గిరి కాన దీపం

శారీరక శ్రమకు చిరునామా దాయిగా సంస్కృతి సాంప్రదాయాకు నెవుగా చెప్పబడే మన ఆదివాసి బిడ్డు వారి జీవన ప్రస్థానం లో భాగంగా నివసించే ప్రాంతాను బట్టి వారిని రెండు రకాుగా చెప్పు కుంటాంము అందులో ఒకటి మైదాన ప్రాంతంలో నివాసముండే ‘‘ంబాడ’’ తెగకు చెందిన వారి జీవనంతో వారి మానసిక సంఘర్షణకు అక్షర రూపం ఇచ్చిన కథ ఈ ‘‘గిరి కాన దీపం’’. దీనికి ఈ పేరు పెట్టడంలో కూడా రచయిత్రి చాలా శ్రద్ధ తీసుకుని భాషాపండితు అభిప్రాయాను కూడా లెక్కచేయక ఎంతో మక్కువగా ఈపేరు పెట్టుకున్నారు, దీని రచనా కాం 06 /7 /2011 నవ్య వార పత్రిక ఉగాది కథ పోటీలో విశేష బహుమతి పొందిన కథ ఇది,
ఈకథా రచయిత్రి సమ్మెట ఉమా దేవి తన ఉద్యోగ జీవితాన్ని ంబాడా తండా కు అక్కడి విద్యార్థు విద్యాభివృద్ధికి వినియో గించిన విద్వత్‌మణి. తనఅభిరుచి రీత్యా కథా రచయిత్రి కావడంతో తను చూసిన అనుభ వించిన అనేక మానసికవేదనను ఒడిసిపట్టి ంబాడా గిరిజను కు చెందిన నేపథ్యంలోని కథాంశాను ఎంచుకుని సొంపైనవారి మాం డలికంలో సంభాష ణు పలికించారు. ఆమె వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యా పకురాు అయినప్పటికీ అనేక తొగు కథు రాయడం విశేషం! ఖమ్మంకు చెందిన ఉమాదేవి ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపు తున్నారు. ఉమాదేవి తండావాసు కథన్నీ ఊహించి రాసినవికాదు అనుభవించి రాసినవి. గిరిజనుల్లో కాస్త నాగరికత చెందిన వారిగా విద్య ఆర్థికంగా అభివృద్ధి చెందిన జాతిగా చెప్పబడె ంబాడా తెగ గిరిజనులోని విభిన్నకోణాు విభిన్న వ్యక్తి త్వాను దగ్గరగా చూసిన ఈమె ఆవేదన తన కథద్వారా చెప్పకనేచెబుతూ విని పించకనే వినిపిస్తుంది. ‘‘మనం ఎవరి గురించి రాస్తున్నామో వాళ్ళు అవి చదవక పోవచ్చు కానీ ఈసమాజంలో సాటి మనుషుగా ఉన్నవారి గురించి తొసు కోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అంతేకాదు సమ కాలీన పరిస్థితును అక్షర బద్ధం చేసి నిక్షిప్త పరచడం రచయిత విద్యుక్త ధర్మం’’అని ఈరచయిత్రి ప్రగాఢ నమ్మకం. ఈవిధ మైనక్ష్యంతో రాయబడిరదే ఈ ‘‘గిరికాన దీపం’’ కథ. దీనికి ఈపేరు పెట్టడం లో కూడా రచయిత్రి చాలాశ్రద్ధ తీసుకుని భాషాపండితు అభిప్రాయాను కూడా లెక్క చేయక ఎంతో మక్కువగా ఈపేరు పెట్టుకు న్నారు. దీని రచనాకాం 06/7/2011 నవ్య వార పత్రిక ఉగాదికథ పోటీలో విశేష బహుమతి పొందిన కథ ఇది. ఇక ‘‘గిరికాన దీపం’’కథ విషయానికి వస్తే సూక్య-గవిరి దంపతు ఏకైక సంతానం జామ్మ మంచి తెలివైన అమ్మాయేకాదు తనతోపాటు తమ కుటుంబాన్నీ అభివృద్ధి చెందాని అందుకు చదువుకోవడమే ఏకైకక్ష్యం అనిగట్టిగా నమ్మిన యువతి. అన్ని సౌకర్యాకు దూరంగా జనా కు దూరంగా ఇలా కాయ కష్టానికి పరిమి తమై ఇంకా ఎన్నాళ్ళు ఇలా కష్టజీవుల్లా బ్రత కానే భావనతో తన యవ్వన జీవితంలోకి ప్రవేశిస్తుంది జా. ఒక్క చదువుతో మాత్రమే మనుషు మధ్య అసమానతను తొగిం చగమనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్న జా మ్మ తాను చదువుకోవడమే కాదు తన తండా లోని