డెబ్బై రెండవ గణతంత్ర దినోత్సవాు ఘనంగా జరుపుకున్నాం. రాజ్యాంగాన్ని ఆమోదిం చుకున్న రోజు కనుక ఈ రోజు గణతంత్ర దినోత్స వం జరుపుకన్నాం. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం రెండోసారి అధికారానికి వచ్చినతర్వాత రాజ్యాంగ పునాదును కూదోయటం మరింత వేగవంతమైంది. జమ్ముకాశ్మీర్‌నిఓరాష్ట్రంగా భారత రాజకీయ చిత్రపటం నుంచి తొగించటం, పౌర సత్వ సవరణ చట్టం మొదు రైతు వ్యతిరేక చట్టా వరకూ ఈధోరణి అడుగడునా కొట్టొచ్చి నట్లు కనిపి స్తోంది. ప్రత్యేకించి ఈ గత నెరోజుల్లో కేంద్రం చేసిన రెండు ప్రకటననేపథ్యంలో భారత రాజ్యాం గపు మౌలిక క్షణా గురించిన చర్చను మరోసారి మననం చేసుకోవాల్సి ఉంది. డిశంబరులో జరగా ల్సిన శీతాకా పార్లమెంట్ సమావే శాను రద్దు చేయటం, రైతుచట్టాను ఏడాదిన్నర పాటు వాయి దా వేయటానికి తాము సిద్ధమని కేంద్రం ప్రకటిం చటం ఈ రెండు ఘటను. ఈ రెండు ప్రకటనూ ప్రజ చేత ప్రజ కొరకు రూపొందించామని చెప్పుకుంటున్న రాజ్యాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏపాటితో తెలియచెప్పే సంఘ టను.రాజ్యాంగం రూపొందించే క్రమంలో పరి పానా స్వరూప స్వభావాు ఎలా ఉండాన్న విషయంపై రాజ్యంగ పరిషత్‌లోనూ వివిధ ఉపసంఘాల్లోనూ విస్తృతమైన చర్చ జరిగింది. అనం తరం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం స్వా తంత్య్రోద్యమ మివకు ప్రాతినిధ్యం వహిస్తున్నా నంటూ ముందుకొచ్చింది. చట్టసభు, కార్యనిర్వా హక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్లో ఏ ఒక్క వ్యవస్థకూ సంపూర్ణ అధికారాు కట్టబెట్టని అధికార విభజన మన భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రం. అంతిమంగా న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ప్రజా సార్వభౌమత్వానికి ప్రతినిధిగా ఉన్న చట్టస భకు లోబడి ఉండాన్నది ఈసూత్రం వెనక దాగి ఉన్న మౌలిక సిద్ధాంతం. కానీ ఈ మౌలిక సిద్ధాంతానికి చ్లిుు పెడుతూ నేనంటే నేను రాజ్యాంగ పరిషత్ వారసత్వానికి నిజమైన ప్రతినిధి నంటూ మూడు వ్యవస్థూ రాజ్యాంగం ఆమోదిం చిన తొలిఏడాదిలోనే సమస్యను తెర మీదకు తెచ్చాయి. 1951 నుంచి 1975 వరకూ సుప్రీం కోర్టు పు దఫాుగా భారత రాజ్యాంగపు మౌలిక క్షణాు, స్వభావం ఏమిటో నిర్వచించే ప్రయత్నం చేసింది. చివరకు కేశవానంద భారతి కేసు ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తేవటంతో భారత రాజ్యాంగ వ్యాఖ్యాన చరిత్రలో ఈ కేసుపై జరిగిన విచారణ, తీర్పు ఓ మైు రాయిగా నిలిచిపోయింది. ఇక్కడ అధికారా విభజన అంటే రాజ్యానికి మతానికి మధ్య స్పష్టమైన విభజనను పాటించటం, రాజ్యం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, మతం, మత విశ్వాసా ఆధారంగా పని చేసే సంస్థు రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో మే పెట్టకూడదు అన్న విభజనే. దీంతో