ఏజెన్సీపై గిరిజనేతర పార్టీల ఆధిపత్యం
ఏజెన్సీలో గిరిజనేతర రాజకీయపార్టీ ను బహిష్కరించి నిషేదించాని ఆదివాసీ సమాజం కోరుతున్నది. ఏజెన్సీతో బూర్జవ పార్టీు ఎర్ర జెండా పార్టీు బయంకరమైనా బానిస వ్యవస్ధను నడుపుతున్నాయనీ ఆదివాసీ యువతరం ఆందోళన చెందుతున్నారు.ఎన్నో పోరాటా ద్వారా సాధించు కున్న హక్కు చట్టాలు నేడు గిరిజనేతరపార్టీల వనం కాబోతున్నాయనీ ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిమూలంగా ఏజెన్సీలో పూర్తి వైరిధ్యం నెలకొంది.అందువలన ఆదివాసీ అస్థి త్వం మనుగడ మొత్తం కూడ ప్రమాదంలో పడింది.దీనికి మూకారణం గిరిజనేతర రాజకీయ పార్టీలే అనేది నగ్న సత్యం. ఏజెన్సీలో మొత్తం అధికారయంత్రాంగం రాజకీయ యంత్రాంగం గిరిజనేతర పార్టీ కబంధహస్తాలో బందించ బడిరది. గిరిజనేతయి గిరిజనేతరపార్టీలో చేరి ఏజెన్సీలో చట్టవిరుద్ద వ్యాపారాలు చేసి ఆర్ధికబలం, మందబలంతో రాజకీయపార్టీలను నియంత్రణలో ఉంచుకోని ఏజెన్సీలపై ఆదివాసీపై ఆధిపత్యం చెయిస్తు న్నారు.ఆదివాసీను బానిసుగా చేస్తు న్నారు. చిన్నా చితకవ్యాపారాలు చేసి ఆదివాసీకు పెట్టుబడు పెట్టి ఆదివాసీను మోసంచేసి దోపిడి చేస్తూ ఏజెన్సీలో వంద కోట్లు సంపాదిస్తు న్నారు.ఆదివాసీు మాత్రం రోజు రోజుకి అప్ప ఊబిలో కూరక పోతున్నారు. అన్ని రాజకీయ పార్టీు ఆగిరిజనేతరు దగ్గరే చందాు తీసుకోని ఆగిరిజనేతరుకే కొమ్ముకాస్తున్నారు.1/70కి విరుద్దంగా భూలావాదేమీ జరుగుతున్న కూడ ఏజెన్సీలో ఎర్రజెండా పార్టీు నోరు విప్పడం లేదు.అంతేకాకుండా ఇల్లెందు బయ్యారం గుండా టేకుపల్లి ఏరియాలో చాలామంది ఆదివాసీల భూము గిరిజనేతరుకు పంచిపెట్టారు.మరికొన్ని బవంతంగా ఆక్రమించుకున్నారు.ఏజెన్సీలో పీసాచట్టం ప్రకారం గ్రామసభ ప్రకారం రాజకీయ పార్టీు నడుకోవాని చట్టం నిరేశిస్తున్నా కూడ ఈ గిరిజనేతర పార్టీు ఏమాత్రం పట్టించు కోవడంలేదు.ఏజెన్సీలో వే ఎకరాు గిరిజనేతయి చట్టవిరుద్దంగా ఆక్రమించుకుంటే ఏఎర్రజెండాపార్టీ నోరు విప్పటంలేదు.ఆపార్టీలో గిరిజనేతర నాయకత్వం క్రింద ఉంది కాబట్టి.ఏజెన్సీలో రియల్ మాఫియను ఎదురించలేక ఆదివాసీు కోర్టుకు వెళ్లితే గిరిజనేతరుకే అనుకూంగా కోర్టు తీర్పు వస్తున్నాయి.ఆదివాసీ రిజర్వేషన్లో చట్టవ్యతిరేఖంగా చేరినా లంబాడీలు నేడు పాకు ఇచ్చే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళదే పైచేయి అవుతుండటంతో ఆదివాసీు ఎంత చదివిన ఈపోటి ప్రపంచంలో నెగ్గలేక అడవుకే పరిమితం అవుతున్నారు. సరైనా నైపుణ్యంలేక ఆర్దిక స్థోమత లేక ఆదివాసీ యువతరం వ్యవసాయానికి పరిమితం అవుతూ నక్సలిజం వైపు మొగ్గుచూపుతున్నారు.