• About Dhimsa
  • Contact Us
Tuesday, May 17, 2022
Dhimsa
No Result
View All Result
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • చూపు-Chupu
  • బాట‌-Bata
  • మార్పు-Marpu
  • క‌థ‌నం-Kathanam
  • పోరు-Poru
  • తీరు-Teeru
  • ఈ-పేప‌ర్-E-Paper

    వనవాసి నవల

    Justice K Ramaswamy and Samata judgement

    Justice K Ramaswamy and Samata judgement

    We break indigenous societies and yet are scared of ‘them’

    We break indigenous societies and yet are scared of ‘them’

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

    EAS seeks probe into illegal bauxite mining

    EAS seeks probe into illegal bauxite mining

    Trending Tags

    • Featured
    • Event
    • Editorial
No Result
View All Result
Dhimsa Magazine
No Result
View All Result
Home Uncategorized

ములుపు

team-dhimsa-viz by team-dhimsa-viz
February 10, 2021
in Uncategorized
0
ములుపు
0
SHARES
35
VIEWS
Share on FacebookShare on Twitter

తెలుగు కథావనంలో గిరిజన కథాసుమాలు..11వ భాగం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్నఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ ములుపు’’-`సంపాదకలు

శ్రమశక్తి చిరునామాలే కాదు..పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవిబిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం..అజరామరం. ఆ అపురూప విషయాను కథావస్తువుగా తీసుకుని… ఎన్నోఅపూర్వమైన కథు అల్లిన తొగుకథా రచయితు కోక్లొు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిర్యాకు చెందిన అగ్రశ్రేణి కథారచయిత ‘‘ అ్లం రాజయ్య’’ ఒకరు. తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారం రంగరించి వ్రాసిన కథ ముపు 1991 సంవత్సరంలో రాయ‌బడిన కథ. గోదావరి పేరుతో భూమిక కథా సంకనంలో ప్రచురించబడిరది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ములుపు కథ.

READ ALSO

సుప్రీం పీఠంపై తెలుగు తేజం

వివాహ బంధం పటిష్ట పరచాలి

శ్రమశక్తి చిరునామాలే కాదు.. పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవి బిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం, అజరామరం. ఆ అపురూప విషయాల‌ను కథా వస్తువుగా తీసుకుని, ఎన్నోఅపూర్వమైన కథలు అల్లిన తెలుగుకథా రచయితల కోక్కొల్లోలు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిల‌ర్యాకు చెందిన అగ్రశ్రేణి కథా రచయిత అల్లం రాజయ్య ఒకరు. తానుప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారాంశం రంగరించి రాసిన కథ ముపు1991సంవత్సరంలో రాయ బడిన కథ. గోదావరిపేరుతో భూమికకథా సంకల‌నంలో ప్రచురించబడింది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ముపు కథ.

