెనక్కి తగ్గింది. వస్తూత్పత్తిదా యి పెట్టుబడి వ్యయాల్ని వడ్డీల్ని,ఉత్పాదన ఖర్చు ల్ని, సిబ్బందివేతనాతాల్నీ గణించి సమధిక లాభా ు చేర్చి ధరు నిర్ణయిస్తారంటూ,వాస్తవిక వ్య యానికి అదనంగా 50శాతం కలిపి పంట మద్దతు నిర్ణయించాని స్వామినాథన్‌ కమిషన్‌ సూచించింది. సేద్యరంగం కుదుపుకు లోనవు తున్న దశలో-సరైన మద్దతు ధర, దానికి చట్టబద్ధత లేకుంటే బడుగు రైతాంగం ఎలా నెగ్గుకు రాగుగు తుంది? రైతన్న హేతుబద్ధ డిమాండ్లపై సత్వరం సరైన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర సర్కారు విజ్ఞతాయుతంగా స్పందించాలి!


రైతు పోరాటం స్ఫూర్తిదాయకం
అక్కడి శిబిరం గోడౌన్‌ బాధ్యుడిని కసి వివరాు అడిగి తొసుకున్నాం. ప్రతి గ్రామం నుండి పాు, కూరగాయు, ఇతర సరుకు ప్రతి రోజూ వస్తాయి. గ్రామప్రజు స్వచ్ఛందంగా వాటిని ఒక కేంద్రానికి తీసుకువస్తారు. అక్కడి నుండి వాహ నాల్లో శిబిరానికి చేరవేస్తారు. మేంఅక్కడ వున్న ప్పుడు…కూరగాయు,పా క్యాన్లతో ఒక జీపు వచ్చింది. వచ్చిన సామాను భద్రపరచడం, సక్రమం గా వినియోగించడం తన బాధ్యత అని ఓపెద్దాయన ఎంతో నమ్రతగా చెప్పాడు. ఆయన ెవరో తొసు కొని అవాక్కయ్యాం. ఆయనే రాజస్థాన్‌లోని బాంద్రా నియోజక వర్గ సిపిఐ(ఎం) శాసన సభ్యుడు బల్వాన్‌ పునియా. పక్కన మరొక టెంట్‌ దగ్గర ఒక పెద్దా యన చుట్టూ కొద్దిమంది రైతు చేరి మాట్లాడు తున్నారు. ఆయన మరెవరోకాదు. మాజీ శాసన సభ్యుడు, రాజస్థాన్‌ సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌. వారు దాదాపుగా శిబిరం ప్రారంభమై నప్పటి నుంచి అక్కడే గుడారంలో ఉంటున్నారు. ఇతర రైతుసంఘా నాయకు, కార్యకర్తు చాలా మంది అక్కడే ఉంటున్నారు. ఢల్లీి-చండీగఢ్‌ జాతీయ రహదారిలో బాఘర్‌కి దగ్గర లోని హర్యానా సరిహద్దు ప్రాంతం సింధు. ప్రభుత్వం రహదారిని మూసివేయడంతో సోనిపట్‌ దాకా బస్‌లోవెళ్లి అక్కడినుండి 20కిమీ హర్యానా రోడ్‌ వేస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకు నవీన్‌ రానా ద్విచక్ర వాహనంపై వెళ్లాను. బాఘర్‌ నుండి సుమారు 10కి.మీ. పొడవునా గుడారాు, ట్రాక్ట ర్లు. సోనిపట్‌ నుండి బయు దేరగానే ట్రాక్టర్ల ప్రవాహమే కనపడిరది. అదేమిటని విచారిస్తే ప్రతి రోజు రైతు గ్రామా నుండి ఇలా ట్రాక్టర్లలో వచ్చి పోవడం మామూలేనని తోటి మిత్రుడు చెప్పాడు. దారిపొడవునా ట్రాఫిక్‌ స్వీయ నియం త్రణ, అక్కడక్కడా రైతు వాంటీర్లతోనే వుంది తప్ప ఒక్కపోలీస్‌ కనిపించలా. కుటుంబాకు కుటుంబాలే పెద్దసంఖ్యలో తరలివస్తున్నాయి. అక్కడి వాతావరణం జాతరను మరిపించింది. అనేక మీడియా సంస్థు మీడియా క్యాంపు నిర్వ హిస్తూ ఎప్పటికప్పుడు వార్తు, కథనాను ప్రజకు అందిస్త్తున్నాయి. షాజహాన్‌పూర్‌ లాగే ఇక్కడ కూడా గ్రామా నుండి పాు, కూరగాయు, తినుబం డారాు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం కెనడాలో స్థిరపడిన పంజాబ్‌ రైతు కుటుంబావారి ఆర్థిక సహకారంతో చలిని తట్టుకోగలిగిన గుడారాు 5 కనిపించాయి. వీటిలో 200-250 మంది పడు కునే అవకాశం ఉంది. మిగిలిన వేలాది మంది