దేశ రైతును ఆదుకోవాలి!
కేంద్రం తీసుకొచ్చిన నూతనవ్యవసాయచట్టాకు వ్యతిరేకంగా రైతు కొన్నిరోజుగా పోరాటంచేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హార్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాకుచెందిన రైతుతీవ్ర ఆందోళను చేస్తున్నారు. ఢల్లీిశివార్లలో రహదారును దిగ్భంధనంచేశారు. కొన్ని రోజుగా రోడ్లపైనేతిష్ట వేశారు. అక్కడేతిండి,అక్కడేనిద్ర. కొంతమంది తమ కుటుంబాతోపాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గోంటున్నారు. నిరసన తొతున్న వారిలో రైతు కుటుంబానికి చెందిన చిన్నాయి,మహిళు,వృద్ధుకూడా ఉన్నారు. కొత్త చట్టాు రైతుకు మేు చేస్తాయని కేంద్రప్రభుత్వం చెబుతుంది. ఈచట్టాతో రైతు ఆదాయం పెరిగి ఆర్ధికంగా బపడుతారని హామి ఇస్తున్నారు. అన్నదాతకు ఎలాంటి హాని జరగదన భరోసా ఇస్తున్నారు. అయినారైతు తమఆందోళన విరమించడంలేదు. వారితోజరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. మూడు వ్యవసాయ చట్టాను ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఈనేపథ్యంలో అసు ఆవ్యవసాయ చట్టాల్లో ఏముంది?రైతు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?అన్నదాతు చెబుతున్న అభ్యంతరాలేమిటి? తదితర అంశాు పరిశీలిద్దాం!
నూతన సంవత్సరం`2021లోకి ప్రవేశించినప్పటినుంచి దేశరాజధానిఢల్లీిలో తీవ్రమైన వ్యతిరేక వాతావరణం ఏర్పడిరది. మూడు వ్యవసాయ బ్లిుుపై రైతుల్లో ఎందుకు కోపం వచ్చిందంది..?వారికి జరిగేఅన్యాయాపై ఇప్పిటికే చర్చు జరుగుతున్నాయి. సామాజిక పరిశోధుకునిగా కాకుండా రైతు పండిరచే ఆహారం తింటున్న ఒకసామాన్యవ్యక్తిగా నాఅభిప్రాయం. దేశరాజధానిలో ఆందోళను చేపట్టే రైతుంంతా పనిలేకగాని,సోమరితనంతోగానిఆందోళను చేయడంలేదు. ఈచట్టాుద్వారా ఒప్పందసేద్యం బపడే ప్రమాదంఉంది. కార్పొరేట్ కంపెనీు ప్రపంచవ్యాప్త డిమాండ్‌కు అనుగుణంగా పంటసాగు చేయాని రైతుపై ఒత్తిడితీసుకొస్తాయి. అదే జరిగితే దేశంలోపంట వైవిధ్యం దెబ్బ తింటుంది. ఇప్పటికేపత్తి,సోయా లాంటి పంటు కార్పొరేట్‌సంస్థ గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయాయి. రసాయనాు,యంత్రాు,శుద్ధి, కమొడిటీ ట్రేడిరగ్,సూపర్మార్కెట్ల నిర్వహణను బడాసంస్థలేనిర్వహిస్తున్నాయి. వీటినిజవాబుదారీ చేయడంకష్టం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాతో బహుళజాతి సంస్థలే లాభపడ్డాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాు కూడా వ్యవసాయరంగానికి అధికప్రాధాన్యత ఇస్తాయి. వ్యవసాయానికి ప్రపంచ దేశ ప్రభుత్వాు అధికంగా నిధు సమకూరుస్తాయి. ఉదాహరణకు పారిస్ ఆధారిత ఇంటర్‌గవర్నమెంటల్ థింక్-ట్యాంక్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవప్మెంట్ (ఓఇసిడి) స్థూవ్యవసాయరంగంలో ఒకశాతం ఉత్పత్తిదారు మద్దతు కల్పిస్తోంది. జపాన్,దక్షిణ కొరియా,నార్వేమరియు ఐస్లాండ్ వంటి ధనికదేశాలోఉత్పత్తిదారు మద్దతుకు స్థూవ్యవసాయరంగానికి 40నుండి 60శాతం మధ్య రాయితీు ఇచ్చి రైతును ప్రొత్సాహిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో ఇదిసుమారు 12 శాతం మరియు యూరోపియన్ యూనియన్ (ఇయు)ఇది20శాతం రైతాంగానికి అందజేస్తున్నాయి.