మిగతా ప్లిను చదివించే ప్రయత్నం చేస్తుంది తండాలోని తమవారికి అన్ని విష యాల్లో ఆసరాగాఉండే ఉన్నత వ్యక్తిత్వం గ యువతిగా జామ్మ పాత్రను తీర్చిదిద్దటంలో రచయిత్రి తీసుకున్న శ్రద్ధ ఆద్యంతం కనిపి స్తుంది. కష్టపడి చదివి టీచర్‌ ఉద్యోగం సంపా దించిన జామ్మ పెద్ద ఇష్టంతో పెళ్లి చేసు కుని ఆరు నెలు అయినా గడవక ముందే తనభర్తను వది లేయడానికి సిద్ధపడి తమ కులాచారం ప్రకారం పంచాయితీ పెట్టిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భర్తతో సంసారం చేయనని కరా ఖండిగా చెబుతుంది, కుటుంబ సభ్యు బంధు వు అంతా ఒప్పించి సర్దిచెప్పే సంఘటనతో ప్రారంభమైన ఈకథ ఆద్యం తం ఆసక్తికరంగా సాగుతుంది. దిగుతో ఉన్న బంధువర్గం వారిజ్ఞాపకా దొంతర ద్వారా కథను చివరికంటూ ఉత్కంఠభరితంగా చదివించే ప్రయత్నంలో రచయిత్రి సమ్మెట ఉమాదేవి సంపూర్ణ విజయం సాధించారు.కథంతా తపోత గుండా సాగిన జామ్మ తన భర్తను ఎందుకు వదిలేయ దుచుకుంది అనేది పాఠకుకు ఉత్కంఠత కలిగి స్తుంది. కథ మొత్తం జామ్మ చుట్టూనే కొనసాగు తుంది సందర్భోచితంగా పాత్రోచిత సంభాషణు చెప్పిం చడంలో రచయిత్రితాను స్వతహాగా తండా ప్రజ నడుమ జీవించడం ద్వారా స్థానిక భాషా నైపుణ్యాను చక్కగా ఉపయోగించింది అనిపి స్తుంది. కథలో ప్రధాన పాత్రధారి అయిన జామ్మ తమ జాతి ఉన్నతికోసం చేసినకృషి ఆమెలోని పరోపకార తత్వాన్ని పట్టిచూపిస్తుంది.జాకు మొదటి నుండి ఉన్న ఆశ ఆశయం తమతండాకు పట్టణంలో లెక్క మంచి మంచి రోడ్లుఉండాని అనుకునేది ఆవిషయమే తండ్రికి చెప్పి మొరపెట్టు కునేది. అసు విషయం తెలిసిన తండ్రిచెప్పిన నిరుత్సాహ సమాధానంతో తీవ్ర అసంతృప్తి చెందేది ఆమె. ఒకరోజు తండాకు పట్నం నుంచి వచ్చిన ఇద్దరు ధనికు తమ ఇళ్లల్లో ఇంటిపని చేయడానికి ంబాడా అమ్మాయి కోసం వచ్చిన సందర్భంలో కూడా జామ్మ చాలా అసంతృప్తి చెందిెంది.చాలా రోజు నుంచి వారితండాలో జరుగుతున్నా ఈఅకృత్యా గురించి తీవ్రస్థాయిలో తన అసం తృప్తి వ్యక్తం చేయడమే గాక తన దగ్గరి బంధువు,’’ వీరు నాయక్‌ ‘‘కూతురు సీతను పట్నం పంపకుండా అడ్డు చెప్ప డమే కాక ఆడప్లిు హాస్టల్లో ఉండి చదువుకుంటే ప్రభుత్వం వారు ఎలాంటి ఆర్థిక సాయం అంది స్తారో వివరించి చెప్పివారి ఆలోచనా మార్గం మార్చే ప్రయత్నం చేస్తుంది. తానుమాత్రం ప్రతిరోజు తమతండాకు నాుగు మైళ్ళ దూరంలో గ దమ్మపేటకు వెళ్లి కష్టపడి చదువుకునేది. తమ తండాకు ఒక రోడ్డు ఒకబడి కావాని ఆమె ఎప్పు డూ కోరుకునేది, ఆమె పట్టుదతో కష్టపడి చదువు కుంటూనే ఆతండాకు పట్టణానికి ఉన్నదూరాన్ని తుడిచేయాని రోజు తపన పడేది.తమ తండా నుంచి ఆడప్లిను పట్టణం పంపించడం మాన్పిం చడంతోపాటు ఆప్లిు అందరూ ఎంచక్కా బడికి వెళ్లి తనలా చదువుకోవాని ఆమెపడ్డ ఆరాటం రోజు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా అము కావడంతో జా మనసు ఆనందంతో నిండేది. ఇలా ఉండగా ఒకసారి వచ్చిన ఓట్లపండగ సంద ర్భంగా పట ్టణానికి చెందిన రాజకీయ నాయకు తమ తండాకు వచ్చి యువతను మభ్యపెట్టి తమ ప్రచారానికి వాడుకున్న తీరుకు చాలా బాధపడిరది. జామ్మ ఇలా నిరంతరం సమాజ సమస్యతో నిత్యం సంఘర్షణ చేస్తూనే తను అనుకున్న ఉపాధ్యా య శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగం పొంది తన క్ష్యానికి చెరువుగా నిలిచింది.