గోండుబెబ్బులిగాపేరుపొందిన కొమరం భీమ్‌ పోరాటస్ఫూర్తి ఆప్రాంతాల‌కు ఒక చైతన్య దీప్తి, అయినామారిన కాలాను బట్టి పరిస్థితల‌ను బట్టి చైతన్యశక్తి మారటం సహజం. ఆదిలాబాద్‌ ఆదివాసి పోరాటాల‌ తీరు కూడా అందుకు తీసిపోలేదు. ఇంద్రవెల్లి సంఘటన బలిదానాతో అక్కడి పోరాటచైతన్యంలో నూత న దాయి ఏర్పడ్డాయి. గిరిజన పోరాట రూప క్పనలో జరిగిన నూతన ఆవిర్భావం గురించి తనదైన కొత్తకోణంలో వాస్తవ సంఘట నను ఆసరాచేసుకుని రాసిన, ఈ ముపు కథ గిరిజన పోరాటా ప్రస్థానానికి నిజమైన మార్పు అన వచ్చు.మాటకన్నా చేతుమివైనవి అనే సూత్రం ఆధారంగా చెప్పబడ్డ ఈ కథలో రచయిత తీరు భాషణ వ్యతిరేకత్వం గా కనిపిస్తుంది.మాట అవసరం లేకుం డానే మిగతా జంతుజాం అంతా క్మషరహితంగా, జీవిస్తూంటే  మాటు నేర్చిన మానవుడు,మాయు చేస్తున్నాడు. మార్కెట్‌ వ్యవస్థకు మూలాధారం ఈమాయ మాటలే అని కథారచయిత దృఢవిశ్వాసం. ఈకోణం ఆధారంగానే  నూతనగిరిజన పోరా టా చైతన్యానికి, ఊక దంపుడు ఉపన్యాసా కన్నా చేతనే గిరిజను నమ్మి అటువంటి చేత నాయకునే అనుసరిస్తారు, అనేసత్యాన్ని అ్లం రాజయ్య ఈకథ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇకకథ విషయానికొస్తే అసిఫా బాద్‌ పరీవాహక గోండు గిరిజన గ్రామాల్లోని అడవి బిడ్డు వస వ్యాపారు అక్రమాకు ఎలా బలై ఆర్థికంగా నష్టపోతున్నది ఈకథ కళ్ళకు కడుతుంది. ఈప్రాంతంలో అధికసంఖ్య లో గోండు,అ్పసంఖ్యలో కోలాంజాతి గిరిజను నివసిస్తూ పోడువ్యవసాయం, పశువు కాపయిగా జీవనం సాగిస్తూ ఉంటారు. ‘పూర్వం తమవంశీయులైన గోండ్వానా రాజ్యా న్ని పాలించారు. వారి వంశానికి చెందిన వారంమేము’అనే అ్పసంతోషం తప్ప ప్రస్తు తం..తమమంచితనాన్ని,అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎలాదోచుకుంటున్నారో గమనించలేక పోతుంటారు. ఇలాగ అతి మంచితనం అమాయకత్వంగ గోండు-కోలాం జాతి గిరిజనును చైతన్యపరిచి దోపి డీ నుంచి బయటపెట్టడం కోసం సామాజిక స్పృహ గ నాయకు తమ ప్రయత్నాు తాము చేస్తూఉంటారు. కానీ నిత్యంపోరాటం కోసం నాయకు మాటు విని విని విసిగిన గిరిజను మౌనంగా వింటూంటారు తప్ప చైతన్యం చెందరు. గోండుభాష,తొగు భాషు తెలిసిన పొగాకు వ్యాపారి చ్చయ్య నిరంతరం పొగాకు వ్యాపారం నెపంతో గిరిజనగూడేలో తిరుగుతూ వారి బాధను ప్రత్యక్షంగా చూస్తూ వస వ్యాపారు ఆగడాు అరికట్టే ప్రయత్నాు చేస్తూ ఉంటాడు. రాత్రి వేళల్లో రహస్యంగా గోండు గూడేలో జనసమీకరణు  చేసి తన మాట ద్వారా వాళ్ళను పోరాటం వైపు ఆకర్షించే ప్రయ త్నం చేస్తూ ఉంటాడు. అయినా వాళ్ళల్లో చైతన్యం రాకపోవడం వ్ల వారిని సోమరిపోతుగా భావి స్తాడు.కానీ తనచైతన్య ప్రేరణ పని మాత్రం ఆపడు. తన పోరాట చైతన్య ప్రయత్నంలో మైదాన ప్రాంతా నికి చెందిన రైతుబిడ్డ పోరాటస్ఫూర్తి గ యువ కుడు అయిన రాఘవు ను కూడావెంటపెట్టుకుని గోండు గ్రామా పోరాట చైతన్య స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు చ్చయ్య. అతని వెంట తిరిగేరాఘవు ఆప్రాంతాల్లోని గిరిజను స్థితిగ తుతో పాటు అక్కడి వ్యాపారు అక్రమాను ఆగడాను ప్రత్యక్షంగా గమనిస్తాడు.గోండు జాతు  చైతన్య ప్రస్థానం’లో భాగంగా చ్చయ్య రాఘ వుతో కలిసి, గూడెం చేరి సిడాం మాన్కు గుడిసె కు చేరుకుంటాడు. ఆరాత్రి అక్కడే తన మకాం. చ్చయ్య వచ్చిన కబురు ఆ నోటా ఈనోటా గూడెం లో అందరికీ తెలిసి అతను చెప్పే మాటు హాయి గావిని, అతడు ఇచ్చే పొగాకు తీసుకోవడానికి, బువ్వతిని నెమ్మదిగా  సిడాంమాన్కు గుడిసె ముందు పెట్టిన నెగడు ముందుకు చేరారు. సిడాం మాన్కు బాకీకోసం ఆగ్రామ షావుకారు జగ్గయ్య అన్యా యంగా తీసుకుపోయిన కంకు (దుక్కి టెడ్లు) గురిం చిన ప్రస్తావన తీసుకు వచ్చాడు, పొగాకు చ్చయ్య. గతంలోగోండు చేసిన పోరాటా గురించి చెప్ప సాగాడు. అందరం కలిసిజగ్గయ్య మీద తిరుగు బాటుచేసి ఎవరి వస్తువు వాళ్లు తెచ్చు కోవాలి అంటూ వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పుకు పోతున్నాడు చ్చయ్య. గోండుభాష రాని రాఘవు ుకు అదిఅంతా చిత్రంగా అనిపిస్తోంది. అక్కడ చేరినవాళ్ళలో కొందరు చ్చయ్య మాటు  ఆసక్తి గా వింటూ ఉంటే, కొందరు కూర్చున్న చోటే కునికి పాట్లు పడుతూ నిద్రలోకి జారుకున్నారు. వెనక కూర్చున్న వాళ్ళు సప్పుడు చేయకుండా వెళ్ళి పోతు న్నారు. అక్కడ మిగిలిందికంకు కోల్పోయిన మాన్కు ఇతర వస్తువు ధాన్యం అక్రమంగా షావుకారు పాు చేసుకున్నవ్యక్తు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడి పరిస్థితి అంతా గమనించిన రాఘ వుకి ‘వీళ్లు ఇన్ని రకాుగా దోపిడీకి గురవుతూ ఎలా బ్రతుకుతున్నారు’ అనిపించింది. గతచరిత్రలో జరి గిన వివిధ గిరిజన పోరాటాు, అతను చదివిన ఉద్యమ సాహిత్యం గుర్తుకువచ్చి, వీళ్ళల్లో నిస్తబ్ధత ఎలాపోగొట్టాలి? అనేఆలోచనలో పడ్డాడు. వీళ్ళకు చెప్పడంకాదు, చేసిచూపించాలె, అని మెరు పులాం టి ఆలోచన అతనిలోకలిగింది.‘మాటకన్నా చేతుగావాలె’.చేతుచేసుకుంటూ మాటు చెప్పా లె’ అనుకున్నాడు. రాఘవు చ్చయ్యకు అదే విషయం అర్థమయ్యేటట్టు చెప్పాడు. తెల్లారి ఇద్దరూ కార్యోన్ముఖులై షావుకారుజెగ్గయ్య ఇంటికి చేరారు. పొగాకు చ్చయ్య, తనపంథా మార్చి షావుకారు మీద కోపం చూపిస్తూ పౌరుష పదాతో మాన్కుకు ఎడ్లను ఇస్తావా?లేదా?ఇవ్వకపోతే,ఇు్ల తగ బెడతాం అంటూ దౌర్జన్యంగా మాట్లాడేసరికి షావు కారులో భయం తొంగి చూసింది.
   చ్చయ్య కూడా ఊహించని విధంగా ‘నీ మాట మీద నమ్మకంతో ఇస్తున్న ఎడ్లను త్కోపో, బాకీ మాత్రం తొందరగా కట్టమని మాన్కుకు చెప్పు. అంటూ తన సహజదర్పం ప్రదర్శించాడు భయ పడుతూనే జెగ్గయ్య. ఆసంఘటన ఆనోటా ఈ నోటా పడి నిప్పురవ్వలా వ్యాపించింది. ఇప్పుడు అతడు పొగాకు చ్చయ్యకాదు జెగ్గయ్యనుఎదిరించిన  భీమ దేవుడంత బంగ చ్చయ్య అయ్యాడు. అప్పటి దాకా పొగాకు పంతుగా పిలిచిన వారంతా పొరక సారు అనడం మొదు పెట్టారు. పొరక సారు, రాఘవు కలిసి తిరిగి గోండు నుంచి షావుకార్లు గుంజుకున్న వస్తువు తిరిగి ఇప్పిస్తా మని భరోసా ఇస్తూ వాళ్ళు కోల్పోయిన వెండి, బంగారం, భూము ,పశువు, వివరాు అన్నీ జాబితాు రాసుకున్నరు.పొరకసార్లు తమ వస్తువు ు తమకు ఇప్పిస్తారనే నమ్మకంతో,గూడేు గూడేు వీరిని అనుసరించటం మొదయ్యింది. ఆగోండు గూడేన్నింటికీ  పెద్దదైన వాంకిడి లో గ ఎక్కువ సంఖ్యలోని షావుకార్ల ఇళ్ళమీద దాడి చేయ డానికి, పొరక సార్లు  వ్యూహరచన చేశారు. 
