మా ఊళ్ళో మా రాజ్యం

కొన్నాళ్ల క్రితం ఆదిలాబాద్‌ ఆదివాసీు మొదుపెట్టన మావ నాటే.. మావ రాజ్‌ (మా ఊళ్లో.. మా రాజ్యం) అనే ఉద్యమం అప్పట్లో ప్రభుత్వాన్ని వణికించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీు, తీసుకున్న కొన్ని చర్యతో కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉంటూ వస్తోంది. అయితే ఈ ఉద్యమం మళ్లీ ఉనికిలోకి వస్తున్నట్లుగా జరుగుతున్న కొన్ని పరిణామాను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆదివాసీ వర్సెస్‌ ంబాడా ఉద్యమం సద్దు మణిగిందని భావిస్తున్న తరుణంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో జరుగుతున్న వరుస ఆందోళనతో ప్రభుత్వం సైతం ఆందోళన చెందుతోంది. అయితే ంబాడాను ఎస్టీ జాబితాలోనుండి తొగించానే ప్రధమ ద్యేయంగా అంచనాకు అందకుండా చాపకింద నీరులా విస్తరిస్తూ ఆదివాసీ పల్లెల్లో ఆందోళనకు సై అంటోంది. పోడు వ్యవసాయాన్ని ఆపేందుకు ప్రభుత్వే అడవుల్లో పును వదిలిందని కొన్నిరోజుగా ఆదివాసీు ఆరోపిస్తున్నారు. వరుస పులి దాడుతో వారిలో ఆగ్రహం కట్టు తెంచుకుంటోంది. ఈనేపథ్యంలోనే తమ ఆస్తిత్వానికి ముప్పు వాట్లిుతోందని కొంతమంది ఆదివాసీ నాయకు బహిరంగంగానే వ్యాఖ్యనిస్తున్నారు. ఈనేపథ్యంలో పోరాటాకు సిద్ధంగా ఉండాని తుడుందెబ్బ పిుపునివ్వడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ వ్యాప్తంగా ఆందోళను మొదవుతున్నాయి. ఆదివాసీ దండు మరోసారి ఆందోళనను తీవ్రతరం చేసే అవకాశాు కనిపిస్తున్నాయని తొస్తోంది. ఇన్నాళ్లు అస్తిత్వం కోసం పోరు సలిపిన ఆదివాసీు.. ఇక హక్కు సాధనే క్ష్యంగా ఆందోళనకు సైతం అంటున్నారు. జల్‌ జంగిల్‌ జమీన్‌.. అడవి బిడ్డ పోరుగడ్డ మరోసారి సమరానికి సన్నద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. హక్కు సాధనే క్ష్యంగా మలిదశ ఉద్యమానికి తుడుం మోగిస్తోంది. ఇదిలా ఉండగా కొమురంభీం జిల్లా మార్లవాయిలో ముందుగా తుడుందెబ్బ ఉద్యమం పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. రెండు తొగు రాష్ట్రాల్లో ఎస్టీుగా ఉన్న ంబాడాు, ఆదివాసు మధ్య చిచ్చు చినికి చినికి గాలి వానలా మారుతోంది. గిరిజను, ఆదివాసు అడవితల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తారు. సమాజానికి, జనానికి నాగరికతకు చాలా దూరంగా ఉంటారు. ఇక ంబాడాు మైదాన ప్రాంతంలో సంచార జీవనం గడుపుతుంటారు. ంబాడాు, ఆదివాసు ఎక్కడా కూడా కసి జీవనం చేయరు. ` ఎం.ధర్మనాయక్

మాఊళ్లో మా రాజ్యం అంటూ ఆదివాసీు స్వయం పానను ప్రకటించుకుంటున్నారు. రaార్ఖడ్‌లోని దాదాపు వంద ఆదివాసీ గ్రామాు ఇప్పుడీ ఉద్యమంలో భాగమయ్యాయి. ఈ గ్రామంమాది. దీనిపై సర్వహక్కుూ మావి.ప్రభుత్వం ఇక్కడ అడుగుపెట్టడానికి వీల్లేదు.