ఆదివాసీ ఆర్ధిక రాజకీయ చైతన్యం లేక అమాయకత్వం నిరక్ష్యరాస్యత ఉండటంతో ఏజెన్సీలో గిరిజనేతరపార్టీు చెప్పిందే వేదం అవుతుంది. ఆదివాసీ ఐక్యతను దెబ్బతీస్తూ ఎన్నికపుడు ఆదివాసీ మద్య వైరుద్యాను వైషమ్యాను సృష్టిస్తున్నాయి.గిరిజనేతరపార్టీు ఆదివాసీను విభజించి పాలిస్తు న్నాయి.ఆదివాసీు గొడమ తగదాు పెట్టుకొని పోలిస్‌స్టేషన్‌కు వెళ్లితే ఈగిరిజనేతర పార్టీలే మాయమాటు చెప్పి విడిపిస్తున్నారు. ఏజెన్సీలోకి విచ్చవిడిగా గిరిజనేతరు వసను ప్రోత్సహిస్తున్నారు.సాదాబైనామా ద్వారా ఏజెన్సీలో వేలాది ప్రభుత్వ భూమును గిరిజనేతయి 1/70కి వ్యతిరేకంగా ఆక్రమించుకోని పట్టాు చేసుకొంటే ఏవిప్లవపార్టీ మాట్లడటం లేదు.యస్‌యల్‌ఆర్, నూతనరెవిన్యూ చట్టంపై ఏఎర్రజెండా పార్టీ మాట్లడటం లేదు .అంతర్జాతీయ దోపిడిపై ఆనర్గళంగా మాట్లడే ఎజ్రెండాపార్టీు ఏజెన్సీలో జరుగుతున్న దోపిడి వారి కళ్ళకు ఎందుకు కనిపించడంలేదని ఆదివాసీు ప్రశ్నిస్తున్నారు. నేడుఏజెన్సీలో1/70చట్టం జీవో3 కాగర్బంలో కలిసిపోతున్నాయి రేపు ఐటిడిఏు పీసా చట్టం కూడ నిర్వీర్యం చేసేవిధంగా ఈ గిరిజనేతర పాకురంగం సిద్దం చేస్తున్నా కూడ ఏబూర్జావ పార్టీనోరు విప్పడం లేదు.ఏజెన్సీలో పెరిగిన గిరిజనేతర ఓట్లను చూసి ఆదివాసీ ప్రజాప్రతినిదు కూడ ఆదివాసీ పక్షనా మాట్లడంలేదు.భవిష్యత్‌లో ఆదివాసీ అనే పదం అంతమయ్యే విధంగా గిరిజనేతర పార్టీు వ్యవహరిస్తున్నాయి. ఏజెన్సీలోఉన్న ఎర్రజెండా పార్టీు బూర్జావ పార్టీు ఏజెన్సీలో ఆదివాసీ పక్షానఉంటారో గిరిజనేతరు పక్షాన ఉంటారో త్చేుకోవాని ఆదివాసీు అంటూఎదురు తిరుగుతున్నారు.మరికొన్ని గిరిజనేతర పార్టీు ఏజెన్సీలో ఉండే గిరిజనేతరును రెచ్చగొట్టి ఉసిగొల్పి ఆదివాసీపై ఉద్యమం చేయాని ఉసిగొల్పితున్నాయి.1950ముందు ఏజెన్సీలో గిరిజనేతరు లేరు .అందుకే ఆదివాసీ కోసం ప్రత్యేకంగా ఆదివాసీకు ఏజెన్సీ ఏర్పాటు చేశారు.ఆపరిస్ధితులో ఏజెన్సీలో స్ధిరనివాసం లేదు.అదే గిరిజనేతయి ఇపుడు ఏజెన్సీలో క్షసంఖ్యలో అక్రమంగా వఛ్చి స్ధిరనివాసం ఏర్పాటు చేసుకోని 1/70చట్టం విరుద్దంగా వేలాది భూము ఆక్రమించుకోని నేడు అదే ఏజెన్సీలో హక్కుకోసం ఎలా పోరాడుతున్నారో ఈ గిరిజనేతర పార్టీు సమాధనం చెప్పాలి.