పాటు రాజ్యాం గ యంత్రంలోని వివిధ వ్యవస్థు, విభాగా (పార్ల మెంట్, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థు) మధ్య రాజ్య భారాన్ని నిర్వహించటంలో పని విభజన కూడా. కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు…వ్యక్తిగత స్వేఛ్చా స్వాతం త్య్రాు, సమాఖ్య స్వభావం, ప్రజాస్వామిక గణ తంత్ర ప్రభుత్వం,లౌకికతత్వం,అధికారా వికేంద్రీ కరణను రాజ్యాంగపు మౌలిక స్వభావంగా, క్షణంగా నిర్ధారించింది.‘’రాజ్యాంగ సవరణ ద్వారా కూడా ప్రభుత్వం రాజ్యాంగపు మౌలిక స్వభావానికి భిన్నంగా వ్యవహరించరాద’’న్నది ఈ తీర్పు సారాంశం. గత ఏడేండ్లల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాు,చేసిన చట్టా నేపథ్యం లో పైన ప్రస్తావించుకున్న క్షణాు ఎలా ఎంత వేగంగా కనుమరుగవుతూ వస్తున్నాయో అర్థం చేసు కోవటం గణతంత్ర దినోత్సవ స్పూర్తిని సజీవంగా నిలిపి ఉంచానకుంటున్న ప్రతి ఒక్కరి బాధ్యత. భీమా కోరెగాం మొదు పౌరసత్వ వ్యతిరేక ఉద్య మాు, జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చట్టం వరకూ కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రాను తిరస్కరిస్తూ చట్టాు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాల్లో భాగంగానే నచ్చిన మత విశ్వాసాు పాటించటం, విచారణ లేకుండా నిరవధిక ఖైదీగా ఉండకుండా స్వేచ్ఛాగా సంచరిం చే హక్కు వంటివి కూడా కలిసి ఉన్నాయి. కానీ కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన గత ఏడేం డ్లల్లో ఈ వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాు ఏలా హననమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇక నచ్చిన మతవిశ్వాసాన్ని పాటించే హక్కు గురించి ఎంత తక్కువగా చర్చించుకుంటే అంత మంచిది. పు బీజేపీ పాలిత రాష్ట్రాు మతాంతర వివాహాపై ఆంక్షు విధిస్తూ చేస్తున్న చట్టాు.. రాజ్యాంగ స్ఫూర్తితో పాటు సుప్రీం కోర్టు నిర్వచించిన రాజ్యాంగపు మౌలిక స్వభావ సిద్ధాంతానికే పూర్తి భిన్నమైనవి. అయినా ఈచట్టాు చలామణీ అవుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టు సైతం జోక్యం చేసుకునేందుకు సాహసించటంలేదు. రాజకీయాు, మతం మధ్య చెరగని గీతుండాన్న మౌలిక క్షణం బీటు వారటం ఏనాడో ప్రారంభమైంది. చివరకు రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఓట్రస్టు ఏర్పాటు చేయటంతో ఈ సూత్రం అధఃపాతాళానికి చేరింది. ఓవైపున నిరసన తెపటం పౌరు ప్రాధమిక హక్కు అంటూనే మరో వైపున రిపబ్లిక్ డేసందర్భంగా ట్రాక్టర్స్ పేరేడ్‌ను అడ్డుకోవటానికి, అదుపు చేయటానికి మీకున్న అధికారాు, అవకాశాు నేను గుర్తు చేయాలా అని ఢల్లీి పోలీసును ప్రశ్నించిన సుప్రీం కోర్టును గమనిస్తే ఏకంగా న్యాయ వ్యవస్థే పంజ రంలో చికగా మారిపోయిన వైనం తేటత్లెమ వుతున్నది. ఇక రాజ్యాంగ యంత్రంపై ప్రజ సార్వభౌమాధికారం, ప్రజలెన్నుకున్న చట్టసభ అధి కారం స్థానంలో కార్యనిర్వాహకవర్గం సంపూర్ణ సార్వభౌమాధికారం చెలాయించటం ఈ కాంలో ముందుకొచ్చిన మరో ప్రమాదకరమైన ధోరణి. ఉదాహరణగాపైన ప్రస్తావించుకున్న రెండు ఘటను ఈ ధోరణి తీవ్రతను తెలియచేస్తున్నాయి. చట్టసభు ఆమోదించిన చట్టా అము తాత్కాలి కంగా వాయిదా వేయాని సుప్రీం కోర్టు తీర్పుని చ్చింది. గత కొంతకాంగా జరుగుతున్న పరిణా మాు, వాటికి సుప్రీం కోర్టు స్పందన గమనిస్తే కనీసం చట్టసభ అభిప్రాయాన్ని తీసుకోమనని సహా ఇవ్వాన్న ఆలోచన అత్యున్నత న్యాయ వ్యవస్థకు రాకపోవటంలో పెద్దగా ఆశ్చర్యమేమీ కగదు. రైతుతో పదోదఫా జరిగిన చర్చల్లో ఈ చట్టా అమును ఏడాదిన్నర పాటు వాయిదా వేయటానికి సిద్ధమనీ, దానికిగాను రైతు తమ ఆందోళనను విరమించాని కేంద్రం షరతు విధించింది. ఈ వ్యవహారం రైతు ఆందోళనను నీరుగార్చే ప్రయత్నం తప్ప వాళ్లు లేవనెత్తిన అం శాను ప్రభుత్వం అంగీకరించి చట్టాు అము నిలిపి వేయటం లేదన్న వాస్తవాన్ని అటుం చితే పార్లమెంట్ పట్ల వీసమెత్తు గౌరవం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదన్న వాస్తవాన్నిమాత్రం ఈ ప్రకట ను బట్ట బయు చేస్తున్నాయి. చివరిగా రాజ్యాంగ మౌలిక స్వభావంలో కీకమైన సమాఖ్య స్వభావం గురించి క్లుప్తంగా ప్రస్తావించుకుందాం. మన రాజ్యాంగంలోనే బహీనమైన రాష్ట్రాు, బమైన కేంద్రంఅన్న భావనకు బమైన పునాదు ున్నాయి. ఈపునాదు ఆధారంగానే నాటి ఇందిరా ప్రభుత్వం అన్ని వ్యవస్థను చాపచుట్టి చంకన బెట్టి అత్యవసర పరిస్థితి విధించింది. ఈ అత్యవసర పరిస్థితి నేప థ్యంలో దాఖలైన కేసు విచారిస్తున్న సమయంలోనే సుప్రీం కోర్టు రాజ్యాంగపు మౌలిక స్వభావం అన్న సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చింది. నేటి బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్వభావాన్ని ఏస్థాయిలో పాతరే స్తుందో రుజువు చేయటానికి వ్యవసాయక చట్టాను మించిన ఉదాహరణ అక్కర్లేదు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలోని అంశమే. వ్యవసాయం విద్య, ఆరోగ్యం వంటి కీక విషయాపై నిర్ణయాు తీసుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాను సంప్ర దించటం, వారి ఆమోదాన్ని పొందటం సమాఖ్య స్వభావంలో కీకమైన ఆచరణాత్మక రూపం. బీజేపీ రెండో దఫా అధికారానికి వచ్చిన తర్వాత ఈసమాఖ్యకు దారుణంగా తూట్లుపడ్డాయి. ఇందిరా హయాంలో ఈప్రయత్నం జరిగినా అప్పుడప్పుడే తెరమీదకు వస్తున్న ప్రాంతీయ పార్టీు, వాటి వెనక నిలిచిన శక్తు ఏదో ఓమోతాదులో ప్రతిఘ టించాయి. సర్కారియా కమిషన్ నియమించేలా కేంద్రాన్ని ఒత్తిడి చేయగలిగాయి. కానీ నేటి ప్రాంతీ య ప్రభుత్వాు తమ కాళ్ల కింది నుంచి భూమి కదిలిపోతున్నా స్పందించలేని దుస్సహాయ స్థితికి చేరాయి.