మా నిర్ణయాను మేమే తీసుకుంటాం. జల్‌,జంగిల్‌,జమీన్‌పై మాదే హక్కు. ఎవరూ వాటిని దోచు కోడాన్ని అనుమతించం అని ఆ రాతిపకపై చెక్కించి గ్రామ ప్రవేశ మార్గం వద్ద నెక్పొు తున్నారు. ముండా ఆది వాసీ తెగలో చనిపోయిన వారిస్మృతిలో సమాధి వద్దరాతి పకల్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని పథ్గడి అంటారు. ఇప్పుడు…గ్రామ సభ అది óకారాు, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో పొందుపరచిన నియమాను రాతిపకపై చెక్కి పథ్గడి సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. రాతి పకపై ఃగ్రామసభ అనుమతి లేనిదే బయటివాళ్లెవరూ గ్రామంలోకి రాకూడదు అని రాసిపెట్టారు.పెసా చట్టం ప్రకారం 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలో గ్రామ సభలే నిర్ణయాత్మక పాత్రపోషిస్తాయి. గ్రామ సభ నిర్ణయం ప్రకారమే స్థానిక పరిపాన సాగాలి. కానీ ప్రభుత్వాు ఈచట్టాన్ని అము చేయకపోగా ఈచట్టాన్ని నిర్వీర్యం చేయడంలో పాకు సఫమయ్యారు. మాజీ ఐఏఎస్‌ అధికారి బి.డి.శర్మ లాంటి వాళ్లు ఆదివాసీ హక్కుపట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విశేష కృషి చేశారు. రాతి పకపై 5వ షెడ్యూల్‌లోని నియమాను చెక్కించి గ్రామాల్లో నాటించారు. ఇప్పుడదే స్ఫూర్తితో పథ్గడి ఉద్యమం నడుస్తోంది.నిజానికి చట్టప్రకారం… ఇక్కడి వనరుపై ఆదివాసీకే హక్కున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఆదివాసేతరు గుప్పిట్లో ఉంటున్నాయి. బీహర్‌ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచీ ఆదివాసీకు ఎలాంటి హక్కుూ దక్కడం లేదు.చట్టాు కేవం కాగితాకే పరిమితమవుతున్నాయి. అధి కారంలో ఉన్న ప్రభుత్వాలేవీ ఆదివాసీను పట్టించుకోలేదు. పైగాకొత్త కొత్త చట్టా పేరు తో అటవీ భూమును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ వచ్చింది. అంతేకాదు…ఆదివాసీ ప్రజల్లో ఆగ్రహం ప్లొబికింది. అదే ఇప్పుడు పథ్గడి ఉద్యమ రూపం దాల్చింది. రaార్ఖడ్‌ లోని ఖుంతి జిల్లాలో దాదాపు 100గ్రామాల్లో పథ్గడి ఉద్యమం బంగా సాగుతోంది. స్కూళ్లు,మార్కెట్లు,చిన్న చిన్న ఆఫీసు, బ్యాం కు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమదైన విద్యా విధానాన్ని సైతం రూపొందించుకున్నారు. రాజ్యానికి, ప్రజకు మధ్య చట్టబద్ద లావా దేమీ పూర్తిగా నిలిచిపోయాయి. ముండా తెగ ప్రజు నడుపుతున్న ప్రజా ఉద్యమం ఇది. ఇప్పుడీ ఉద్యమాన్ని అణచి వేసేందుకు స్థానిక బీజేపీ సర్కారు కుయుక్తు పన్నుతోంది. పథ్గడి ఉద్యమం వెనక మావోయిస్టు న్నారంటూ ప్రచారాన్ని ంఘించిన ప్రభుత్వం పువురు పథ్గడి ఉద్యమకారును జైళ్లలో బంధించింది. పథ్గడి ఉద్యమకాయి రaర్ఖం డ్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కరియా ముండా ఇంటిపై దాడి చేసి ముగ్గురు సెక్యూరిటీ గార్డును అపహరించి తీసుకెళ్ళడంతో ఉద్య మం మిలిటెంట్‌ దశకు చేరుకుంది. వారిని పది రోజు పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. తమ సమస్యపై గవర్నర్‌ స్పందించే వరకు వారిని వదిలివేయమంటూ ఉద్యమ కాయి పట్టుబట్టారు. దీంతో ఆదివాసీ గ్రామా పై వేలాది పోలీసును, పారా మిటరీ బగా ను మోహరించిన ప్రభుత్వం పథ్గడి ఉద్య మంపై ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో పోలీసు జరిపిన దాడిలో ఒకఆదివాసీ మరణించాడు. అయినా..