పూర్వం భారతదేశానికి త్లెదొరు వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని ఆక్రమించి పాలించారు.ఇపుడు న్లదొరు (మన గిరిజనేతయి) ఏజెన్సీ ప్రాంతానికి బతుకు దెరువు కోసం వచ్చి ఈ ప్రాంతంలోని భూము సహజ సంపద ఖనిజ సంపద దోచుకొని ఎలా దోపిడిచేస్తున్నారో గిరిజనేతయి అనే చేస్తున్నా కూడ ఏవిప్లవ పార్టీ ఏఎర్రజెండా పార్టీకూడ ప్రశ్నించే స్ధాయిలో లేదు. ఎందుకోసం ఏజెన్సీలో పెరిగిన గిరిజనేతరు ఓట్ల కోసంమేనా.ఆదివాసీ ప్రాంతాకు ఒకచరిత్ర ఉంది .భారతతేశానికి స్వాతంత్య్రం రాకముందు నుండే ఆదివాసీు బ్రిటీష్‌వారిపై పోరాటాు చేసి తమ హక్కును సాధించుకు ఘన చరిత్ర ఈ ఆదివాసీకు ఉంది.భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ఆదివాసీ సాయుధ పోరాటా ద్వారా ఆదివాసీకు ప్రత్యేక జిల్లాు1874చట్టం 1884లో అటవి హక్కు చట్టం,1917షేడ్యూల్ భూ నియంత్రణ చట్టం,1946నిజాం సర్కార్ ఫస్లి చట్టం ఇంకా ఎన్నో రకా సౌభ్యాు పొందారు. భారతదేశం ఆదివాసీకు ఉన్న ఘనమైన చరిత్ర ద్వారా రాజ్యంగంలో 5,6 షేడ్యూల్ ప్రాంతంగా రూపొందించారు.1950లోనే భారత ప్రభుత్వం షేడ్యూల్ ప్రాంతంగా గుర్తించి అక్కడ భూమిపై సర్వహక్కును ఆదివాసీకు కల్పించారు.విధ్య ఉపాధి అవకాశాను ఆదివాసీకు అందించానే దృక్పధంతో 1975లోనే ఐటిడిఏు స్ధాపించారు.ఆదివాసీ భూము గిరిజనేతయి కొనకుండా నిషేదిస్తు 1/70చట్టాన్ని కూడ ఆదివాసీకుఏర్పాటు చేసిన ఈ గిరిజనేతర రాజకీయ యంత్రాంగం గిరిజనేతర అదికార యంత్రాంగం వన అమకు నోచుకోవడం లేదు.ఆదివాసీ ప్రాంతల్లో ఆదివాసీ గ్రామ పానపై, సహజ వనరుసై ఖనిజ సంపదపైనా ఆదివాసీ అస్ధిత్వం అభివృద్దిపైనా సంపూర్ణ హక్కుకోసం పీసా చట్టాన్ని ఏర్పాటు చేశారు. కాని ఏజెన్సీలో పీసా ఎక్కడ కూడ సంపూర్ణంగా అము చేసినా చరిత్ర ఈగిరి జనేతర పార్టీకు లేదు.పోడు భూముపై సర్వ హక్కు ఆదివాసీవే అని 2005 అటవి హక్కు చట్టం స్పష్టంగా చెబుతున్నా గిరిజనే తరుకు భూముకు పట్టాు ఇస్తున్నారు. ఆదివాసీను బినామిుగా చేసుకొని వేఎకరాు పోడుభూము గిరిజనేతయి వ్యవసాయం చేస్తున్నారు.ఈ గిరిజనేతర రాజకీయ పార్టీ కుట్రు కుతంత్రాతో క్షలాది ఎకరాు ఆదివాసీ భూమును గిరిజనేతయి దోచుకొని ఏజెన్సీలో తిష్ఠవేసి నేడు ఆదివాసీ అస్ధిత్వానికి ప్రమాదకరంగా తయారువుతున్నారు.నేడు ఏజెన్సీలో గిరిజనేతర రాజకీయ పార్టీు, గిరిజనేతరు భారత రాజ్యంగాన్ని దిక్కరిస్తు ఆదివాసీ చట్టాను వ్యవతిరేకస్తు ఆదివాసీ ద్రోహుగా మిగిలిపోతున్నారు.1950లో ఆదివాసీ ప్రాంతాను షెడ్యూల్ ప్రాంతంగా గుర్తించినపుడు ఈగిరిజనేతయి లేరు మరీ…ఇపుడు ఎక్కడి నుండి వచ్చారు…?ఎలా వచ్చారు..? ఏజెన్సీలో సహజసంపదను దోచు కొవడానికే వచ్చారు. ఏజెన్సీ అనేది ప్రత్యేక భూభాగం… ఆదివాసీకే దానిలో సర్వహక్కు ఉంటాయి .కాని అదే ఏజెన్సీలో బ్రతకుదెరువు కోసం వచ్చిన గిరిజనేతయి హక్కు కావాని ఏజెన్సీలో సగం వాటా కావాని ఏజెన్సీ రిజర్వేషన్లో తమకు భాగం కావాని అడగడం దేనికి స్పూర్తి?దేనికి సంకేతం? ఇదేనామీరిచ్చే భారతరాజ్యంగాన్నికి గౌరవం ఇదేనా? ఏజెన్సీలోఉన్న గిరిజనేతర ఎర్రజెండాపార్టీు ఆదివాసీ సమాజానికి సమాధానం చెప్పాలి. అసు ఏజెన్సీలోకి ఎవరు రమ్మ్మన్నారు?..రిజర్వేషన్ ఎవరుఅడగ మన్నాడు?.ఏజెన్సీలో అసు కరెంటు మీటర్ రేషన్‌కార్డు కూడ గిరిజనేతరుకు ఇవ్వడం కుదరదు.అలాంటిది మీకు ఏకంగా భూమిపై హక్కు,ఉద్యోగ హక్కు ఎలా ఇస్తారు? గిరిజనేతయి ఆలోచన చేయాలి .మీ వెనుకా ఉండి ఓటు బ్యాంకు రాజకీయా కోసం స్వార్ధపూరిత ఆలోచనతో రెచ్చగొట్టె గిరిజనేతర బూర్జవాపార్టీు, ఎర్రజెండాపార్టీు గిరిజనేతరును మరింత అభద్రత భావానికిలోను చేస్తున్నారు.ఆదివాసీపైకి గిరిజనేతరును రెచ్చగొడుతున్నారు.ఇది ఏసమాజిక న్యాయానికి స్పూర్తిగా ఉందో గిరిజనేతర పార్టీు ఆలోచన చేయాలి. ఏజెన్సీలో ఉండే గిరిజనేతరులారా ఏజన్సిలో ఎవరికి హక్కు ఉన్నాయో తొసుకొని ఉద్యమాు చేయడం మంచింది. రాజకీయపార్టీ ఉచ్చులో పడకుండా ఓటు బ్యాంకు రాజకీయాకు బలికాకుండా ఆదివాసీ అస్ధిత్వ ఉద్యమాకు తోడ్పాటునివ్వండి.తొగు ఉభయ రాష్ట్రాలో 5వషెడ్యూల్ ఆదివాసీ భూబాగం అయిన ఏజెన్సీలోఆదివాసీపై అమానుషమైనా పీడన అణిచివేత ఆధిపత్యం చెలాయిస్తున్నా… ఈ గిరిజనేతరపార్టీను ఏజెన్సీ నుండి బహిష్కరించడానికి ఆదివాసీు ఏకంకావాలి.కొమరంభీం, సోయం గంగుల్,రాంజీగోండు,సమ్మక్కసారమ్మ పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని పోరాటబాట పడుతున్నారు. ఏజెన్సీలో ఆదివాసీ స్వయంపాకోసం ఆయుధాతో సాయుధంగా మారుతున్నారు.మాఊర్లో మారాజ్యం అంటు మాగూడెం మాపాన అంటు కదంతొక్కుతున్నారు.
గుండా రియల్ మాఫియా
ఐదవ షెడ్యూల్ ఆదివాసీ భూబాగంలో ఉన్న ఏజెన్సీగా ఉన్న గుండా మండంలో గిరిజనేతర వస మూంగా, గుండా మండంలో ఉన్న ఎర్రజెండాపార్టీ మూంగా ఆదివాసీ అస్థిత్వం అంతమైపోయో ప్రమాదం ఎక్కువగా ఉంది.గుండా మండంలో కంటికి కనిపించని రియల్ మాఫియా చెరేగిపోతున్నది.ఏజన్సిలో 1/70లోఉన్న సోయి కూడ లేకుండా ఏజన్సిలో ఉన్న గిరిజనేతర పార్టీ మూంగా ఆదివాసీ చట్టాకు తూట్లు పొడుస్తు ఆదివాసీ అస్ధిత్వం పై గిరిజనేతర రియల్ మాఫియ జన సత్వాు పోసుకుంటుంది.భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండా మండంలో గుంట మూడు క్ష చొప్పన అమ్ముతు 1/70 చట్టానికి తూట్లు పొడుస్తు గిరిజనేతర సామ్రాజ్యవాదం విజయవిహరం చేస్తున్నది.నేడు ఈ చట్టం గిరిజనేతర ఉ్లంఘనతో నిర్వీర్యం అవుతుంది.ఆదివాసీ అమాయకత్వం నిరక్షరాస్యత వన ఆర్దిక అసమానత వన గిరిజనేతర ఆక్రమణదారుతో గుండా మండంలో గుంట మూడు క్షు పైనే ఉన్నది అంటే ఇక్కడ ఎలా రియల్ మాఫియా నడుస్తున్నదో అర్ధం అవుతుంది.గుండా మండంలో ఆదివాసీ భూము అత్యంత కారుచౌకగా కొనుగోు చేసి పదిరెట్లు ఎక్కువగా అమ్ముతు రియల్ ఎస్టేట్ గా మార్చి కోట్లు గడిస్తున్నారు.గుండా మండ1/70చట్టం అము లో ఉన్నప్పటికిని ఇక్కడ ఉన్న ఎర్రజెండా పార్టీు గిరిజనేతర పార్టీు గిరిజనేతరుకే అనుకూంగా ఉన్నట్లు తొస్తుంది.చట్టాన్ని అముచేయాల్సిన అదికాయి రెవిన్యూ అదికాయి నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 1/70చట్టం ప్రకారం ఆదివాసీ భూము ఆదివాసేతయి అమ్మిన కొనినా చట్ట విరుద్దం అవి ఆదివాసీకే చెందుతాయని 1/70చట్టం స్పష్టం చేస్తున్నది.1/70చట్టానికి విరుద్దంగా చాలా మంది గిరిజనేతయి ఆదివాసీ భూము రియల్ ఎస్టేట్ గా మార్చి గుంట మూడు క్షు అమ్ముతు పట్టాు చేసుకోని బ్యాంకులో రుణాు తీసుకుంటున్నారు. ఆదివాసీ భూము రియల్ ఎస్టేట్ మార్చడం వన గుండాలోకి విపరీతంగా గిరిజనేతరు వసు పెరిగిఆదివాసీ అస్ధిత్వానికి పెను ప్రమాదకరంగా తయారయ్యో అవకాశం ఉంది.గుండా మండంలో గిరిజనేతర వస కారణంగా ఆదివాసీ చట్టాు కారాయబడుతున్నాయని ఆదివాసీ సంఘాు ఆరోపిస్తున్నాయి.తద్వారా ఏజన్సిలో గిరిజనేతరు దోపిడి దౌర్జాన్యాు ఎక్కువైతాయని ఆదివాసీ ప్రజానీకం భయాబ్రాంతుకుగురవుతున్నారు.1/70చట్టానికి విరుద్దంగా రియల్ మాఫియా అండతో గుండాలోవిచ్చవిడి బహుళఅంతస్తు నిర్మాణాు విపరీతంగా పెరిగిపోతున్నా కూడ ఇక్కడ ఆదిపత్యం చెలాయిస్తున్నా ఎర్రజెండా పార్టీు ఒక్క మాట కూడ మాట్లడక పోవడం ఆదివాసీ పై సవితితల్లి ప్రేమను చూపిస్తున్నది.గుండాలో ఆదివాసీ భూము క్షు కోట్లు పుకుతుండటంతో 1/70చట్టానికి అర్దం లేకుండా పోతుందని ఆదివాసీు ఆగ్రహం చెందుతున్నారు.