రాజ్యాంగ మౌలిక స్వభావం అన్న చర్చ తెరమీదకు వచ్చిన నేపథ్యాన్ని క్లుప్తంగా ప్రస్తావించు కుందాం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్ పాకుడిగా పగ్గాు స్వీకరించిన హిట్లర్ నాటి జర్మనీ రాజ్యాంగాన్ని సమూంగా మార్చే శాడు. అలా మార్చటానికి రాజ్యాంగంలో ఉన్న అవకాశానే వినియోగించు కున్నాడు. దాని పర్యవ సానాు, యూదు ఊచకోత, ప్రపంచం చవి చూసిన విపత్తు చరిత్ర పుటనిండా రక్తాక్ష రాతో విస్తరించివుంది. ఈ నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక నూతన రాజ్యాంగాన్ని రూపొం దించుకుంటున్న జర్మన్ పాకవర్గం రాజ్యాంగంలో కొన్ని అంశాు తిరుగులేనివని, ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా ఈ మౌలిక స్వభావానికి లోబడే వ్యవహరించాని తీర్పునిచ్చింది. నాటి నుంచీ ప్రతి ప్రజాస్వామిక ప్రభుత్వం తమతమ రాజ్యాంగాల్లో కొన్ని క్షణాను మౌలిక క్షణా ుగా గుర్తిస్తూ వస్తున్నాయి. మరినేటి బీజేపీ ప్రభు త్వం భారత రాజ్యాంగపు మౌలిక క్షణాను, స్వభావాన్ని పునాదుతో సహా పెకలించి వేయ బూనుకోవటంఏఉత్పాతానికి హెచ్చరిక కాబో తోంది?
దేశభక్తి, మతం, ఆరెస్సెస్ భావజాం
కొన్ని సంవత్సరాుగా ‘జాతి- వ్యతిరేకి’ అనే పదం వ్యవహారిక పదంగా ఉంటుంది. నేడు ఆరెస్సెస్‌ను, దాని సంతానాన్ని విమర్శించే వారిని జాతి వ్యతిరేకుగా ముద్ర వేస్తున్నారు. హిందూ జాతీయవాదానికి నెవుగా ఉన్న ఈదేశభక్తిని మతంతో ముడి పెట్టడంలో ఆరెస్సెస్ మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఈ జాతికి విధే యుగా ఉన్న హిందువును అభినందించే క్రమంలో, ముస్లిం గురించి ముఖ్యంగా ‘వారు పాకిస్థాన్‌కు విధేయుగా ఉంటారు’ లాంటి సున్నిత మైన, నేర్పైన మాటను ప్రచారంలో పెడుతున్నారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్,తన తెలివైన పదా వ్యక్తీకరణతో మతం కారణంగా, హిందు వు స్వభావ రీత్యానే దేశభక్తి యుతంగా ఉంటా రని పేర్కొన్నాడు. అదేవిధంగా గాంధీ జీ దేశభక్తి మూం హిందూ మతంలోనే ఉందని చెప్పేం దుకు, ఆయన గాంధీజీ మాట్లాడిన వాక్యం యొక్క అర్థాన్నేమార్చాడు. ‘’భారతీయుందరూ మాత భూమిని ఆరాధిస్తారు. కానీ, నా దేశభక్తి నా మతం నుండే వచ్చిందని, గాంధీజీ అన్నాడు. కాబట్టి, నీవు హిందువు అయితే నీవు స్వయం చాలిత (ఆటోమేటిక్) దేశభక్తునివి అవుతావు. నీవు చైతన్య రాహిత్యం ఉన్న హిందువు కావచ్చు,నీకు ఒక మేల్కొుపు అవసరం ఉండొచ్చు, కానీ హిందువు ఎప్పటికీ భారతదేశానికి వ్యతిరేకిగా ఉండడు.’’ ఈ సమాచారంలో దాగి ఉన్న నేర్పైన మాటను విశ్లేషించే ముందు మనం, ఆరెస్సెస్ ప్రారంభ దశలో దాని సిద్ధాంతకర్త, యంఎస్ గోల్వ్కార్ బాగా ఆలోచించి నాజీను పొగు డుతూ, యూ దు పట్ల నాజీు వ్యవహరించిన విధంగానే, మనం ఈదేశంలోని ముస్లిరు, క్రైస్తవు పట్ల (ఆరెస్సెస్ ప్రకారం వారు విదేశీ మతస్థు) వ్యవహరించాని సిఫార్సు చేశాడన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. బీజేపీ, వీహెచ్‌పీ, ఏబీవీపీ, వన్వాసిస్ కళ్యాణ్ ఆశ్రమ్ లాంటి తన అనుబంధ సంస్థ ద్వారా, వివిధ ప్రభుత్వ సంస్థు, మీడియా, విద్యా వ్యవస్థలో చొరబాటు ద్వారా ఇప్పుడు ఆరెస్సెస్ బలోపేతం అవుతున్నది. హిందూ జాతీ య వాద భావజాలాన్ని అందించే క్రమంలో అది ఉపయో గించే భాష చాలా నేర్పుగా ఉంటుంది. గాంధీజీకి సంబంధించినంతవరకు మతం అనేది వ్యక్తిగతమైన విషయంగా భావించి, తనను తాను సనాతన హిందువుగా చెప్పుకున్నాడు. కానీ తన హిందూ మతం ఉదారంగానూ, అందరినీ కుపు కొని పోయేదిగా ఉంటుంది. ఆయన మతం అనేక నైతిక మివతో కూడి ఉంటుంది. ఆయన తన ఆధ్యాత్మిక శక్తిని అన్ని మతా నుండి సాధించాడు. ‘’నన్ను నేను మంచి వానిగా పరిగణిస్తాను, ఒక ముస్లింను నాలాంటి ఒక హిందువుగా పరిగణి స్తాను. ఆ మాటకొస్తే నన్ను నేను ఒక క్రైస్తవుడు, ఒకఫార్శీతో సమానమైన మంచి మనిషిగా పరిగ ణిస్తాను’’ అంటాడు ఆయన. హిందూ మతా చారా లో ఇతర మతాకు చెందిన ప్రజను గౌరవిం చడం,వారిని కుపుకొనిపోయే విధానంఉంటాయి. ఇది ఆరెస్సెస్ ఆచరించే (మిగిలిన మతా ప్రజను మినహాయించే, సంకుచితమైన అవగాహనకు) హిందూ మతాచారాకు పూర్తి భిన్నంగా ఉం టుంది. వారి ఆచరణ నిరంతరం, ప్రజు మర్చి పోయిన సమస్యను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి, ఇతర మతాకు చెందిన వారిని భయభ్రాంతుకు గురి చేస్తుంది. గాంధీజీ మతాచార, సాంప్రదా యాు ఉదారంగా, అందరినీ కుపుకొని పోయే విధంగా ఉంటాయి. కాబట్టే, బ్రిటిష్ పానకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భిన్న మతాకు చెందిన ప్రజకు నాయకత్వం వహించగలిగాడు. ఆయన ఎప్పుడూ మతాన్ని, జాతీయతతో, దేశభక్తితో కలిపి చూడలేదు. అంటే దానర్థం దేశం పట్ల, దేశ ప్రజ పట్ల ఉండే ప్రేమ, ‘దేశభక్తి’ మూలాు మతంలో లేవు. కానీ మతం మూం లేని ‘జాతీ యత’లో ఉంది. ఆయన ఉపయోగించిన పదం ‘మతం’ రెండు స్థాయిను కలిగి ఉంటుంది. మొద టిది, ప్రముఖ ఆచారాు,గుర్తింపు,విశ్వాసం మొదలైన వాటి భావన, రెండవది, మత బోధన లోని స్వాభావిక నైతికత. మతాకు నైతికతే ప్రధానమైనది అనే విషయంపై ఆయనకు స్పష్టత ఉన్నప్పటికీ,బీజేపీ,ముస్లిం (ముస్లిం లీగ్ మొదలైన) మతతత్వ వాదు ఇష్టాు ఆయన ఉపయోగించిన పదాన్ని కేవం ఆచారాు,పవిత్ర స్థలా స్థాయి లోనే తీసుకున్నాయి. హిందూ జాతీయవాద భావ జాంలో భాగంగా ఉంటూ, ఆరెస్సెస్‌కు దగ్గరగా ఉండే సిద్ధాంతకర్తు, ‘భారత దేశాన్ని ఒక జాతిగా నిర్మించిన’ గాంధీజీతో పాటు ఇతర జాతీయ నాయ కు మాటు కూడా ఆరెస్సెస్ భావజాలానికి దగ్గరగా,వాటినే పోలి ఉంటాయని చెప్పేందుకు చాలా కష్టపడుతున్నారు. స్వాతంత్య్రపోరాట ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుకు, ‘భారతదేశం ఒక జాతిగా ఏర్పడిన విధానాకు’, వారి భావ జాలానికి పోలిక ఉందని చూపించడం ద్వారా వారి సిద్ధాంతానికి చట్టబద్దతను పొందే ప్రయత్నం లో వారు ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని నిుపుకుంటున్నా రు. కాబట్టి, హిందువు సహజంగానే దేశభక్తి కలిగి ఉంటారు, వారు జాతి వ్యతిరేకుగా ఉండరనేది ఇప్పుడు సూత్రీకరణ చేస్తుంటే, మరోవైపు ఇతర మతాకు చెందిన వారి జాతీయత, దేశభక్తి ఇప్పుడు అనుమానాస్పద మైంది. ఇది ఆధునిక భారతదేశ నిర్మాణంలో ముస్లిరు, క్రైస్తవు అందించిన గొప్ప సేవను నిర్లక్ష్యం చేస్తుంది. బ్రిటిష్ పానకు వ్యతిరేకంగా నివడమే కాకుండా భారతదేశ విభజనను వ్యతిరేకించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను అనుసరించిన మిలియన్ సంఖ్యలో ఉన్న ముస్లిం ను ఎక్కడ పెడతారు? షిబ్లీ నొమాని, హస్రత్ మొహని, అశ్ఫఖుల్లాఖాన్‌ను ఎక్కడ ఎలా చూ డాలి? మహ్మదలీ జిన్నా పాకిస్థాన్‌ను విభజిం చాని చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించేందుకు ముస్లిం మహాసభను నిర్వహించేందుకు సాధనం గా ఉపయోగించిన అల్లాబక్ష్ సేవకు ఏం మివ కట్టాలి? స్వాతంత్య్రోద్యమ పోరాటంలో పాల్గొనేం దుకు ముస్లిరు అసంఖ్యాకమైన సంస్థను ఏర్పాటు చేశారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో, పారిశ్రా మిక, విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాలో దేశాన్ని ముందుంచేందుకు స్వాతంత్య్ర భారతదేశంలో అన్ని ప్రాంతాకు చెందిన ప్రజు సమానమైన ఉత్సా హంతో సేమ అందించారు. వారంతా దేశభక్తి కలిగిన పౌయి, జాతీయ భావాు కలిగిన వారు కాదా? మరోవైపు, మోహన్ భగవత్ సూత్రీకరణ, జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన, తమ శాఖలో శిక్షణ పొందిన నాథూరాం గాడ్సేను సమర్థిస్తుంది. సుప్రీంకోర్టు బాబ్రీ మసీదు కూల్చి వేతను నేరంగా పరిగణించింది. అప్పుడు ఈ కూల్చివేతకు నాయకత్వం వహించిన వారిని, దానిలో భాగస్వాములైన వారిని ఏమనాలి? భగవత్ చెప్పిన ప్రకారం,గాంధీజీ, క్బుర్గీ, నరేంద్ర దబ్కోర్, గౌరీంకేశ్, గోవింద పన్సారే లాంటి వారిని హత్య గావించిన చర్యను, దేశభక్తి యుత మైన చర్య జాబితాలో చేర్చాలా? రహస్య సమా చారాన్ని చేరవేసే వారు, స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ చేసే అనేక మంది హిందువును ఏ స్థానంలో ఉంచాలి? ఆసక్తికరంగా, ఆరెస్సెస్ గాంధీని గౌర విస్తుంది, దాని శిక్షణ పొందిన ప్రచారక్‌ు, సిద్ధాం తకర్తు, ఇతర అనుబంధ సంస్థు మాత్రం బహిరంగంగా నాథూరాం గాడ్సేను గౌరవిస్తారు. గాడ్సేను కీర్తిస్తూ పెద్ద సంఖ్యలో ట్వీట్లు మనం చూస్తున్నాం, అదికూడా హిందువు నుండే ఎక్కువ. ఇది ఆరెస్సెస్ యొక్క భావ జాలాన్ని వ్యాప్తి చేసే సామర్థ్యాన్ని తొపుతుంది. అటువంటి సంస్థ మాత్రమే ఏకకాంలో గాంధీజీ పట్ల విధే యతను ప్రదర్శిస్తూ, గుట్టుచప్పుడు కాకుండా ఆయన హత్యకు దారి తీసిన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోగుగుతుంది.-కె వీరయ్య
Related