క్షీణించిన ఆహార వినియోగం-పెరిగిన ఆకలి కేకులు 

కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బ్లిుకు వ్యతిరేకంగా రైతు చేపట్టిన పోరాటానికి దేశ రాజధాని సరిహద్దు దద్దర్లిుతున్నాయి. అయినా రైతు విజ్ఞప్తును పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తన పంథా విడవనంటోంది. ఈ పరిస్థితుల్లోనే ఆకలిపై ‘హంగర్‌ వాచ్‌’ అనే సంస్థ చేసిన సర్వే విస్తుగొలిపే నిజాను బయటపెట్టింది. ఈ బ్లిు ఆమోదం జరిగి తే మన దేశంలో ఆకలి కేకు విపరీతంగా పెరిగి దేశం అథోగతి పాలౌతుందన్నది నివేదిక సారాంశం.
` సోమసుందరరావు

ప్రతి నుగురు దళితులో ఒక్కరు, ప్రతి నుగురు ముస్లింలో ఒకరు లాక్‌డౌన్‌ కాంలో ఆహార వివక్షను ఎదుర్కొన్నారని సర్వే పేర్కొంది. ‘ఆహారం హక్కు’ ప్రచారంలో భాగంగా చేసిన సర్వేలో ఈ విషయాు మెగు చూశాయి. సాధారణ జనజీవనంలో ప్రతి పది మందిలో ఒకరు ఆహార వివక్షను ఎదుర్కొ న్నారు. ముఖ్యంగా దేశ జనాభాలో మైనార్టీపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని సర్వే చెబుతోంది.11రాష్ట్రాకు చెందిన ప్రజలో సుమారు 45శాతం మంది ఆర్థికంగా తీవ్ర పరిణామాను ఎదుర్కొన్నారు. రోజుకు ఒకపూట తినడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితు వచ్చాయి. ఇది లాక్‌డౌన్‌ ముందు కాంతో ప్చోుకుంటే ఎక్కువైంది. రుణాు చేయడంలో సాధారణ ప్రజ కంటే షెడ్యూల్‌ కులా వారిలో 23 శాతం పెరిగాయని సర్వే గుర్తించింది. సుమారు 74 శాతం మంది దళితు ఆహార వినియోగం కూడా ఈ కాం లో అధికంగా తగ్గింది. వీరంతా ఒక్క పూట భోజనంతో అంటే రాత్రి పూట తినకుండా పస్తున్నారు. వివిధ వర్గాకు చెందిన ప్రజ నుంచి సేకరించిన ఈ సమాచారం ఆకలి తీవ్రతను కళ్లకు కట్టినట్లు చెబుతోంది. యు.పి, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌,జార్ఖండ్‌,ఢల్లీి,తెంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈసర్వే నిర్వహించారు. పోస్ట్‌ కోవిడ్‌ సమయంలో ఆకలి, ఆహార భద్రతకు ఎదురైన పరిస్థితిపై అవగాహన కోసం ప్రీ-లాక్‌డౌన్‌ (ఏప్రిల్‌, మే) నెలో ఉన్న స్థితితో పోస్ట్‌-లాక్‌డౌన్‌ కామైన సెప్టెంబరు-అక్టోబరు నెల పరిస్థితిని ప్చోుతూ ఈ సర్వే జరిగిందని ‘హంగర్‌ వాచ్‌’ తెలిపింది. ఏప్రిల్‌, మే నెలో ఆదాయ మార్గాు పూర్తిగా మూసుకుపోయాయి. కేవం 3 శాతం ఆదాయంతో రోజు గడపవసి వచ్చిందని 43 శాతం మంది చెప్పారు. ఆహార వినియోగంలో జార?ండ్‌ 82 శాతం, ఢల్లీి 81 శాతం, రాజస్థాన్‌ 80 శాతం క్షీణతలో ఉంటే పోషకాహార వినియోగంలో అత్య్పంగా ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాు 90 శాతం క్షీణతను ప్రదర్శించాయి. ఈ లాక్‌డౌన్‌ కాంలోనే నాుగు కార్మిక కోడ్‌ను కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దీనివ్ల అసంఘటిత రంగ కార్మికు ఉపాధిపోయింది. వేతనాు లేక ఆహారం కొనుక్కునే స్థోమత దిగజారిందని సర్వే పేర్కొంది. ఇప్పుడు తాజాగా రైతు వ్యతిరేక వ్యవసాయ బ్లిుపై కూడా కేంద్రం మొండి వైఖరిని అవంబిస్తోంది. ఈ పరిణా మాు పరిస్థితిని మరింత దిగజారు స్తాయని నివేదిక హెచ్చ రిస్తోంది. పౌర సరఫరా కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరికీ పది కేజీ ధాన్యం, కేజీన్నర పప్పుధాన్యాు, 800 గ్రాము వంట నూనెను కనీసం మరో ఆరు నెల పాటు వచ్చే జూన్‌ వరకు అందించాని, అలాగే ఉపాధి హామీ పనును 200 రోజుకు పెంచాని ‘హంగర్‌ వాచ్‌’ సూచిస్తోంది.
మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా…ప్రతి ఏటా 1300 కోట్ల టన్ను ఆహారం వృథా అవుతోంది. అందులో చాలా వరకూ వ్యర్థా కుప్పగా పోగుపడుతూ వాతావరణ మార్పుకూ ఒక కారణమవుతోంది.మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఆహార వృధా ఒకటి’’ అంటారు న్యూయార్క్‌ చెఫ్‌ మాక్స్‌ లా మన్నా.
ఆయన ‘’మోర్‌ ప్లాంట్స్‌, లెస్‌ వేస్ట్‌ (అధిక మొక్కు-తక్కువ వృధా)’’ అనే పుస్తకం రాశారు. ఆహార వృధాను అరికట్టటం ద్వారా మార్పులో మనవంతు పాత్ర పోషించటమెలా అనేది ఆయన చెప్తున్నారు. నా జీవితంలో ఆహారమనేది ఎ్లప్పుడూ ప్రధాన దినుసుగానే ఉంది. నా తండ్రి కూడా ఒక చెఫ్‌. అందువ్ల నేను ఆహార ప్రపంచంలోనే పెరిగాను.ఎన్నడూ ఆహారాన్ని వృధా చేయవద్దని నా తల్లిదండ్రు ునాకు ఎప్పుడూ బోధిస్తుండేవారు. దాదాపు 900 కోట్ల మంది జనాభా ఉన్న భూగోళం మీద.. మనం ప్రతి స్థాయిలోనూ ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో 82 కోట్ల మందికి పైగా ప్రజకు తగినంత ఆహారం భించటం లేదు.ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న మొత్తం ఆహారంలో మూడో వంతు ఆహారం వృధా కావటమో, కోల్పోవటమో జరుగుతోంది. ఆహార వృధా అంటే అర్థం కేవం వృధా అయిన ఆహారం అనే కాదు. దాని అర్థం.. డబ్బు వృధా అవటం, నీరు వృధా అవటం, ఇంధనం వృధా అవటం, భూమి వృధా అవటం, రవాణా వృధా అవటం.మీ ఆహారాన్ని పారవేయటం.. వాతావరణ మార్పుకు కూడా దోహదపడవచ్చు. పారేసిన ఆహారాన్ని తరచుగా భారీ చెత్తకుప్పల్లోకి పంపిస్తారు. అది అక్కడ కుళ్లిపోయి మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేస్తుంది.
ఆహార వృధా అనేది ఒక దేశం అయితే.. వాతావరణానికి చేటు చేసే గ్రీన్‌హౌస్‌ వాయువును విడుద చేస్తున్న దేశాల్లో.. అమెరికా, చైనా తర్వాత అదే మూడో అతి పెద్ద దేశంగా నిుస్తుంది.
1) తెలివిగా షాపింగ్‌ చేయటం చాలా మంది తమకు అవసరమైన దానికన్నా ఎక్కువ కొనటానికి మొగ్గుచూపుతుంటారు.
కొనాల్సిన సరుకు జాబితాను తయారు చేసుకుని, ఆ జాబితాలో మీకు అవసరమైన వాటినే కొనండి.మళ్లీ సరుకు కొనే ముందుగా.. అంతకుముందు కొన్న ఆహార పదార్థాన్నిటినీ వాడేయండి.
2) ఆహారాన్ని సక్రమంగా న్విచేయటం ఆహారాన్ని సరిగా న్విచేయకపోతే భారీ స్థాయిలో వృధా అవుతుంది. పండ్లు, కూరగాయను ఎలా న్వి చేయానేది చాలా మందికి తెలియదు. దానివ్ల అవి త్వరగా మగ్గిపోయి పాడైపోతుంటాయి. ఉదాహరణకు.. బంగాళాదుంపు, టొమాటోు, ఉల్లిపాయు, మ్లెల్లి, దోసకాయను అసు ప్రిజ్‌లో పెట్టకూడదు. వీటిని గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.ఇక ఆకుకూర కాడను నీటిలో ఉంచటం ద్వారా న్విచేసుకోవచ్చు.బ్రెడ్‌- రొట్టెను గడువులోగా వాడేయలేమని భావిస్తే ఫ్రిజ్‌లో న్విచేయాలి.దుకాణంలో కానీ, నేరుగా రైతు దగ్గర నుంచి కానీ సరుకును కొనేటపుడు స్వ్ప తేడాు ఉన్న వాటిని ఏరుకోవటం ద్వారా అవి వృధా కాకుండా చూడటంలో మీ వంతు పాత్ర పోషించండి.
3) మిగిలిన ఆహారాన్ని దాచుకోవటం తినగా మిగిలిన ఆహారాన్ని దాచి.. వాటినితర్వాత తినాలి.మీరు ఎక్కువ మోతాదులో వండు తుంటే.. తరచుగా ఆహారంమిగు తుంటే..వాటిని ఫ్రిజ్‌లో పెట్టి ఒక రోజు వాటిని మాత్రమే ఉపయోగించేలా ప్రణాళిక అము చేయండి. ఆహారం పారవేయకుండా ఉండే మంచి మార్గం ఇది. అంతేకాదు.. దీనివ్ల సమయం,డబ్బు కూడా ఆదా అవుతుంది.