పెళ్లి వయసు మించి పోతుందని అటుఇంట్లోవాళ్ళు ఇటుఊరి వాళ్ళు పెట్టే పోరుపడలేక ఎట్టకేకు పెళ్లికి ఒప్పుకుని కొత్త తండాఅబ్బాయి తార్య నాయక్‌ను పెద్ద వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటుంది. అసు కథ అక్కడే మొదవుతుంది తన ఆలోచను తన సంక ల్పానికి పూర్తి భిన్నమైన ఆలోచనపరుడే కాక తన జాతి వాడు అయ్యుండి ఇతరు అభివృద్ధి కోసం స్వార్థబుద్ధితో పనిచేస్తున్న తన భర్త వ్యవహార శైలికి జామ్మ తీవ్రంగా కత చెందుతుంది. అంతేకాక జామ్మలోని గిరిజన సంస్కృతిని ఆచార వ్యవహారా ను కూడా మెచ్చని తనం ఆమెకు తీవ్రమనస్థాపం కలిగిస్తుంది.రాజ్యాంగబద్ధంగా ఆకులానికిగ రిజ ర్వేషన్‌ ఫలితాు అనుభవిస్తూనే అదే జాతి వికా సానికి అడ్డు పడటమే కాక ఆజాతి సంస్కృతిని చిన్నచూపు చూడ టంలోని కృతఘ్నత క్షమించ రానిది. ఇది కేవం జామ్మ భర్త తార్యనాయక్‌కు మాత్రమే కాదు అతనిలాంటి ఆలోచనా పరులైన అందరికీ వర్తిస్తుంది అనే తనఅనుభవా భావా ను జామ్మ పాత్ర ద్వారా రచయిత్రిచక్కగా చూపించారు అనిపిస్తుంది. చివరికి జామ్మ తన జీవితం తన కుటుంబం తనకు గసామాజిక హోదా అయిన పెళ్లి బంధా న్ని కూడా తృణప్రా యంగా వదిలి పెట్టడానికి సిద్ధపడడం త్యాగని రతిని వ్యక్తిత్వతీరును ఉన్నత త్వానికే ఉన్న తత్త్వంగా అభివర్ణించవచ్చు. జామ్మ తాను ఆదర్శప్రాయంగా అభివృద్ధి చెందడమేగాక తనజాతిసంస్కృతి పరి రక్షణ క్ష్యంతో చేసిన త్యాగం వర్ధమాన గిరిజన యువతకు అందరికీ ఆదర్శంగా నిలిచి తీరుతుంది.
జామ్మ తన భర్త తన జాతిని నీతిని మరిచి సొంత రక్తంలో పరాయితనాన్ని చూస్తున్న అతన్ని భరించలేకపోవడాన్నిచిత్రించిన వైనం కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించడంలో రచయిత్రి చేయి తిరిగిన తనం సంపూర్ణంగా కనిపిస్తుంది. చివర్లో జామ్మ తమ కుపంచాయతీ సందర్భంగా మాట్లాడుతూ తనభర్త గురించి తననిర్ణయం చెబు తూ‘‘మగాడే-కాక కానీ మన వాడు కాదు’’ అన్న వాక్యంతో కథ ముగిసిన, పాఠకు మెదళ్ళలో ఆలోచనాతరంగాు అప్పుడే మొదవుతాయి. రచయిత్రి భావించినట్టు జామ్మ తన నిండైన వ్యక్తిత్వం ద్వారా నిజమైన దారి దీపంగా నిుస్తుంది. కథ పేరులోని ఔచిత్యం కూడా కథాం శానికి తగ్గట్టుగా ఉండటం రచయిత్రి తీసుకున్న జాగ్రత్తల్లో మరొకటిఅని భావించాలి. గిరిజన జాతి అంతాతమకు తాముగా తమజాతి సంస్కృతి అభి వృద్ధికి త్రికరణశుద్ధిగా కట్టుబడి ఉన్నప్పుడు గిరిజన జాతి అభివృద్ధిని అడ్డుకునే ఏకు మత శక్తుగాని ప్రపంచీకరణ గానీ ఏమీ చేయలేవు అన్నది అక్షర సత్యం.
కథలోని కొతు నిర్మాణ భాగాు మాట అటుంచి రచయిత్రి ప్రారంభంలోనే చెప్పుకు న్నట్టు సమకాలీన సంఘటనను అక్షరీకరించి తన కర్తవ్యం పూర్తి చేయడమేగాక తనలోకలిగిన ధర్మా గ్రహాన్ని నిుపుద చేసుకోవడం కూడా జరి గింది అనవచ్చు.