ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

5వ షెడ్యూల్డ్‌ భూభాగం అనగా ఈ ప్రాంత ఆదివాసు వారి జీవన విధానం సంస్కృతి వీటితో పాటు రాజ్యాంగం ద్వారా కల్పించ బడిన హక్కు వాటి అము రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాు గుర్తుకు వస్తాయి. రాష్ట్రంలో రంపచోడవరం, చింతూరు, పాడేరు ,పార్వతీపురం,సీతంపేట,కోటరామ చంద్రాపురం,శ్రీశైం ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో1/70చట్టం అములో ఉంది.1/70చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజను -గిరిజను మధ్య మాత్రమే భూ లావాదేమీ జరగాలి.గిరిజను -గిరిజ నేతరు మధ్య గానీ, గిరిజనేతయి-గిరిజ నేతరు మధ్యగానీ ఏటువంటి భూ లావా దేమీ జరపటానికి లేదు. గతంలో సుప్రీం కోర్టు సమతా జడ్జిమెంట్‌ ఇదే విషయన్ని తెలియ జేసింది.అంతే కాక ఇటీవ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన ‘‘జగన్నశాశ్వత భూ హక్కు మరియు భూరాక్షపథకం‘‘విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ వేసిన కేసులో1970 తర్వాత ఏజెన్సీలో గిరిజనేతయి జరిపిన భూ లావాదేవీకు ఎటువంటి హక్కు కల్పించ వద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వాు గిరిజను హక్కును ఉ్లంఘిస్తు న్నాయి. గ్రామసభ ఏర్పాటు కొన్ని రాష్ట్రాల్లోనే జరిగింది. అనేక రాష్ట్రాు గిరిజన సహామండలిని ఏర్పాటు చేయడంలేదు. షెడ్యూల్‌ ప్రాంతా పరిపానపై గవర్నర్‌ వ్యవస్థకు ఇచ్చిన విశేష అధికారాను ఈ దేశంలో ఎక్కడా వినియోగించిన సందర్భం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 1/70 చట్టం అమల్లో ఉంది. కాబట్టి షెడ్యూల్‌ ఏరియాలో 2013 భూ సేకరణ పునరావాస, ఉపాధి చట్టం (సెక్షన్‌ 41) ప్రకారం భూ సేకరణ చేయరాదు. కాని రాష్ట్ర ప్రభుత్వం బవంతపు భూసేకరణకు ప్పాడుతోంది. భూబ్యాంకు పేరుతో షెడ్యూల్‌ ఏరియాలో గిరిజన సంప్రదాయపు భూమును స్వాధీనం చేసుకుని పరిశ్రమకు, ప్రాజెక్టుకు కట్టబెడుతోంది. ఇదేవిధంగా బ్రిటీష్‌ కాం నాటి చట్టాు చోటానాగపూర్‌ కౌుదారి చట్టం, సన్‌తాల్‌ పరగణా భూమి హక్కు చట్టం లాంటి గిరిజన భూమి హక్కు చట్టాను బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర పీసా చట్టానికి అనేక సవరణను చేసింది. వీటిలో గ్రామసభ తీర్మానంతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో షెడ్యూల్‌ ఏరియాల్లో గిరిజను భూమును కంపెనీకు, కార్పొరేట్లకు కట్టబెట్టే సవరణను తీసుకొచ్చింది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకా కోసం గ్రామ సభు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రయివేట్‌ మైనింగ్‌ కంపెనీతో ఒప్పందాు కుదుర్చుకుంది. పోవరం ప్రాజెక్టు కింద 1/70, పీసా, అటవీ హక్కు చట్టం ఇతర షెడ్యూల్‌ చట్టాు ఉ్లంఘించి వేలాది ఎకరా గిరిజను భూమును ముంచబోతోంది.