4) ఫ్రిజ్‌తో స్నేహం చేయటం ఆహారాన్ని న్వి చేయటానికి దానిని ఫ్రిజ్‌లో ఫ్రీజ్‌ చేయటం అతి సుభమైన మార్గాల్లో ఒకటి. ఫ్రిజ్‌లో చక్కగా న్వి ఉండే ఆహారాు అనేకం ఉన్నాయి. సలాడ్‌లో ఉపయోగించే అతి మృదువైన ఆకుకూరను ఫ్రీజర్‌లో సేఫ్‌ బ్యాగ్‌ు లేదా టిన్నుల్లో పెట్టి న్వి చేసుకోవచ్చు. మనకు అవసరమైనపుడు వాటిని వాడుకోవచ్చు.ఆకుకూరు ఎక్కువగా ఉన్నట్లయితే.. వాటికి ఆలివ్‌ ఆయిల్‌, మ్లెల్లి ముక్కు కలిపి ఐస్‌ క్యూబ్‌ ట్రేలో ఫ్రీజ్‌ చేసుకోవచ్చు. ఆతర్వాత రుచికరమైన వంటతో పాటు వాడుకోవచ్చు.భోజనంలో మిగిలిపోయిన ఆహారాన్ని, ఇంటి తోటలో అధికంగా ఉత్పత్తి అయిన కూరగాయను కూడా ఫ్రీజ్‌ చేసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన, ఇంట్లో వండుకున్న ఆహారం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు.
5) సొంత ఆహారాన్ని వెంట తీసుకెళ్లటం విధుల్లో ఉన్నపుడు మధ్యాహ్నాు సహోద్యోగుతో బయటకు వెళ్లి భోజనాు చేయటం, ఇష్టమైన రెస్టారెంట్‌కి వెళ్లి తినటం ఆహ్లాదకరమే అయినా.. అది ఖరీదైన వ్యవహారం. ఆహార వృధాకు కూడా కారణమవుతుంది.మీ కర్బన పాదముద్రను తగ్గించటంతో పాటు డబ్బును ఆదా చేసుకునే మార్గం.. ఆఫీసుకో, పనిచేయటానికో వెళ్లేటపుడు మీ సొంత ఆహారాన్ని మీ వెంట తీసుకెళ్లటం.
ఒకవేళ ఉదయం మీకు అంత సమయం లేదనుకుంటే.. రాత్రి మిగిలిన ఆహారాన్ని ంచ్‌ బాక్సుల్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచి ఉ దయం మీతో తీసుకెళ్లవచ్చు.
6) కంపోస్ట్‌ చేయటం మిగిలిపోయిన ఆహారాన్ని కంపోస్ట్‌ చేయటం ద్వారా.. వృధా అయ్యే ఆహారాన్ని మొక్కకు శక్తినిచ్చే ఎరువుగా మార్చవచ్చు.
అయితే.. ఆరుబయట కంపోస్టింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకునేంత ఖాళీ అందరికీ ఉండకపోవచ్చు. కానీ.. ఇంట్లోనే ఏర్పాటు చేసుకోగ కంపోస్టింగ్‌ వ్యవస్థు అనేకం ఉన్నాయి. వాటిద్వారా ప్రతి ఒక్కరూ.. చాలా పరిమితమైన ప్రదేశంలోనూ సుభంగా ఈ ప్రక్రియ చేయవచ్చు.
పెద్ద తోట ఉన్న వారికి పెరటిలో కంపోస్టింగ్‌ వ్యవస్థ బాగా ఉపయోగ పడుతుంది. నగర వాసుకు కౌంటర్‌టాప్‌ కంపోస్టర్లు ఇంటి మొక్కకు ఉయోగ పడతాయి.
చిన్న చర్యు.. పెద్ద ఫలితాు…
చివరిగా చెప్పేదేమంటే.. మనమందరం ఆహార వృధాను అరికట్టవచ్చు. అందుకు ఎన్నో మార్గాున్నాయి. మన ఇంట్లో ప్రతి రోజూ పారవేసే ఆహారం గురించి ఆలోచించటం ద్వారా.. భూమి మీద అత్యంత మివైన వనరును సంరక్షించటంలో సానుకూ మార్పు తీసుకురావటానికి దోహదపడగం. మనం ఆహారం కొనే పద్ధతిలో,వండే పద్ధతిలో, వినియోగించే పద్ధతిలో స్వ్ప మార్పుతో పర్యవారణం మీద మనం చూపే ప్రతికూ ప్రభావాన్ని తగ్గించవచ్చు. అది అంత కష్టమేమీ కాదు. చిన్న ప్రయత్నంతో ఆహార వృధాను గణనీయంగా తగ్గించటమే కాదు.. సమయం, డబ్బును కూడా ఆదా చేయవచ్చు. ప్రకృతి మాత మీద కొంత ఒత్తిడిని తగ్గించటానికి తోడ్పడవచ్చు.