Skip to content
విశాఖ వేదికగా సీఎం జగన్ సంచలన నిర్ణయం
- అసెంబ్లీలో ‘ఉక్కు’ తీర్మానానికి సీఎం హామీ
- ఏపీ సీఎం జగన్తో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సంఘం ప్రతినిధుల భేటీ ముగిసింది.
- ఈ మేరకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం గంటకుపైగా చర్చించారు.
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
- అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
- దీనిపై స్పందించిన సీఎం జగన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు.
Related