ప్రజు వెనకడుగు వేయలేదు. స్వయం నిర్ణయాధి కారాన్ని నిబెట్టుకునేందుకు సాంప్రదాయ ఆయుధాతో రాజ్యానికి ఎదురునిలిచారు. సాయుధబగాతో ఆదివాసు ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూనే ఆఉద్యమంపై దుష్ప్రచారానికి తెగించింది బీజేపీ సర్కార్‌. జూన్‌19న ఖుంతి ప్రాంతంలో అమ్మాయి అక్రమ వ్యాపారంపై నాటకం వేసేందుకు వెళ్లిన ఐదుగురు గిరిజన మహిళను కొందరు అపహ రించి సామూహిక అత్యాచారం జరిపారు. ఈనేరాన్ని పథ్గడి ఉద్యమకారుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు. తిరు అనే పథ్గడి నాయకుడిపై అపహరణ, అత్యాచార కేసును నమోదు చేసిన పోలీసు అతడి కోసం ఆదివాసీ గ్రామాను జ్లడపడుతున్నారు. పథ్గడి పోరాటాన్ని అణచి వేసేందుకు బీజేపీ సర్కారు ఇలాంటి దుష్ఫ్ర చారానికి తెరతీసింది. ఈ కట్టుకథకు ప్రజలే సమాధానం చెబుతారు. అణచివేతను ధిక్కరించి తమదైన స్వయంపానను నిబెట్టు కుంటారు. పథ్గడి తొవ్వలో పోరాటాన్ని గెలిపిస్తున్నవాళ్ళు బిర్సాముండా, త్కిమాంజ వారసు.


షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన చట్టా ఉ్లంఘన
రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్‌లో గిరిజను స్వయం ప్రతిపత్తి, గ్రామస్వరాజ్యం గిరిజనును అభివృద్ధి దిశగా తీసుకెళ్లానీ, నీళ్లు, అడవి, భూమి వనరు మీద గిరిజను కు సంపూర్ణ హక్కు ఉండాని చెప్పింది. గిరిజన భాషా,సంస్కృతి,వేషధారణ,గిరిజన ఆవాసాు అభివృద్ధి చెందాంటే 5వ షెడ్యూల్‌ చట్టాు పకడ్బందీగా అము కావాలి. అందుకు రాష్ట్ర గవర్నర్‌ ఎప్పటికప్పుడు గిరిజను స్థితిగతుపై పర్యవేక్షించాలి. గిరిజనును సమాజంలో భాగస్వాము చేయడానికి విధానాు సవరించుకో వడం కోసం ప్రత్యేక ప్రొవిజన్లు ఏజెన్సీలో కల్పించ బడ్డాయి. గ్రామ పంచాయతీ నుంచి పార్ల మెంటు వరకు రాజకీయ ప్రాతినిధ్యం గిరిజను కు కల్పించినా సంపూర్ణంగా అము కావడం లేదు. దీనితో ఏజెన్సీలో గిరిజను హక్కు కారాయబడుతున్నాయి. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలో 5వ షెడ్యూల్‌ అములో ఉంది. ప్రత్యేక నిబంధను ఉన్నమాట వాస్తవం. రాజ్యాంగం కల్పిచిన 5వషెడ్యూల్‌ కింద గిరిజను అభివృద్ధి అవుతారన్న ఆశు ఆవిరై పోతున్నాయి. అయితే ఏనాడు గవర్నరు ప్రభు త్వానికి కనీసం సూచన చేయలేదు. పాకు పట్టించుకోకపోవడం వ్ల గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిరది. దీంతో ప్రజాస్వామ్యం మీద గిరిజను నమ్మకం కోల్పోవాల్సివస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి నాుగు దశాబ్దా కాంలో 83క్ష మంది గిరిజను ు, భూ నిర్వాసితుయ్యారు. వారిని ఇతర ప్రాంతాకు తరలించారు. 40శాతం భూమి ప్రాజెక్టుకు వినియోగించబడిరది. 