గుండాలో ఇంత చట్ట ఉ్లంఘన జరుగుతున్న కూడ ఆదివాసీ ఓట్లతో గెలిచిన ఆదివాసీ ప్రజాప్రతినిదు కనీసం ఈ చట్టంపై అవగహన లేక పోవడం,గిరిజనేతరుకు వత్తాసుపకడం గిరిజనేతర పార్టీ లైన్లో మాట్లడం ఆదివాసీను నమ్మకద్రోహం చేయడమే అని ఆదివాసీ సంఘాు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయిఎన్నో పోరాటాు ఉద్యమాు వన ఆదివాసీకు ఆక్సిజన్‌గా వచ్చిన ఈ 1/70చట్టాన్ని ఇక్కడ ఆదివాసీ ఓట్ల తో గెలిచిన ఒక ఎర్రజెండా పార్టీ పక్కగా తూట్లు పొడు స్తున్నట్లు ఆదివాసీ యువతరం ఆందోళన చెందుతున్నారు.గుండా మండంలో ఉన్న కుమ్మరికుంట శిఖం భూము కారుచౌకగాకొని క్షలో బేరాసారాు కొనసాగించారు.గుండా మండంలో ఇప్పటికి ప్రభుత్వ భూము లేవంటే నమ్మశక్యంగా లేదు.ప్రభుత్వ భూముఅన్ని గిరిజనేతయి ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకోని నివాసం కొనసా గిస్తున్నారు.మరికొంత మంది ప్రభుత్వ భూము కొని క్షలో రియల్ మాఫియాను నడుపుతున్నారు.గుండా నుండి కొమరంభీం డిగ్రీకాలేజీ దాటి మోరగుట్ట దాక రోడ్డుకి ఇరువైపు భూభూము కొన్నారు.గుండా తండా నుండిపెట్రోుబంక్‌దాటి జామరగూడెం వరకు రోడ్డుకు ఇరువైపు భూము అదిక సంఖ్యలో గిరిజనేతయి కొనుగోు చేశారు.సాయనపల్లి వెళ్ళెదారిలో మ్లన్నవాగు దాక రోడ్డు కి ఇరువైపు భూము కొనుగోు చేశారు. పోలిస్‌స్టేషన్ వెనుకా నుండి మ్లనవాగు దాక రోడ్డుకి ఇరువైపు ఎక్కువ సంఖ్యలో గిరిజనేతయి భూము కొనుగోు చేశారు .గుండాలో సామాన్య నిరుపేద ఆదివాసీు ఆదివాసేతరుడు భూమికొనాంటే క్షు కోట్లు పుకుతుండటంతో దిక్కుతోచని స్దితివలో ఉంటూన్నారు.పేదకు భూమి కావంటే దొరకని పరిస్ధితి గుండాలో ఉంది.దీనికి కారణం ఎవరు రాజకీయ యంత్రాంగమా అదికార యంత్రాంగం ఆదివాసీ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. గుండా మండంలో1/70చట్టాన్ని పకడ్బందీగా అము చేయాని అందుకోసం మండ స్ధాయిలో అదికారుతో , ప్రజాప్రతినిదుతో కమిటి వేసి పర్యవేక్షించాలి.ఈ చట్టాన్ని ఉ్లంఘించిన వారిని ఏజన్సి నుండి బహిష్కరించాని, గుండాలో రియల్ మాఫియాను నిషేదించాని ఆదివాసీ అస్ధిత్వాన్ని కాపాడాని , ఆదివాసీ చట్టాను అముచేయాని ,గుండాలో గిరిజనేతర అక్రమ వసు అరికట్టాని ,గుండాలో ఎర్రజెండా ,బూర్జావపార్టీ అరాచాకాు దోపిడి దౌర్జాన్యాు అరికట్టాని, బహుళ అంతస్తు నిర్మాణాను అరికట్టాని గుండా ఆదివాసీ ప్రజానీకం కోరుతున్నారు.- వూకె రామకృష్ణ దొర