ఆవూరిలో సంత జరిగే రోజే ఆ పనికి ముహూర్తం అయ్యింది. అన్ని గోండుగూడేకు ఈవార్త క్షణాల్లో వ్యాపిం చింది. కోల్పోయిన నగు, వస్తువు తమ సొం తం కాబోతున్నాయనే సంతోషంతో చెప్పిన సమ యానికి ఆదివాసి జనాంతా,చీమ బారుల్లా  బయు దేరారు. అరుపుతో నిండిపోయింది.ఇది చూస్తున్న షావు కార్ల కళ్ళు తెలియని భయంతో చూపు చూస్తు న్నాయి. వాంకిడి గ్రామం మొత్తం అడవి బిడ్డు పాదాతో పునీతం అయి పోయింది. ఆ చిన్న గ్రామం వేమందితో కిక్కిరిసిపోయింది. ఇంతకీ, దీనికి కారకులైన చ్చయ్య, రాఘవు వారి వెంటలేరు. వాళ్లుఎట్లా వస్తారో ఎక్కడ నుంచి వస్తారో  అని ఎవరికి వాళ్ళు ఊహాగానాు పెంచు కుంటూ,పొరకసార్లు తమసామాన్లు పంచ బోయే షావుకార్ల ఇండ్లవైపునడకు  సాగించారు, గోండు జాతి గిరిజనబిడ్డు. ముందున్న వాళ్ళకే అందుతా యేమో! వెనకబడితే అందుకోలేమనే ఆతృత మొదలై అక్కడ పెద్ద అజడి మొదలైంది. చూసే వారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోగానే తొక్కిస లాట మొదలైంది.షావుకార్ల ఇళ్ళ ముందరి కంక దళ్ళు కూలిపోయాయి. ఇళ్లముందు పందిళ్ళు విరి గాయి. గూన పెంకుట్లిు కూలినయ్‌ ! గోండు జనం ఇళ్ళల్లో చేతికందినదల్లా తీసుకు న్నారు. బియ్యం,పప్పు,ఉప్పు,మిరపకాయు,బట్టు, ఆఖ రకు వెండి, బంగారు నగు చేతికి దొరికినదల్లా వదడం లేదు. వెనకనున్న వాళ్ళు తమకు అందవే మోనని  అరుస్తున్నారు. ఆ గలాటాలో అప్పు కాయి తాు,ఖాతా పుస్తకాు కనిపించిన కాగితాన్నీ చింపి పోగు పెట్టి నిప్పు పెట్టబడ్డాయి. గణపతి సేట్‌ గోండ్లు వాంకిడి మీదపడి దాడిచేస్తూన్న సమా చారం ఆసిఫాబాద్‌ పోలీసుకు చేరవేయ డంతో  రెండు వ్యాన్ల నిండా పోలీసు అక్కడికి వస్తు న్నారన్న వార్త వ్యాపించింది.జనాంతా సామాన్ల తో సహాఎట్లా వచ్చినవాళ్ళు అట్లానే అడవుల్లో కలిసిపోయారు.‘ఒకనిప్పురవ్వ రగిలింది అది ఆది లాబాద్‌ అడవును చుట్టేసి దావానమయింది’ అన్న వాక్యంతో ముగించిన ఈ కథలో కొత్త పోరాట మూలాన్ని రచయిత వినూత్నంగా ఆవిష్కరించి సఫలీకృతుడయ్యాడు. ఏపోరాటమైనా ప్రారంభంలో మాత్రమే నాయకు చేతిలో ఉంటుంది. అంత్య దశలో ప్రజ చేతుల్లోకి వెళ్తుంది.
 ప్రజ చేతిలో పడ్డ పోరాటమే ఫలితా ను సొంతం చేసుకుం టుంది అనే అసలైన సత్యం ఈ‘‘ముపు’’కథ ఆవిష్క రిస్తుంది.ఈ కథలో ఆద్యంతం పోరాట చైతన్య స్రవంతితోపాటు గోండు కోలాము జీవన విధా నం వాళ్ళలోని సామాజిక ఐక్యత సజీవంగా అక్షరీకరించడం ఈకథకు మరింత వన్నె చేకూరింది.
(వచ్చే సంచికలో పి.లిత కథ
గోడమీదబొమ్మ విశ్లేషణ)