తాత్కాలిక గుడారాలోనే ఉంటున్నారు. ఇక్కడ మరొక విషయమేమంటే ప్రతి రైతు ఎకరానికి రూ.100 చొప్పున ఉద్యమ నిర్వహణకు విరాళాు ఇస్తున్నట్లు చెప్పారు. స్థోమతు ఉన్న కొందరు రైతు మరికొంత అదనంగా కూడా ఇస్తున్నారని తెలిసింది. దీనికి మరొక ప్రత్యేకత ఉంది. అదేమంటే సింధు ప్రాంతం వెళ్లేదారికి ఒక వైపున అన్నీ పరిశ్రము, మాల్స్‌. రెండవవైపు గ్రామాు. ఆ గ్రామా లోని అత్యధికు రైతు నుండి సేకరించిన భూము తోనే రెండవవైపున పరిశ్రము, మాల్స్‌ కట్టారట. భూము ఇచ్చినందుకు వాటిలో చిన్నచితక ఉపాధి కల్పించడంతో వారి కుటుంబాు సాగుతు న్నాయి. అయితే ఈ ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఆపరిశ్రము,మాల్స్‌ మూతపడ్డాయి. ఉపాధి పోయింది. దాంతో వారందరికి భోజనాు ఉద్యమ శిబిరాలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఢల్లీి-రోహతక్‌ (హర్యానా) దారిలో టిక్రి ప్రాంతం ఉంది. హర్యానా రోడ్‌వేస్‌ యూనియన్‌ ప్రధాన కార్య దర్శి సరబత్‌సింగ్‌ పునియాబృందంతో కసి మెట్రో రైల్లో అక్కడికి వెళ్లాం. డిల్లీి నుంచి వెళ్లే మార్గంలోని ఈ సరిహద్దు వద్ద ప్రభుత్వం3అడుగు ఎత్తు గోడ నిర్మించి రాకపోకను మూసివేసింది. ఇక్కడ కూడా పెద్దసంఖ్యలో రైతు వున్నారు. ప్రతి రోజూ ట్రాక్టర్లలో కుటుంబాతో సహా వచ్చిపోయే వారితో కోలాహంగా ఉంది. సింధులో లాగే ఇక్కడ కూడా ప్రతి రైతు ఎకరానికి రూ.100కితగ్గకుండా స్వచ్ఛం దంగా విరాళాు ఇస్తున్నారు. గ్రామాల‌ నుండి పాల కూర‌గాయ‌లు తినుబండారాలు నిత్యం వస్తు న్నాయి. తాత్కాలిక గుడారాలే వారి నివాసాలు. సరిహద్దు నుండి బహదూర్‌ఘర్‌ దాకా 8కి.మీ పొడవున గుడారాు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ రెండు ప్రత్యేకతు ఉన్నాయి. ఇళ్ళ నుండి ఎవరికి తోచిన తినుబండారాలు వారు తయారు చేసుకొని వచ్చి ఇక్కడి వారికి పంచుతున్నారు. ప్రధాన కేంద్రా లో ఒత్తిడి తగ్గించానే ఉద్దేశంతో పు గ్రామాల‌ వారు ఇక్కడ తాత్కాలిక వసతి ఏర్పాటు చేసికొని వారి గ్రామస్తు, బంధువుకు ఇక్కడే భోజనాలు తయారు చేసి పెడుతున్నారు. ఇది ఢల్లీి సరిహ ద్దులో జరుగుతున్న రైతు ఆందోళన వాస్తవ ముఖ చిత్రం. జనవరి 26న చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఒక రైతు మాతో ఇలా అన్నాడు. వాళ్లబ్బాయి ఇతర ప్లితో కసి ట్రాక్టర్‌లో బయుదేరాడట. అయితే పోలీసు నేరుగా వెళ్లాల్సిందిగా డైరెక్ట్‌ చేశారు. ఆ కుర్రకా రుకు విషయం తెలియదు. తీరా పోలీసు చెప్పిన ప్రకారం వెళ్తే వారు ఢిల్లీి చేరారు. అక్కడి నుండి కుర్రాడు వాళ్ళనాన్నకి ఫోన్‌ చేసి ‘మేం ఢల్లీి వచ్చాం. నీవెక్కడున్నావ’ని అడిగితే తండ్రి బిత్తరపోయి, ఢల్లీి ఎందుకు వెళ్ళావని అడిగితే పోలీసు చెప్పిన డైరెక్షన్లో వెళ్తే ఢల్లీి వచ్చిందని చెప్పాడట. అప్పుడా రైతు వెంటనే వెనక్కు వచ్చేయమని కొడుక్కు చెప్పాడట. ఆవిధంగా జనవరి 26న రైతు ఉద్య మాన్ని అభాసుపాు చేయానే ముందస్తు పథకం ప్రకారం ప్రభుత్వమే పోలీసు ద్వారా రైతును తప్పు దారి పట్టించి ఢల్లీి వచ్చేలా చేసిందని తెలిసి విస్తుపోయాం.


కానీ ప్రధాన జాతీయ మీడియా వాస్త వాన్ని, ప్రభుత్వం చేసిన కుట్రను విడిచిపెట్టి… రైతు అనుమతించిన మార్గాన్ని అతిక్రమించి అక్రమంగా ఢల్లీిలోకి చొరబడి అజడి సృష్టిం చారని ప్రచారం చేసి వీడియోు చూపించింది. జనవరి 26,ఆగస్టు 15తేదీల్లో ఢల్లీిలో పకడ్బందీ బందోబస్తు వుంటుంది. రెండుమూడు రోజు ముందు నుంచే రిహార్సళ్లు జరుగుతాయి.కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిషేధిస్తారు. వే సంఖ్యలో పోలీసు బగాు మోహరించి ఉంటాయి. అలాం టి వాతావరణంలో ఢల్లీి లోని ఎర్రకోటకు కొందరు ఎలా వెళ్లారు? ఎర్రకోట లోపలికి ఎలా ప్రవేశిం చారు? స్తంభం ఎలాఎక్కాడు?ఎక్కిన స్తంభం దిగి ఎవరికి దొరకకుండా ఎలా పరారయ్యాడు? అనేవి చిన్న ప్లివాడికి కూడా కలిగే సందేహాలే.రైతు ఇన్ని ఆటంకాను అధిగమిస్తూ…సడని పట్టుద తో పోరాటం చేస్తుంటే…కేంద్ర ప్రభుత్వం, దాని మద్దతుదాయి దారుణమైన అబద్ధాను ప్రచారం చేయడం చూస్తున్నాం. ఆందోళను చేస్తున్నది రైతు కాదు-కొద్ది మంది బడా రైతు బాఋ. ఆందోళను కాదు-జీడిపప్పు, పిజ్జాు, బర్గర్లు తింటూ సరదాు చేసుకుంటున్నారు. ఇవి విదేశీయు భారీ విరాళాతో సాగుతున్నాయి… లాంటి వాదను ఉన్నాయి. ఆందోళన జీవుని, పరాన్న జీవుని, రైతు శ్రేయస్సు కోసమే ఇదంతా చేస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పార్లమెంటు వేదికగా చెప్పారు. పైగా మన్మోహన్‌ సింగ్‌ విధానానే అము చేస్తున్నానని కూడా ప్రధాని అన్నారు (మన్మోహన్‌ సింగ్‌ విధానాతో విసిగి వేసారిన ప్రజు ఆ విధానాకు భిన్నంగా ప్రజ మేుకు ఏదో చేస్తారని కదా ప్రజు మోడీకి పట్టాభిషేకం చేసింది). రైతు మేు కోసమే కొత్తగా చట్టాు తెస్తే క్షలాది మంది దేశ వ్యాపితంగా ఎందుకు వీధుల్లోకి వచ్చారు? చట్టంలో కనీస మద్దతు ధర ఎందుకు లేదు? రైతు ప్రయోజనా కోసమే అయితే రైతు సంఘాతో చట్టాు చేసే ముందే ఎందుకు చర్చించలేదు? భారతీయులే కాక విదేశీయు సహితం ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బ్రిటిష్‌ పార్లమెంటు లోని 100 మంది ఎం.పి ు భారత రైతు ఉద్యమానికి మద్దతునిస్తూ ఎందుకు తీర్మానించారు? ఇవన్నీ సామాన్యును సైతం తొలిచివేస్తున్న ప్రశ్ను.
(వ్యాసకర్త‌ ఆర్‌.ల‌క్ష్మయ్య ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ అధ్యక్షు)