5వ షెడ్యూల్డ్‌ భూభాగం అనగా ఈ ప్రాంత ఆదివాసు వారి జీవన విధానం సంస్కృతి వీటితో పాటు రాజ్యాంగం ద్వారా కల్పించ బడిన హక్కు వాటి అము రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాు గుర్తుకు వస్తాయి. రాష్ట్రంలో రంపచోడవరం,చింతూరు,పాడేరు ,పార్వతీపురం,సీతంపేట,కోటరామ చంద్రాపురం,శ్రీశైం ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో1/70చట్టం అములో ఉంది.1/70చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజను -గిరిజను మధ్య మాత్రమే భూ లావాదేమీ జరగాలి.గిరిజను -గిరిజనేతరు మధ్య గానీ, గిరిజనేతయి-గిరిజనేతరు మధ్యగానీ ఏటువంటి భూ లావాదేమీ జరపటానికి లేదు. గతంలో సుప్రీం కోర్టు సమతా జడ్జిమెంట్‌ ఇదే విషయన్ని తెలియ జేసింది.అంతే కాక ఇటీవ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన ‘‘జగన్నశాశ్వత భూ హక్కు మరియు భూరాక్షపథకం‘‘విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ వేసిన పిల్‌ (ూIూ11/2021) కేసులో1970 తర్వాత ఏజెన్సీలో గిరిజనేతయి జరిపిన భూ లావాదేవీకు ఎటువంటి హక్కు కల్పించ వద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది.
కానీ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించ నట్లు క్షేత్ర స్థాయిలో మాత్రం చట్టన్ని అము చేసే అధికాయి కరువైయ్యారు. ఏజెన్సీ లోని మండ, డివిజన్‌ కేంద్రాల్లో గిరిజనే తయి విచ్చ విడిగా అక్రమ కట్టడాు కడుతున్న ఎటువంటి చర్యు లేవు. వ్యాపార నిమిత్తం బహుళ అంతస్తు కడుతున్న అధికాయి చూసీ చూడనట్లు వ్యవహరి స్తున్నారు. పంచాయితీ రెవెన్యూ అధికాయి చేతివాటం చూపి గిరిజనేతరు అక్రమా కట్టడాకు అనుమతు ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏడు ఐ. టి.డి.ఏ.ు వున్న గిరిజన చట్టలా అములో ఏటువంటి చిత్తసుద్ధి లేదు.అన్న మండ కేంద్రాలోని ప్రధాన రహదారికి ఇరువైపులా వున్న అర్‌అండ్‌బి స్థలాు,ప్రభుత్వ స్థలాు, ఆదివాసు భూమును ఆక్రమించుకొని గిరిజనేతయి వ్యాపార సముదాయాుగా మార్చుకున్నారు.వీటిపై ఆదివాసీ సంఘాు పిర్యాదు,పోరాటాు చేసిన అధికారులో చనం లేదు. ఐఎఎస్‌ అధికాయి కూడా ఆదివాసీ చట్టాను అము చేసే స్థితిలో లేరు. ఏజెన్సీలో భూమి లేని ఆదివాసీ రోడ్డు ప్రక్కన చిన్న గుడిసె వేసుకుంటే పంచాయతీ, రెవెన్యూ, పోలీస్‌ అధికాయి మూకుమూడిగా దాడి చేసి ఐదు నిమిషాలో ఆదివాసీ గుడిసెను కూల్చి వేస్తారు, కేసు నమోదు చేస్తారు..అదే గిరిజనేతరుడు బహుళ అంతస్తు కడుతున్నా పట్టించుకోరు. అంతేకాక వారికి రక్షగా అధికారులే వుంటారు. అక్రమ కట్టడాకు కరెంటు సప్లై ,నీటి వసతి,రోడ్డు సౌకర్యాు కల్పిస్తారు. కానీ అవే సౌకర్యాు ఆదివాసీ గుండెల్లో కనిపించవు. ఇదేనా పాకు ,అధికారు చిత్తశుద్ధి!? వస ఆదివాసీు అడవుల్లో గుడిసొ వేసుకుంటే ఆదివాసీ గుడెసెను తగబెట్టించే ప్రభుత్వాు , అధికాయి మరి 1/70 చట్టానికి విరుద్దంగా వస గిరిజనేతయి నిర్మించిన అక్రమ కట్టడాు , వ్యాపార దుకా ణాు ఎందుకు తగ బెట్టరు,క్చూరు? జీవించే హక్కు గిరిజనేతరుకేనా, ఆదివాసీకు లేదా? ఆదివాసీు ఈదేశ పౌయికారా? ఏజెన్సీ చట్టాు అము విషియంలో అధికారు చిత్తశుద్ధి కరువైంది. ఎందుకంటే అధికార వ్యవస్థనంత కూడా గిరిజనేతర వ్యవస్తనే కాబట్టి నేటికీ ఆదివాసీు హక్కు అందక, చట్టాు అము కాక వారి ఫలాు అనుభవించలేక పోతున్నారు.ఏజెన్సీలో 1/70చట్టాన్ని పటిష్టంగా అము చేయక పోవడంతో మైదన ప్రాంతా నుండి భూస్వాము, బడ వ్యాపార వ్యాత్తు గిరిజన భూమును బినామీ పేరుతో కనుగొు చేసి వ్యాపారం చేస్తున్నారు. ఖాళీగా ఉండే ప్రభుత్వ భూము ఆక్రమించుకుంటున్నారు. ఆదివాసీు సాగుచేసుకుంటున్న పట్టలేని భూమును అడ్డదారిలో గిరిజనేతరుపేరిట పట్టాు చేసుకుంటున్నారు. ఇలా ఒకరి తరువాత ఒకరు పదు,వంద,వే సంఖ్యలో గిరిజనేతరు వసు పెరిగిపోయాయి. గిరిజనేతరు వసు ఎదేచ్చగా ఏజెన్సీ లోకి పెరిగి పోవడం వన ఇక్కడ హక్కు భంగం కుగు తుంది. చట్టాుకు తూట్లు పడతున్నాయి. వసుపై, అక్రమ కట్టడాపై చర్యు తీసుకోవాని ఆదివాసీు , ఆదివాసీ సంఘాు ఆదారాతో సహా ఉన్నత అధికా రునుండి స్థానిక అధికారుకు పిర్యాదు చేసిన చర్యు తీసుకునే వారే లేరు. దీంతో ఏజెన్సీప్రాంతం లో తిష్ట వేసిన గిరిజనేతయి బడ రాజకీయ పార్టీ అండ దండతో స్థానిక పోలీసు ను,అధికారును గుప్పెట్లో పెట్టుకొని అమాయక ఆదివాసును బెదిరింపుకు గురి చేస్తూ ఆదివాసీ భూమును కబ్జా చేస్తున్నారు. ఎదురు తిరిగిన అదివాసుపై అక్రమ కేసు బనయిస్తున్నారు. అధికారు,రాజకీయ పార్టీ అండ దండతో గిరిజనేతరు ఆగడాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. 5వ షెడ్యూల్డ్‌లోని ఆర్టికల్‌ 19(5) ఏజెన్సీలో ఎటు వంటి హక్కులైన ఆదివాసీకే కల్పించాలి. భూము బదలాయింపు కూడా ఆదివాసీ మధ్యనే జరగాలి అని స్పష్టంగా చెబుతుంది. అమ్మకాు,కొనుగోు,కౌు,గిఫ్టు డిడిు, తాకట్టు వంటి బదలాయింపు గిరిజన -గిరిజనేతరు మధ్య ,గిరిజనేతరు -గిరిజ నేతరు మధ్య పూర్తిగా నిషేదం. వస గిరిజనేతరుకు ఆధార్‌,రేషన్‌,ఓటు హక్కును కల్పించడం వన కూడా ఆదివాసీ హక్కుపై ప్రభావం పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పభుత్వం ఉన్నత అధికాయి ఏజెన్సీ చట్టా అము కు ప్రత్యేక చర్యు తీసుకోకుంటే ఏజెన్సీ బిడ్డు మరింత అన్యాయానికి గురి అవుతారు. గిరిజనేతయి వసు పెరిగి ఆదివాసీ జనాభా తగ్గిపోయే ప్రమాదం వుంది. పలితంగా ఆదివాసీ సంస్కృతి తీవ్ర విధ్వంసానికి గురి అయ్యే ప్రమాదం వుంది.ఇప్పటికే పు ఆదివాసీ తెగు, వారి భాషు అంతరించిపోయే దశలో ఉన్నట్లు అనేక సర్వేల్లో వ్లెడైందని అని ఆదివాసీ సంఘాు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో చట్టాను అము చేసి ఆదివాసీ హక్కును కాపాడ కుంటే ఆదివాసు సంక్షేమ,రక్షణ,అభివృద్ధికోసం చేస్తున్న ఖర్చు వృధానే. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాగిరిజన సంక్షేమశాఖ అధ్వర్యంలో ఏజెన్సీ చట్టా పై ప్రత్యేక శ్రద్ధ వహించవసిన అవసరం వుంది. ఐటిడిఏు కేవం సంక్షేమ పథకాకు పరిమితం కాకుండా ఆదివాసుకు రాజ్యాంగం కల్పించిన హక్కు అముకు వాటి రక్షణ కోసం ఏర్పార్చిన చట్టాను ఏజెన్సీలో పటిష్ఠంగా అము అయ్యేలా రాష్ట్రగవర్నర్‌ గారు చర్యు తీసుకోవాల్సిన అవసరం వుంది అని ఆదివాసీు కోరుతున్నారు.
ఆరోగ్యం
నేటికీ మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మలేరి యా,విష జ్వరాు, అతిసార, ఆంత్రాక్స్‌, కాళ్ల వాపు, పోషకాహార లోపం లాంటి ఆరోగ్య సమస్యు తీవ్రంగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాు, కమ్యూనిటీ ఆసుపత్రు తగినన్ని లేవు. ఉన్నవాటిలో డాక్టర్లు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది, టెక్నీషియన్లు ఉండాల్సినంత మంది లేరు. తాత్కాలిక, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై కొంతమందిని నియమించినా వారు తమ సేవను అందించలేకపోతున్నారు. ఏజెన్సీలో అత్యవసర, ప్రాణ రక్షక మందు ఎప్పుడూ కరువే. రోడ్డు, రవాణా సౌకర్యం లేనందున సకాంలో వైద్యం అందనందున మరణాు సంభవిస్తున్నాయి. ల్యాబు నుంచి వైద్యు నియామకం వరకు ఆరోగ్య సేవన్నింటినీ ఏజెన్సీలో ప్రభుత్వం ప్రయివేట్‌ సంస్థ ద్వారా నిర్వహిస్తోంది. ఫలితంగా స్థానిక ఆరోగ్య సమస్యను వాటి తీవ్రతను గుర్తించడం, తగిన చర్యు తీసుకోవడం లేదు. మెడ్‌ ఆల్‌ ల్యాబొరేటరీస్‌ వంటి కార్పొరేట్‌ సంస్థు ఏజెన్సీ ఆరోగ్య సమస్యను తమ లాభాకు వినియోగించుకుంటున్నారు. ఏజెన్సీలో ఆరోగ్య పథకాను ప్రభుత్వమే నిర్వహించాలి. శాశ్వత ప్రతిపాదికపై నియామకాు జరిపి, అన్ని ఆరోగ్య సేవను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తేనే మెరుగైన వైద్యం అందుతుంది.
ఉపాధి
ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చుదువుకున్న యువతీయువకు సంఖ్య పెరుగుతోంది. సాంకేతిక వృత్తి విద్యను అభ్యసించిన వారు కూడా నిరుద్యోగుగా ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం తగిన ఉపాధి కల్పించట్లేదు. ఇటీవ వైటిసి (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌)ు పెట్టి కొద్దిపాటి శిక్షణ ఇచ్చి బయట ఉన్న ప్రయివేట్‌ సంస్థకు పంపిస్తున్నారు. వీరికి అక్కడ కనీస వేతనం, పని భద్రత ఉండట్లేదు. దీంతో వారు వస కూలీుగా బతుకున్నారు. ఏజెన్సీలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాు జరగక చాలా పోస్టు ఖాళీగా ఉన్నాయి. జిఒ 3 ప్రకారం వీటిని స్థానిక అధ్యాపకుతో భర్తీ చేయాలి. గతేడాది జరిగిన డిఎస్‌సిలో కూడా ఈ జిఒను సక్రమంగా అము చేయలేదు. కావున బ్యాక్‌లాగ్‌ పోస్టుతో పాటు కొత్త పోస్టుకు కూడా నియామకాు జరిపి గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి. ఉపాధి హామీ చట్టం అము సక్రమంగా లేదు.కోట్ల రూపాయ వేతన బకాయిు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమకు అనేక వనయి ఉన్నాయి. తేలికపాటి అటవీ ఉత్పత్తును ప్రాసెసింగ్‌ చేయడానికి గృహ పరిశ్రము స్థాపించవచ్చు. స్థానిక ఉపాధిని పెంచడం ద్వారానే గిరిజన యువతను వక్ర మార్గాు పట్టకుండా కాపాడవచ్చు.