Related Posts

సుప్రీం పీఠంపై తెలుగు తేజం
Uncategorized

సుప్రీం పీఠంపై తెలుగు తేజం

September 2, 2021
వివాహ బంధం పటిష్ట పరచాలి
Uncategorized

వివాహ బంధం పటిష్ట పరచాలి

September 2, 2021
ఏడాది గడిచిన మూడు రాజధాను ప్రకటన
Uncategorized

ఏడాది గడిచిన మూడు రాజధాను ప్రకటన

February 17, 2021
Uncategorized

అణచివేతలు అంతం కావాలి!

February 10, 2021
సామాజిక వివక్షే కట్టుబాటుగా…!
Uncategorized

సామాజిక వివక్షే కట్టుబాటుగా…!

February 10, 2021
వ్యాక్సిన్‌ లాభా కోసమా?  ప్రజల‌ కోసమా?
Uncategorized

వ్యాక్సిన్‌ లాభా కోసమా? ప్రజల‌ కోసమా?

February 10, 2021
Next Post
ప్లాస్టిక్ భూతం…అంతానికి పంతం

ప్లాస్టిక్ భూతం...అంతానికి పంతం

Please login to join discussion

POPULAR NEWS

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

April 12, 2021
కొమరం భీమ్‌

కొమరం భీమ్‌

November 10, 2021
Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

November 3, 2020
Tribal farmers to be given minimum support price for their produce

Tribal farmers to be given minimum support price for their produce

November 3, 2020
మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

April 12, 2021

EDITOR'S PICK

EAS seeks probe into illegal bauxite mining

EAS seeks probe into illegal bauxite mining

November 3, 2020
What is that Tamil Man Swami doing in Jharkhand?

What is that Tamil Man Swami doing in Jharkhand?

October 30, 2020
Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

October 30, 2020
వైవిధ్యం వారి జీవనం

వైవిధ్యం వారి జీవనం

October 12, 2021

About

Coming soon..

Categories

  • Uncategorized
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • క‌థ‌నం-Kathanam
  • క‌థా విశ్లేష‌ణ- Story Analysis ‌
  • చూపు-Chupu
  • తీరు-Teeru
  • పోరు-Poru
  • బాట‌-Bata
  • మార్పు-Marpu

Recent Posts

  • విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!
  • ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి
  • నోబెలే గుర్తించింది..
    మరి పాలకులు…?
  • మ‌హానీయ స్వామి వివేకానంద‌

Archives

  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • October 2020
  • August 2020
  • July 2020

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3

No Result
View All Result
  • Homepages
    • Home Page 1
    • Home Page 2
  • ఈ-పేప‌ర్-E-Paper
  • ఎడిటోరియ‌ల్-Editorial
  • మార్పు-Marpu
  • పోరు-Poru
  • క‌థ‌నం-Kathanam
  • బాట‌-Bata
  • చూపు-Chupu

© 2022 Dhimsa - All rights reserved by Dhimsa. Created with love by Twenty3