కేంద్ర బడ్జెట్‌….కార్పొరేట్ పాఠం ..!

కేంద్ర బడ్జెట్‌ 2021-22ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఈనె ఒకటిన ప్రవేశ పెట్టారు. చరిత్రలో తొలిసారిగా ఈసారి బడ్జెట్‌ కాగితరహితంగా ఉంది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్‌ ప్రతు ముద్రణ చేపట్టలేదు. ఇవీ ముఖ్యాంశాలు..


ఆదాయపన్ను చెల్లింపుదారుకు దక్కని ఊరట
కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. 75ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీక నిర్ణయం తీసుకుంది.75ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ఐటీ రిటర్న్‌ దాఖుకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను, వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్‌ దాఖు నుంచి మిన హాయింపు భించనుంది. ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపు దారును కేంద్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది. పన్ను వివాదా నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.50క్ష లోపు ఆదాయం, రూ.10క్ష లోపు వివాదాు ఉన్నవారు నేరుగా కమిటీకి అప్పీల్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆదా యపన్ను చెల్లింపు దారు సంఖ్య 6.48 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్ను వివాదా స్పందన కాపరిమితి 6నుంచి మూడేళ్లకు తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.


20ఏళ్లు దాటితే వాహనాు తుక్కుకే..!
కాుష్య నివారణకు పటిష్ఠ చర్యు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ సారి బడ్జెట్‌లో నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు వ్లెడిరచారు. వాహనాు పర్యావరణ హితంగా ఉండాన్న క్ష్యంతో.. వాటి నుంచి మెవడుతున్న కాుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వ్లెడిరచారు. కాం చెల్లిన వాహనాను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనా జీవిత కాం 20 ఏళ్లు, వాణిజ్య వాహనా జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాను త్వరలోనే వ్లెడిస్తామన్నారు. వాయు కాుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించారు. గత కొన్ని సంవత్సరాుగా వేచిచూస్తున్న తుక్కు విధానం అమల్లోకి రానుండడంతో ఆటో రంగం సాను కూ దిశగా పయనించే అవకాశం ఉంది. కరోనాకు ముందు నుంచే గడ్డు కాం ఎదుర్కొంటున్న ఆటో రంగంలో జోష్‌ నింపడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. పాత వాహనాు నిరుపయోగంగా మారనుండడంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది. కొత్త వాహనాు కొనుగోు చేసే వారికి కొన్ని ప్రోత్సాహకాు కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తొస్తోంది. ఈ పరిణామా నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో ఆటోమొబైల్‌ కంపెనీ భారీ లాభాల్లో పయనిస్తున్నాయి.


ఎన్నిక రాష్ట్రాకు బడ్జెట్‌లో ప్రాధాన్యం
కేరళ,అసోం,బంగాల్‌,తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాుగు రాష్ట్రాకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. మౌలిక సదుపాయా ప్రాజెక్టుకు పెద్దపీట వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసోం, కేరళ, బంగాల్‌ లో 5 ప్రత్యేక జాతీయ రహదారు అభివృద్ధికి నిధు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. బంగాల్‌లో రూ.25వే కోట్లతో 675కిలోమీటర్ల మేర జాతీయ రహదాయి అభివృద్ధి చేయనున్నారు. అసోంలో రూ.19000కోట్లు, కేరళలో రూ.65వే కోట్లతో జాతీయ రహదారును అభివృద్ధి చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ వ్లెడిరచారు. 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌ కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు కానుంది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ. 35వే కోట్లు కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని కట్టడిచేసే వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రూ.35వే కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మమ్మ ప్రకటించారు.
‘కరోనాపై పోరులో భాగంగా కొవిడ్‌ వ్యాక్సి నేషన్‌ ప్రక్రియ కోసం రూ.35వే కోట్లు కేటాయిస్తున్నాం. 2021-22 ఆర్థిక సంవత్స రంలో 68.6 కోట్ల జనాభాకు డోసుకు రూ. 255 చొప్పున రెండు డోసు టీకాను ఇవ్వాని క్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ డోసు ధర పెరిగితే బడ్జెట్‌ను మరింత పెంచుతాం’ అని సీతారామన్‌ వ్లెడిరచారు.


త్వరలో మరో రెండు వ్యాక్సిన్లు..
‘కరోనా మహమ్మారిని దేశం సమర్థంగా ఎదు ర్కొంది. ప్రస్తుతం ప్రపంచదేశాతో పోలిస్తే భారత్‌లో మరణా రేటు, క్రియాశీ రేటు అత్యంత తక్కువగా ఉంది. భారత్‌లో ప్రతి పదిక్ష మంది జనాభాకు 130 యాక్టివ్‌ కేసుండగా..ప్రతి మిలియన్‌కు 112 మంది కొవిడ్‌తో మరణించారు. ప్రభుత్వచర్యవల్లే దేశంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడిరది’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, భారతీయుకే గాక, ఇతర దేశాకు కూడా టీకాను సరఫరా చేస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే మరో రెండు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.


కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట
బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ రంగానికి కేటాయింపు భారీగా పెంచింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వ్లెడిరచారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందిం చినట్టు వివరించారు.9 బీఎస్‌ఎల్‌-3స్థాయి ప్రయోగశాలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నాుగు ప్రాంతీ య వైరల్‌ ల్యాబ్‌ు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. పట్టణప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్‌ మిషన్‌ అర్బన్‌ ప్రారంభించనున్నట్ట చెప్పారు. ఈ పథ కం ద్వారా 87వే కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాు ఏర్పాటు చేయను న్నారు. రక్షిత మంచినీటి పథకా కోసం రూ.87వే కోట్లు, స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.క్షా 41వే 678 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.


మరింత పెరగనున్న చమురు ధరలు
ఇంధన ధరు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే సామాన్యుడికి చుక్కు చూపిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరు మరోసారి పెరగనున్నాయి. పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోు రూ.100కు చేరే అవకాశాు కనిపిస్తున్నాయి. మద్యం ఉత్పత్తు పై 100శాతం, ముడి పామాయిల్‌పై 17.5శాతం, సోయాబీన్‌, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20శాతం, యాపిల్‌పై 35శాతం, బంగారం, వెండిపై 2.5శాతం చొప్పున, బఠానీపై 40శాతం, కాబూలీ శనగపై 30శాతం, శనగపై 50శాతం, పత్తిపై 5శాతం అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. దీంతో వివిధ ఉత్పత్తు ధరు పెరిగే అవకాశముంది.


ఆదాయపు పన్ను చెల్లింపు విధానం యథాతథం
తాజా బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతంలో ఉన్న విధంగానే ఆదాయపు పన్ను శ్లాఋ కొనసాగనున్నాయి.
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన మరో ఏడాది పొడిగింపు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించారు. 31 మార్చి 2022 వరకూ గృహా కొనుగోుపై రాయితీు పొందవచ్చు.
75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట 75ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట. ఫైలింగ్‌ నుంచి మినహాయింపు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు. పన్ను వ్యవస్థ సరళీకరణ.. వివాదా పరిష్కరానికి కమిటీ ఏర్పాటు.రూ.50క్షలోపు ఆదాయం, రూ.10క్ష లోపు ఆదాయం కలిగిన వాళ్లు వివాదా పరిష్కారానికి నేరుగా కమిటీకి అప్పీు చేసుకునే అవకాశం.సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపాయి.సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపాయి. గోవా డైమండ్‌ జూబ్లీ ఉత్సవాకు రూ.300 కోట్లు. డిజిటల్‌ చెల్లింపు ప్రోత్సా హానికి రూ.1,500 కోట్లు. డిజిటల్‌ విధానంలో జనాభా లెక్కు.
దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్‌ు వ్యవసాయ రుణా క్ష్యం రూ.16.5క్ష కోట్లు. 1000 మండీను ఈనామ్‌తో అనుసంధానం.తేయాకు తోట కార్మికు కోసం రూ.1000కోట్లు 2021లో మానవసహిత గగన్‌యాన్‌ ప్రయోగం
గగన్‌యాన్‌ కోసం రష్యాలో శిక్షణ పొందుతున్న నుగురు భారత వ్యోమగాము. కార్యా యాల్లో రాత్రి వేళల్లో విధు నిర్వహించే మహిళకు పూర్తి రక్షణ. భవన నిర్మాణ కార్మికు కోసం పోర్టల్‌.
కొత్తగా 100 సైనిక పాఠశాలు
ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటు. లేప్‌ాలో సెంట్రల్‌ యూనివర్సిటీ. ఆదివాసీ ప్రాంతాల్లో 750 ఏకవ్య పాఠశాలు. పోస్ట్‌ మెట్రిక్‌ స్కార్‌షిప్‌ కార్యక్రమంలో మార్పు. పరిశోధనా, నాణ్యత, మెరుగుద కోసం జపాన్‌తో ఒప్పందం.
ఒకేదేశం.. ఒకే రేషన్‌కార్డు
వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు. ఈ నిధితో మౌలిక సౌకర్యా పెంపు. ఒకేవ్యక్తి సార్థ్యంలోని కంపెనీకు అనుమతు. ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అము. వస కార్మికుకు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం. కుటుంబ సభ్యు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌ తీసుకోవచ్చు.
చిన్న పరిశ్రమ నిర్వచనంలో మార్పు
రూ.50క్ష నుంచి రూ.2కోట్లపెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థుగా గుర్తింపు. కొత్త ప్రాజెక్టు కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడు ఉపసంహరణ తప్పనిసరి. రూ.5 క్ష కోట్ల డార్ల ఆర్థిక వ్యవస్థ క్ష్యం చేరా ంటే రెండంకె వృద్ధి తప్పనిసరి. రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది.రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతుంది.15వ ఆర్థిక సంఘం సూచన ప్రకారం కేంద్ర పథ కా హేతుబద్ధీకరణ.2021-22లోబీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా,ఐడీబీఐ అమ్మకం పూర్తి.
ఈ ఏడాదే ఎల్‌ఐసీ ఐపీవో
ఈ ఏడాదిలోనే జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ఐపీవోను విడుద చేస్తాం. మూధన సహా యం కింద ప్రభుత్వ రంగ బ్యాంకుకు రూ.20వే కోట్లు. బ్యాంకు నిర్థరక ఆస్తుపై కీక నిర్ణయం. మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌
స్టార్టప్‌కు ప్రోత్సాహకాు
పు సంస్థల్లో పెట్టుబడు ఉపసంహరణకు నిర్ణయం. గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడు ఉపసంహరణ. స్టార్టప్‌కు ప్రోత్సాహకాు. స్టార్టప్‌కు చేయూత కోసం ఏకసభ్య కంపెనీకు మరింత ఊతం. కంపెనీు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయంలో 180 నుంచి 120 రోజు కుదింపు. ఎంఎస్‌ఎంసీ 3.0. ప్రభుత్వ పింఛన్లు పెట్టుబడు ఉపసంహరణ వేగవంతం. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌. పెట్టుబడు ఉపసంహరణ ద్వారా రూ.1,75,000కోట్లు
డిపాజిట్లపై బీమా పెంపు
రెగ్యులేటర్‌ గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ఏర్పాటు. ఇన్వెస్టర్‌ చార్టర్‌ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనా పరి రక్షణ. బీమారంగంలో ఎఫ్‌డీఐు 49శాతం నుంచి 74శాతానికి పెంపు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణు. 1938 బీమాచట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
మరో కోటి మందికి ఉజ్వ పథకం
రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా. జమ్మూకశ్మీర్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌. మరో కోటి మందికి ఉజ్వసాయం. జాతీయ స్థాయిలో పెట్టుబడు ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌ బోర్డు. రాష్ట్రాు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థ మూధన వ్యయం కోసం రూ.2క్ష కోట్లు
విద్యుత్‌ రంగంలో సంస్కరణు
విద్యుత్‌ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థు తీసుకొస్తాం. రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌కు సాయం. హైడ్రోజన్‌ ఎనర్జీపై దృష్టి. ఇండియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి రూ.1624 కోట్లు. నౌక రీసైక్లింగ్‌ సామర్థ్యం పెంపు.
చెన్నై మెట్రోకు రూ.63వే కోట్లు
రూ.18వే కోట్లతో బస్‌ట్రాన్స్‌ పోర్ట్‌ పథకం. వాహనరంగం వృద్ధికి చర్యు. ఇప్పటికే పు నగరాల్లో మెట్రో సేమ. మెట్రో లైట్‌, మెట్రో నియో పథకాు. కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం. చెన్నై మెట్రోకు రూ.63,246కోట్లు. బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు.
ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌
2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తాం. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌-కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు. రైల్వే మౌలిక సౌకర్యాకు రూ.1,01,055 కోట్లు. 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి చేస్తాం.
వాహనా ఫిట్‌నెస్‌ పరీక్షకు ప్రత్యేక విధానం
దేశంలోని వాహనా ఫిట్‌నెస్‌ పరీక్షకు ప్రత్యేక విధానం. కాపరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్‌ పరీక్షకు వెళ్లాని నిబంధన. అయిదు ప్రత్యేక జాతీయ రహదారు అభివృద్ధికి రూ.5వే కోట్లు. 11వే కి.మీ. జాతీయ రహదారు కారిడార్‌ నిర్మాణం. పశ్చిమ్‌ బెంగాల్‌లో రూ.25వే కోట్లతో రహదారు నిర్మాణం. అస్సాంలో రహదారు అభివృద్ధికి రూ.19వే కోట్లు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ
సరకు రవాణాకు ప్రత్యేక రౖుె మార్గం
ఆర్థికరంగ పరిపుష్టికి మరిన్ని చర్యు. డెవప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ సంస్థ బ్లిు. సరకు రవాణాకు ప్రత్యేకమైన రౖుె మార్గం. డ్రోన్‌ సేమ ప్రారంభం. మౌలిక సౌకర్యాపై రాష్ట్రాు కూడా పెట్టుబడు పెట్టాలి.
బీమా రంగంలో 74% ఎఫ్‌డీఐు
బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ) పరిమితిని 74శాతానికి పెంచుతు న్నట్లు ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదారును ప్రోత్సహించాన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఎఫ్‌డీఐ పరిమితిని పెంచేందుకు బీమా చట్టం- 1938కి సవరణ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తు భారతీయులే అయ్యి ఉండాన్న నిబంధన విధించనున్నట్లు తెలిపారు. 50 శాతం మంది డైరెక్టర్లు స్వతంత్రులై ఉండాని పేర్కొన్నారు. అలాగే, ఎల్‌ఐసీని ఐపీవోను ఈ ఏడాదే తీసుకురావాని నిర్ణయించినట్లు సీతారామన్‌ వ్లెడిరచారు. అలాగే, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడు ఉపసంహరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
రైల్వేను ఇలా పట్టాలెక్కించారు..
కరోనాతో అన్ని రంగాు కుదేలైనట్లుగానే రైల్వేరంగం సైతం 2020లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా నెల పాటు రైళ్లు పూర్తిగా స్టేషన్లకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ రౖుె సర్వీసు పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభంకాలేదు. అయితే గూడ్సురైళ్లు రైల్వే ను మరింతగా నష్టాల్లోకి జారకుండా ఆదుకు న్నాయి. రైల్వేరంగానికి మొత్తం రూ.1.10 క్ష కోట్లు కేటాయించారు. దీంట్లో రూ. 1.07క్ష కోట్లను మూధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ప్రకటిం చారు. అలాగే భారత నూతన జాతీయ రైల్వే ప్రణాళికను ఆవిష్కరించారు.
అభివృద్ధికి ఆరు ప్లిర్లు!
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో కుదేవుతోన్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం పు చర్యు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి ఆరు ప్లిర్లుగా ఉండే కీక అంశాను పరిగణలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్‌ రూపొందించామని చెప్పారు. ఆర్థిక సంస్కర ణు, ఉద్యోగ క్పన, మూధనం, మౌలిక సదుపాయాపైనే తమ ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించినట్లు పువురు కేంద్ర మంత్రు కూడా చెప్పారు. అయితే,నిర్మమ్మ చెప్పిన ఆరు ప్లిర్లు ఏమిటంటే..!
ఆరోగ్యం-శ్రేయస్సు..
కొవిడ్‌ మహమ్మారి కారణంగా దేశ ఆరోగ్యవ్యవస్థ ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమ యంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగా రూ.2,23,846 కోట్లను వీటికి కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 137శాతం పెరుగుద అని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. తద్వారా ఆరోగ్యం ప్రజాసంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసమే రూ. 35వే కోట్లను కేటాయించామని, ఇక ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వాస్త్‌ భారత్‌ యోజన పథకానికి రూ.64వే కోట్లు కేటాయించామన్నారు. వీటితో పాటు మిషన్‌ పోషణ, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి వ్లెడిరచారు.
భౌతిక ఆర్థిక మూధనం, మౌలిక సదుపాయాు..
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశంలో మౌలిక సదుపాయా క్పనకు వచ్చే ఐదేళ్లలో రూ.1.97క్ష కోట్లను దాదాపు 13రంగాల్లో ఖర్చుచేయనున్నట్లు బడ్డెట్‌ ప్రసంగంలో కేంద్ర మంత్రి వ్లెడిరచారు. తద్వారా ప్రపంచ సరఫరా గొుసులో తయారీ సంస్థకు ప్రయో జనం కుగుతుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రానున్న మూడు ఏళ్లలో భారీ పెట్టుబడుతో ఏడు టెక్స్‌టైల్‌ పార్కును ప్రారంభిస్తామని, జాతీయ మౌలిక సదుపా యా క్పన కింద దాదాపు 7400 ప్రాజెక్టు ను చేపట్టనున్నట్లు వ్లెడిరచారు. ఇప్పటికే వీటిలో క్ష కోట్ల మివైన 217 ప్రాజెక్టు పూర్తయినట్లు వ్లెడిరచారు. వీటితో పాటు గతంలో ఎన్నడూ లేనంతగా క్షా 18వేకోట్ల మూధనంతో జాతీయ రహదారు కార్యక్ర మాన్ని చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆర్థిక నడవాను అభివృద్ధిచేయడంతో పాటు , రైల్వేలో మౌలిక సదుపాయాకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
సమగ్రాభివృద్ధి..
దేశ ఆశయాకు అనుగుణంగా సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వ్లెడిరచారు. ముఖ్యంగా పంటకు కనీస మద్దతు ధరను ప్రతి ఏటా పెంచుతూ వస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు గోధుమ, వరి, పప్పుధాన్యా సేకరణను కూడా ప్రతిఏటా పెంచుతున్నామని అన్నారు. చేప పెంపకంలో పెట్టుబడుతో హర్బర్లను అభివృద్ధి చేస్తున్నామని, వస కార్మికు, కూలీకు అండగా ఉండేదుకు వారికోసం ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్యక్రమాన్ని కూడా అము చేస్తున్నామన్నారు. ఇలా పు రంగాల్లో సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
మూధనం పెంపు..
మానవవనరు విభాగంలో మూధనం పెంచడంలో భాగంగా వారికి కావాల్సిన చదువు, నైపుణ్యాకోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వ్లెడిరచారు. జాతీయ విద్యా విధానం ద్వారా 15వే పాఠశాలను అభివృద్ధి పరచడంతో పాటు కొత్తగా 100సైనిక్‌ పాఠశాలను కూడా నెక్పొనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉన్నత విద్య, ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమం కోసం ఏకవ్య మోడల్‌ స్కూల్‌ను నెక్పొుతున్నామని వ్లెడిరచారు.
ఇన్నోవేషన్‌ ఆర్‌డడీ..
జాతిప్రయోజనాకు అనుగుణంగా పరిశో ధనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. ఇందుకోసం ఇన్నోవేషన్‌, పరిశోధనాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వ్లెడిరచారు. ఇందులో భాగంగా రూ.1500 కోట్లతో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు నేషనల్‌ లాంగ్వేజీ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌(చీుూవీ) విధానాన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు. ఇక బ్రెజిల్‌తోపాటు భారత్‌ ఉపగ్రహాను మోసుకెళ్లే న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేపట్టిన ూూూప-జూ51 ప్రయోగానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా ఇన్నోవేషన్‌ కోసం స్టార్టప్‌ను ప్రోత్సహిస్తున్నామని వ్లెడిరచారు.
కనిష్ఠ పాన, అధిక పర్యవేక్షణ..
సత్వర న్యాయం అందించడంలో భాగంగా ట్రైబ్యునల్‌లో సంస్కరణు తీసుకురావడానికి పు చర్యు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో వ్లెడిరచారు. ఇలా వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటు వేస్తున్నామని, తమ బడ్జెట్‌ రూపక్పనలోనూ ఇవే ముఖ్యస్తంభాని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పునరుద్ఘాటించారు.- జి ఎన్ వి సతీష్