పోడు భూమి `ఆదివాసు ఆవేదన

ఆదివాసి అటవి హక్కు చట్టంను ఆగాధంలోకి కూర్చిన మొదు ఆడవినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసికి జీవనోపాధి కరువైన దశలో, పచ్చిపుండు మీద కారం చల్లినట్లుగా తెంగాణ ప్రభుత్వం చేసే హింస, ఆదివాసి పుట్టెడు కష్టాన్ని మాటల్లో చెప్పలేం. ప్రకృతిలో మమేకమై జీవనం సాగిస్తూ ఆడవిలో బించే ఇప్పపూవ్వు,తునికి పండ్లు,ముష్టిగింజు, జిగురు చ్లిగింజు,ఇప్పగింజు,ఏరుకొనే క్రమంలో క్రూరజంతువును సైతం ఎదిరించి ప్రాణాను ఫణంగా పెట్టి సెకరించిన అటవీ ఫలాను సంతలోను,జి.సి.సి సిబ్బందికి ఆమ్మిగావచ్చిన కొద్దిపాటి పది పరక డబ్బతో నిత్యావసర వస్తువును కోనుగోు చేయుటకు సరిపోతుంది. దీనికి తోడు,కొండమీద,గుట్ట మీద, లోద్ది లో,ఊటనీరు ఉన్న ప్రతిచోట,అక్కడక్కడ, కొండజోన్ను,గరికు,సాము,పచ్చజోన్ను, తైదు వంటి తిండిగింజు పొట్టకూటి కోసం పండిరచుకొని జీవనం సాగిస్తూ కాలాన్ని వ్లెది స్తూన్నారు. ప్రస్తుతం అటవి హక్కు చట్టం 2006 కొట్టివేత తదుపరి నుండి ఫారెస్టు ఆదికారు దాడు మొదయ్యాయి. ఈ గిరిజనుపై జరిగే ఈ దాడు రోజురోజుకు విపరితంగా పెరుగుతున్నాయి. అడవిలో ఎండిన కట్టెను నరికినా,చీపుర్లు కోసినా,తునికి పండ్లను ఏరుకున్న,పశువు, మేకును మేపు టకు అడవికి వెళ్ళినా,చివరకు భుజాన గోడ్డలి పెట్టుకొని కనిపించినచాు రూ॥ 10,000/ నుండి రూ॥ 20,000/` వరకు జరుమానా వసు చేస్తూ, కేసు పెట్టి,కోర్టు స్టేషన్‌ చుట్టు తిప్పుతున్నారు. అడవికి వెళ్ళడమే పెద్ద నేరం అవుతుంది. తరతరాుగా అడవినే నమ్ముకొని జీవనం సాగించే ఆదివాసు ఒక్కసారిగా అడవి నుండి గెంటివెస్తే ఏమి చేయ్యాలో దిక్కుతోచని పరిస్థితి.

ప్రభుత్వం అటవిని రక్షించుటకు ఆడవిలో ప్రతి మైళుదూరం పోడవున నాుగు,ఐదు సి.సి. కెమోరాను ఏర్పాటు చేసింది. అయ్యో…… కోట్లాది రూపాయు ఖర్చుపెట్టి సి.సి కేమేరా ను పెట్టారు కాని మేము సేకరించే అటవీ ఉత్పత్తుకు ఒక రూపాయి గిట్టుబాటు ధర కూడా పెంచరు. అని వాటిని చూసిన ప్రతి ఆది వాసి గోంతు మౌనంగా రోదిస్తుంది. తిండి కోసం అమటిస్తున్న ఆదివాసి, తన కుటుంబం అకలిబాధతో కాం చెల్లిస్తుందా అని దిగు పడుతూ పోడుభూమిలో తోకరి వానకు విత్తనాుపెడితే,ఫారెస్టు వాళ్ళు వచ్చి ట్రాక్టర్లతో దున్ని మొక్కు నాటుతున్నారు. మరికోన్ని చోట్ల పంట ‘‘ఈనే’’ దశ వరకు వేచి ఉండి అమాం తంగా వచ్చి డ్రోజర్లతో,ట్రాక్టర్లతో పంట చేనును పాడుచేసి, దూన్ని మొక్కు నాటి వెల్ళి పోతు న్నారు. ఇదేమీ దౌర్జన్యం అని అడిగితే పోలిసుతో లాఠి దెబ్బు..కోర్టు, స్టేషన్‌ు. ఇన్ని కఠిన చర్యు తీసుకున్నప్పటికి ఆదివాసు పోడువ్యవసాయం మానడం లేదని ప్రభుత్వం ఒక కొత్త పథకం అము చేసింది. పెద్దపును అడవుల్లోకి దింపచడం.. ఉన్నట్లుండి ఒక్కసారిగా రెండు,మూడు పెద్ద పుుు అడవి మొత్తం కయ తిరుగుతుంటే ఏజెన్సీ గూడెరు అన్ని ఉలికిపడుతున్నాయి. మేతకోసం వెళ్ళిన పశువును మేకను, అడవికి వెళ్ళిన మనుషుపైన దాడి చేసి చంపు తున్నాయి. ఏరాత్రిపూట గూడెంపై దాడి చేసి చంపుతాయోనన్న భయం ఒకవైపు, ఈ ఆడవిలో మన తాతా కాం లోనే పెద్దపులిులేవు.. ఇప్పుడు ఏలా వచ్చినవి అని సందేహం మరోవైపు. మొత్తానికి ఈ సమా చారం వార్త పత్రిక ద్వారా ప్రభుత్వంకు చేరిన వెంటనే సంబంధిత ఆధికారును రంగంలోకి దింపింది, వారు ‘‘ పెద్ద పు’’ పాదముద్రు గుర్తించడంలో నిమగ్నమై ఉన్నారు. దాదాపు నాుగు నెలు పూర్తి కావస్తున్నప్పటికి పాదముద్రు గుర్తించడంలోనే చాలా బిజీగా ఉన్నారు. ప్రభుత్వం, పర్యవర ణంపై, ఆటవిపై ప్రేమను ఒకబోస్తు, ఆది వాసుపై ఇంతటి అమానుషం ప్రదర్శించ డానికి కారణం రిజర్వు పారెస్టు పేరిట మైనింగ్‌ తవ్వకా కోసమే అనేది స్పష్టం అవుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, క్ష్మిదేవిపల్లి మండంలోని పునుగు చెక గ్రామంలో జరుగుతున్న ఆదివాసు రోధన వినేనాధుడు లేడు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అక్కడ ఆదివాసీను ఆదుకోవాని విజ్ఞప్తి చేస్తున్నారు.
-అశోక్