గిరిజనాభివృద్ధి – ప్రత్యామ్నాయం
గత ప్రభుత్వం ఒక గిరిజన విధానాన్ని ప్రకటించింది. 2010లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన సాధికారిత విధానాన్ని ప్రకటించింది. ఈ విధానంలో గిరిజనాభివృద్ధికి సంబంధించిన దృక్పథం చెప్పబడిరది. గిరిజన ప్రాంతాు వనరును, ఉపాధి రహిత ఆశ్రిత పెట్టుబడిదారీ పద్ధతిలో అభివృద్ధి చేయాని కోరింది. దీనిలో స్థానిక ప్రజ అభివృద్ధి కన్నా కార్పొరేట్‌ దోపిడీ లాభం చోదక శక్తిగా ఉంటాయి. ఉదాహరణకు ఏజెన్సీలో మైనింగ్‌ కార్యకలాపాు విస్తృతంగా జరుగుతున్నాయి. దీనిలో స్థానిక గిరిజనుకు జరిగింది ఏమిటి? కీక పారిశ్రామిక ముడి సరకున్నీ షెడ్యూల్‌ ప్రాంతాల్లో కేంద్రీకరించబడి ఉన్నాయి. వీటిని క్లొగొట్టడం తప్ప ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందే లేదు. భారత తొలి ప్రధాని నెహ్రూ ప్రకటించిన ‘గిరిజన పంచశీ’ సారాంశానికి… నేటి ప్రభుత్వాు చేస్తున్న అభివృద్ధి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఆవిధాన ప్రకటనలో నెహ్రూ ఆధునిక పెట్టుబడిదారీ తరహా అభివృద్ధిలో గిరిజను తమకు ఉన్న సమిష్టి సంప్రదాయాను, వారి సర్వ హక్కును కోల్పోయారు. ఆధునిక పారిశ్రామిక సమాజం అందించిన సౌకర్యాను పొందలేకపోతున్నారు. వారి అభివృద్ధికి వారే బాధ్యత వహించాలి. వారి అభివృద్ధిని వారే చేయాలి. అందుకు మన ప్రభుత్వాు సహాయపడాలి. మన సహాయం వారి అభివృద్ధికి తోడ్పడేదిగా ఉందా, అడ్డగించేదిగా ఉందా అనేది మనం సమీక్షించుకోవాలి. ఖనిజాను వెలికి తీసి షెడ్యూల్‌ ప్రాంతాను కాుష్యంతో నింపుతున్నారు. ప్రకృతి సహజత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారు. భారీ ప్రాజెక్టును నిర్మించి, క్షలాది మంది గిరిజను వేలాది ఎకరా భూమిని ముంచుతున్నారు. పారిశ్రామిక ముడి సరుకు కోసం అడవిని, కొండను సర్వనాశం చేస్తు న్నారు. ఇవి గిరిజన అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి.
సంక్షేమానికి తిలోదకాు
ప్రభుత్వం విద్యారంగ బాధ్యత నుండి క్రమంగా తప్పుకుంటోంది. ఇది గిరిజన విద్యారంగ కేటాయింపు, అము, పర్యవేక్షణలో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ విధానాను గిరిజన విద్యలో ప్రవేశపెట్టారు. బెస్ట్‌ ఏవైబుల్‌ స్కూల్‌ పథకం, నాణ్యమైన విద్య పేరుతో ఇంగ్లీష్‌ మీడియం పేరుతో నిధును ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు దోచిపెడుతున్నారు. ఏజెన్సీలో ఆరు ప్రధాన భాషు (కువి, సవర, కాయ, గొండా, చెంబు, ంబాడా) ఉన్నాయి. తెగ భాషా బోధన డ్రాప్‌అవుట్‌ రేటును బాగా తగ్గించిందని ప్రభుత్వ నివేదికు చెప్తున్నాయి. అయినప్పటికీ 1,400 మంది గిరిజన భాషా బోధకును ఇటీవ తొగించారు. పైగా గత సంవత్సరం భా ు హాస్టళ్లను కుదిస్తూ జిఒ 17ను జారీ చేసింది. ఉన్న హాస్టళ్ళలో ప్లి సంఖ్యకు తగిన వసతు లేవు. మెనూ ప్రకారం భోజనం పెట్టక నానా ఇబ్బందు పడుతున్న స్థితిలో ఖర్చు తగ్గించేందుకు హాస్టళ్ల సంఖ్యను కుదించడం ఘోరమైన నేరం. రేషనలైజేషన్‌, కన్వర్షన్‌ లాంటి ప్రయోగాను ఏజెన్సీ ప్రాంతంలో చేయకూడదు. విద్యార్థు సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి గిరిజన ఆవాస ప్రాంతంలో స్కూల్‌ పెట్టాలి.

  • వ్యాసకర్త : ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిసెల్‌: 7995036822
    -కుంజాశ్రీను