60శాతం భూమి పెట్టుబడిదాయి వినియోగించు కుంటున్నట్టు లెక్క ఉంది. తెంగాణలో గిరిజ ను ఉన్న 5వషెడ్యూల్‌ ప్రాంతంలో గవర్నర్‌ రాష్ట్రపతికి సమాచారం ఇస్తూ, ప్రత్యేక సమా వేశం నిర్వహించి స్థానిక సంస్థకు ఎన్నికు జరపాలి. రాష్ట్రంలో32గిరిజన తెగు 36క్ష మంది ఉన్నారు. 3140 పంచాయతీు ఉన్నాయి. ఏజెన్సీలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీు గిరిజనుకు రిజర్వు చేసి ఎన్నికు జరపాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ఎన్నికు ఒకేసారి జరపడంవ్ల గిరిజను నష్టపోవల్సి వస్తుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో 5 ఏజెన్సీ మండలాున్నాయి. అక్కడ ఎమ్మెల్యే సీటు అమ్రాబాద్‌ మండం పూర్తిగా ఏజెన్సీలో ఉన్న ఖమ్మం,వరంగల్‌,న్లగొండ,ఆదిలాబాద్‌ జిల్లాల్లో జెడ్‌పీటీసీ, ఎంపీపీ గిరిజ నేతరుకు కేటాయించడంతో ఏజెన్సీ హక్కును కారా స్తున్నారు. విద్యలో,ఉద్యోగాల్లో అనేక అవకత వకు జరుగుతున్నాయి. ఏజెన్సీలో దళాయి రాజ్యమేుతున్నారు. షెడ్యూల్‌ ప్రాంతంలో రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాు ట్రయిబల్‌ ప్రాంతాకు వర్తిస్తాయి. రాష్ట్రంలోని షెడ్యూల్‌ ప్రాంతా పరిపానపైన రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్రపతికి నివేదిక అందిస్తూ అభివృద్ధి చేయా ల్సి ఉంది. ప్రతినె గిరిజను సమస్య పై కమిటీవేసి అధ్యయనం చేయాలి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఒక సమావేశం జరిపి,గిరిజన తెగ సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలి. ఆప్రాంత పరిపాన అధి కాయి, కార్యనిర్వహణ అధికారు నివేదికు ఇవ్వాలి. గిరిజను సమస్యను రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి అధికాయి తీసుకెళ్లాలి. గిరిజను అభివృద్ధి విస్తరింపచేయాలి. శాసనసభ్యుతో కూడిన ట్రైబల్స్‌ అడ్వజరీ కౌన్సిల్‌ (టీఏసీ) అధ్యక్షు అన్ని గిరిజన తెగ సంక్షేమం, పురోగతి వైపు తీసుకెళ్లాలి. గిరిజనుకు నష్టం చేసే విధంగా ఉంటే గవర్నర్‌ నిబంధను సవరించవచ్చు.దేశంలో మూడంచె పరిపాన విధానం ఉన్నది. తెంగాణ రాష్ట్రంలో ఐదం చె విధానం కొనసాగుతున్నది. దీనివ్ల 5వ షెడ్యూల్‌ విధా నానికి విరుద్ధంగా ఎన్నికు జరుగుతున్నాయి. ఏజెన్సీలో పూర్తిగా గిరిజను కు స్వయం పరి పానాధికారాు ఇవ్వాల్సి ఉండగా అది అము కావటంలేదు. ఎన్నిక విధానంలో 5వషెడ్యూల్‌ కింద ఏజెన్సీల్లో స్థానిక సంస్థకు నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రత్యేకంగా నిర్వహించాలి. దీనివ్ల కొంతలోకొంత గిరిజ ను హక్కు కాపాడబడుతాయి. ఇట్లా జరపక పోవడంతో గిరిజను నష్టపోతున్నారు. పంచా యతీ ఎన్నికల్లో సర్పంచుల్లో 24శాతం ఉన్న గిరిజన పంచాయతీు ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీ కేటాయింపుల్లో గిరిజను ప్రాతినిధ్యం చాలా తగ్గింది. ఏజెన్సీలో రావాల్సిన రిజర్వేషన్‌ కూడా కేటాయించలేదు. గిరిజను పట్ల పా కు నిర్లక్ష్య వైఖరి గిరిజన అభివృద్ధికి ఆటంకంగా మారింది. గిరిజన గ్రామ పంచాయతీ సభ హక్కును కారాయడం కోసం గిరిజనేతరును ప్రోత్సహిస్తున్నారు. షెడ్యూల్‌ ట్రైబ్‌ అభివృద్ధి కావాంటే రాజ్యాంగం కల్పించిన హక్కును అము చేయాలి. ఇప్పటికీ గ్రామ సభతీర్మానం లేకుండ ప్రాజెక్టు, రోడ్లు, రైల్వేలైన్‌ు, విద్యుత్‌లైన్‌ వేయడం కోసం గిరిజను భూము సేకరిస్తున్నారు. యురేనియం, మైనింగ్‌, బొగ్గు, గను తవ్వడం కోసం పెట్టుబడిదాయి రంకెలేస్తూ కబ్జాచేస్తున్నారు. గ్రామసభను లెక్క చేయకుండా గవర్నర్‌ విధును కారాస్తూ, గిరిజనును మోసం చేస్తున్నారు. థర్మల్‌ ప్రాజెక్టు, వన్యప్రాణు ప్రాంతాల్లో ప్రాథమిక సర్వే చేపట్టడానికి ఎవ్వరి అనుమతుూ లేవని అతివేగంగా క్లియరెన్స్‌ భించేలా ప్రభుత్వ విధానాు మారుతున్నాయి. ఇప్పటికీ ప్రాజెక్టు పేరుతో ఫార్మసీ పేరుతో ఇండిస్టీస్‌ పేరుతో యురేనియం బొగ్గుగను పేరుతో గిరిజను భూము కోల్పోతున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా దగా చేస్తున్నారు. కనీసం 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాని ఉన్నా దానిని కూడా తుంగలో తొక్కి గిరిజనును ఏకాకి చేస్తూ భిక్షగాళ్లలా చేస్తున్నారు.
గిరిజను అధికంగా ఉండే ప్రాంతంలో అటవీ, గనుూ, సంపద ఉన్నదని పెట్టుబడి దాయి కన్నేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ప్రభుత్వ సంపదను ప్రయి వేటుపరం చేయడం కోసం అనేక మార్పు చేస్తున్నది. గిరిజనుకు కొంత వాటా ఇవ్వాని ఉన్నా అవి అము చేయకుండా గిరిజనును మోసం చేస్తున్నది ప్రభుత్వం. బొగ్గు, మినరల్‌ లైన్‌ లాభాల్లో 26శాతం ప్రభావితం అవుతున్న గిరిజనుకు వాటా చెల్లించాని యూపీఏ ప్రభుత్వం స్టాండిరగ్‌ కమిటీ సూచించింది. రాయల్టీకి సమానంగా 100శాతం గిరిజన అభివృద్ధికి ఉంచాన్నది. మోడీ ప్రభుత్వం దానిని కుదించి 30శాతం చేసింది. ఒక్కమాటలో చెప్పాంటే గ్రామసభ అవసరం ఏజెన్సీ హక్కును కారాసింది. గిరిజన ప్రాంతంలో ఏ సమస్య ఉన్నప్పటికి రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజను నుంచి గిరిజనేతయి భూమి బదిలీ నిషేధించబడిరది. గిరిజన తెగ సభ్యు మధ్య భూమి కేటా యింపును సమర్థిస్తుంది.వడ్డీ, వ్యాపారం నియంత్రించబడాలి. ఈ నిబంధన ప్రకారం గిరిజనుకు సర్వహక్కు ఏజెన్సీు కలిగియున్నారు. ఆర్టికల్‌ 368 ప్రకారం గిరిజను ప్రయోజనా కోసం సవరించి అభివృద్ధివైపు తీసుకెళ్లాలి. పంచాయతీ రాజ్‌ చట్టం సమాజ జర్జిమెంట్‌ అము చేసే విధంగా చర్యు తీసుకోవాలి.గిరిజన తెగల్లో ఉన్న అసమానతను తొగించేందుకు ప్రతి తెగపై చర్చించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉన్నది. ప్రతి మూడునెలకోసారి ట్రైబల్‌ అడ్వ జరీ కమిటీ సమావేశమై రాష్ట్ర గవర్నర్‌ని గిరిజన అభివృద్ధిలో భాగస్వామిని చేయాలి. గిరిజను ప్రత్యేక భాషా,వేషధారణ,సంస్కృతి, గిరిజన ఆవాసాకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి గిరిజన తెగ అభివృద్ధిని సమానస్థాయిలో తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి.