మహిళా మేలుకో..!
‘‘ మహిళలు అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి అవకా శాలు ఏపాటిగా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూలం ఆమె అని పూజిస్తాం, గౌరవిస్తాం, గుడులు కడతాం. కానీ ఆడపిల్ల తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా,ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్ని రంగా ల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. అయినా ఆమెకు అవకాశాల్లో మాత్రం అడుగడుగునా అందని ద్రాక్షలే. ’’
మహిళలు లేనిదే ప్రపంచం లేదు. మహిళలంటే అవనిలోసగం, ఆకాశంలో సగం అని చెప్పు కుంటాం. కానీవారికి సమాజంలోఉద్యోగాు చేయడానికి ఏపాటిఅవకాశాలు ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూలం ఆమె అని పూజిస్తాం,గౌరవిస్తాం,గుడు కడతాం. కానీ ఆడపిల్లలను తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా,తల్లిగా, ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్నిరంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. ప్రతి ఏడాది మహిళలు జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టింది.
్క 908మే 3వ తేదీన తక్కువ పనిగంటు,పనికి తగిన వేతనం,ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో15 వే మంది మహిళు ప్రదర్శన చేశారు.
1909 ఫిభ్రవరి 28న మహిళ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910లో,అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో నిర్వహించారు. అమెరికా సామ్యవాదుచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరపాని ప్రతిపాదించగా సహజర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు.
1911మార్చి19న పదిక్షమందిపైగా ఆస్ట్రియా,డెన్మార్క్,జర్మనీ,స్విట్జర్లాండ్ దేశాలో మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇందులో బాగంగా ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో 300 పైగా ప్రదర్శను జరిగినవి. వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు. మహిళు ఓటుహక్కు, ప్రభుత్వ పదవుహక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతును ప్రతిఘటించారు. అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.
1913లో రష్యను మహిళు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు.
1914వరకు మహిళా సమస్య గురించి ఎన్నో ఆందోళను జరిగాయి. అప్పటి నుంచి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆతరువాత అన్నిదేశాల్లోనూ మార్చి8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు.1914లో జర్మనీ జరుపుకున్న మహిళాదినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళు ఆహారం-శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాుగు రోజు తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోస్ జా 2 సింహాసనాన్ని వదుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలి కంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెం డర్ ప్రకారం ఫిబ్రవరి23 ఆదివారం. గ్రెగోరి యన్ క్యాలెండర్ ప్రకారంచూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి8వ తేదీన అంతర్జా తీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నా రు. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1917సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు.
1922 నుంచి చైనావారు,1936 నుంచి స్పానిష్‌వారు దీనిని అధికారికంగా ప్రకటించు కున్నారు.
1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించు కుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాని యునై టైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిుపునిచ్చింది.
1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.
2011లో అంతర్జాతీయ మహిళా దినో త్సవ శతాబ్ది వేడుకు కూడా జరిగాయి. సాంకే తికంగా చెప్పా ంటే..ఈ ఏడాది జరిగేది 108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సామాజి కంగాను, రాజకీయా ల్లోనూ,ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తొసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. భారతదేశంలో మహి ళాహక్కు పోరాటం భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్‌లో అనసూ యా సారాభాయ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీను సంఘటితం చేసినమహిళా నేతలో సుశీలా గోపాన్,విమలారణదివే,కెప్టెన్ క్ష్మి సెహగల్, అహల్యారంగ్నేకర్, పార్వతీకృష్ణన్ ప్రముఖు. ఈ పోరాటా ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికు బ్రతుకు మెరుగయ్యాయి. కార్మికు పని పరిస్థితు,వేతనాు,మహిళాకార్మికు గురించి చట్టాను చేయబడినవి.1991లో ప్రారం భమైన సరళీకరణ విధానా ప్రభావంవన ప్రైవేటు రంగం బపడడంతో మహిళా కార్మికు చట్టా అము కుంటుబడుతున్నది.దీనికి వ్యతిరే కంగా పోరాటాలో మహిళు పాల్గొ నడం మరి యు నేతృత్వం వహించడం మెరుగు పడవసి వుంది. యు.ఎస్.ఎలో అధికారిక గుర్తిం పు మానవ హక్కు ఉద్యమకారిణి,నటిబేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెవుదినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్‌కాంగ్రెస్ సభ్యుతో కలిసి కృషి చేశారు.1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బ్లిును రూపొందించడానికి సాకారం చేశారు. 2011అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2011 అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్ మహిళతో యు.ఎస్. ఆర్మీ అధికారిణి, ుటినెంట్ కర్నల్ పామ్ మూడీ సుమారు వందకు పైగా దేశాలో ఈదినోత్సవం జరుపుకున్నారు.దేశ చరిత్ర నిర్మాణంలో మహిళ పాత్రని గుర్తించాని అమెరికన్లకు పిుపునిచ్చారు. రాజ్యకార్యదర్శి హ్లిరీ క్లింటన్ ఈసందర్భంగా‘‘100మహిళ ఇన్షి యేటివ్: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్ ద్వారా మహిళు మరి యు బాలిక సాధికారత’’,ఈదినోత్సవాన్ని పునస్క రించుకుని ప్రారంభించారు. ఇదే సందర్భంలోనే మహిళపై జరుగుతున్న అత్యాచార,లైంగిక వేధిం పుని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్య పై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాకు పిుపునిచ్చారు. పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రభుత్వంవారు గుజ్రాన్ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూని వర్సిటీ గుజ్రాన్ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతిషాజియా అష్ఫాగ్ మత్తు,జి.ఆర్.ఎ.పి.అధికారి ఈవేడుకల్ని చక్కగా నిర్వహించారు. ఈజిప్ట్‌లో మాత్రం ఈదినం విషా దాన్నే మిగిల్చింది. తాహిర్‌స్వ్కేర్‌లో హక్కు కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాు చెదర గొట్టాయి. ఇదంతా పోలీసు, మిలిటలీ బగా కళ్ళెదుటే జరిగింది. హదీల్-ఆల్-షల్సీఎ.పి. కిరిపోర్టురాస్తూ ఆ సంఘ టనని ఇలా వర్ణించారు-‘‘బురఖాలో జీన్స్‌లో వివిధదుస్తుల్లో ఉన్న మహి ళు కైరో సెంట్రల్ లోని తాహిర్ స్వ్కేర్‌కి మహిళా దినోత్సవం జరుపు కోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకు అక్కడికిచేరుకుని వారిని చెదరగొట్టారు’’.2012అంతర్జాతీయ మహిళా దినోత్సవం..2012 అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ‘‘గ్రామీణ మహిళా స్వశక్తీకరణ ఆకలి పేద రిక నిర్మూన’’ని థీమ్ గా ఎంచుకుంది. 2012 మహి ళా దినోత్సవం సందర్భంగా ఐ.సి.ఆర్. సి.వారు, సైనిక దళాల్లో చని పోయిన వారి త్లు భార్య సంక్షేమానికి కలిసి కట్టుగా పనిచేయాని పిుపు నిచ్చారు. ఇలా సైనికుల్లో తప్పిపోయిన వారి మహి ళకు సమాజంలో చాలా ఆర్థిక మరియు సామాజిక సమస్యు ఎదురవుతుంటాయి.ఐ.సి.ఆర్.సి. వారు,తప్పిపోయిన వారి ఆచూకి వారి కుటుంబ సభ్యుకి తెపడం చాలాముఖ్యమని నొక్కి వక్కా ణినించారు. 2013అంతర్జాతీయ మహిళా దినో త్సవం..‘‘ప్రమాణంచేసాక వెనుతిరగడం లేదు మహిళపై హింసనిర్మూలించడం కోసం పని చేద్దాం’’అని2013 అంతర్జాతీయ మహిళా దినోత్స వం థీమ్‌ని యునిటేడ్ నేషన్స్‌వారు ఏర్పరచు కున్నారు.
ప్రపంచవ్యా ప్తంగా మహిళ దినోత్సవాన్ని ఎలా జరుపు కుంటారు?
ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినో త్సవం లేదా‘ఫెస్టా డ్లె డొన్న’ను మిమోసా అనే చెట్టుకు కాసేపువ్వును బహూకరించి జరుపు కుంటారు. ఈ మిమోసా పువ్వును పంచే సంప్ర దాయం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలి యదు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్‌లో ఇది ప్రారంభమైందని భావిస్తుంటారు. చైనాలో మార్చి8వ తేదీన స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు చాలామంది మహిళకు సగం రోజు పని నుంచి సెవు భిస్తుంది. కానీ,ఇంకా కొన్ని సంస్థ ు తమ మహిళా ఉద్యోగుకు ఈ సగం పనిదినం అవకాశాన్ని ఇవ్వట్లేదు. మార్చి8కి ముందు, తర్వాత మూడు నాుగు రోజు పాటు రష్యాలో పువ్వు కొనుగోళ్లు రెండిరతు అవుతుంటాయి.
మహిళా దినోత్సవంఎందుకు? చరిత్రలో ఏం జరిగింది?
మహిళు అవనిలో సగం, ఆకాశం లో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి అవకా శాు ఏపాటిగా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూం ఆమె అని పూజిస్తాం, గౌరవిస్తాం, గుడు కడతాం. కానీ ఆడప్లి తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా,ఉద్యోగిగా,ప్రజాప్రతినిధిగా,అన్ని రంగా ల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు. అయినా ఆమెకు అవకాశాల్లో మాత్రం అడుగడుగునా అందని ద్రాక్షలే.
అమ్మాయి పుట్టినప్పటి నుంచి కుటుం బంలో,సమాజంలో ఎన్నోఆంక్షను ఎదుర్కొం టుంది. వెనకబడిన దేశాల్లోనే కాదు, అగ్రరాజ్యా ుగా దూసుకెళ్తున్న సమాజాల్లోనూ చాలా వరకూ మహిళకు అవకాశాు తక్కువే ఉన్నాయి. నేటి మహిళు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. సైన్యంలో, సైన్సులో, రాజకీయాల్లో, కళల్లో మెరుపు మెరిపిస్తున్నారు. మగవారితో సమానంగా అవకాశాు,జీతాు, పని సమయం,భావ ప్రకటన స్వేచ్ఛ అన్నీ అందుకుం టున్నారు. ఏదేశంలో చూసిన రాజ్యాంగం, చట్టాలు అన్ని మహిళకు సమానగుర్తింపు ఇస్తూ.. వారికి హక్కు,రక్షణ కల్పించానే నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. కానీ ఆచరణ విషయానికి వచ్చే సరికి మాత్రం అంతరం చాలానే ఉంది. నేటికి వారిపట్ల వివక్ష పోవడం లేదు. మహిళా దినోత్సవానికి పునాది వేసిన అమెరికాలోనే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక మహిళ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకపోవడమే పురుషుకు,స్త్రీకు మధ్య ఎంత అంతరం ఉందో అర్థం అవుతుంది. మన దేశంలో మహిళు కేవం గృహిణుగానే మిగిలి పోతున్నారు. ఎలాంటి ప్రతిఫం లేకుండా సుమారు ఆరుగంట పాటు ఉచిత సర్వీసు అంది స్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సమానమైన వేతనం,కూలీు ఇవ్వడం లేదన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిుస్తున్నారు. దీనికి తోడు చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాని33శాతం రిజర్వేషన్లు అము చేయాని భావించారు. కానీ రకరకా కారణావ్ల ఇవి ఇంకా కగానే మిగిలిపోయింది.
(మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…)
-సైమన్ గునపర్తి