మనదేశం వచ్చేసరికి ఉత్పత్తిదారు మద్దతు ధర,వ్యవసాయ పెట్టుబడు, ప్రభుత్వం చెల్లించేరాయితీు వాస్తవానికి ప్రతికూంగా ఉంటున్నాయి. అంటే మైనస్ ఐదు శాతం మాత్రమే రైతుకు ఇస్తోంది. మనం తినేతిండిగింజకు సబ్సిడీ ఇస్తుంది. అకాంగా సంభవించే వాతావరణమార్పు సమయంలో వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడానికి ధనిక దేశాు సైతంముందుకు వస్తున్నాయి. ఈవిధంగా దాదాపు అన్ని పెద్ద ఆహారఉత్పత్తి దేశాు వారి సామాజిక మరియు పర్యావరణ సంక్షేమ చర్యలో భాగంగా రాయితీను కలిగి ఉన్నాయి. కానీ భారత రైతాంగ సబ్సిడీను విదేశాతో పోల్చితే చాలా తక్కువనేది గ్రహించాలి. రైతుకు ప్రత్యక్ష చెల్లింపుద్వారా లేదా కొన్ని పంటకు మద్దతు ధర ద్వారా అంటే నీరు,ఎరువు మరియు విత్తనాువంటికీకమైన వ్యవసాయ ఇన్పుట్లలో పెట్టుబడిద్వారా సబ్సిడీ ఇవ్వవచ్చు. కాని ఇవ్వడంలేదు.దేశంలో అధికశాతం రైతుతమ పంటగిట్టుబాటు, సాగునీటి వనయి రైతులే సొంతంగా సమకూర్చుకుంటున్నారు. అత్యాధిక రైతాంగరాష్ట్రాలైన పంజాబ,హర్యానావంటి రైతు తమ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి అవసరమైన ఆర్థిక సహాయం పొందనందున వారువెనుకబడి ఉన్నారు. ఇక్కడ పంటకురాయితీు,పంటఉత్పత్తు తక్కువే. వాతావరణంలో తీవ్రమైన మార్పు చోటు చేసుకోవడం, విత్తనాుకొరత. అంతేకాకుండా ఒక్కో ఏడాది పంట ఉత్పుత్తు తగ్గినప్పుడు ధరు పెరుగుతున్నాయి. ఆసమయంలో రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం,ఇతర ప్రాంతానుంచి దిగుమతు చేసి ప్రభుత్వమే నేరుగా వినియోగదారు గుప్పెట్లో పెట్టేస్తోంది. ఫలితంగా రైతు వేకుమే పెట్టుబడిపెట్టి పండిరచిన ఉత్పత్తుకు ధర కోల్పోయి నష్టాల్లో కూరికిపోతున్నారు. దీంతో వ్యవసాయరంగానికి రైతు అప్పుచేసి వేలాదిరూపాయు పెట్టుబడుపెట్టినా పండిరచిన పంటకు గిట్టుబాటు ధరరాక,అప్పు తీరక ఆత్మహత్యకు ప్పాుడుతున్నారు. రైతు ఆత్మహత్యు ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే మనదేశంలోనే అధికం.ఈ పరిణామా నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాను ఉపసం హరించుకొని రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.